Pages

Friday, May 21, 2010

జనన జజ్జనక

అడవి నుండి చాలా మంది కట్టెలు కొట్టుకొంటూ వస్తున్నారు ఒక చోట నుండి
మధ్యలో ఫారస్ట్ ఆఫీసరు ఆపాడు వాళ్ళని
ఆఫీసరు: ఏమయ్యా ఇలా చెట్లు ని ఇష్టమొచ్చినట్టు కొట్టుకుపోతే ఎలా ? పర్యావరణం 
మీలాంటి వాళ్ళ వాళ్ళే నాశనం అవుతోంది
కట్టరు: తప్పు మాదిమాత్రం కాదు, అవసరం అలాంటిది మరి
ఆఫీసరు: ఏంటో ఆ  అవసరం
కట్టరు :లలిత్ మోడి లాంటి వాళ్ళు వెయ్యి పేజీల రెప్లై లు ఇస్తుంటే కొట్టక మరేం
చేస్తాం చెప్పండి  అని అక్కడ నుండి  బయలు దేరాడు కట్టరు
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్  కి  వెళ్లి వచ్చి నా ప్రయాణ ప్రయాసలని వర్ణించాలి  అంత దారుణంగా నా షెడ్యూల్ plan చేశా ఇంక చెయ్యాల్సింది జర్నీ తర్వాత ఒక టపా
ఒక రెండు వారాలు బ్లాగు కి డబల్యూ రామం


అక్కడ వర్షాలంట
ఒక లైలా కోసం అని పాట పాదామంటే కాస్త విషాదకరమైన  పాటలు అవసరమా అంటూ టీ వీ
పెట్టా


చైల చైల చైల చైలా దేశాన్ని వెంట పడ్డ వరదపేరు లైలా 
హొయల హొయిలా హొయిలే  హొయిలా  మీడియా కి దొరికిన న్యూస్ పేరు లైలా
అండమాన్ లో ఉన్న వరద చూసి trp రేటే పెరిగింది
రోడ్డు మీద ఉన్న బురద చూసి సముద్ర నీరే అని తేల్చిండ్రు
మా  ఏరియా లో ఎప్పుడూ రాని డయేరియా నే నిండుకున్నది 
సరే అసలు విషయం ఏంటంటే


#iclude/blogio.h/
#include/wordpress.h/
 

main()
{
if
మీ కంప్యూటర్ లో  డేట్  మే 21  అని చూపిస్తే
comment("జన్మ దిన శుభాకాంక్షలు",&c)


else
comment("జన్మ దిన శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా ",&c)


get cake()


thanks
}


PS: పైన రాసిన ప్రోగ్రామ్ లో రంద్రాన్వేషణ చేసిన వారికి కేక్ ఇవ్వబడదు


అందరికీ చాలా థాంక్స్ 
ముందే చెప్పేస్తున్నా :)
Friday, May 7, 2010

అంబర్-బీర్బల్

అంబానీ లు కపూర్ లు ఉండే ఏరియా లో మా ప్రాజెక్ట్ కన్సల్టంట్ ని కలవడానికి నేను,మా కలీగ్ అతిఫ్ వెళ్ళాల్సి వచ్చింది

కొండ పైన ఉన్న బాగా లావెక్కిన  ప్రదేశం కావడంతో పగలు కాస్త ప్రశాంతం గా ఉంది
మీటింగ్ అయిన ఒక అరగంట తర్వాత మేము సరదాగా ముంబై అంతా చూస్తున్నాం ఆ కొండ మీద నుంచి ఇంతలో  జీప్ దిగి  ఒక పది మంది దాకా  పోలీసులు వచేస్తున్నారు మేము ఉంటున్న ప్రదేశానికి
నేను: ఏ ఇమ్రాన్ ఏమైంది, నువ్వు ఎవరినైనా కెలికావా  మనవైపు ఎందుకోస్తున్నారు వీళ్ళు
అతిఫ్ : ఎంత మంచి అభిప్రాయం రా నామీద నీకు
నేను:అభిప్రాయాలు తర్వాత.. ఎందుకోస్తున్నారు వీళ్ళు మనవైపే అది చెప్పు చాలు
అతిఫ్:నాకు మాత్రం ఏం తెలుసు సెక్యూరిటీ వాళ్ళేమో మరి

ఆ  పక్కనే ఇంట్లో ఉన్న బద్మాష్ కంపనీ లో వర్క్ చేస్తున్న  కమీనే ఇంటి తలుపు కొట్టారు పోలీసులు
సెక్యూరిటీ ని అడిగితె అప్పుడు చెప్పాడు విషయం 
ముందటి రోజు తన జన్మదినం పురస్కరించుకొని తెల్లవారుజ్హామున మూడింటి దాకా లౌడ్ స్పీకర్లలను తట్టుకోలేక ఆ  పక్క ఉంటున్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో వచ్చేసారు
మరో పది నిమిషాల్లో మరో పది వేన్లు ఆగాయి మా పక్కన నిరంతర మెరుగైన సమాజం కోసం


నేను : మన పంట పండింది రా ఈరోజు షాహిద్ కపూర్ గాడిని చూసేసాం ఈరోజు,నువ్వెందుకు మరి ముభావంగా ఉన్నావు
అతిఫ్: ఆ  జరిగిన పార్టీ ఏదో పొద్దున్న ఎనిమిదింటి వరకు జరిగుంటే బావుండేది కదా
నా బ్లాగులో పార్టీకొచ్చిన  వాళ్ళందరి వాళ్ళందరి ఫోటోలు 
నేను: నీ బ్లాగు బుద్ధి చూపించుకున్నావు కాదు ఇప్పుడు కూడా , పద టైం అవుతోంది మీటింగ్ కి
అతిఫ్: అవును ఈ మీటింగ్ లు మరో రెండు రోజులు పాటు  postpone అయితే బావుండు మరికొంతమందిని చూసేయోచ్చు 
నేను: జుహూ లో వుంటారు కదా హీరోయిన్స్ ఈ  ఏరియా లో ఏం ఉంది చెప్పు  హీరోయిన్స్ ని చూడడానికి
అతిఫ్: వీళ్ళ దగ్గర డబ్బుంది కదా
నేను: @#$$$

సాయంత్రం మీటింగ్ అయ్యింది
అప్పుడే బయటకు వస్తున్నాం
ఇంతలో ఒకతను బైక్ మీద ray -ban గ్లాసులు పెట్టుకొని బిత్తర చూపులు చూస్తూ బండి నడుపుతున్నాడు,
ఎవడు ఈడు అనుకుంటూ ఉండగా దగ్గరకోచ్చేసాడు బండి మీద డౌట్ లేదు వీడు రణబీర్ కపూర్ నే
హహహా హిహిహి  ఒకేరోజు ఇద్దర్ని చూసేసా అని అనుకున్నంత లోపే
హిందీ లో %&&*****( ని తిట్టాడు ఎవడో వెనకనుంచి కాని ఎవరూ కనపడలేదు తిరిగి చూస్తే
రణబీర్ గాడు ఇంటికి వెళ్ళిపోయాడు వీడి ఇల్లేనా అని డౌట్ వచ్చ్చి బిల్డింగ్ దాకా వెళ్లి చూస్తె రిషి కపూర్ అని ఉంది ఓహో అంబాని ఇంటి పక్కనేనా వీళ్ళ ఇల్లు కూడా అని కన్ఫర్మ్ చేసుకొని బయటకు వస్తుండగా
ఒకడు ఎవడో పది పన్నెండేళ్ళ అబ్బాయి మా ముందు ఉన్నాడు ఇందాక తిట్టింది నువ్వేనా అని అడిగితె అవును అని సమాధానం చెప్పాడు

అతిఫ్ : ఇందాక మమ్మల్ని ఏం తిట్టావ్
పిల్లోడు:  మిమ్మల్ని తిట్టడానికి నా దగ్గర ఏముంది
అతిఫ్ : నోరు
పిల్లోడు:  అబ్బ ఛా
నేను: సరే మమ్మల్ని ఎందుకు తిట్టావో చెప్పు
పిల్లోడు:నేను తిట్టింది మిమ్మల్ని కాదు రణబీర్ గాడిని ఈ మధ్య మా గేటు ముందు పార్కింగ్ చేస్తున్నాడు
నేను: మరి ఇక్కడ చాలా మంది వస్తారు కదా వాళ ఇంటి ముందు జనం వున్నప్పుడు చేసి ఉండొచ్చు కదా పార్కింగ్
పిల్లోడు: ఎహే ఈ ఏరియా లో మేము ఎవరం వీడిని పట్టించోకోం ఏ రాకెట్ హే.. సర్దార్ అని మళ్లీ తిట్ల దండకం మొదలెట్టాడు

వెంటనే అతిఫ్ గాడు ఈ సాంగ్ అందుకున్నాడు

Shining in the setting sun like a pearl upon the ocean come on feel me
Girl feel me
Shining in the setting sun like a pearl upon the ocean come on heal me
Girl heal me
Thinking about the lovin making and life sharing come and feel me
Girl feel me
Shining in the setting sun like a pearl upon the ocean come on feel me
Come on heal me
ఓ  ఆజా  తు భీ  పోర పోరా తేరా  తో  బకరా  హువా

తో  క్యూ   నై  మై భీ  కెహ్ దూ  కెహ్ దూన్
హు  ముజ్హే  భీ  బేకార్  హువా

ఏరా..  రణబీర్ చకోరా
నీ బైకు అఘోరా.. నువ్వెళ్ళిపోరా