Pages

Thursday, July 22, 2010

Murali 800

ఇండియా లో మారుతి 800
శ్రీలంక లో మురళీధరన్ మాత్రం ఇకనుండి మురళి 800 నే
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లు అణిచి తొక్కడానికి శాయశక్తులా  ప్రయత్నించి విఫలమయ్యినా
తన action మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఒక చిన్న island అయిన దేశం లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మురళీధరన్ కి అభినదనలు ...

Kudos to Murali for this outstanding achievement. He has called it a day and he can walk out of the stadium with his heads held high. One should really appreciate his cool demanour in all kinds of situations. Exemplary sportsmanship from this dark diamond. For all the criticism, had he been born in UK or Australia he would be hailed by the world press as the greatest cricketer of all time.

 ఇండియా కి బౌలింగ్ కోచ్ గా వచ్చేసేయ్ తొందరగా!

8 comments:

vikky2vikram said...

perfect climax for muralitharan...800 in tests and 515 in one days... he is the Sachin among Bowlers

మధురవాణి said...

Great Player! kudos to Murali!
ఆ చివరి మాట భలే చెప్పారే! ;-)

చైతన్య.ఎస్ said...

gr8 bowler.

bowling coach :) suparu ...

tnsatish said...

I don't think Johar is used for those who are alive.

హరే కృష్ణ said...

కుంబ్లే వీరాభిమాని అయ్యి ఉండి కూడా మురళి ని మేచ్చుకున్నావ్
థాంక్స్ విక్కే :)


మధురవాణి
:) :)
end of an era
థాంక్స్

హరే కృష్ణ said...

చైతన్య అంతా నీ అభిమానం
థాంక్ యూ :)

సతీష్ గారు
తప్పు సరిదిద్దినదుకు ధన్యవాదాలు
thank you

రాజ్ కుమార్ said...

ఇండియా కి బౌలింగ్ కోచ్ గా వచ్చేసేయ్ తొందరగా!..
kekoo..keka... :)

హరే కృష్ణ said...

Venuram
thank you :) :)