Pages

Thursday, August 19, 2010

Engineering College Standards

20 comments:

Anonymous said...

నా పేపర్ ఎవరు నెట్లో పెట్టింది..

నేను said...

@Tara,
Nenu pettaledu.

వేణూశ్రీకాంత్ said...

:-))

రవిచంద్ర said...

అన్నింటి కన్నా అక్కడ వేసిన మార్కులు కేక...

viswamitra said...

ఆ మార్కులేసినోడికి గుడ్డలీడదీసి నడిరోడ్డుమీద నించోబెట్టి పేకబెత్తం తో కొడితే ఆ రాసినోడికి బుద్దొస్తుంది.

Anonymous said...

@Viswamitra,

ఆ పేపర్ లొ వున్న బొమ్మ చూసి, ఆ నలుగు మర్కులయిన వేసాడు అనుకుంట!

Anonymous said...

nakaithe handwriting ki icharu markulu anipistondi...

meeru rasara andi hare krsihna garu.. :P

మనసు పలికే said...

హహ్హా.. కిరణ్ గారు, డవుట్ లేదు అది కృష్ణ గారు రాసిందే.. :D
కృష్ణ గారు చాలా చాలా బాగుంది మీ పేపర్.

శ్రీనివాస్ పప్పు said...

అంతా బాగానే ఉంది కానీ ఆ పేపర్లో ఎక్కడా కేండిడేట్ నంబర్ లేదేంటబ్బాయ్?(మామూలుగా పేరో నంబరో ప్రతీపేజీ మీదా రాయాలంటారు కదా మరి

మనసు పలికే said...

కృష్ణ.. అందరి బ్లాగుల్లో సెంచరీలు కొడుతున్నారు సరే.. మరి మీకు పెట్టిన వ్యాఖ్యలకి కనీసం ప్రతి వ్యాఖ్య కూడా పెట్టరా..? :(

మనసు పలికే said...

నాగార్జున.. మనం దీనిని తీవ్రంగా ఖండించాల్సిందే.. చెప్పండి, ఈ సారి నిరాహార దీక్షా..? నిరా పని దీక్షా.? భారత్ బందా..? లేదా ధర్నానా.? డెసిషన్ మీదే..:)

హరే కృష్ణ said...

ప్రజలారా ఆరోగ్యం బాలేదు అర్ధం చేసుకోండి
thank you very much :) :)
స్పందించిన ప్రియ మిత్రులందరకీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :) :)

మనసు పలికే said...

కృష్ణ.. ఇంకా జ్వరం తగ్గలేదా..?? నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
Take care..

..nagarjuna.. said...

బందులు, ధర్నాలు జాన్తా నై..... only నడుసుడే

http://telugubaata.etelugu.org/

కృష్ణప్రియ said...

@ Harekrishna,
:-)
Get well soon.

మనసు పలికే said...

నాగార్జునా.. నడవడమా..?? అయితే తూచ్.. ;)

..nagarjuna.. said...

హహ్హ హ..., తప్పదు మరి. ఇలా రెండడుగులు వేసావంటే అలా ఓ బ్యూటిపార్లర్ వచ్చేస్తుంది. ఎంచక్కా re-energize అవ్వచ్చు.

మనసు పలికే said...

నాగార్జునా ఇది అన్యాయం. బ్యూటీ పార్లర్ ఊసు ఎత్తొద్దని చెప్పానుగా నా టపాలో..

Pranav Ainavolu said...

హహహ :D
ఇంతకీ ఆ పేపర్ మీదేన కదా చెప్పనేలేదు :)

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు థాంక్ యూ
అపర్ణ & నాగార్జునా మొదలెట్టేసారా :)
ప్రణవ్ గారు లేదు ఇక్కడ ముంబై లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజీ లో పేపర్ అది :)