Pages

Monday, October 8, 2012

ఇనగినగా ఒక థ్రిల్లర్ తనయి..








తను నవ్వితే....
తను మాట్లాడితే...
తను పలక రిస్తే...
తన చిరు మంద హాసం...
తను మూగబోతే....

సమాధానాలు

నక్కల ఊల నే నయమనుకుంటాం 
మూతి అష్ట వంకర్లు తిరుగుతుంది
చిలకలు ఉరేసుకుంటాయి
చీక్కుల వనవాసం
టీవీ చిత్ర పరిశ్రమలు సుభిక్షంగా ఉంటాయి

ఇన్ని అశేష ఆవలక్షణాలు కూడుకొని హింసించే మా అభిమాన నటుని పుత్రిక లక్ష్మీ ప్రసన్న కు జన్మదిన శుభాకాంక్షలు




విన్నపం:

ఈ రోజుల్లో
పరమ హింస  సినిమాలు లేక లారెన్స్ లాంటి దర్శకులు రెచ్చిపోతున్నారు
వాటికి కేరాఫ్ అడ్రెస్స్ మర్చిపోయిమరీ మనకు మంట పెడుతున్నారు 
మనం తగ్గొద్దు మీ నాన్న హీరో గా త్వరలోనే సినిమా తీయించి వాడికి బాబు మీ బాబే అని నిరూపించవమ్మా
హీరో మీ పెద్ద తమ్ముడు అయినా చిన్న తమ్ముడు అయినా
మీ పెదరాయుడు అండ తో నీ ప్రమోషన్ స్కిల్ల్స్ ను ప్రఖ్యాలన గావించి
ఆడియో లాంచ్ లో దర్శక రత్న చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకునికి అదే అదృష్టాన్ని

మళ్ళీ మళ్ళీ
కలగచేయాలని ఈ సందర్భం గా మనవి చేసుకుంటున్నాం

టీవీ సినిమాను శాసించవమ్మా  
నీ ట్రేడ్ మార్క్
హింసను పెంచువమ్మా 

9 comments:

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...

ఝన్మ ధిన షుభాకాంషలు లచ్చిమీ...

శశి కళ said...

హ..హ...లోల్..ఆ సినిమా అండీ కి అంకితం ఇవ్వమ్మా ))

Anonymous said...

హ..హ..

ఫోటాన్ said...

:)

Priya said...

:D too good.

రసజ్ఞ said...

ప్రేమటో మీ లకిషిమీ టాక్ షో లో ఇచ్చే బూస్టు కప్పు ఇస్తానంటేనే విషెస్ చెప్తా లేకపోతే ఈ కామెంటు కూడా కాన్సెల్ :)

హరే కృష్ణ said...

రాజ్ :))
>>ఝన్మ ధిన LOL

శశి గారు అంకితం ఇస్తే అంతకంటే నా థాంక్స్ :)

హరే కృష్ణ said...

అనుగారు,హర్ష :))

ప్రియ గారు నా బ్లాగ్ కి స్వాగతం
నచ్చినందుకు థాంక్స్ :)

హరే కృష్ణ said...

రసజ్ణ గారు హ హ్హ :))
మార్కెట్ లో ఇరవై రూపాయలకు దిష్టి బొమ్మ దొరుకుతుంది
ఆ మహా తల్లి ఫోటో కూడిన మగ్గు ఇంట్లో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నా :P
థాంక్స్ :)