tag:blogger.com,1999:blog-4324691294255779850.post1843854344154515311..comments2023-08-02T21:11:12.003+05:30Comments on ఆత్మానందం..: కర్ణ కఠోరి-డానియల్ వెటోరిహరే కృష్ణhttp://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-4324691294255779850.post-1361549840465488802010-04-27T21:18:30.949+05:302010-04-27T21:18:30.949+05:30రవి,thank you
హహహ భలే గుర్తు చేసావ్ ఎ ఎం రత్నం కుమ...రవి,thank you
హహహ భలే గుర్తు చేసావ్ ఎ ఎం రత్నం కుమ్మేస్తాడు కదా
బాయ్స్ లో ప్రేమ ఇది తే అది తే సాంగ్ వాడిదే కదా ఇంకా రం లో కూడా కొన్ని కలా ఖండాలు రాసాడు :)
ఇప్పటికి అవే గుర్తున్నాయ్ నాకు

వాడివైతే పాటల పుస్తకం కొన్నా అర్ధం అయ్యేది కాదు
కేక :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-346460574042840922010-04-27T12:44:02.488+05:302010-04-27T12:44:02.488+05:30చాలా కష్టపడ్డావురా.... కంగ్రాట్స్ ....
మన అదృష్టం ...చాలా కష్టపడ్డావురా.... కంగ్రాట్స్ ....
మన అదృష్టం కొద్ది A M రత్నం గాడు రాయడం మానేసాడు లేకపోతే ఇంకెన్ని కష్టాలు ఉండేవో
వాడివైతే పాటల పుస్తకం కొన్నా అర్ధం అయ్యేది కాదుRavi Gadepallihttps://www.blogger.com/profile/08650704814248604117noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-11941131462627671962010-04-26T22:07:50.136+05:302010-04-26T22:07:50.136+05:30నువ్వు చెప్పావంటే ఇంకా ఎదురు లేదు
భయపడ్డా వీరాభిమా...నువ్వు చెప్పావంటే ఇంకా ఎదురు లేదు
భయపడ్డా వీరాభిమానులు మనోభావాలు గాయపడతాయని
నేను పాడకుండా వుండాల్సింది ఈ పాట ని ఇలా టపా అయ్యేది కాదు
నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఆదిత్యా
ట్యూన్ వుంటే చాలు వీళ్ళకి పాట ఏమయిపోయినా పర్వాలేదు

thanks mamuహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-75867040614139693382010-04-26T18:56:26.788+05:302010-04-26T18:56:26.788+05:30Very good one.. Worst lyrics ever for ARR musical....Very good one.. Worst lyrics ever for ARR musical.Aditya Maddulahttps://www.blogger.com/profile/16786257640647792409noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-25001727572274288482010-04-20T22:21:13.016+05:302010-04-20T22:21:13.016+05:30శ్రీవాసుకి గారు నా బ్లాగుకి స్వాగతం
మీరు చెప్పింది...శ్రీవాసుకి గారు నా బ్లాగుకి స్వాగతం
మీరు చెప్పింది అక్షరాలా నిజం,
>>ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!
పైన భాస్కర్ గారు చెప్పిందే కరెక్ట్హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-83849105360139837262010-04-20T22:18:57.180+05:302010-04-20T22:18:57.180+05:30నేస్తం గారు మ్యూజిక్ అయితే కేక
మనసా గిల్లి క్రిస్ట...నేస్తం గారు మ్యూజిక్ అయితే కేక
మనసా గిల్లి క్రిస్ట్ అయ్యి చూసా జరిగింది నమ్మేసా అనే పాట కూడా తెగ నచేసింది కాకపోతే అది చాలా అర్ధవంతంగా ఉంది
స్పందనకు thanks :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-83219480038205890772010-04-20T22:12:14.394+05:302010-04-20T22:12:14.394+05:30విక్కీ హహ్హ కరెక్ట్ గా చెప్పావ్
థాంక్స్ :)విక్కీ హహ్హ కరెక్ట్ గా చెప్పావ్
థాంక్స్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-83833627209091503202010-04-20T22:11:11.481+05:302010-04-20T22:11:11.481+05:30బంతి గారు ధన్యవాదాలు :)
అవును నరేష్ మ్యూజిక్ అయి...బంతి గారు ధన్యవాదాలు :)

అవును నరేష్ మ్యూజిక్ అయితే నాకు కూడా చాలా నచ్చింది
thank you :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-74054279516393798192010-04-20T16:57:18.575+05:302010-04-20T16:57:18.575+05:30అవును టైటిల్ కర్ణ కఠోరి డానియల్ వెటోరి అని ఎందుకు ...అవును టైటిల్ కర్ణ కఠోరి డానియల్ వెటోరి అని ఎందుకు పెట్టారు ప్రాస కోసమా. నన్నడిగితే ఇప్పటి సినిమా పాటలు బదులు సంగీతం విని ఆనందపడితే చాలు. పాటలలోని మాటలు మనకేలాగు అర్థం కావు. వ్రాసిన వాడికైనా అర్థం అవుతుందో లేదో.

శ్రీవాసుకిశ్రీవాసుకిhttp://srivasuki.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-76723531066858411362010-04-20T08:03:29.973+05:302010-04-20T08:03:29.973+05:30ఈ పాట వినలేదు కాని..కుందనపు బొమ్మా విన్నా ..నాకెమో...ఈ పాట వినలేదు కాని..కుందనపు బొమ్మా విన్నా ..నాకెమో నచ్చింది.. లిరిక్స్ అదికూడా వినలేదు.. కాని మ్యూజిక్ నచ్చింది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-66597893388007499862010-04-19T17:54:11.025+05:302010-04-19T17:54:11.025+05:30karna kathori daniel vettori..........superrrrrrrr...karna kathori daniel vettori..........superrrrrrrrrrrrrrAnonymoushttps://www.blogger.com/profile/13140876721748576245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-27937731410235397642010-04-19T17:53:47.891+05:302010-04-19T17:53:47.891+05:30rehman paatala speciality adi... sri sri raasina k...rehman paatala speciality adi... sri sri raasina kavitha ki tune chesaadante adi kooda boothu laage vinipisthundiAnonymoushttps://www.blogger.com/profile/13140876721748576245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-58465391010249587422010-04-19T13:26:38.967+05:302010-04-19T13:26:38.967+05:30lyrics ఎలా ఉన్నా.. పాట మాత్రం నాకు చాలా నచ్చిందిlyrics ఎలా ఉన్నా.. పాట మాత్రం నాకు చాలా నచ్చిందిNareshhttps://www.blogger.com/profile/13171440799256094767noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-87937453118606482452010-04-19T10:15:15.610+05:302010-04-19T10:15:15.610+05:30హ హ :)
కథలు చదివాక ఏమవుద్ది ... హి హిహ హ :)
కథలు చదివాక ఏమవుద్ది ... హి హిబంతిhttps://www.blogger.com/profile/12320942711731143499noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-11918095321234358242010-04-18T22:33:26.394+05:302010-04-18T22:33:26.394+05:30చాలా థాంక్స్ భాస్కర్ గారు
ఇప్పుడే సరిచేసాను
మీరు ...చాలా థాంక్స్ భాస్కర్ గారు
ఇప్పుడే సరిచేసాను
మీరు మాకు మార్గదర్శకులు
ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!

exactly సరిగ్గా చెప్పారుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-23109923770650662792010-04-18T22:03:16.175+05:302010-04-18T22:03:16.175+05:30ఇప్పుడె రామానాయుడు, నాగ చైతన్య లతో ముఖాముఖి వస్తోం...ఇప్పుడె రామానాయుడు, నాగ చైతన్య లతో ముఖాముఖి వస్తోంది టీవీలో.
ఇంతకీ ఈ కర్ణకఠోరానికి కారణం, నాకైతే రెహమాన్ ఒక కారణం అనిపించింది. తమిళ వాసన కనిపించిందా పాటల్లో. ట్యూన్ తయ్యారు చేసినాక పాట రాస్తే ఇంతే ఔతుందేమో!!Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-90252257133816985492010-04-18T19:49:29.787+05:302010-04-18T19:49:29.787+05:30నేను ఏదో సరదాగా అన్నాను అన్నా
అయినా ఇక్కడ భావం ముఖ...నేను ఏదో సరదాగా అన్నాను అన్నా
అయినా ఇక్కడ భావం ముఖ్యం కదా :)
thanksహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-40319511062592347942010-04-18T19:05:44.966+05:302010-04-18T19:05:44.966+05:30>>ఆటచిట్టా (playlist)
బాసూ!! ఈ మధ్య ఇలాంటివి...>>ఆటచిట్టా (playlist)
బాసూ!! ఈ మధ్య ఇలాంటివి వింటుంటే, దేవుడా నా టెల్గు బాషా (తెలుగు భాష) కేమౌతుందో నాయనా అనిపిస్తోంది..Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-22457405683003986972010-04-18T18:06:41.923+05:302010-04-18T18:06:41.923+05:30హ హ్హ
తరుముతూ వుండేది నాకు కూడా మొన్నటి వరకు సరే ...హ హ్హ
తరుముతూ వుండేది నాకు కూడా మొన్నటి వరకు సరే కాస్త పేపర్ పెన్ను తీసుకొన్నాక మనస్సాంతి ఇలా లభించింది
రచయత గొప్పతనం ఇంతమందిని వెంటాడుతోంది అంటే :)
thank youహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-666352619446787022010-04-18T16:43:02.575+05:302010-04-18T16:43:02.575+05:30ఆ మధ్య నేను అర్ధం చేసుకుందామని ప్రయత్నించి, చేసుకో...ఆ మధ్య నేను అర్ధం చేసుకుందామని ప్రయత్నించి, చేసుకోలేక వదిలేశాను.. మీరు కొంచం సాధించినట్టు ఉన్నారు :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com