అవును ఖచ్చితంగా వచ్చింది
చాలా విచిత్రంగా ఉంటోంది ఏదో మిస్ అయ్యాను అని కూడా అనిపిస్తోంది ఒక రోజు విడిచిపెట్టి ఉండాలంటే
చాలా సమయం వేచ్చించాలే అని అనుకుంటే మళ్ళీ
you are my life i am nothing with out you అని అంటోంది
అయినా కూడా నేను తన మాట వినకుండా వెళ్లిపోతుంటే
just look at me please, say something అని మళ్ళీ పిలుస్తోంది
లేదు నేను కాస్త బిజీ గా వున్నాను అని చెప్పినా కూడా
why dont you speak to me,you are all i need అని కవ్విస్తోంది
కనీసం ఒక మూడుసార్లు అయినా వినకపోతే నిద్ర రావడం లేదు
దీనికి అంతటికీ కారణం ఇదే
కట్టి పడేసింది పాట మాత్రమే, కత్రినా కాదని మనవి :)
Piya haiii
Piyaa.
Moraa .aaa.. Moraa…
Piya .. mora piyaa ..
Aaa..
Piya Mora.. Mora piya
Maanat nahin .. more piya ..
Mora piya…
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
(you are all I want.. I am nothing but you, just look at me please, say something)
Dawar jiya ke
(why dont you speak to me, you are all I need)
Ooohh dawar jiye ke kholat naahinnn
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
----------------------------------------------------------------- +
Darpan dekhun(ba ga re re sa ni da sa), roop niharun
Hoo darpan dekhun, roop niharun
Aur sola shringaar karun
Phir nazariya baitha bairi
Kaise ankhiyan chaar karoon
Koi jatan ab,
Hoo
Koi jatan ab kaam na aave
Uss kach sohat naahin
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
-----------------------------------------------------------
Hamari ek (ga re si da ga), muskaan pe woh toh
Haan hamari ek muskaan pe woh toh apni jaan lutaata tha
Jag bisra ki aanthon pehariya, more hi gun gata tha
Baagai kaaa
hOOO
Bhagai ka koyi sautan ho ke mora kuch baawat naahin
Mora piya muh se bolat naahin
(say something, why dont you speak to me, look at me)
Mora piya muh se bolat naahin
Dawar jiya ke
(just speak to me please)
Ooo dawar jiye ke kholat naahin
(don’t you know I just can’t live without you)
Mora piya muh se bolat naahin – 5 times
kudos to Aadesh Shrivatsava
9 comments:
పాటలు నేను కూడా విన్నానండి. ముఖ్యంగా ఈ పాట చాలా చాలా బాగుంది. చక్కని సంగీతం, అంత కన్నా చక్కని అర్ధం పాటకి ప్రాణం తెచ్చాయి.
స్వర్ణ మల్లిక గారు మీ స్పందనకు ధన్యవాదాలు
అవును మీరు చెప్పింది కర్రెక్ట్ భావం లేకపోతే ఎంత మంచి గాయకుడు పాడినా అది వృధానే
ఇంత మంచి అర్ధం వుండే పాటను సినిమాలో ఎలా
జతచేస్తాడో అని సందేహం ఉండేది
సినిమా చూసాక మంచి situation లో పాటని పెట్టించగలిగాడు దర్శకుడు
thanks for a nice song...heard the film is great...but missed watching.
తృష్ణ గారు థాంక్యూ :)
సినిమా అయితే చాలా బాగా తీసాడు ప్రకాష్ ఝా
కేబుల్ లో వస్తే మిస్ అవ్వొద్దు
కుదరకపోతే టీవీ లో మరో నెలరోజుల్లో ఎలాగో టెలికాస్ట్ అవుతుంది
పవన్, థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్
హ్మ్!!!హిప్డే ఓ అత్భుతమైన పాట విన్నా...
తుం నె ముఝె దేఖా - మహమ్మద్ రఫీ సాబ్ గళం, పంచందా సంగీతం
ninne choosa movie.....superb film
ఆ చివరి పంక్తి డిస్క్లైమర్ నమ్మవచ్చా? నాకు విశ్వశనీయమైన ఆధారం కనపడలేదు మరి!
Post a Comment