న్యూ ఇయర్ resolutions:
మనోళ్ళు విదేశీ గడ్డ పై ఓడిపోవడం ఎంత బాధాకరమో ద్రావిడ్,సచిన్.లక్ష్మణ్ ఇదే సంవత్సరం రిటైర్ అయిపోతారు కాబట్టి ఖేల్ ఖతం టెస్ట్ లు బంద్.
సెలూన్ కి మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే వెళ్ళడం.ప్రతి రోజూ కనీసం రెండు సార్లైనా తల దువ్వేలా అమలు చేయడం.
రోజుకొక బ్రెడ్ పాకెట్ ని కుమ్మేయడం.
బ్లాగుని కనీసం నెల కి ఒక్కసారైనా పలకరించేలా చూసుకోవడం.
The Dark Knight Rises పుస్తకాన్ని ఈ జూన్ లో తయారు చేయడం
రిలీజ్ అవ్వబోయే అంగ్రీ బర్డ్స్ కొత్త వెర్షన్స్ ని రెండే రోజుల్లో కంప్లీట్ చేయడం.
The Art of Multitasking పుస్తకానికి ఆజ్యం పోయడం.
పెళ్ళిళ్ళు చేసుకొనే బ్ర.బ్లా.స వాళ్ళకి నా తరపున సానుబూతులు అందచేయడం.
రాత్రి పన్నెండు దాటాక ఆకలేస్తే బయట తిరిగి చీకట్లో నడుస్తూ దొంగలు దోచుకెళ్ళకుండా మా ఇంటి కుండ (fridge లో) స్టాక్ పెట్టుకోవడం.
చలికాలం లో వారానికి పదకొండు కంటే తక్కువ సార్లు మాత్రమే స్నానం చేసేలా చర్యలు తీసుకోవడం.
హాలీవుడ్ సినిమాలను రివ్యూ చదివిన తర్వాత మాత్రమే థియేటర్ కి వెళ్ళి చూడడం
2012 Olympics లో మనోళ్ళకు ఒక రెండు బంగారు పతకాలు వస్తే చూడడం, లేకపోతే లైట్ తీసుకోవడం.
ఈ ఏడాదైనా నా సంగీత కళలను నిజం చేసుకొని జయసూర్య అంతటి వాడ్ని అవడం.అయ్యాక డెడికేషన్ చూపించే వాళ్ళకి కారు లేదా సైకిల్ బ్రేక్ ఇవ్వడం.
ఖచ్చితమైన లోక్ పాల్ బిల్ ఈ సంవత్సరం అయినా పాస్ అయ్యి మన రాజకీయ నాయకులు అంతా తీహార్ లో కోకో,పిచ్చి బంతాట,లగోరి,కరెంటాట ఆడుకోవడాన్ని టీవీలో వీక్షించి వాటి TRP పెంచడం.
వీధి కుక్కలకు, షారుఖ్ ఖాన్ సినిమాలకు దూరంగా ఉండడం.
ఇవండీ నా re+solutions
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.