Pages

Wednesday, June 8, 2011

పాండు రంగ మహత్యం..

ఈ క్రియేటివిటీ కి జోహార్లు... తప్పక డవున్ లోడ్ చేసుకోవాల్సిన వీడియో :)
ROFL



leave a response in the comment section of the youtube if you like it.

20 comments:

కృష్ణప్రియ said...

:) నిన్నంతా ఒకటే నవ్వులు మా ఇంట్లో.. ముఖ్యం గా మేమంతా మహా లక్ష్మి కి ఫాన్స్ అయిపోయాం.

Sravya V said...

:)))

ఇందు said...

:)))))))))) Superb Andy

కొత్త తీగ,కొత్త దారం,థింక్..అవుట్..ఆఫ్ బాక్స్,పిజ్జా,ఇంకా ఆ లాస్ట్లో వచ్చిన కామెడీ!

మొత్తం నచ్చేసింది ఈ వీడియో! :))

లలిత (తెలుగు4కిడ్స్) said...

అందరూ "సేవ్ టైగరు" అంటుంటే అమ్మాయిలనెవరు సేవ్ చేస్తారు?
"ఆర్యపుత్రులు స్వల్పముగా శీతల యంత్ర ఉష్ణోగ్రతను తగ్గించగలరు."
:))) ఇంకా :)))))) మరియు :)))))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

హహ్హాహఃహ, ఇంకా నవ్వుతూనే ఉన్నాను.

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు హ హ్హ నాకు కూడా ఒక రెండు రోజులు దీని ఎఫెక్ట్ అలానే ఉంది..ఈ డైలాగ్ లు మధ్యలో గుర్తొచ్చి భళ్ళున నవ్వేయడం
మహాలక్ష్మి కి ఫాన్స్ హ హ్హ :)
నేను మాత్రం ఆ చిట్టి బాబు కి అభిమానిగా మారిపోయా
gucci ఎపిసోడ్ కి కింద పడిపోయా ఆల్మోస్ట్ :)
ధన్యవాదాలు

శ్రావ్య, థాంక్స్ :)
ఈ మధ్య చూసిన బెస్ట్ వీడియో ఇదే

హరే కృష్ణ said...

ఇందు..ఈ కాన్సెప్ట్ నే కేక అనుకుంటే
ఆ ఎక్స్ప్రెషన్స్ ఇంకా కెవ్వు కేక :))

లలిత గారు హ హ్హ.. కామెంట్ భలే రాసారు..ఈ స్మైలీ లు చూసి కాసేపు నవ్వేసుకున్నా గట్టిగా
థాంక్స్ :)


బులుసు గారు నాదీ కూడా గత రెండు రోజులుగా వీళ్ళ క్రియేటివిటీ తెగ గుర్తొస్తోంది :)

హరే కృష్ణ said...

నాకు నచ్చిన లైన్స్ అన్నీ ఒకదగ్గర రాసేసుకుంటున్నా ..ఇక్కడే ఉంటాయి ఈ కేకలన్నీ


కొండపల్లి రాజా గుండె చూడారా రింగ్ టోన్ స్టీవ్ మామ... రే .. వై హార్టెడ్ రే..

ఐ ఫేస్ బుక్కు, twitter దానిముందు ఒక ఐ పెట్టవాడివి అంటే కదా..అప్పీలింగ్ గా ఉందా అసలు...

ఐ బొచ్చే
నీకో సాంబార్ ఏప్ ఒక చెట్నీ ఏప్
అప్పుడప్పుడు టచ్ చేస్తుండు

చాలా పని ఉంది రంగా విషయం చెప్పు

ఛీ ఛీ అసహ్యం చెండాలం
గ్రేట్ ఆంధ్రా వాడు టైటిల్స్ చూడరా.. నమిత కి అక్కడ నొప్పని రాసాడు పిల్లకి ఎక్కడ నొప్పని క్లిక్ చేస్తే ఏదో చెత్త రాసాడు..ఇలా అయితే ఎలా రా మనలాంటి జెంటిల్ మేన్స్ ఈ సైట్స్ కి వెళ్ళేది చదివేది హ హ్హః :))

నా మొగుడు అప్ సైడ్ డౌన్ పూజ చేస్తుండాలి

తురుముల కొరకు
అమీర్ పేట్ అల్ ఇన్ వన్ జావా గైడ్

thread t = new thread ();
అంటే కొత్త దారం
మరి సాప్టర్ వన్ లో
string s = new string ();
అన్నాడే అంటే కొత్త తీగ... ఈ తాడు తీగల కన్ఫ్యూజన్ ఏందిరా నాయనా దీని తాడు తెగ
దీని తాడు తెగ
చిట్టి బాబు.. కంట్రీ మాన్

you have always to keep the big picture in the mind
అంటే మామూలుగా మా ఊర్లో బొమ్మ మూడు నాలుగు గంట్లాడుతుందండి బిగ్ పిక్చర్ అంటే అయిదారు గంటలు ఉంటాదండి ?

నిన్నేం సేయ్యలేదట
ఈరోజు కూడా ఏం సేత్తాదో కూడా చెప్పదట
మీరే ఈ ప్రొజెక్ట్ కి శనిలా పట్టేసారట మీ వల్ల ఆవిడకి తల నొప్పి కూడా అంట

we are building a platform
అదీ కాన్సెప్ట్ ఓకే ఒక్కొక్క సారి టచ్ చేస్తుండు




ఐ ఫోన్ తో ఆవుపాలు తీయగలమా :D :D

రెస్ట్ రూం లో
ఈ కలర్ పెన్సిల్ పడిపోయింది మీదేటండీ
సుబ్బరంగా మన టై మేక్సీ వాచీలు పెట్టుకోవచ్చు కదండీ
యు సిల్లీ ....:)))

ఫర్ సపోజ్ సంజీవయ్య పార్క్ కి టైగర్ తో వెళ్తామా చెప్పు :)

ఎందరో డెవలపర్స్ కొందరికే కోడింగ్ తెలుసు
మీరు ముందుగా మాకోరకు ఒక పిజ్జా ని ప్రవేశ పెట్టగలరు నా రాజా :)

దుష్ఠ బగ్గు ని హతమార్చవలె
ఆర్య పుత్రులు కాస్త కేచ్ అప్ అందుకో గలరు

అసలు ఈ దుస్థితి కి మూలం ఎవరు... ఈ కోడ్ లిఖించిన వారు ఎవర
అను రాగామున్నచోట ఆవేదన కోడ్ ఉన్నచోట బగ్గు సహజమే నా రాజా

ఈ కోడ్ రివ్యూ చేసింది మన చిట్టి బాబు
నా మీద ఉన్న అభిమానం తో చిట్టి పూజ్యులను నిందించ కండి కోరి వారు మనకీ కష్టాలను కొని తేలేదు..


అతి లోక రమనీయమై అమర లోకాన్ని స్మరింప చేస్తూ అత్యంత ఆహ్లాదకరం గా ఉంది ఈ పిజ్జా


ఆర్య పుత్రులు కాస్త శీతల యంత్ర ఉష్ణోగ్రత ను తగ్గించగలరు


మహా మహులను అధిగమించి అమీర్ పేట్ చౌరస్తా నుంచి అమెరికా వచ్చిన మహా పురుషులు మీరు మీరే ఈ బగ్ ని నివారించగలరు
ఏటి నేనా
అద్వైతాన్ని అయినా అర్ధం చేసుకోగలను కానీ ప్రభువా ఈ ఆడాళ్ళను అర్ధం చేసుకోవడం చాలా కష్టం
మా అమీర్ పేట్ కోచింగ్ సెంటర్ సాక్షిగా చెబుతున్నా ఈ బగ్ ఫిక్స్ నా వల్ల కాదు


ఇంతనీచంగా ఏ ఎపిసోడ్ లోనూ చెప్పలేదే

ఈ డైలాగ్ లన్నీ నరనరాల్లో ఫ్లో అయిపోతున్నైయ్ :))

Tejaswi said...

@"నమితకు అక్కడ నొప్పి..." - ఇది కేక.

Shiva Bandaru said...

:)

నేస్తం said...

నిజం చెప్పనా ముందు అసలు నచ్చలేదు ..చూస్తూ చూస్తూ ఉంటుంటే నచ్చేసింది ..ఆ అమ్మాయిలు భలే బాగున్నారు .... జెస్సీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఆర్యపుత్రులు కాస్త కెచప్ అందుకోగలరు అని భలే హస్కీగా అంది :)

SHANKAR.S said...

"జెస్సీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఆర్యపుత్రులు కాస్త కెచప్ అందుకోగలరు అని భలే హస్కీగా అంది :)"
నాకు మన మంచు లక్ష్మే మాట్లాడినట్టు ఉందండీ :)))

" G U C C I - గోచి" కేక

హరే కృష్ణ said...

తేజస్వి గారు ,శివ బండారు గారు నా బ్లాగ్ కి స్వాతం
థాంక్ యూ :) థాంక్ యూ :)

హరే కృష్ణ said...

అక్కా :)))
నాకు కూడా మొదట ఆ రంగా గెటప్ చూసి భయమేసింది
http://www.youtube.com/watch?v=ejNTzkKVvzU
ఈ మ్యూజిక్ ప్లేయ్ అయ్యాక బాగా నచ్చింది
ఆ చిట్టి బాబు వచ్చాక కేకలే కేకలు
మహాలక్ష్మి సూపరు డవుటే లేదు
ఈ కుక్కలు చేత కాడ్బరీ చాక్లెట్లు తెప్పించుకుంటాను చూడు,చాలా పని ఉంది రంగా విషయం చెప్పు
ఈ రెండూ సీన్లలో ఇంకా సూపర్ :)
నచ్చినందుకు థాంక్స్ :)

హరే కృష్ణ said...

శంకర్ గారు
మోహన్ బాబు కూతురు కి తింగరి మాటలు, కళ్ళెర్ర చేయడం తప్ప ఇంకేం తెలుసు :)
జెస్సీ మాత్రం కెచ్ అప్ లా స్పైసీ గా ఉంది కదండీ :)

SHANKAR.S said...

ఏ మాట కామాటే చెప్పుకోవాలి నాకు కూడా మహాలక్ష్మే నచ్చింది. (బాబ్బాబూ ఈ విషయం మా ఇంట్లో చెప్పకండేం)

హరే కృష్ణ said...

శంకర్ గారు :)))))))))))))
సిల్క్ చీర చుట్టుకున్న సాఫ్ట్‌వేర్ రో
పొనితిలే కట్టుకున్న ఫర్స్ట్ ర్యాంక్ రో
హై హీల్స్ వేసుకున్న సరస్వతీ రో
మన రంగా గాడి కళ్ళలోన చిల్లి బోల్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి

ఇలా పాదేసుకుంటున్నా..ఈ విషయం రంగా కి చెప్పకండీ :)

రాజ్ కుమార్ said...

కేక వీడియో.. హరే.. మొదట్లో ఏంట్రా బాబూ ఇదీ అనుకున్నా.. మహాలక్ష్మి కేకో కేకా..
డైలాగ్స్ అరుపులు అంతే... 119Mb. డౌన్లోడ్ చేసేసా..
That is maha lakshmi... ;)hihihihih

మురళి said...

:)))

హరే కృష్ణ said...

రాజ్ అవును తెగ నచ్చేసింది ఈ వీడియో
HD లో ఉంది ఇంకా సూపర్ అసలు
మురళీ గారు :)))
thankyou for the response :)