Pages

Sunday, August 15, 2010

మా తుఝే సలామ్

స్వాతంత్ర దినోత్సవం నాడు  బ్లాగింగ్ కాస్త స్వేచ్చగా!
ముంబై వచ్చాక  multiplex ల దయవల్ల వారానికి ఒక్కసారైనా జనగణమన పాడుతున్నాను


జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే!


ఈ పాట వినకపోతే ఎలా

http://www.youtube.com/watch?v=o0-z1zZ7ad0

Kudos to Rahman

Happy Independence day...

32 comments:

శ్రీనివాస్ పప్పు said...

మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.కుడోస్ టు రెహ్మాన్ అన్నారు సరే,కనీసం ఆ గీత రచయితని కూడా తల్చుకోండి,ఆయనేం పాపం చేసాడు మాహనుభావుడు.

మాలా కుమార్ said...

మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

kiran said...

జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే!

ii line lu ..thega gattiga pade daanni..school lo unnapudu.. :D...

ippudu ikkada padesa..

meeku kuda happy independence day!!

SRRao said...

మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

- శిరాకదంబం

హరే కృష్ణ said...

శ్రీనివాస్ గారు
థాంక్ యూ :)

మలాకుమార్ గారు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా

హరే కృష్ణ said...

కిరణ్
హ హ్హ
అవును జయహో దగ్గర కి వచ్చేసరికి చాలా మంది ఇలానే గట్టిగా పాడేవాళ్ళం
happy independence day

రావు గారు
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)

తార said...

జనగణమన పాడుతే వందేమాతరం లంకె ఇస్తే ఎలా అబ్బా??

nagarjuna said...

Happy Independence day

హరే కృష్ణ said...

తార గారు
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పోస్ట్ కి justification :)


Nagarjuna,

Happy Independence day

తార said...

నేను prejudice అని అనుకున్నాను హరి గారు.

అవును బహుశా అందరం పెద్దగానే పాడతామేమో??

జయ said...

మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మనసు పలికే said...

హే కృష్ణ ..:) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..:)
నీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు..:) ఏంటి..? నాగార్జున టపా నుండి టైటిల్ కాపీ కొట్టావా..? పోకిరి లు అలా కాపీలు కొట్టొచ్చా?

హరే కృష్ణ said...

తార :D :D

జయ గారు థాంక్స్ :)
మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

హే అపర్ణ,
Happy Independence day
నేనా కాపీ నా
ఇదిగో రుజువు :)
http://naa-payanam.blogspot.com/2010/08/blog-post_15.html?showComment=1281889633607#c5484418856894954052

మనసు పలికే said...

ఓహ్.. క్షమించాలి. నిజానికి ఆ టపా చూశాకే నేను మీకు వ్యాఖ్య పెట్టాను. కాకపోతే, అది మీరు రాశారు అనుకుని పొరబడ్డాను. :)
అయితే పై వ్యాఖ్య నాగార్జున కి చెందుతుంది..:D

హరే కృష్ణ said...

అపర్ణ :D :D
తను మంచివాడు కాబట్టి నిజం చెప్పాడు
ఈ సారికి నో సారీ :)

తార said...

ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు, నాక్కూడ ఒకటి పడేస్తే ఆనందిస్తాను కదా..

మనసు పలికే said...

తార గారూ, మీకు మందు కావాలా.? క్షమార్పణ కావాలా.?
కృష్ణ.. సరే మీ మాటను గౌరవించి నాగార్జునని ఈ సారికి వదిలేస్తున్నా.. హిహ్హిహ్హి..

తార said...

--ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు

ఇస్తున్నారు అని అనబోయి అడుగుతున్నారు అని అన్నాను, నిద్రమత్తులో గమనించగలరు

మనసు పలికే said...

తార గారు.. మరి నా ప్రశ్నకి సమాధానము..??

తార said...

అపాలెజీనే, కానీ మందు అంటే కొంచం నోరూరుతున్నది..

విప్పసారా తాగి చానాళ్ళయ్యింది, అది పోయిస్తే.. మరి.. అదే కావాలీ..

మనసు పలికే said...

అలా అంటారా..? మీ కోసం తప్పకుండా ప్రయత్నిస్తా.. విప్ప సారా దొరకగానే మీ అకౌంట్ నంబర్ కి కాల్ చేస్తా. ఏమంటారు..? :D
08942278135

తార said...

Account no. కాల్ చెయ్యకుడదు, డబ్బులు వెయ్యాలి..

పోనీ నాకు మైల్ చేస్తారా?

gmail@sahityavakaram.gen.jupitar

మనసు పలికే said...

తార గారు, హహ్హహ్హ.. మీ అకౌంట్ నంబర్ లాగానే మీ ఇమెయిల్ ఐడి కూడా భలే ఉంది. ఇంతకీ, డబ్బులు అకౌంట్ లో వెయ్యమన్నారు బాగానే ఉంది. విప్ప సారా మెయిల్ కి పంపించనా..? అటాచ్మెంట్ లాగా..??

హరే కృష్ణ said...

అపర్ణ, మొన్న మీరు పంపించిన బిందెలు ఇంకా అందలేదు అని అనుకుంటున్నారు
ఒక బిందెను పక్కన పెట్టి తార కి పంపించండి
తార నీకు బిందెడు సరిపోతుందా ? :)

తార said...

రా ఐతే సరిపోతుంది..

మనసు పలికే said...

మీ ఆనందం నేనెందుకు కాదనాలి..? :)

హరే కృష్ణ said...

అపర్ణ ఈ కామెంట్ ఎవరికో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి :) :)

Anonymous said...

Thank you Krishna. I hope you can understand who am I.. :)
Have done some thing as per your recent comment, Can u just check once and suggest.. :D.

మనసు పలికే said...

ఆ వ్యాఖ్య ఎవరికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తే వారికి..:)

మంచు said...
This comment has been removed by the author.
మంచు said...

నాక్కూడా కావాలి