రిలీజ్ అవ్వడానికి ముందు ఇంత జరిగాక ఎలాగయితేనేం ఏమీ కత్తిరించకుండా ముంబై లో మొదటిసారి ప్రదర్శితం అవుతున్న హిందీ వెర్షన్ చూసే భాగ్యం దక్కింది.
కమర్షియల్ సినిమా కి ప్రయోగాత్మక సినిమాకి ఉండే తేడా edge of the కమల్ స్పర్శ వల్లనేమో స్పెషల్ గా అనిపించింది.
Body of Lies,నోలన్ సినిమాల్లో ఉండే కొద్ది పాటి ఎలెమెంట్స్ అక్కడక్కడ ఉన్నా Visual గా చాలా చోట్ల అద్భుతంగా ఉంది.
మొదట్లో ఆ డిటెక్టివ్ ని ఎందుకు పెట్టారో అంత ఫూలిష్ గా సినిమా మొదలయ్యింది ఏమిటి అని పదిహేను నిమిషాలు చూసిన తర్వాత ఆ డిటెక్టివ్ కధకు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది.
సినిమాటోగ్రఫీ John Verghese హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది Full credits to him.most importantly ఆఫ్గాన్ లో జరిగే ఆల్ ఖైదా బాక్ డ్రాప్ లో సీన్స్ అన్నీ చాలా బాగా తీయగలిగాడు (direction+visually)
పేరుకే కమల్ హీరో అయినా రాహుల్ బోస్ సినిమా అంతా డామినేట్ చేయడం ఇంకా బావుంది.
సెకండ్ ఆఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ మినహాయిస్తే abrupt ending విశ్వరూపం-2 కోసం చేయకతప్పలేదనిపించింది.
కమల్ హాసన్ ప్రయత్నానికి మార్కులు వేయడం అటుంచితే
ఒక సినిమా కోసం తను పడే తపన,versatile గా ఈ సినిమా చూసొచ్చాక ఉండే ఫీల్ just Awesome!
Don't Miss It!
12 comments:
nice review...
nice review...
షార్ట్ అండ్ స్వీట్.. రివ్యూ బాగా రాసావ్ హరే...
అయితే చూడొచ్చు :)
Good movie. Everyone should watch this in theaters only for once just to show our support to him for all he has gone through.
baagundi..choostaanu..
ఈ వీక్ చూడలేకపోయా టికెట్ బుక్ చేసా కాని మిస్ అయ్యా :(
సురేష్ గారు థాంక్యూ :)ఎనే
వేణూ గారు థాంక్స్ :)
శశి గారు ఎస్ చూడొచ్చు నిరభ్యంతరంగా! థాంక్స్ :)
చాతకం గారు,Very well said,i too felt the same one should appreciate his passion for the film making
thankyou :)
సునీత గారు థాంక్స్ :)
చైతన్య గారు,వీలైనంత తొందరగా ఈ వారం లో చూసేయండి కట్స్ లేకుండా ఈ సినిమా బావుంది!
థాంక్స్ :)
మాకు సినిమా రిలీస్ కాలేదు, కమల్ పడుతున్న కష్టాలు చూసి, పైరసీ కాపీ చూడలనిపించలేదు.
బాగా రాసావు యాండీ :)
విశ్వ రూపం చిత్రం మీద మీ సమీక్ష బాగుంది సార్. కమల్ ఎప్పటి లాగానే తన శైలిలో సృజనాత్మకంగా తీసిన చిత్రం విశ్వ రూపం . వివాదాలకు కమల్ చిత్రాలు అప్పుడప్పుడు కేంద్రకంగా నిలిచినా అవి ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి .
హర్ష థాంక్యూ :)
నవజీవన్ గారు వెల్ సెడ్!
మిగతా పోస్ట్స్ కూడా నచ్చినందుకు థాంక్స్ :)
Post a Comment