Pages

Saturday, November 12, 2011

మరో వికెట్...
ఎవరి పేరు వింటే బ్ర బ్లా స సభ్యులు కేరింతలు కొడతారో
ఎవరి పేరు చెబితే బ్లాగ్ లో టమోటా పులుసు,వంకాయ పప్పుతో కలసి  ఏరులై పారుతుందో
ఎవరి బ్లాగర్ ప్రొఫైల్ చూస్తే జిల్ జిల్ జిగా అని జజ్జనకలు చేస్తారో అతనేనండీ అతనే మా కార్తీక్.

నిన్నటి బ్లాగు బ్రహ్మచారులే చారు కాచుకోలేని  నేటి మహా కుటుంబరావులు అని మళ్ళీ నిరూపిస్తూ
బ్రహ్మ చారుల లోకం లో ఒకరు సంసార పెవిలియన్ బాట పట్టడం మా అసోసియేషన్ కి తీరని లోటు అని తెలియచేసుకుంటూ 

pic1.jpg


ఇదే బాట పడుతున్న మిగతా బ్రహ్మచారులకు ఈ పాట అంకితం చేస్తున్నాంసెలవు తీసుకొనే ముందు మీకొక విషయం చెప్పాలి.Yes, I have to tell it now..

butamit.jpg
Someone to SRK: hey Sharukh,Salman and Amir both have been arrested in England
SRK:what a great news, Now I'm the best.  అని అన్నాడంట..


అలానే ఇప్పుడు ఈ బ్ర.బ్లా.స సంఘానికి నేనే ప్రెసిడెంట్ ని :)

తక్షణం
తన పదవులను లాక్కొని స్వీకరించి, పదవీ దుర్వినియోగము చేయకుండా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని నేను ఇలా ప్రతిజ్ణ పూనుతున్నాను

  
బ్ర.బ్లా.స నా బ్లాగు భూమి..రెండో లైన్ నిజం కాదు ;)
నేను నా బ్లాగును ప్రేమిస్తున్నాను
ఈ బ్ర బ్లా స కోసం నేను నా బ్రహ్మచర్యాన్ని  సైతం త్యాగం చేయడానికి సిద్ధం గా ఉన్నాను :P
అని ప్రతిజ్ణ ని ముగిస్తూ మరొక్కసారి..

ప్రియ మిత్రమా,
మీరు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా వుండాలని ఆ దేవుణ్ణి సదా ప్రార్ధిస్తున్నాను.

  

 

డియర్ రీడర్స్, ఇది మీకోసం 

20 comments:

nestam said...

:) :P

మధురవాణి said...

Hahhahaaa... hilarious! :)))
All the best to Karthik! :)

ఫోటాన్ said...

All the best Karthik,
Good Post Andy garu :)
--
Photon

రసజ్ఞ said...

lol

సిరిసిరిమువ్వ said...

మీ ప్రతిజ్ఞ భలే ఉంది.

మీరు కూడా బ్ర బ్లా స కోసం మీ బ్రహ్మచర్యాన్ని త్యాగం చేసే రోజు త్వరలో రావాలని కోరుకుంటూ ..

కార్తీక్ గారికి శుభాకాంక్షలు.

PS: కామెంట్ బాక్సులో మీ హెచ్చరికా ప్రార్థన అదిరిందండి:)

Sravya Vattikuti said...

దుర్మార్గం ! ఎప్పుడు చూసినా ఎవరిని తోసేసి ఆ సీట్ లో కుర్చుందామా అనే . ఆఫీసులో సంధ్య ని , ఇక్కడ కార్తీక్ ని ఇంకా తెలియకుండా ఎవరెవరినో :(((

కార్తీక్ గారికి శుభాకాంక్షలు !

Anonymous said...

:))

కార్తీక్ గారికి శుభాకాంక్షలు !!

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు కూడా బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.

కార్తీక్ గారికి శుభాకాంక్షలు.

sunita said...

muvvagaari comment copy paste antae:))

శశి కళ said...

andy...)))))))))and best wishes to ur
friend

శివరంజని said...

Karthik గారు మీ మేరేజ్ లైఫ్ స్వీట్ స్వీట్ గా క్యూట్ క్యూట్ గా సాగాలని .................. పెళ్ళయ్యాక చాలా చాలా చాలా చాలా హేపీ హేపీగా ఉన్నాను అని ప్రతీక్షణం గుర్తు తెచ్చుకుని మరీ సంతోష పడేలా మీ మేరేజ్ లైఫ్ హేపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

శివరంజని said...

కంగారు పడకండి మీ వికెట్ కూడా పడక తప్పదు కార్తీక్ గారిలా house wash no festival :P

శివరంజని said...

ఆయ్యో 10 కామెంట్స్ కి ఒక కామెంట్ తక్కువయినట్టుంది కదూ .......... సరే ఆ కామెంట్ కూడా నేనే పెట్టేస్తా .......... ఏమిటొ ఏమి కామెంట్ పెట్టాలో ఎంత ఆలోచించినా ఏమి తట్టడం లేదు .......... సరే మీ కోసం మీకు ఎప్పడికైనా పనికొచ్చేలా ఓ మంచి కామెంట్ అడ్వాన్స్డ్ గా మీకు కూడా happy married life :P

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

రాజ్ కుమార్ said...

అరుపుల పోస్ట్. ఈ పోస్ట్ పులివెందుల లో కేకలు పెట్టించిందీ.. ;)

కాత్రీక్ కి శుభాకాంక్షలు..

మనసు పలికే said...

శుభాకాంక్షలు చాలా బాగా చెప్పావు హరే :). కాత్రీకుకి శుభాకాంక్షలు:):)

బంతి said...

కార్తిక్ కి శుభాకాంక్షలు :)

..nagarjuna.. said...

Wish you a happy married life Karthik :)

నేను లేని సమయంలో acting-president గా నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించావు ఆండీ...keep it up :P

kiran said...

hahhahaha..kevvv creativity....happy married life karthik :)

karthik said...

బాబోయ్ కెవ్వు పోస్ట్.. ఆ పైన ఫోటోలు ఎక్కడినుంచి దించావు బాబూ నవ్వలేక చస్తున్నాను..
>>తక్షణం తన పదవులను లాక్కొని స్వీకరించి, పదవీ దుర్వినియోగము చేయకుండా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని నేను ఇలా ప్రతిజ్ణ పూనుతున్నాను

ఇది అదరహో..

ఇక శుభకాంక్షలు చెప్పిన నేస్తం గారికి, మధురవాణి గారికి,ఫోటాన్ గారికి, రసజ్ఞ గారికి, సిరిసిరిమువ్వ గారికి, శ్రావ్య, అజ్ఞాత గారికి, గురువుగారికి, సునీత గారికి, శశికళ గారికి, శివరంజని గారికి, రాహ్మాన్ కు, రాజ్, మజ్జిగ చిలికే గారికి, బంతికి నాగార్జునకి, కిరణ్ కి సవినయంగా కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను..

I'm very glad to see all your wishes and I cant find words to thank you all..

@Andy,
you made my day dude.. thanks a ton!