బ్లాగు చరిత్రలో ఇలా టైటిల్ లు పెట్టే ట్రెండ్ చాలా సర్వసాధారణం అయినప్పటికీ నేను కూడా ఈ కోవలోనికి చెందబోతున్నానా?
ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా ముందుగా మొహం ముందు ఒక mosquito coil పెట్టుకోవడం మర్చిపోకండేం ఫ్లాష్ బ్యాక్ కోసం
అది జూన్ పదవ తేది 2010 వ సంవత్సరం
ఆఫీస్ లో సాయంత్రం ప్రతినెల మా మానేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే పార్టీ కమ్ క్లాసు కి అంతా వెళ్ళాం ,వెళ్ళాక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేక్ లు కోక్ లు తాగడం లో నిమగ్నమయ్యాం
హెచ్ ఆర్ మేనేజెర్ వచ్చి తన దండకం మొదలు పెట్టింది
ఒక్కడికి టైం సెన్స్ లేదు బాలకృష్ణ సినిమాలకి కూడా టైటిల్సు స్టార్ట్ అవ్వకముందే వస్తారు అలాంటిది కంపనీ కి టైం కి రావడానికి మాత్రం కంపోస్ట్ ఎరువుల ఫాక్టరీ కి వెళ్ళే మొహాలేసుకొని ఎంటర్ అవుతారు అని మా హెచ్ ఆర్ అనేసరికి
అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అడిగింది మా రేష్మా డిసౌజా
హెచ్ ఆర్ నావైపు తిరిగి స్పైస్ జెట్ లో ఎయిర్ హోస్టెస్ లా ఒక దేబ్యపు మొహం వేసుకొని స్మైల్ ఇచ్చింది
everybody should learn a lot from Mr.Harekrishna the kind of punctuality he is having to be followed by all you people including me అని అనేసరికి ఆ మత్తులో నేను అన్నీ మర్చిపోయి భుజాలు ఎగరేస్తున్నా (గుమ్మడికాయల దొంగ ఎవరు లాంటి డౌట్ లు అడిగితె నేను చెప్పనంటే చెప్పను )
పార్టీ అయిపొయింది జూన్ 11,2010
అంతా టైం కి వచ్చేసారు ఆఫీస్ కి, మేనేజర్ చాలా ఆనందం తో
hey hari did you notice the change in our office thats the power of my words setting a good example of dedicated people like you అని అనేసరికి రావణ్ లో అభిషేఖ్ బచ్చన్ లా expression పెట్టి
వీళ్ళంతా టైం కి వచ్చింది నావల్ల అది గుర్తించకుండా క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావా ఎంత మోసం హెంత మోసం అని అనబోతుండగా నా ఫోన్మోగింది.
మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు
ఒరేయ్ నాకు match updates చెబుతూ ఉండు మర్చిపోయావో ఖబడ్దార్ అని,సరేలే నీకు ప్రతి ఓవర్ స్కోరు పంపిస్తా అని అభయహస్తం ఇచ్చా
వెంటనే
$%^&^&*(%^%$$*&*(*(%^%*&*&*((*
ఆరోజు నుండి నా టైం management skills ని కాకా ఎత్తుకుపోయాడు
జూన్ 12, 2010
మరుసటి రోజు అందరూ ఆఫీస్ కి తొందరగా చేరుకున్నారు నేను తప్ప, లేట్ ఎందుకు అయ్యింది అని మా మేనేజెర్ అడిగింది అందరి ముందు
వర్షాలు పడుతున్నాయ్ ట్రాఫిక్ జామ్ కావాలంటే రేపు పేపర్లో వస్తుంది చూడండి అని చెప్పి తప్పించేసుకున్నా ఆరోజుకి
జూన్ 13 తర్వాత
ప్రతిరోజూ లేట్ రావడం తో నాకు కష్టాలతో పాటు impression కూడా డర్బన్ johannesburg లలో కలసిపోయింది.
జూన్ 20,2010
ఇంక లాభం లేదని చివరికి అందరిముందూ వార్నింగ్ ఇచ్చేసింది manager
జూన్ 21st,2010
lewis fabiano రెండు గోల్స్ చేసిన సంతోషం లో ఉంటే కాకా కి ఎర్ర కార్డు చూపించాడు రిఫరీ ఆట ముగిసే రెండు నిమషాల ముందు ఈ బాధను ఎలా దిగామింగలో తెలియక analysis చేసి పొద్దున్న పదకొండుకి ఆఫీసులో ఎంటర్ అయ్యాను
కుడికాలు ఇంకా పెట్టనేలేదు యూ యూ అని సౌండ్ వస్తోంది వర్షం లో షూ తడిసిన సౌండ్ లే అని lite తీసుకున్నా
can u hear me అనే సౌండ్ విన్నాక
yeah whats up అని కవర్ కూడా చెయ్యకుండానే నాకు స్పైరల్ బైండింగ్ వేసేసింది మేనేజెర్
whats happening to you, why are you becoming like this is there any personal issues అని అనేసరికి
సామూహిక కించపరుడు కార్యక్రమం మొదలెట్టేలా వాతావరణం ఉండటం తో కాస్త అనుమానమొచ్చి
thr is nothing like that రేపటి నుండి మార్పుని మీరే గమనిస్తారు చూడండి అని ఒక చాలెంజ్ విసిరేసా...
june 23 లంచ్ టైం
అంతా కలసి తినడం మొదలెట్టాం
షీతల్:నీకు సిగ్గుగా లేదూ ప్రతిరోజూ లేట్ రావడానికి అని నన్ను పీతలు తింటూ షీతల్ అడిగింది.
నేను: సిగ్గు నాకెందుకు జీవితమంతా జీ తెలుగులో డైలీ సీరియల్లు చూసే నీకుండాలి కానీ
షీతల్: లేదు హరీ ఇప్పుడు నేను చూడడం మానేసా అని కవర్ చేస్తుండగా ఇదే మంచి టైం అని సరే నిన్న రాత్రి సౌతాఫ్రికా లో ఏం జరిగిందో చెప్పు అయితే అని అడిగా
షీతల్:మా అమ్మ సీరియల్ చూస్తోంది ఆ టైం లో నాకు సీరియల్ తప్ప వేరే ఏం చూడటం కుదరలేదు
నేను: సరే కాని కాకా కి రిఫరీ నిన్న రెండు ఎల్లో కార్డ్ లు ఒక రెడ్ కార్డ్ ఇచ్చారు తెలుసా
షీతల్: ఏమి చేసుకుంటాడు అన్ని కార్డులు మాకైతే ఒక్క ఎరుపురంగు కార్డ్ మాత్రమె ఉంది
నేను: ???????????
ఆరోజు అనుకోకుండా మా బాస్ వచ్చి అందర్నీ అడుగుతున్నాడు గోల్డెన్ బాల్ ఈ సారి ఎవరికీ వస్తుంది అని
ఆట మీద అవగాహన మనకు కొట్టిన పిండి కావడంతో present past future అనాలిసిస్ చేసి చెప్పేసరికి అందరికల్లూ నా మీద పడ్డాయి.
నరేందర్ గాడు నా మీద ఒక కోపం తో కూడిన ఒక చూపు చూసి ఎలాగైనా బాస్ ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఎత్తుగడలు మొదలెట్టాడు
ఏ విషయం మీద అయినా గ్రూప్ disussion చేస్తే బాగా గుర్తుంటుంది అనే నమ్మకం తో వాడి సక్సెస్ strategy ని అందరి మీద రుద్దేసాడు
అలా మొదలయ్యిన ఫిఫా ఫీవర్ మా ఆఫీస్ మానేజ్మెంట్ పాలిట అయ్యింది మార్నింగ్ బీమర్
ఆ మరుసటి రోజు లంచ్ చేస్తున్నాం అందరూ ఒక ప్లాన్ తో వచ్చారు నా నోరు మూయిన్చేద్దాం అని
బాగా స్టడీ చేసుకు వచ్చారు అనుకుంటా బాబోయ్ కాసేపు భయమేసింది జర్మనీ వాళ్ళు ఇంగ్లాండ్ అట గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు
నరేందర్: హారీ ఏం మాట్లాడటం లేదేంటి నీ ఫేవరెట్ జెర్మనీ కదా
నేను :క్లబ్ ల వల్ల ప్లేయర్స్ చెడిపోతున్నారు ఫేవరెట్ ఎవ్వరూ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు
నరేందర్: అవును నైట్ క్లబ్ లకి వెళ్ళనివ్వకుండా నిషేదించాలి మద్యపానం కూడా చేయ్యనివ్వకూడదు ఆటగాళ్ళని
నేను: అరే! మరొక్క మాట మాట్లాడితే $#%^^#&^#*#&&*#*#&*#
నేను కూడా బ్లాగుని మూసివేయదలుచుకున్నాను అని అంటానని అనుకున్నారా ?
ఆఫీసు లో నెమ్మదిగా అందరూ బాగా ఫాల్లో అవుతున్నారు ప్రస్తుతానికి బ్లాగులోకానికి సెలవు జూలై పదకొండు వరకు :)
అంతవరకూ...
జామినామినా ఏ ఏఏ
వాకా వాకా ఏఏ
జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ
this time for africa
ట్యూన్ కాపీ అయినా షకీరా బాగా పాడింది (వాకా వాకా పాట కోసం ఇక్కక ఫ్రీ కిక్ (క్లిక్) చెయ్యండి)
Oooeeeeeeeeeeeeeeeehh
You're a good soldier
Choosing your battles
Pick yourself up
And dust yourself off
Get back in the saddle
You're on the front line
Everyone's watching
You know it's serious
We are getting closer
This isn't over
The pressure is on
You feel it
But you got it all
Believe it
When you fall get up, oh oh
If you fall get up, eh eh
Tsamina mina zangalewa
Cuz this is Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Listen to your God
This is our motto
Your time to shine
Don't wait in line
Y vamos por todo
People are raising
Their expectations
Go on and feed them
This is your moment
No hesitations
Today's your day
I feel it
You paved the way
Believe it
If you get down get up, oh oh
When you get down get up, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Awela Majoni Biggie Biggie Mama One A To Zet
Athi sithi LaMajoni Biggie Biggie Mama From East To West
Bathi . . . Waka Waka Ma Eh Eh Waka Waka Ma Eh Eh
Zonke zizwe mazi buye
Cuz this is Africa
Voice: Tsamina mina, Anawa a a
Tsamina mina
Tsamina mina, Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a
(2x) This time for Africa
(2x) We're all Africa
పాట యొక్క తాత్పర్యం :అది మీరు అడగ కూడదు నేను చెప్పాకూడదు :)
here are the some
Tsaminamina = Come
Waka waka means Do it – as in perform a task. Waka is pidgin language meaning walk while working
Tsaminamina zangalewa = where do you come from?
Zambo=wait
Wana= its mine
:)
జామినామినా ఏ ఏఏ
వాకా వాకా ఏఏ
జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ
This time for Africa
26 comments:
మూసేస్తే ఏసావ్!! నా బ్లాగులో లైవ్ కవరేజ్ ఇద్దాం.నీ ఎనాలిసిస్ల ఫైలుని దులుపు ఓ సారి.
మెస్సి ఫోటోపెట్టావ్ కాబట్టి కామెంటుతున్నా....:)
I think you meant, you would not write till July 11th. But, you mentioned it as, you won't write till June 11th.
హాయ్ భాస్కర్ అన్నయ్యా
జూలై పదకొండు వరకు నా కామెంట్లు అన్నీ మీ బ్లాగులోనే కుమ్మేద్దాం :)
ఈరోజు మీరు రాయబోయే పోస్ట్ కోసం మేమంతా వెయిటింగ్ :P
good luck Argentina :) :)
germay are my favourites :)
సతీష్ గారు థాంక్ యూ
ఇప్పుడు సరిచేసాను
మీ స్పందనకి థాంక్స్
:)
sunita గారు thanks for the response :)
ఆన్నీ ఫొటొలు పెట్టినా షకీరాది మాత్రం ఒక వీడియో పడేయొచ్చుకదా మాకు :-))
నేను అర్జెంటీనా సపొర్ట్... రేపు అర్జెంటీనా నెగ్గకపొతే ఇస్పైన్....
ఇంతకీ షీతల్ విషయమేంటి :-)))
ట్యూన్ కాపీ అయినా షకీరా బాగా పాడింది
అని రాసిన దగ్గర video లింక్ పెట్టాను కదా :)
సరే ఎడిట్ చేస్తున్నా
షీతల్ కి ఝుమ్మంది నాదం సినిమాకి తీసుకెళ్ళాలి :)
మీరు నేను భాస్కర్ గారు జెర్మనీ అర్జింటినా మ్యాత్చ్ మీద కుమ్మేసుకుందాం at 3.45PM (GMT +0.0) :)
thank you for the response :)
july 11 speciality enti ?? fifa final aa ??
FIFA aipovala????.....
office ki elago late ga veltunnaru...inko ganta intlone gadipi most rasi inkoncham late ga vellandi..bale idea ichane kada..:P
పల్లకీ గారు హహహ సూపర్ గా చెప్పారండీ
బొమ్మ మీద కూడా వీడియో పెట్టొచ్చా ఇప్పుడు అదే పనిలో ఉన్నాను :)
కర్రేస్ట్ విక్కీ అవును ఆరోజు ఫైనల్ మ్యాచ్ 1 week left :)
కిరణ్ గారూ :P
నేను ప్రతిరోజూ కష్టపడి పదకొండుకి వెళ్తున్నాను మరో గంట లేట్ గా వెళ్తే halfday కౌంట్ చేసేస్తారు :)
11 .30 కి వెళ్తే halfday కాదు
మీ అయిడియా ఏదో చాలా బావుంది రోజుకి ఒక 30mins చెప్పున పోస్ట్ రాసి పెట్టేయోచ్చు కదూ :)
thank you :)
పల్లకి గారూ ఇస్పైన్ అభిమానులం అంతా ఏకంకండి :)
germany vs spain in semifinal 2 on 7th june at durban
nenu kooda nee party ee brother, ofc ki late ga velle batch..... ee roju 12 ki vacha ofc ki.... half day leave ani velthe....ivvanu, raathri daaka undi pani cheyi.... roju leave icheyaru annadu maa manager
team meetings lo european timings follow avuthaadu vikram antu maadi - masi aipoyina joke lu vesthuntaadu naa meeda
బాగుంది ఆఫీసులో అందరికీ మీరంటించిన మీ ఫుట్ బాల్ ఫీవర్ :-) ఇవ్వాళ మ్యాచ్లో ఆక్టోపస్ చెప్పిన జోస్యం అబద్దమైపోయి జర్మనీ గెలవాలని కోరుకుంటున్నా! Anxiously waiting for tonight's match! :-)
Down Down Germany
Muller is suspended :(
Same with sapin too torres out of semis
Spain all the way
upto 14 minutes :)
77% with spain
still germany are my favs :)
Kolse pani Close. :-)))
YAHOOOOOOOOOOOO
విక్కీ ఇంకా రెండు మ్యాచ్ లే మిగిలున్నాయి కదా
3rd place play off and final
ఈ సారి ఆక్టోపస్ ఏం చెబుతుందో చూడాలి ఫైనల్ కి :)
మధుర వాణి గారు థాంక్స్ :)
ఆ ఆక్టోపస్ మీద చాలా కోపం ఉందండీ నాకు కూడా ఆఫీసు లో ఆ జోస్యాన్ని నమ్మి మరీ బెట్టింగ్ చేస్తున్నారు ఫేవరెట్ లు కూడా ఎవరూ చూడకుండా :(
Spain deserves it
fabulous performance from villa and their team
పల్లకీ గారు klose కి ఇంకా ఒక మ్యాచ్ ఉంది
klose show is not over yet :)
గోల్డెన్ బూట్ విల్లా కి వస్తే బావుంటుంది
ఆ మాచ్ లొ క్లొసా ఆడడు అనుకుంటా .. అందుకే పని క్లొస్ అని రాసా... చూద్దాం.. వియ్యా తొ పోటీకి డచ్ వాడు వున్నాడు కదా చూద్దాం...
పల్లకి గారు మీరు చెప్పిందే కర్రెక్ట్
Klose wont be able to play in 3rd place play off against urugway coz of back injury
nederlands కి టైటిల్ విల్లా కి గోల్డెన్ బూట్ వస్తే బావుంటుంది :)
Post a Comment