Pages

Sunday, July 25, 2010

బూస్ట్ బాల్యం

లంచ్ అవర్ లో బాల్యానికి బూస్ట్ ఎంతవరకు మేలుచేస్తుంది అనే టాపిక్ ని ఎత్తిన మహానుభావుని దయవల్ల మా చిన్నతనంలోనికి అందరం వెళ్ళిపోయాం
బాల్యమంతా బూస్ట్ కి దాసోహం అని flashback ని ఇలా నెమరు వేసుకున్నాం...


వరుణ్:సచిన్ వచ్చాక బూస్ట్ రేట్లు చాలా రెట్లు పెరిగిపోయింది
రేష్మా:నువ్వు ఆఫీస్ కి వచ్చాక మాకు ఇచ్చే టీ క్వాలిటీ కూడా బాగా పడిపోయింది
వరుణ్:ఎక్కువ టీ తాగితే వర్క్ productivity పెరుగుతుంది అది అర్ధం చేసుకోకుండా నన్ను అంటున్నారు అసలు టీ క్వాలిటీ ఎలా ఉన్నా బూస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరు.  

ప్రసూన్:చిన్నప్పుడు మేము ఒక కిలో బూస్టు తెచ్చుకొని ఇరవై రోజుల్లో ఫినిష్ చేసే వాళ్ళం తెలుసా
వరుణ్:మాకు అయితే మినిమం నెలరోజులు వచ్చేది అది కూడా అర్ధకిలో ప్యాక్ ,మా ఇంట్లో రోజుకి  రెండు పూటలు మాత్రమే తాగనిచ్చేవారు
ప్రసూన్: అవునా
వరుణ్: అయినా మాకు అర్ధకిలో సరిపోయేది మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే కదా అయినా ఎన్ని పూటలు తాగేవాడివి నువ్వు రోజుకి
ప్రసూన్:నేను బూస్ట్ తాగను తింటాను,కావ్యా నీ సంగతేంటి నీకు బూస్ట్ అంటే ఇష్టమేనా 

కావ్య: మా ఊరిలో అప్పటికి బూస్ట్ ఇంకా రాలేదు ప్రసూన్ , నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు మా ఊరికి హెల్త్ డ్రింక్ లు అమ్మే షాప్ పెట్టారు
వరుణ్: కొనేవాళ్ళు ఉంటేనే కదా ఏదైనా అమ్మడానికి ఎప్పుడూ పార్టీ ఇవ్వు పార్టీ ఇవ్వు అని మా ప్రాణాలు తోడేస్తావ్, సరే కాని మరేం తాగేవారు మరి ఏడో తరగతి వరకు
కావ్య: ఆవుపాలు ఇంకా మా పొలం లో పండే పండ్లను ఇంట్లో juice చేసుకొని తాగేవాళ్ళం.

ప్రసూన్:షాప్ వచ్చిన తర్వాత మీరు compensate చేసారా, అయినా మీరు ఇంత కాంతివంతమైన చర్మం ఎలా వచ్చింది
వరుణ్:చిన్నప్పటినుంచి బూస్ట్ తాగే వారు, అందుకే ఇలా
కావ్య:వరుణ్ స్టాప్ ఇట్, చిన్నప్పటి నుండి కాదు అని చెప్పానా ఏడో తరగతి నుండే నేను తెల్లగా అవ్వడం మొదలుపెట్టాను
ప్రసూన్:బ్యూటీ పార్లర్ కూడా అప్పుడే వచ్చిందా అయితే మీ ఊరికి
కావ్య: (సిగ్గుతో కూడిన ఒక నవ్వు నవ్వి) #%#&&##&


మనీష్ :ఒక కిలో బూస్ట్ లో ఎన్ని ప్రోటీనులు,కార్బో హైడ్రేట్  లు ఉంటాయి ??
అచానక్:ఒక కిలో బూస్ట్ లో 26 గ్రాముల  ప్రొటిన్లు, అర కిలో కార్బోహైడ్రేడ్లు వుంటాయి
కావ్య: ఎహే! వెళ్లి ఎవరైనా కే ఏ పాల్ కనిపిస్తే వాళ్లకి చెప్పు నీ statistics.
అచానక్: లేకపోతే
కావ్య:తెలుగు బ్లాగర్లకు చెప్పు
అచానక్:@#$^&^$^$#@##, మరి నువ్వు రేష్మా నువ్వు కూడా బూస్ట్ తింటావా
రేష్మా:నేను తినను, తాగను, పారబోస్తాను. ఎన్ని కిలోలకి  కేలరీలుంటే ఎవడికి కావాలి

అచానక్:బూస్ట్ కి రెండు చెంచాల పంచదార  కంటే ఎక్కువ కలుపకుండా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం
ప్రసూన్:బూస్ట్ లో ఎక్కువ పంచదార వేసుకొని తింటే  మలబద్ధకం వస్తుందని ఈనాడు వసుంధర లో చదివాను
అచానక్:వేడి చేస్తే వెయిట్ తగ్గుతుందని 1023 లో బూస్టిన రాసిన అతీ గతీ లేని భవభొగ వాదం పుస్తకంలో నేను కూడా చదివాను

కావ్య: మీరు ఎంతైనా చెప్పండి బూస్ట్ తింటే తెల్లగా అవ్వరు
ప్రసూన్:అప్పట్లో కావ్య గారి ఊర్లో  బూస్ట్ దొరకపోవటం వలన  తన బంధువర్గ బలంతో విదేశాలనుంచి తెప్పించుకొని తాగే వారు, అందుకే తను ఒక్కత్తే తెల్లగా, తన సఖులందరు, సఖతో సహా అంత తెల్లగా లేరు
కావ్య:నేను చిన్నప్పటి నుండి హార్లిక్సు తాగేదాన్ని. కొంచం పెద్దయ్యాకే బూస్ట్ తాగడం మొదలెట్టా....అన్ని తప్పుడు సమాచారాలిస్తున్నావు నువ్వు. ఇదేనా నీ గూఢచారిత్వం?

అచానక్ :స్కూల్ కి మీరు హార్లిక్స్ డబ్బాలు తెచ్చుకొని తినేవాళ్ళా అందరూ సరే ఇంకేం హెల్త్ డ్రింక్ లు మీ
ఇంట్లో వాడేవారు
కావ్య: కాంప్లాను అంటే నాకు కంపరం,ఓ సారి నాకు జ్వరం వచ్చినప్పుడు మా మావయ్య మా ఇంటికి తెస్తే ఆయన ముందే ఆ సీసా ని పగలకోట్టేసాం
అచానక్:ఏంటి ఖాళీ సీసానా?, రేష్మా మరి మీ ఇంట్లో
రేష్మా: కాంప్లాను బూర్జువా వ్యవస్థకి చెందిన డ్రింకు. అది మేము తాగంప్రసూన్:కావ్యా! మరి ఏమయ్యింది ఆ తర్వాత ఆ కాంప్లాన్ ని ఎలా వదిలించుకున్నారు 
కావ్య:వెంటనే మళ్ళీ షాప్ కి వెళ్లి మరో బూస్ట్ తెచ్చేవరకు మా మంకుపట్టుని విరమించుకున్నాం
ప్రసూన్:అచానక్ మీరు  చిన్నపడి నుండి బూస్ట్ తాగేవారా

అచానక్:మా ఇంట్లో మొదట  ఒక ఆరు నెలలు ఆవు కుడిత ని energy డ్రింక్ గా వాడేవాళ్ళం, ఆ తర్వాత viva వచ్చి ఆ లోటుని భర్తీ చేసింది
ప్రసూన్:బూస్ట్ తాగితే ఏమొస్తుంది


బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ  :)
కాదు అవర్ ఎనర్జీ అని ఎవడో ఒకడు అనండెహే!

Thursday, July 22, 2010

Murali 800

ఇండియా లో మారుతి 800
శ్రీలంక లో మురళీధరన్ మాత్రం ఇకనుండి మురళి 800 నే
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లు అణిచి తొక్కడానికి శాయశక్తులా  ప్రయత్నించి విఫలమయ్యినా
తన action మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఒక చిన్న island అయిన దేశం లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మురళీధరన్ కి అభినదనలు ...

Kudos to Murali for this outstanding achievement. He has called it a day and he can walk out of the stadium with his heads held high. One should really appreciate his cool demanour in all kinds of situations. Exemplary sportsmanship from this dark diamond. For all the criticism, had he been born in UK or Australia he would be hailed by the world press as the greatest cricketer of all time.

 ఇండియా కి బౌలింగ్ కోచ్ గా వచ్చేసేయ్ తొందరగా!

Saturday, July 17, 2010

Inception

Batman  చిత్ర దర్శకుడిగా  నిలదొక్కుకొని memento తో  మైమరపించిన christophar నోలన్ దర్సకత్వ ప్రతిభ The Prestige సినిమా చూసాక  కానీ తన టాలెంట్ అర్థం కాలేదు


చాలా  లోతుగా అలోచించి కధను తనదైన శైలి లో చెప్పగలిగే దర్శకుడు అని అప్పుడు అర్ధం అయ్యింది
Darknight తో ప్రపంచ వ్యాప్తం గా ఉర్రూతలూగించిన నోలన్ కొత్త సినిమా Inception
Christopher Nolan
Leonardo Dicaprio
Hans Zimmer
వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభగల ముగ్గురు ఒకే చిత్రానికి పనిచేయడం విశేషం.


నాకైతే సినిమా బాగా నచ్చింది
must watch అని చెప్పను but  its a great film

 

Sunday, July 11, 2010

సింగపూర్ శివమణి vs KA పాల్

అరేంజ్ ఆరెంజ్ ఆరేంజ్
ఇదేదో చరణ్ తేజ్  కొత్త సినిమా గురించి కాదండోయ్!  
నెదర్లాండ్ మ్యాచ్ లు చూసి చూసి  Everything is orange now.


ఇప్పుడు  ప్రధమంగా ప్రముఖుడైన పాల్ గురించి చెప్పుకుందాం.  కే ఎ పాల్ అనుకుంటున్నారు కదా  వాడి గురుంచి రాస్తే చదవడానికి ఏం ఉంది చెప్పండి i News తో ఆడిన భయంకరమైన ఆట లో బలైపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం  KA పాల్ అలియాస్  కొంపముంచిన ఆక్టోపస్ పాల్ గురించి తెలుసుకుందాం.


వీడు చెప్పినవన్నీ  జరిగిపోతున్నాయ్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడచూసినా వీడే

క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే
here are always people who want to eat our octopus but he is not shy and we are here to protect him as well. He will survive. —Oliver Walenciak (Paul's keeper)


పాల్ ప్రొఫైల్
------------------------

పుట్టింది: ఇంగ్లాండ్                                                                       
పెరిగింది: జెర్మనీ
ప్రస్తుతం: Oberhauen ,Germany
సెలెబ్రిటీ స్టేటస్: యూరో కప్ 2008


ఈరోజు స్పైన్ గెలిస్తే paul is not going to be a celebrity, you are a legend.నెదర్లాండ్ గెలిస్తే సింగపూర్ కి advantage,మణి will be popular.

ఫుట్ బాల్  పునరావలోకనం టైపు లో రాత్రి మ్యాచ్ చూసాక కూడా మర్నాడు పొద్దున్న హైలైట్స్ చూసి పేపర్ చదవకపోతే అసలు ఏదో తెలియని లోటు
స్పైన్ వాళ్ళకు ఎర్ర రంగు జెర్సీ బాగా కలిస్తోంది.
David Villa ఈసారి చరిత్ర సృష్టించకపోయినా బంగారు బూటు సొంతం చేసుకుంటాడని ఆశిద్దాం.


ఆట పరంగా స్పైన్ స్ట్రాంగ్ గా ఉంది, మిడ్ ఫీల్డ్ ఒక్కటి మెరుగు పర్చుకుంటే టైటిల్ వాళ్ళదే కాని నెదర్లాండ్ వాళ్ళు ఏం నిమిషం లో ఏరకంగా దూసుకుపోతారో ఎవ్వరికీ  అర్ధం కాదు.


మ్యాచ్ ఒక్కటే  ముగ్గురు మధ్య భీకర పోరాటాలు

నెదర్లాండ్స్ vs స్పైన్  
Sneijder vs Villa
సింగపూర్ vs జెర్మనీ

My favorite is Nederlands
but  my money is on Spain (పాల్  మీద ఉన్న నమ్మకంతో)
What Next??

Saturday, July 3, 2010

మిత్రులారా.. ఇంక సెలవు..

మిత్రులారా.. ఇంక సెలవు..


బ్లాగు చరిత్రలో ఇలా టైటిల్ లు పెట్టే  ట్రెండ్ చాలా సర్వసాధారణం అయినప్పటికీ నేను కూడా ఈ కోవలోనికి చెందబోతున్నానా?


ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా ముందుగా  మొహం ముందు ఒక mosquito coil పెట్టుకోవడం మర్చిపోకండేం ఫ్లాష్ బ్యాక్ కోసం


అది జూన్ పదవ తేది 2010 వ సంవత్సరం
 ఆఫీస్ లో సాయంత్రం ప్రతినెల మా మానేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే  పార్టీ కమ్ క్లాసు కి అంతా వెళ్ళాం ,వెళ్ళాక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేక్ లు కోక్ లు తాగడం లో నిమగ్నమయ్యాం
హెచ్ ఆర్ మేనేజెర్ వచ్చి తన దండకం మొదలు పెట్టింది


ఒక్కడికి టైం సెన్స్ లేదు బాలకృష్ణ  సినిమాలకి కూడా టైటిల్సు స్టార్ట్ అవ్వకముందే వస్తారు అలాంటిది కంపనీ కి టైం కి రావడానికి మాత్రం కంపోస్ట్ ఎరువుల ఫాక్టరీ కి వెళ్ళే మొహాలేసుకొని ఎంటర్ అవుతారు అని మా హెచ్ ఆర్ అనేసరికి


అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అడిగింది మా రేష్మా డిసౌజా
హెచ్ ఆర్ నావైపు తిరిగి స్పైస్ జెట్ లో ఎయిర్ హోస్టెస్  లా ఒక దేబ్యపు మొహం వేసుకొని స్మైల్ ఇచ్చింది


everybody should learn a lot from Mr.Harekrishna the kind of punctuality he is having to be followed by all you people including me  అని అనేసరికి ఆ మత్తులో నేను అన్నీ మర్చిపోయి  భుజాలు ఎగరేస్తున్నా    (గుమ్మడికాయల  దొంగ ఎవరు లాంటి డౌట్ లు అడిగితె నేను చెప్పనంటే చెప్పను )


పార్టీ అయిపొయింది జూన్ 11,2010
అంతా టైం కి వచ్చేసారు ఆఫీస్ కి, మేనేజర్ చాలా ఆనందం తో


hey hari did you notice the change in our office thats the power of my words setting a good example of dedicated people like you అని అనేసరికి రావణ్ లో అభిషేఖ్ బచ్చన్ లా expression పెట్టి
వీళ్ళంతా టైం కి వచ్చింది నావల్ల అది గుర్తించకుండా క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావా ఎంత  మోసం హెంత మోసం అని అనబోతుండగా నా ఫోన్మోగింది.


మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు
ఒరేయ్ నాకు match updates చెబుతూ ఉండు మర్చిపోయావో ఖబడ్దార్ అని,సరేలే నీకు ప్రతి ఓవర్ స్కోరు పంపిస్తా అని అభయహస్తం ఇచ్చా
వెంటనే
$%^&^&*(%^%$$*&*(*(%^%*&*&*((*()()()(&^&^%^%*(*(&^%^%$##@#@%^ అని అన్నాడు
ఆరోజు నుండి నా టైం management skills ని కాకా ఎత్తుకుపోయాడు


జూన్ 12, 2010
మరుసటి రోజు అందరూ ఆఫీస్ కి తొందరగా చేరుకున్నారు నేను తప్ప, లేట్ ఎందుకు అయ్యింది అని మా మేనేజెర్  అడిగింది అందరి ముందు
వర్షాలు పడుతున్నాయ్ ట్రాఫిక్ జామ్ కావాలంటే రేపు పేపర్లో వస్తుంది చూడండి అని చెప్పి తప్పించేసుకున్నా ఆరోజుకి


జూన్ 13 తర్వాత
ప్రతిరోజూ లేట్ రావడం తో నాకు కష్టాలతో పాటు impression కూడా డర్బన్ johannesburg లలో  కలసిపోయింది.


జూన్ 20,2010
ఇంక లాభం లేదని చివరికి అందరిముందూ వార్నింగ్ ఇచ్చేసింది manager
       జూన్ 21st,2010
lewis fabiano రెండు గోల్స్ చేసిన సంతోషం లో ఉంటే  కాకా కి ఎర్ర కార్డు చూపించాడు రిఫరీ ఆట ముగిసే రెండు నిమషాల ముందు ఈ బాధను ఎలా దిగామింగలో తెలియక analysis చేసి పొద్దున్న పదకొండుకి ఆఫీసులో ఎంటర్ అయ్యాను   
కుడికాలు ఇంకా పెట్టనేలేదు యూ యూ అని సౌండ్ వస్తోంది వర్షం లో షూ తడిసిన సౌండ్ లే అని lite తీసుకున్నా  


can u hear me అనే సౌండ్ విన్నాక
yeah whats up అని కవర్  కూడా చెయ్యకుండానే నాకు స్పైరల్  బైండింగ్  వేసేసింది మేనేజెర్


whats happening to you, why are you becoming like this is there any personal issues  అని అనేసరికి
సామూహిక కించపరుడు కార్యక్రమం మొదలెట్టేలా వాతావరణం ఉండటం తో కాస్త అనుమానమొచ్చి
thr is nothing like that రేపటి నుండి మార్పుని మీరే గమనిస్తారు చూడండి అని ఒక చాలెంజ్ విసిరేసా...
june 23 లంచ్ టైం


అంతా కలసి తినడం  మొదలెట్టాం  
షీతల్:నీకు సిగ్గుగా లేదూ ప్రతిరోజూ లేట్ రావడానికి అని నన్ను పీతలు తింటూ షీతల్ అడిగింది.
నేను:  సిగ్గు నాకెందుకు జీవితమంతా జీ తెలుగులో డైలీ సీరియల్లు చూసే నీకుండాలి కానీ   

షీతల్: లేదు హరీ ఇప్పుడు నేను చూడడం మానేసా అని కవర్ చేస్తుండగా ఇదే మంచి టైం అని సరే నిన్న రాత్రి  సౌతాఫ్రికా లో  ఏం జరిగిందో చెప్పు  అయితే అని అడిగా 
షీతల్:మా అమ్మ సీరియల్ చూస్తోంది ఆ టైం లో నాకు సీరియల్ తప్ప వేరే ఏం చూడటం కుదరలేదు 

నేను: సరే కాని కాకా కి రిఫరీ నిన్న రెండు ఎల్లో కార్డ్ లు ఒక రెడ్ కార్డ్ ఇచ్చారు తెలుసా
షీతల్: ఏమి చేసుకుంటాడు అన్ని కార్డులు మాకైతే ఒక్క ఎరుపురంగు కార్డ్ మాత్రమె ఉంది
నేను: ???????????


ఆరోజు అనుకోకుండా మా బాస్ వచ్చి అందర్నీ అడుగుతున్నాడు గోల్డెన్ బాల్  ఈ సారి ఎవరికీ వస్తుంది అని
 ఆట మీద అవగాహన మనకు కొట్టిన పిండి కావడంతో  present past future అనాలిసిస్ చేసి చెప్పేసరికి అందరికల్లూ  నా మీద పడ్డాయి.  


నరేందర్ గాడు నా మీద ఒక కోపం తో కూడిన ఒక చూపు చూసి ఎలాగైనా బాస్ ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఎత్తుగడలు మొదలెట్టాడు


ఏ విషయం మీద అయినా గ్రూప్ disussion  చేస్తే బాగా గుర్తుంటుంది అనే నమ్మకం తో వాడి సక్సెస్ strategy  ని అందరి మీద రుద్దేసాడు


అలా మొదలయ్యిన ఫిఫా  ఫీవర్  మా ఆఫీస్ మానేజ్మెంట్ పాలిట అయ్యింది మార్నింగ్ బీమర్     


ఆ మరుసటి  రోజు లంచ్ చేస్తున్నాం  అందరూ ఒక ప్లాన్ తో వచ్చారు నా నోరు మూయిన్చేద్దాం అని
బాగా స్టడీ చేసుకు వచ్చారు అనుకుంటా బాబోయ్ కాసేపు భయమేసింది జర్మనీ వాళ్ళు ఇంగ్లాండ్ అట గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు


నరేందర్: హారీ ఏం  మాట్లాడటం లేదేంటి నీ ఫేవరెట్ జెర్మనీ కదా
నేను :క్లబ్ ల వల్ల ప్లేయర్స్ చెడిపోతున్నారు ఫేవరెట్ ఎవ్వరూ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు 

నరేందర్: అవును నైట్ క్లబ్ లకి వెళ్ళనివ్వకుండా నిషేదించాలి మద్యపానం కూడా చేయ్యనివ్వకూడదు ఆటగాళ్ళని
నేను: అరే! మరొక్క మాట మాట్లాడితే $#%^^#&^#*#&&*#*#&*#


నేను కూడా బ్లాగుని  మూసివేయదలుచుకున్నాను అని అంటానని అనుకున్నారా ?
ఆఫీసు లో నెమ్మదిగా అందరూ బాగా ఫాల్లో అవుతున్నారు ప్రస్తుతానికి బ్లాగులోకానికి సెలవు జూలై పదకొండు వరకు :)
అంతవరకూ...
జామినామినా ఏ ఏఏ                                          
వాకా వాకా ఏఏ               
జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ
this time for africa                                                                    ట్యూన్ కాపీ అయినా షకీరా బాగా పాడింది (వాకా వాకా పాట కోసం ఇక్కక ఫ్రీ కిక్ (క్లిక్) చెయ్యండి)


 Oooeeeeeeeeeeeeeeeehh      You're a good soldier  
                                               
Choosing your battles 

Pick yourself up
And dust yourself off
Get back in the saddle


You're on the front line
Everyone's watching
You know it's serious
We are getting closer
This isn't over


The pressure is on
You feel it
But you got it all
Believe it


When you fall get up, oh oh
If you fall get up, eh eh
Tsamina mina zangalewa
Cuz this is Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa


Listen to your God
This is our motto
Your time to shine
Don't wait in line
Y vamos por todo


People are raising
Their expectations
Go on and feed them
This is your moment
No hesitations


Today's your day
I feel it
You paved the way
Believe it


If you get down get up, oh oh
When you get down get up, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa


Awela Majoni Biggie Biggie Mama One A To Zet
Athi sithi LaMajoni Biggie Biggie Mama From East To West
Bathi . . . Waka Waka Ma Eh Eh Waka Waka Ma Eh Eh
Zonke zizwe mazi buye
Cuz this is Africa


Voice: Tsamina mina, Anawa a a
Tsamina mina
Tsamina mina, Anawa a a


Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa


Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a


Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a


(2x) This time for Africa


(2x) We're all Africa


పాట యొక్క తాత్పర్యం :అది మీరు అడగ కూడదు నేను చెప్పాకూడదు :)


here are the some
Tsaminamina = Come
Waka waka means Do it – as in perform a task. Waka is pidgin language meaning walk while working
Tsaminamina zangalewa = where do you come from?
Zambo=wait
Wana= its mine


:)


జామినామినా ఏ ఏఏ                                          
వాకా వాకా ఏఏ       

        
జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ 
This time for Africa