ఈ మధ్య మిత్రుడొక పాట పంపాడు
అనుకోకుండా నాకు తెలియకుండానే ఈ పాట ఆటచిట్టా (playlist)లో ఎక్కువసార్లు వినిపిస్తోంది
సరే తెగ నచ్చేసింది కదా పాడుదామని ఇలా లిరిక్స్ గుర్తు చేసుకుంటుంటే కర్ణ కఠోరంగా వున్నాయి ఈ పదములు
అనుకోకుండా నాకు తెలియకుండానే ఈ పాట ఆటచిట్టా (playlist)లో ఎక్కువసార్లు వినిపిస్తోంది
సరే తెగ నచ్చేసింది కదా పాడుదామని ఇలా లిరిక్స్ గుర్తు చేసుకుంటుంటే కర్ణ కఠోరంగా వున్నాయి ఈ పదములు
అయ్య బాబోయ్ సినిమా లో హీరో ని చూడలేం ఇక్కడ ఈ రాతలు చదవలేం
స్టొరీ ఉందని హీరోని, రెహమాన్ ఉన్నాడని లిరిక్స్ ని చూసామో మనకు @#%%%#^%^^%
ఇలా జరిగెను ఆ తెలుఖూని (భావాన్ని ఖూని చేసిన విధంబెట్టిదనిన)
స్టొరీ ఉందని హీరోని, రెహమాన్ ఉన్నాడని లిరిక్స్ ని చూసామో మనకు @#%%%#^%^^%
ఇలా జరిగెను ఆ తెలుఖూని (భావాన్ని ఖూని చేసిన విధంబెట్టిదనిన)
ఈ పాట యూకోసం..
ఈ హృదయం కరిగించి వెల్లకే ( హార్ట్ మెల్టింగ్ ఆ ఆ... ఓరినాయనో )
నా మరో హృదయం అది నిన్ను వదలదే ( రెండు హృదయాలా??? లేకపోతే emotional దెయ్యమా )
ఊ ..hosannah..hosannah..ఊ
ఊ ..hosannah..hosannah..ఊ..
ఎంత మంది ముందుకొచ్చి అందాలుచల్లుతున్న ఈ గుండెకేమవ్వల ..(మేము మార్తాండ కధలు చదవట్లా మరి మాకు ఏమైనా అవుతోందా)
హో ..నిన్నకాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే .. పిల్లిమొగ్గలేసిందిలా ..(గుండె మొగ్గలేస్తుందా??, ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా మైండ్ బ్లాకయ్యిందా లేదా )
Hosannah.. గాలుల్లో నీ వాసనా..( పెర్ఫ్యూమ్ లు కొనడానికి డబ్బులు లేవా?)
Hosannah..పువ్వుల్లో నినుచూసినా ..(పార్క్ లకు తిరుగుతున్నా ఎవరూ కనబడట్లేదు)
ఏ సందు మారినా.. ఈ తంతు మారునా ..
నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా ..

Hosannah.. ఊపిర్నే వదిలేస్తున్నా ..
Hosannah..ఊహల్లో జీవిస్తున్నా ..
Hosannah.. ఊపిరినే వదిలేస్తున్నా ..(శబాష్ ఇప్పుడు కాస్త అర్ధమయ్యేలా రాసావ్)
Hosannah..
Everybody wanna know what we like a we like a..I really wanna be here with you..
Is that enough to say that we r made for each other..is not that is hosannah.. true
Hosannah..be there when u r calling i will be there..
Hosannah..be the life the whole life i vl share..
I never wanna be the same..
Its time to re arrange..i take a step you take a step and me calling out to you..( నువ్వు రాసిన ఆ ఆంగ్లమేంటి నువ్వు పాడుతున్నతాళమేంటి)
Helloo...Hellooo... Helloooo..oooo..Hosannah...
Hosaana..హా..ఆ ...
ho..sannah..హో ...
Ho..ఓ ...ఓ ..ఓఓ ..హో ..హో హోహో ...
హో హో హో ..ఓ ..హో ...
రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా..( సరే)
ఆ తేనె గింజపళ్ళున్న కొమ్మల్లె పై పైనే అందకుండా ఉంటావుగా..(నిచ్చెనేసుకోవచ్చు కదా)
Hosanna..ఆ ..మబ్బు వానవ్వదా ..
Hosanna..ఆ ..కొమ్మ తేనివ్వదా ..
నా చెంత చేరవా ..ఈ చింత తీర్చవా ..
ఏమంత నేను నీకు అంతకానివాన్నికానుగా ..
Helloo...Hellooo... Helloooo..oooo.. (కాల్ లిఫ్ట్ చెయ్యండి బే.. ఈడేవడో చంపేస్తున్నాడు)
Hosanna..
ho..sanna..ఆయువునే వదిలేస్తున్నా..
ho..sanna..ఆశల్లో జీవిస్తున్నా ..
hosanna...ఆయువునే వదిలేస్తున్నా ..
ho..sanna...
ఈ పాట లో అర్ధం కాని విషయం ఏంటి అంకులే హోసాన్నా అనే పదం.. పోసెయ్అన్న లా నాకు వినిపించి తినిపించేటప్పుడు మింగుడుపడటం లేదు
ఇంగ్లీష్ లో రాస్తే Rossaiah,M.F.Hussain ని మిక్స్ చేసేసి రుబ్బేసాడనుకుంటా
ఈ పాట రైటరు కి ఇదే నా సపంచరు
20 comments:
ఆ మధ్య నేను అర్ధం చేసుకుందామని ప్రయత్నించి, చేసుకోలేక వదిలేశాను.. మీరు కొంచం సాధించినట్టు ఉన్నారు :-)
హ హ్హ
తరుముతూ వుండేది నాకు కూడా మొన్నటి వరకు సరే కాస్త పేపర్ పెన్ను తీసుకొన్నాక మనస్సాంతి ఇలా లభించింది
రచయత గొప్పతనం ఇంతమందిని వెంటాడుతోంది అంటే :)
thank you
>>ఆటచిట్టా (playlist)
బాసూ!! ఈ మధ్య ఇలాంటివి వింటుంటే, దేవుడా నా టెల్గు బాషా (తెలుగు భాష) కేమౌతుందో నాయనా అనిపిస్తోంది..
నేను ఏదో సరదాగా అన్నాను అన్నా
అయినా ఇక్కడ భావం ముఖ్యం కదా :)
thanks
ఇప్పుడె రామానాయుడు, నాగ చైతన్య లతో ముఖాముఖి వస్తోంది టీవీలో.
ఇంతకీ ఈ కర్ణకఠోరానికి కారణం, నాకైతే రెహమాన్ ఒక కారణం అనిపించింది. తమిళ వాసన కనిపించిందా పాటల్లో. ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!
చాలా థాంక్స్ భాస్కర్ గారు
ఇప్పుడే సరిచేసాను
మీరు మాకు మార్గదర్శకులు
ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!
exactly సరిగ్గా చెప్పారు
హ హ :)
కథలు చదివాక ఏమవుద్ది ... హి హి
lyrics ఎలా ఉన్నా.. పాట మాత్రం నాకు చాలా నచ్చింది
rehman paatala speciality adi... sri sri raasina kavitha ki tune chesaadante adi kooda boothu laage vinipisthundi
karna kathori daniel vettori..........superrrrrrrrrrrrrr
ఈ పాట వినలేదు కాని..కుందనపు బొమ్మా విన్నా ..నాకెమో నచ్చింది.. లిరిక్స్ అదికూడా వినలేదు.. కాని మ్యూజిక్ నచ్చింది :)
అవును టైటిల్ కర్ణ కఠోరి డానియల్ వెటోరి అని ఎందుకు పెట్టారు ప్రాస కోసమా. నన్నడిగితే ఇప్పటి సినిమా పాటలు బదులు సంగీతం విని ఆనందపడితే చాలు. పాటలలోని మాటలు మనకేలాగు అర్థం కావు. వ్రాసిన వాడికైనా అర్థం అవుతుందో లేదో.
శ్రీవాసుకి
బంతి గారు ధన్యవాదాలు :)
అవును నరేష్ మ్యూజిక్ అయితే నాకు కూడా చాలా నచ్చింది
thank you :)
విక్కీ హహ్హ కరెక్ట్ గా చెప్పావ్
థాంక్స్ :)
నేస్తం గారు మ్యూజిక్ అయితే కేక
మనసా గిల్లి క్రిస్ట్ అయ్యి చూసా జరిగింది నమ్మేసా అనే పాట కూడా తెగ నచేసింది కాకపోతే అది చాలా అర్ధవంతంగా ఉంది
స్పందనకు thanks :)
శ్రీవాసుకి గారు నా బ్లాగుకి స్వాగతం
మీరు చెప్పింది అక్షరాలా నిజం,
>>ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!
పైన భాస్కర్ గారు చెప్పిందే కరెక్ట్
Very good one.. Worst lyrics ever for ARR musical.
నువ్వు చెప్పావంటే ఇంకా ఎదురు లేదు
భయపడ్డా వీరాభిమానులు మనోభావాలు గాయపడతాయని
నేను పాడకుండా వుండాల్సింది ఈ పాట ని ఇలా టపా అయ్యేది కాదు
నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఆదిత్యా
ట్యూన్ వుంటే చాలు వీళ్ళకి పాట ఏమయిపోయినా పర్వాలేదు
thanks mamu
చాలా కష్టపడ్డావురా.... కంగ్రాట్స్ ....
మన అదృష్టం కొద్ది A M రత్నం గాడు రాయడం మానేసాడు లేకపోతే ఇంకెన్ని కష్టాలు ఉండేవో
వాడివైతే పాటల పుస్తకం కొన్నా అర్ధం అయ్యేది కాదు
రవి,thank you
హహహ భలే గుర్తు చేసావ్ ఎ ఎం రత్నం కుమ్మేస్తాడు కదా
బాయ్స్ లో ప్రేమ ఇది తే అది తే సాంగ్ వాడిదే కదా ఇంకా రం లో కూడా కొన్ని కలా ఖండాలు రాసాడు :)
ఇప్పటికి అవే గుర్తున్నాయ్ నాకు
వాడివైతే పాటల పుస్తకం కొన్నా అర్ధం అయ్యేది కాదు
కేక :)
Post a Comment