Pages

Friday, August 27, 2010

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

ఇంటర్ లోకి అప్పుడే అడుగుపెడుతున్న  రోజులు
ఇంట్లో నైట్ స్టడీ అని చెప్పడం secondshow లకి  వెళ్ళిపోవడం సినిమా నుండి వచ్చి మరో గంట సేపు లైట్స్ వేసుకొని మరీ  క్రికెట్ ఆడడం  ఇదీ దినచర్య
సరే ఆ  విషయాలు ఇంకెప్పుడన్నా పోస్ట్ లో వేద్దాం :)

బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Monday, August 16, 2010

జై శ్రీరామ్

Kaun Banega Desh ki Aawaz..


 

Shreeram Chandra became Indian Idol 5
You did it.. isn't it?..I must say You deserve it!
Hearty Congratulations   :) :)
శ్రీరామ్ పాడిన పాటల్లో నాకు బాగా నచ్చిన పెర్ఫార్మన్స్ !Another Awesome Performance from Indian Idol 5..

Sunday, August 15, 2010

మా తుఝే సలామ్

స్వాతంత్ర దినోత్సవం నాడు  బ్లాగింగ్ కాస్త స్వేచ్చగా!
ముంబై వచ్చాక  multiplex ల దయవల్ల వారానికి ఒక్కసారైనా జనగణమన పాడుతున్నాను


జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే!


ఈ పాట వినకపోతే ఎలా

http://www.youtube.com/watch?v=o0-z1zZ7ad0

Kudos to Rahman

Happy Independence day...

Sunday, August 8, 2010

నిషా పరిచయంజూలై  చివరి  వారం
ఎప్పటిలానే ఢిల్లీ లో చిరుజల్లులు మొదలయ్యాయి

జూనియర్స్ కి admissions జరిగే టైం లో ఆ సందడిని చూస్తూ ల్యాబ్ నుండి లైబ్రరీ వైపుకి నడుస్తున్నాడు నిరంజన్
లైబ్రరీ కి వెళ్ళే దారిలో excuse me అని శబ్దం రావడం తో వెనక్కు తిరిగి చూసాడు

Can i know the way to auditorium అని ఒక అమ్మాయి అడిగింది
ఆ రైట్ లో ఉన్న బిల్డింగ్ లో  secondfloor లో ఉంటుంది కాస్త ముందుకెళ్ళి రైట్ తిరగండి  అక్కడికి వెళ్ళాక  ఎవరిని అడిగినా చెప్తారు

నేస్కాఫే లో ఉన్న ఐస్ టీ తాగుతూ చుట్టూ చూస్తున్నాడు నిరంజన్
ఇంతలో నిరంజన్ వాళ్ళ స్కూల్ మేట్ అరుణ్  సడెన్ గా కనిపించడం తో ఇద్దరూ admissions ఆడిటోరియం వైపు నడిచారు

ఆడిటోరియం లో ఆ అమ్మాయి ముందువరుసలో  కూర్చుంది, ఇది ఫిల్ చెయ్యండి అని ఒక పుస్తకం లాంటి admission form ని ఇచ్చేసరికి నిరంజన్ తన స్కూల్ మేట్ కి చెబుతున్నాడు ఏమేమి రాయాలో అని, పక్కన ఉన్న మరో ఇద్దరు కూడా నిరంజన్ ని అడిగి ఫిల్ చేసారు,

చుటుపక్కల వాళ్ళ హెల్ప్ అడుగుతోంది ఆ అమ్మాయి ,
What should i have to write in this column of CGPA అని అడిగింది
character generator of pamela anderson అని తన నోటికి వచ్చింది  చెప్పేస్తున్నాడు అరుణ్
just write down the pass percentage of ur graduation in tht coloumn అని నిరంజన్ చెప్పాడు
అమ్మాయి:థాంక్స్

అరుణ్ నిరంజన్ మాటలాడుతూ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరకి వెళ్లారు, అరుణ్ మిగతా classmates తో పరిచయం చేసుకుంటున్నాడు

నిరంజన్: హాయ్ అదితి
అమ్మాయి:అదితి?
నిరంజన్:అవును మీరే కదా అదితి
అమ్మాయి:No, i'm nisha
నిరంజన్:థాంక్స్

నిషా కూడా ఒక చిరునవ్వు ఇచ్చింది

నిరంజన్:so nisha how do you find the campus
nisha: yeah, its quite good,its almost my dream come true
నిరంజన్:నన్ను కలుసుకోవడం మీ dream ఆ  glad to know that

కాసేపు ఇద్దరూ నవ్వుకున్నాక అరుణ్ కూడా నిరంజన్ వైపు వస్తున్నాడు
ఒకే నిషా లంచ్ బ్రేక్ లో కలుద్దాం బై ఫర్ నౌ కాంటీన్ కి వచ్చేసేయ్
నిషా:కాంటీన్ కి నేనెందుకు రావాలి
నిరంజన్:సరే నేనే లంచ్ తీసుకొని వస్తా మీకు  be here then
అరుణ్ కి నిషాని పరిచయం చేసి బై చెప్పి తన క్లాసు కి వెళ్ళాడు నిరంజన్.

నిరంజన్ తన  క్లాసు లో కూర్చున్నాడు
ప్రదీప్:హే నిరంజన్ అసలు నీ క్రష్ ని అసలు మాకు పరిచయమే చెయ్యడం లేదు కదా అసలు
నిరంజన్:$%^^&***( మీ గూధచారిత్వాన్ని గాళ్స్ హాస్టల్ లో తగలెట్ట,
నరేందర్:మాకూ తెలుసులే నిరంజన్  మీ బెస్ట్ ఫ్రెండ్ అని
నిరంజన్: ఒరేయ్ ISO9001గా,గట్టిగా గంట కూడా మాట్లాడలేదు బెస్ట్ ఫ్రెండ్ అని certify చేసేస్తావా

సడెన్ గా మరో ఇద్దరు కొత్త అమ్మాయిలు నిరంజన్ వాళ్ళ క్లాస్ లోకి వచ్చి Hello!, Is this the first year class అని అడిగారు
నరేందర్:yeah right, u can sit here అని తన పక్కన సీట్ చూపించాడు
అమ్మాయి:థాంక్స్
క్లాసు జరుగుతోంది  like we have discussed in yesterdays class అనేసరికి అమ్మాయి నరేందర్ వైపు తిరిగింది
నరేందర్ క్లాస్సేస్ started from yesterday అని కన్విన్స్ చేసాడు
ఒక పక్కనరేందర్ ఇంకోపక్క ప్రదీప్ ఇంటరాక్ట్ (మాస్టర్స్ ఆక్ట్) అవుతున్నారు
క్లాసు మొత్తం విన్నాక నిజం చెప్పి yeah see you around అని చెప్పేసాక

నిరంజన్ తగులుకున్నాడు నరేందర్,ప్రదీప్ లకు
మిగతా క్లాస్సేస్ కంప్లీట్ అయ్యాక లంచ్ కి ముగ్గురూ కలిసి కాంటీన్ కి వెళ్లారు పొద్దున్న వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా జాయిన్ అయ్యారు
నిషా రాలేదు లంచ్ కి
నిరంజన్:hey guys! will be బ్యాక్ అని డిపార్టుమెంటు వైపు నడవడం మొదలెట్టాడు

నిషా లైబ్రరీ దగ్గర buiscuits తింటూ కనిపించింది
నిరంజన్: హే నిషా ఏం చేస్తున్నావ్ ఇక్కడ

నిషా:నాకు ఆకలి పెద్దగా లేదు
నిరంజన్: సరే గాని బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి హాస్టల్ అండ్ డిపార్టుమెంటు కనుక్కో! టైం లేదు తొందరగా వచ్చేసేయ్
నిషా: నేనెందుకు కనుక్కోవాలి మాస్టర్స్ లో రాగింగ్? నో నేను అడగను
నిరంజన్:సరే భోజనం చెయ్యు లేకపోతే ఆ  అమ్మాయి details కనుక్కొని వచ్చేసేయ్
నిషా:సరే ఐ విల్ గెట్ ది details ఓకే నా
కాని అప్పటికే ఆ  అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతోంది

ఆ  బ్లాక్ కలర్ షర్ట్ అమ్మాయి ని ఆపి

నిషా: maam , మీ details ఆ సర్ కనుక్కోమన్నారు
తను సరే నాతో రా చెబుతా కంప్లైంట్ చేద్దాం అంటి రాగ్గింగ్ సెల్ దగ్గర  అని ఒక బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్ళింది
 నిషా:కంప్లైంట్ ఎందుకు వద్దు వద్దు
maam:సరే నేను నా details చేప్పను
అని చెప్పి  నిషా  కాంటీన్ కి తీసుకెళ్ళింది

కాంటీన్ లో
నిరంజన్:హే థాంక్స్ సంధ్య , నిషాని కాంటీన్ కి తెప్పించేసావ్ మొత్తానికి
ముగ్గురూ కలిసి లంచ్ చేయడం మొదలెట్టారు
ఒక నెల రోజుల తర్వాత  నిషా నిరంజన్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు

కొన్ని రోజుల తర్వాత
కాంటీన్ లో కలిసి లంచ్ చేస్తున్నారు నిషా ,నిరంజన్
అరుణ్ వచ్చాడు ఇంతలో

అరుణ్:హే నిషా ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్,నిరంజన్ whats wrong with you  నిషా అంటే నాకు ఇష్టమని తెలుసు కదా still you are behaving like this
కెమెరా ముగ్గురు మీద ఫోకస్ అయ్యింది మంజులా నాయుడు సీరియల్  లో అయినట్టుగా

ఇంకెప్పుడైనా చెప్పుకుందాం మిగతా కధ !

Sunday, August 1, 2010

Perfect Blendship

We sign our cards with letters BFF
you've got a million ways to make me laugh
You lookin out for me you got my back
So good to have you around

You know the secrets I could never tell
And when I'm quiet you break through my shell
don't feel the need to do a revel yell
Cuz you keep my feet on the ground

[Chorus]

You're a true friend
you're here till the end
You pull me aside
When somethin ain't right
Talk with me now
And into the night
Till it's alright again
you're a true friend

You don't get angry when I change the plans
Somehow you'll never have a second chance
won't say "I told you" when I'm wrong again
I'm so lucky that I found...

[Chorus]

A True Friend
you're here till the end
You pull me aside when somethin ain't right
Talk with me now and into the night
Till it's alright again

True friends will go to the ends of the earth till they find
the things you need

Friends hang on through the ups and the downs
cuz they got someone to believe in

[Chorus]

A True Friend
you're here till the end
You pull me aside when something ain't right
Talk with me now and into the night
No need to pretend
Ooh you're

A True Friend
you're here till the end
you pull me aside when something ain't right
Talk with me now and into the night
Till it's alright again
you're a True Friend

You're a True Friend 


 TRUE FRIEND by MILEY CYRUS


Because our expression is imperfect we need friendship to fill up the imperfections


Happy Friendship Day!