అవి నేను ముంబై కి వచ్చి కాస్త అలవాటు పడుతున్న రోజులవి. సాయింత్రం ట్రైన్ లోరూమ్ కి వెళ్లేముందు energy కోసం ఏదో ఒక చిరుతిళ్ళు కాకుండా కింగ్ సైజ్ లో తినడం ఒక భాగం అయిపోవడం తో..డిన్నర్ స్కిప్ చేసేసే వాడిని..పన్నెండు వరకు చాలా రిలీఫ్ ఉండేది..కానీ
రాత్రి రెండింటికి ఏదైనా తినకపోతే పెందలాడే వరకు నిద్ర రాదనీ రోజూ రెండింటికే నిద్రపోవడం అలవాటు చేసుకున్నాను
ఎంతో ఇష్టం తో అలవాటయిన IIT టైం టేబుల్, కుర్చీ,దివాన్ కాట్ లకు కాస్త దగ్గరగా ఉండడం వల్లనేమో వర్క్ లో చేరాక కూడా పెద్దగా తేడా తెలియలేదు.
ఇటువంటి టైం లో మేము రూమ్ మారాము..ముంబై లో రూమ్ లు దొరక్క రోడ్డెక్కిన మాకు ఒక బబలిజమాని( బలిసి బలయిన యజమాని) బోనస్ గా ఫర్నిచర్ కూడా ఇవ్వడం తో డిస్ట్రి బ్యూటర్స్ దొరకని ఫిలిం ప్రొడ్యూసర్ కి రెండింతలు శాటిలైట్ రైట్స్ ఇచ్చిన టీ వీ చానెల్ లా ఆ క్షణం లో అగుపించాడు..

ఈలోపు మా రూమ్ మేట్స్ ఇద్దరు వెళ్ళిపోవడం వాళ్ళ ప్లేస్ లో మరో ఇద్దరినీ చేర్చుకోవడం వారం లో జరిగిపోయాయి.
ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మనకి అలవాటు లేని మంచి అలవాట్లలో భాగం గా లాఫింగ్ క్లబ్ చీవాట్ల కు కౌంటర్ అటాక్ చేయడానికి రాత్రి పదింటికి నిద్రపోవాల్సి వస్తోంది.నిద్రపట్టదని కాస్త తక్కువ తిని
మళ్ళీ రెండింటికి లేచి మిల్క్ షేక్ చేసుకొని తాగి ఏదైనా తిని పొద్దున్న లేవడం ఇలా మిషన్ నిద్ర ప్రోటోకాల్ ఆపరేషన్ లో...ఒక రోజు కిచెన్ కి ఆనుకున్న రూమ్ లో
గట్టిగా అరుపులు..
ఏయ్! ప్రియా నరికేస్తా..ఆఫీస్ కేఫెటేరియా ఆ గిరీష్ గాడితో ఆ కొకైన్ కబుర్లేంటే ..
మరి కొన్ని రోజులయ్యాక సారీ రా నిన్ను అపార్ధం చేసుకున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని కేకలు..
మరో మూడు రోజులు తర్వాత రా దగ్గరకు రా నిన్న బాగనే ఉన్నావ్ కదా ఈరోజు ఏమైంది అని సోఫా లో ఉన్న కుషన్ అంతా బయటకు లాగేసి..
లిల్లీ పువ్వు లాంటి బుల్లి బెడ్ షీట్ ను డెన్నిస్ లిల్ల్లీ బౌలింగ్ చేసిన పిచ్ లా బుల్ షిట్ చేసేసేవాడు..
పొద్దున్న లేచి ఏంట్రా నిద్దట్లో అరుపులు,సెన్సార్ బోర్డ్ వాళ్ళు సిగ్గుపడే ఆ మాటలు అని అడిగితే నేనా, సెన్సార్ ఆ.. విద్యాబాలన్. అని సమాధానం చెప్పేవాడు
కానీ యధా బ్లాగా తధా కామెంటా లా ఈ సిరీస్ కొన్ని రోజులు సీరియస్ గా కంటిన్యూ అయ్యాక.
ఇలాంటి కలలు మావాడికి అలవాటయ్యాక తానో ఇంటివాడవ్వక తప్పలేదు..
మా కుక్ ఇచ్చే కంట్రిబ్యూషన్ పెరిగిపోవడం తో మేము వాడిపాలిట నాగభూషణ్ అవ్వక తీరలేదు..
ఇదే విషయం
కొన్నాళ్ళ కి చెబితే.. మా కుక్,వాట్ ది హెక్ అని మాకు చెక్ చెప్పి CTC ఎక్కువ ఆఫర్ చేసిన ఇంటికి జంపేసి మమ్మల్ని ముంచేసాడు.
అప్పుడే మరో బయట కుక్ ని పెట్టుకున్నాం పొద్దున్నే ఆరున్నర కు రావడం బ్రేక్ ఫాస్ట్ లంచ్ చేసేసి ఎనిమిదింటి కి వెళ్ళిపోవడం ఇదీ తన షెడ్యూల్ ..
కొత్తకుక్ పేరు అడిగితే Phunsukh Wangdu అని ఏదో ఒక విచిత్రమైన పేరు చెప్పాడు..ఏమని పిలవాలో తెలియక ఇంక టీ వీ ఆన్ చేస్తే

సెంటర్ ఫ్రెష్ ఆడ్ దయవల్ల తనకి బజరంగి అని నామకరణం చేయబడింది.
కొన్నాళ్ళకు మా కుక్ మా దగ్గరకు వచ్చేసి సార్ నేను మీ దగ్గరే ఉంటాను..
నాకు నిద్ర తో పాటు అసలు సెలవులు ఉండడం లేదు..రంపాన పెట్టేసి SAW సినిమా చూపించేస్తున్నారు..
ప్లీజ్ అదే సాలరీ తో నే కంటిన్యూ అవుతా అని అడిగితే
బ్రిటానియా 5 grain biscuits పక్కన పెట్టుకొని మొనాకో బిస్కట్లు కావాలనుకొని వెళ్ళిపోయిన చె.నా.కొ.
అని చెప్పేసి నేను బ్రేక్ ఇద్దామనుకున్నా..రూమ్ మేట్ లతో వోటింగ్ పెట్టాక,చివరకు మా పాత కుక్ కి ఓటమి తప్పలేదు (ఫిక్సింగ్ మాత్రం కాదు ;)

inception ప్రభావమో లేక పగటి కలలు లేకపోవడమో కానీ కొద్ది రోజులకు ప్రశాంతమైన నిద్ర అలవడింది.
ప్రొద్దున బాలకృష్ణ బైక్ తోలినట్టు ఒక రేంజ్ లో గాప్ లేకుండా కాలింగ్ బెల్ వాయించేసే మా వంటవాడు...ప్రతిరోజూ నేనే తియ్యాలి మరీ చిరాగ్గా
చూసి చూసి ఫ్లాట్ లోపల ఉండే స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని రోజులు ట్రై చేసి మిగతా వాళ్ళకు కనువిప్పు చేద్దామనుకుంటే
కడుపు ఖాళీ కప్పు లా తయారవ్వడం తో ఇంక చేసేది లేక బ్రెడ్ cashews ఆల్మండ్ ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ఖజానా పట్టుకెళ్ళి ఆఫీస్ లో కాలం గడిచాక
తనకి చివరకు పొద్దున్న ఎనిమిదింటికి రమ్మని చెప్పి ఆఫీస్ లో స్లాట్ మార్పించుకున్నాం
హరే స్లాట్ ఎందుకు మార్చుకున్నావ్ అని ఇదే విషయం మా బాస్ అడిగితే
చిరిగినా చొక్కా అయిన తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అని ఎవరో అన్నారు
పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ అయినా మానుకో కాని పొద్దున్న ఆరున్నర కి కాలింగ్ బెల్ మోగేటప్పుడు డోర్ మాత్రం తీయకు..ఠా..! అని చటక్కున చెప్పేసా!

19 comments:
hmmm.....
దీన్ని బట్టి ఏం అర్థం అయింది చెప్పు.. ఇప్పటికయినా నా మాట విని నీ వికెట్ పారేస్కో.. ఈ తిండి కష్టాల నుంచీ గట్టెక్కుతావు.. :)))
సునీత గారు :)
మధుర :))
వికెట్ పరేసుకోవడానికి నేనేమైనా సెహ్వాగ్ నా
అడ్డుగోడ ద్రావిడ్ :)
తిండి కోసం జీవితాంతం బానిసత్వ బతుకా :)
నెవర్
అయినా ఈ జెనరేషన్ లో వండుకోవడం అసలు సమస్య కాదు
ఒక మంచి ఆటోమాటిక్ కుకర్ అయినా కొనుక్కో పెళ్లి మాత్రం ఇల్లే అని బ్రెయిన్ వాష్ చేస్తున్న సమయం ఇది
థాంక్యూ :)
:-)))
:):)
:)))
good
బబలిజమాని :)
>>>పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ అయినా మానుకో కాని పొద్దున్న ఆరున్నర కి కాలింగ్ బెల్ మోగేటప్పుడు డోర్ మాత్రం తీయకు..ఠా..! అని చటక్కున చెప్పేసా!
అందుకనే పెళ్లి చేసుకుంటే ఆ బాధ తప్పుతుంది. తలుపూ తీయఖ్ఖర్లేదు. బ్రేక్ ఫాస్టూ దొరుకుతుంది. అసలు ఫాస్టింగ్ ఉండదు. బ్రేక్ చెయ్యాల్సిన అవసరం ఉండదు...... దహా
hihihi...
madhura garu cheppinattoo tondarloo... nee kashTaalu teeru gaka ;)
గురువు గారు సూపరు...
బబలిజమాని...హ హ హ..బాగుంది...
:):)
yemi cheppaali...subrangaa calling bell teeseyyi...peeda potundi
వేణూ గారు,
రసజ్ఞ గారు :)))
ధన్యవాద్ :)
శ్రావ్య
థాంక్యూ థాంక్యూ థాంక్యూ :)
sharmeela గారు :) థాంక్స్!
నా బ్లాగుకి స్వాగతం ,మీరైనా స్మైలీ కాకుండా కామెంట్ పెట్టినందుకు థాంక్స్ అగైన్ :)
గురూజీ
తలుపు లు తాళాలు గొల్లలు పక్కన పెట్టితే అన్ని స్వాతంత్రాలు చెంతనే ఉంటాయి :)
thankyou :)
తృష్ణ గారు :))
థాంక్స్!
రాజ్ :))
Thankyou!
స్నిగ్ధ గారు, ఎలా ఉన్నారు
నచ్చినందుకు థాంక్స్!
శశి గారు సూపర్ గా చెప్పారు అంతే :)
థాంక్స్ :)
గురువు గారు అంతా కుశలం...
ha ha ha ha.. :)))
స్నిగ్ధ గారు :)
ఫోటాన్ గారు థాంక్స్ :)
Post a Comment