నా పేపర్ ఎవరు నెట్లో పెట్టింది..
@Tara,Nenu pettaledu.
:-))
అన్నింటి కన్నా అక్కడ వేసిన మార్కులు కేక...
ఆ మార్కులేసినోడికి గుడ్డలీడదీసి నడిరోడ్డుమీద నించోబెట్టి పేకబెత్తం తో కొడితే ఆ రాసినోడికి బుద్దొస్తుంది.
@Viswamitra,ఆ పేపర్ లొ వున్న బొమ్మ చూసి, ఆ నలుగు మర్కులయిన వేసాడు అనుకుంట!
nakaithe handwriting ki icharu markulu anipistondi...meeru rasara andi hare krsihna garu.. :P
హహ్హా.. కిరణ్ గారు, డవుట్ లేదు అది కృష్ణ గారు రాసిందే.. :Dకృష్ణ గారు చాలా చాలా బాగుంది మీ పేపర్.
అంతా బాగానే ఉంది కానీ ఆ పేపర్లో ఎక్కడా కేండిడేట్ నంబర్ లేదేంటబ్బాయ్?(మామూలుగా పేరో నంబరో ప్రతీపేజీ మీదా రాయాలంటారు కదా మరి
కృష్ణ.. అందరి బ్లాగుల్లో సెంచరీలు కొడుతున్నారు సరే.. మరి మీకు పెట్టిన వ్యాఖ్యలకి కనీసం ప్రతి వ్యాఖ్య కూడా పెట్టరా..? :(
నాగార్జున.. మనం దీనిని తీవ్రంగా ఖండించాల్సిందే.. చెప్పండి, ఈ సారి నిరాహార దీక్షా..? నిరా పని దీక్షా.? భారత్ బందా..? లేదా ధర్నానా.? డెసిషన్ మీదే..:)
ప్రజలారా ఆరోగ్యం బాలేదు అర్ధం చేసుకోండిthank you very much :) :)స్పందించిన ప్రియ మిత్రులందరకీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :) :)
కృష్ణ.. ఇంకా జ్వరం తగ్గలేదా..?? నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. Take care..
బందులు, ధర్నాలు జాన్తా నై..... only నడుసుడేhttp://telugubaata.etelugu.org/
@ Harekrishna, :-) Get well soon.
నాగార్జునా.. నడవడమా..?? అయితే తూచ్.. ;)
హహ్హ హ..., తప్పదు మరి. ఇలా రెండడుగులు వేసావంటే అలా ఓ బ్యూటిపార్లర్ వచ్చేస్తుంది. ఎంచక్కా re-energize అవ్వచ్చు.
నాగార్జునా ఇది అన్యాయం. బ్యూటీ పార్లర్ ఊసు ఎత్తొద్దని చెప్పానుగా నా టపాలో..
హహహ :Dఇంతకీ ఆ పేపర్ మీదేన కదా చెప్పనేలేదు :)
కృష్ణ ప్రియ గారు థాంక్ యూఅపర్ణ & నాగార్జునా మొదలెట్టేసారా :)ప్రణవ్ గారు లేదు ఇక్కడ ముంబై లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజీ లో పేపర్ అది :)
Post a Comment
20 comments:
నా పేపర్ ఎవరు నెట్లో పెట్టింది..
@Tara,
Nenu pettaledu.
:-))
అన్నింటి కన్నా అక్కడ వేసిన మార్కులు కేక...
ఆ మార్కులేసినోడికి గుడ్డలీడదీసి నడిరోడ్డుమీద నించోబెట్టి పేకబెత్తం తో కొడితే ఆ రాసినోడికి బుద్దొస్తుంది.
@Viswamitra,
ఆ పేపర్ లొ వున్న బొమ్మ చూసి, ఆ నలుగు మర్కులయిన వేసాడు అనుకుంట!
nakaithe handwriting ki icharu markulu anipistondi...
meeru rasara andi hare krsihna garu.. :P
హహ్హా.. కిరణ్ గారు, డవుట్ లేదు అది కృష్ణ గారు రాసిందే.. :D
కృష్ణ గారు చాలా చాలా బాగుంది మీ పేపర్.
అంతా బాగానే ఉంది కానీ ఆ పేపర్లో ఎక్కడా కేండిడేట్ నంబర్ లేదేంటబ్బాయ్?(మామూలుగా పేరో నంబరో ప్రతీపేజీ మీదా రాయాలంటారు కదా మరి
కృష్ణ.. అందరి బ్లాగుల్లో సెంచరీలు కొడుతున్నారు సరే.. మరి మీకు పెట్టిన వ్యాఖ్యలకి కనీసం ప్రతి వ్యాఖ్య కూడా పెట్టరా..? :(
నాగార్జున.. మనం దీనిని తీవ్రంగా ఖండించాల్సిందే.. చెప్పండి, ఈ సారి నిరాహార దీక్షా..? నిరా పని దీక్షా.? భారత్ బందా..? లేదా ధర్నానా.? డెసిషన్ మీదే..:)
ప్రజలారా ఆరోగ్యం బాలేదు అర్ధం చేసుకోండి
thank you very much :) :)
స్పందించిన ప్రియ మిత్రులందరకీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :) :)
కృష్ణ.. ఇంకా జ్వరం తగ్గలేదా..?? నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
Take care..
బందులు, ధర్నాలు జాన్తా నై..... only నడుసుడే
http://telugubaata.etelugu.org/
@ Harekrishna,
:-)
Get well soon.
నాగార్జునా.. నడవడమా..?? అయితే తూచ్.. ;)
హహ్హ హ..., తప్పదు మరి. ఇలా రెండడుగులు వేసావంటే అలా ఓ బ్యూటిపార్లర్ వచ్చేస్తుంది. ఎంచక్కా re-energize అవ్వచ్చు.
నాగార్జునా ఇది అన్యాయం. బ్యూటీ పార్లర్ ఊసు ఎత్తొద్దని చెప్పానుగా నా టపాలో..
హహహ :D
ఇంతకీ ఆ పేపర్ మీదేన కదా చెప్పనేలేదు :)
కృష్ణ ప్రియ గారు థాంక్ యూ
అపర్ణ & నాగార్జునా మొదలెట్టేసారా :)
ప్రణవ్ గారు లేదు ఇక్కడ ముంబై లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజీ లో పేపర్ అది :)
Post a Comment