Pages

Monday, October 25, 2010

రాయుడు బాబాయ్ MMTS

ప్రదేశం:పేటెంట్ పురం ,కృష్ణా జిల్లా

అవి అధర్మం Johnson's baby lotion రాసుకున్న పాదాలపై నడుస్తున్న రోజులు.ప్రజలందరిలో ఏదో భయం,న్యాయం జరగలేదనే బాధ కళ్ళలో కనిపిస్తోంది.సడెన్ గా ప్రజల కళ్ళు నారింజ రంగులోనికి రావడం జరుగుతోంది..ఏదో శాపం మొదలయ్యింది అని ప్రజలంతా నమ్మడం మొదలెట్టారు.ఎవరూ తిట్టకుండా కొట్టకుండానే ఏడుపులు వచ్చేస్తున్నాయి,పిల్లలు పెద్దా తేడా తెలియకుండా అదే పరిస్థితి


మరో రెండు రోజులకి కళ్ళు  ఎర్రగా మొదలవ్వడం మొదలయ్యాయి. ఆ  మరుసటి రోజు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. భోరున వర్షం,గ్రామం లో ఒక ఇంటి ముందు ముందు పెద్ద పిడుగు పడింది.ఆ ఇంటి ఎదురుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ...నా అని ఒక పిల్లాడి ఏడుపు వినిపించింది సీన్ కాపీ పేస్ట్ చేస్తే..

 వెంటనే ప్రజల కళ్ళలో ఎరుపు తగ్గడం మొదలయ్యింది. పడిన రోజే ఆ ఇంటి ముందు మరో పిడుగు పుట్టింది అని ప్రజలంతా డిసైడ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.

 గ్రామ సర్పంచ్: మీ అబ్బాయి మామూలు మనిషి కాదు కారణ జన్ముడు వీడికి పేరు గ్రామ పెద్దలే నిర్ణయించాలి
 పిల్లాడి  తల్లి తండ్రులు:అబ్బా ఛా! రుజువు ఏంటి.

సర్పంచ్:చూసావా! అందరి కళ్ళు ఎలా ఎర్రగా అయ్యాయో మళ్ళీ పుట్టగానే ఎలా మామూలుగా మారాయో  ఇది ఖచ్చితంగా మీ  అబ్బాయి పుట్టిన వేళా విశేషమే
 పిల్లాడి పేరెంట్స్:కండ్ల కలక కి కారణ జన్ముడు కి తేడా తెలియని %&#@$@
 సర్పంచ్:అధిక ప్రసంగం వద్దు ఇది ముమ్మాటికి మా గ్రామ బాగుకోసం పుట్టిన బిడ్డ వీడు వీడి బాధ్యత గ్రామానిదే అని తీర్పు చెప్పి


 అని వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయికి ఆ  పేరు వద్దు అని ఎంత వారిస్తున్నా ప్రజలు పిడుగు రాయుడు గా నామకరణం చేసారు.

 పేరు పెట్టిన మరుసటి రోజునే అందరి కళ్ళు మామూలు రంగులోనికి వచ్చేసాయి. రాయుడు కి రెండే రెండు రోజుల్లో ఫేమ్ ని సంపాదించిపెట్టాయి 

 రాయుడు ఊరిలో iit foundation బడి లేక పోవడం తో అయిదోతరగతి వరకు చదువు లేక సంధ్యను మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా సంపాదించుకున్నాడు.
రాయుడు లోని విలక్షణమైన నాయకుడిని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు గ్రామస్థులకు.

ఒక రోజు పాము ముంగిస దెబ్బలాడుకుంటున్నాయి ఎవరు గెలుస్తారో తెలియక గ్రామస్తులంతా వాటి చుట్టూ చేరారు.పోటీ మంచి రసవత్తరం గా సాగుతోంది గ్రామ పెద్దలంతా ఎవరు గెలుస్తారు అని పందేలు కాస్తున్నారు.సరిగ్గా అప్పుడే రాయుడు ని సంధ్య గిల్లింది పట్టించుకోలేదు రాయుడు.ఇంకా గట్టిగా గిల్లింది ఈ సారి సంధ్య.అయ్యా...! మగిస అని గట్టిగా అరిచాడు రాయుడు. ఆ అరుపుకి  పాము బెదిరింది.ముంగిస పాముపై తిరగబడింది.రాయుడి సుడితిరిగింది.

ప్రజలంతా పోటీ వైపు చూడకుండా  రాయుడి వైపు చూడడం మొదలెట్టారు.

గ్రామ సర్పంచ్:చూసారా.. నేను ఆరోజే చెప్పాను వీడు కారణ జన్ముడని, మాటలు కొద్ది కొద్దిగా తెలిసినా కూడా అంతిమ విజేత ముంగిస అని పలకడం తెలియక మగిస అని చెప్పాడు,వీడు కారణ జన్ముడు..వీడే కారణ జన్ముడు..నా వారసుడు..కాబోయే సర్పంచ్ కూడా వీడే అని నాకు ఘాట్టి నమ్మకం..   ఊ..ఊ
ప్రజలు:అవును ముమ్మాటికీ  కారణ జన్ముడే

రాయుడి తల్లి తండ్రులు:అంతే అంటారా..

సర్పంచ్:రెండు సార్లు చెప్పినా నా మాట మారదు, మాట మీద నిచ్చెనేసుకొని నిలబడే మనిషిని నేను అని మీకు తెలియదా
spectator:మా వెదురు తోటలు అన్నీ మాయమవుతున్నాయి ..నిచ్చెన కి కలప దొంగతనం నువ్వేనా చేస్తోంది..
సర్పంచ్:ఎవరది..నరికేస్తా!
spectator: పో పోవోయ్.. అవును సరిగ్గా చెప్పావు..నరకడమే ..నువ్వు చేస్తోంది అదే అని మాకు తెలుసులేవోయ్!..ఇంతకీ కలపని నరుకుతోంది పగలా.. రాత్రా ?

సర్పంచ్: ఎదురుగా మాట్లాడే  ధైర్యం లేక ఎవడ్రా అది కారు కూతలు కూస్తోంది
spectator:కారు కూతలు కాదు బేయ్! కలప కూతలు
సర్పంచ్:మీతో మాట్లాడడం నా మూర్ఖత్వం
spectator:మీ మూర్ఖత్వానికి మా మంగిడీలు
 సర్పంచ్: ఎయ్య్ ఎవడ్రా..అని అరుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు

రాయుడిని కీర్తిస్తూ ప్రజలు కూడా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు
ఈ సంఘటన అయిన వెంటనే  రాయుడు ఇంటిదగ్గర సీన్ కానరీ..

పేరెంట్స్:అరే!..నువ్వు ఆ  టైం లో ముంగిస అని ఎందుకు అంత గట్టిగా అరిచావ్
రాయుడు:నాకు జరిగినదే నీకు జరిగితే నువ్వూ అలానే అరిచేవాడివి.అయినా నేను మగిస అని కదా అన్నాను
పేరెంట్స్:మగిస ఆంటే ?
రాయుడు:మళ్ళీ గిల్లింది సంధ్య అని
పేరెంట్స్:హతవిధీ!..ఈ సర్పంచ్ సింగనమల రమేష్ కంటే పిచ్చోడు లాగా ఉన్నాడు

అలా అయిదేళ్ళు గడిచాయి. రాయుడు స్కూల్ కి వెళ్ళడం మొదలెట్టాడు సర్పంచ్ తన కార్యాలయం స్కూల్ కి షిఫ్ట్ చేసాడు

స్కూల్ లో 9 to 5 వరకు ఆ తర్వాత గ్రామ పంచాయితీ లో విచ్చలవిడిగా రచ్చ చేస్తున్న రాయుడు జీవితం లో అనుకోని U-టర్న్ వచ్చిపడింది.
రాయుడు మూడో తరగతి చదువుతున్నప్పటి సంఘటన
ఊర్లో ఉన్న single theatre కి వచ్చిన పెదరాయుడు సినిమా  పిడుగు రాయుడు పరువు తీసింది.
సినిమా క్లైమాక్స్ లో ఇంగ్లీష్ లో  ఫిష్ వాటర్  డైలోగ్ అనర్గళం గా మోహన్ బాబు చెప్పగలిగి ఉన్నప్పుడు మన రాయుడు కూడా ఇంతకంటే ఆదరగోట్టాలి అని పదే పదే  గ్రామస్థులు ఫెవికాల్  వేసుకు కూర్చున్నారు '

గ్రామస్థులంతా ముక్త కంఠంతో క్లైమాక్స్ లో పెద్ద మోహన్ బాబు సౌందర్య కి చెప్పే డయిలాగ్ నిజజీవితం లో రాయుడు తో చెప్పించాలని ఆ  రోజు ఇద్దరి భార్యా భర్తల కి విష బీజం install చేసి బీటా వెర్షన్ ని మరుసటి రోజు పంచాయితీ  లో ప్రవేశపెట్టారు

స్థలం:గ్రామ పంచాయితీ పక్కన పాఠశాల

సర్పంచ్ తీర్పుతో సినిమా లో రాయుడి  తీర్పు కంపేర్ చెయ్యడానికి స్కూల్ కి ప్రజలంతా పెందలాడే  పరుగులెట్టారు
అందరూ కార్రియెర్  కార్రియెర్ లు గెంజి వేసుకొని  స్కూల్ ముందు చేరారు

   
సర్పంచ్: సభకు నమస్కారం! సమస్య ఏంటి
spectator:ఈ ఊరికి నువ్వే పెద్ద సమస్య కదా
సర్పంచ్:ఏయ్ ఏయ్..మాటలు జాగ్రత్తగా రానీ..విషయం ఏంటో చెప్పండి
ప్రజలు:ఏమి లేదు.. పెదరాయుడు సినిమా చూసాక ఈ భార్యా భర్తలు విడిపోయారు ఆ  సినిమా లో చూపించినట్టుగా భర్త కి భార్య మీద అనుమానం వచ్చింది.చివర్లో మోహన్ బాబు ఇంగ్లీష్ లో సర్ది చెబుతాడు అది వీళ్ళకి అర్ధం కాలేదు సినిమాలో సౌందర్య మోహన్ బాబు కలిసారు నిజజీవితం లో వీళ్ళు విడిపోయారు దీనికి మీరే పరిష్కారం చూడాలి

సర్పంచ్:ఏం చెయ్యాలబ్బా..నాకేం చెయ్యాలో తోచడం లేదు
spectator :ఆ విడిపోయిన అమ్మాయి ని నువ్వు పెళ్లి చేసుకో..చాలా సింపుల్ అవును చాలా సింపుల్ అని మరో ఇద్దరు spectators కూడా ప్రాస కలిపారు
సర్పంచ్ సిగ్గుపడుతుండగానే చీపురు కట్ట తో ఎవరో కొట్టినట్టనిపించింది చూస్తే  సర్పంచ్ సహధర్మ చారిణి కూడా excitement ఆపుకోలేక డైలోగ్ వినడానికి వచ్చి సర్పంచ్ కి సర్ప కాటు వేసింది.సర్పంచ్ దెబ్బలు మాయమయ్యేవరకు పంచాయితీ ని తన successor  రాయుడు రెండు రోజులు వాయిదా వేసాడు
   
తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది
సర్పంచ్:ఇప్పుడు ఆ  ఇంగ్లీష్ డైలోగ్ అర్ధం చెబితే మీరు ఇద్దరూ కలిసే ఉంటారు కదా
spectator:DDLJ సినిమా అంతా చూసి అమ్రిష్ పురి కి కాజోల్ ఏం అవుతుందో అడిగాడంట..నీలాంటోడే
సర్పంచ్:నాకు హిందీ రాదు మరి
spectator:అన్నా నువ్వు ఫుల్ form లో ఉన్నావ్..ఈ రోజు నీ తీర్పు మన గ్రామ చరిత్ర లో లిఖించ దగ్గ రోజు లా ఉండి నువ్వు తగ్గొద్దు.. కుమ్మేసేయ్ అని రెచ్చగోట్టేసరికి..
సర్పంచ్:మన గ్రామ చరిత్ర లో ఎన్నడూలేని విధంగా గ్రామర్ దోషాలు లేనట్టువంటి నోటితో తీర్పు సెలవిస్తున్నాను కాచుకోండి..
spectator:రెండు రోజులు ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన పని అదా

తీర్పుకి సమయం ఆసన్నమయ్యింది జనసందోహం లో శబ్దం నెమ్మదిగా తగ్గుతోంది గెంజ్ డ్రాప్ సైలెన్స్ గా ఆ  వాతావరణం తయారయ్యింది

సర్పంచ్:ఇది ఒక ముఖ్యమైన తీర్పు.అయితే రాయుడి భవిష్యత్తు ని  దృష్టిలో పెట్టుకొని దీన్ని మన పిడుగు రాయుడు కి ఈ తీర్పు చెప్పవలసింది గా గ్రామ పెద్దగా సెలవిస్తున్నా!
రాయుడు:నేను చెప్పవలసింది అని ఏంటి ? చెప్పవలసింది కాదు నీకు బలిసింది అది నాకు తెలిసింది

సర్పంచ్:నిజాన్ని గ్రహించావు.. సంతోషం.. తగువు ఆపి తీర్పు చెప్పి నీ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చెయ్యు
రాయుడు:వార్నీ..నా భవిష్యత్తు కోసం ఈ భార్యా భర్తల భవిష్యత్తు నాశనం చెయ్యాలా..
సంధ్య:(చీపురు కట్ట పట్టుకొని) ఉరేయ్ రాయుడు నాకు తెలియకుండా ఈ ఉజ్వల ఎవర్రా,నరికేస్తా %^&^&^&
spectator:సంధ్య, చీపురు కట్టతో నరికేయడం ఏంటి చీప్ గా!..డైలోగ్ మార్చు బాలేదు
సంధ్య:నా డైలోగ్ లో ఎటువంటి మార్పూ ఉండదు మైల్డ్ స్టీల్ బార్స్ తో తయారుచేసైనా సైనా లెక్కన ఒక్క స్మాష్ కొట్టి  అయినా నా మాట నిలబెట్టుకుంటా

రాయుడు:relationship between wife and husband should be like fish and water,not like fish and fisherman
ప్రజలు:వహ్వా వహ్వా..విజిల్స్ కేకలు జై రాయుడు,రాయుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని ప్రజలు హోరున నినాదాలు చేస్తున్నారు,ఇంకో వైపు ఉజ్వల ఎవరో తెలియక సంధ్య ఆర్తనాదాలు చేస్తోంది
సర్పంచ్:సబాష్ రాయుడా!.. పంచ,పంచ్ లేనివాడు సర్పంచ్ కాదని నిరూపించావ్.

spectator:ఊ ఊ.. నువ్వు కేకంతే.. సరే డైలాగ్ కి అర్ధం చెప్పు వీళ్ళిద్దరూ కలిసిపోతారు..
రాయుడు:రిలేషన్ షిప్ అనేది చాలా ముఖ్యమైనది.అది షిప్ కి నీరు కి ఉన్నంత రక్త సంభందం ఉంది.
ప్రజలు:బిగ్గరగా చప్పట్లు, రాయుడి ఒక మహనీయుడు కాబోతున్న క్షణం రాబోతున్న సమయం లో
సర్పంచ్:(మధ్యలో అందుకొని)మన గ్రామ బాష లో చెప్పాలంటే రిలేషన్ అనేది రేషన్ కార్డ్ లాంటిది భార్యా భర్తలకి ఒకటే కార్డ్ ఉండాలి కాని బోగస్ కార్డులను వాడితే మోసపోయేది మనమే.

ప్రజలు:మరి ఫిష్ చేప అని కూడా ఉంది దాని అర్ధం ఏంటి?
సర్పంచ్:బోగస్ కార్డులు వాడితే వాళ్ళ బతుకు చేపల వాసన వచ్చి,జీవితం నీరు లేని చేపలా ఎండగట్టుకు పోతుంది.
ప్రజలు:కాసేపటికి ఆ  ప్రదేశం అంతా కర కర 'థూ' ల ధ్వనులతో మారుమోగిపోయింది.

ఇటువంటి తీర్పు చెప్పి మన గ్రామ పరువును బ్రష్టు పట్టిస్తున్న వీడిని తిట్టి వదిలకూడదు చెప్పు తీసుకొని కొట్టాలి అని ఊర్లో ఉన్న చెప్పుల షో రూమ్ వాడు లేచి అరవడం తో జనాలు చెప్పులకు పని కల్పించారు.

ఈ గ్రా'మయ' సభలో గ్రాము పరువు కూడా మిగల్చకుండా చేసిన గ్రామస్తుల కు తగిన సమాధానం చెప్పాలని సర్పంచ్ బాగ్ సర్దుకొని బస్టాండ్ కి బయలుదేరాడు.

రాయుడు పరుగులేట్టుకుంటూ బస్టాండ్ చేరాడు.ఆయాసం తో  వచ్చి సర్పంచ్ ఉన్న బస్ లోకి వెళ్ళాడు
రాయుడు:సర్పంచ్ గారు..ఆగండి!
సర్పంచ్:రా రాయుడా..రా! వెళ్ళే ముందు నీతో మాట్లాడాలి..వెళ్ళిపోతున్న కదా..ఇప్పుడు నీకేం అనిపిస్తోంది
రాయుడు:అలిసిపోయి వచ్చాను సర్పంచ్ గారు..బాగా దాహం వేస్తోంది..వీలయితే ఒక మినెరల్ వాటర్ బాటిల్ కి డబ్బులివ్వండి

సర్పంచ్: కండక్టర్ గారూ ఇంకా ఎంత సేపు లో ఈ బస్ బయలుదేరుతుంది
బస్ కండక్టర్:మరో పది నిమిషాలు
సర్పంచ్: రాయుడా..ఇలా రా! వెళ్ళే ముందు నా పక్కన కూర్చో కాసేపు

రాయుడు:మహాభాగ్యం సర్పంచ్ గారు..ఇంత పెద్ద బ్యాగ్ వేసుకోచ్చారు ఎన్ని రోజులు లో తిరిగి వచ్చేందుకు
సర్పంచ్:పద్నాలుగు సంవత్సరాలు

రాయుడు:మేము ఏం అయిపోవాలి..అన్ని సంవత్సరాలు మీరు వెళ్ళిపోతే అంటూ గ్లిజరిన్ లేక గెంజన్నం తో పాటు మిగిలన పచ్చి మిర్చి ని కళ్ళ దగ్గర  రాసుకుని రోదిస్తున్న రాయుడి ని చూసి .
సర్పంచ్:ఆపు నీ అధిక ప్రేలాపన..వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు, మళ్ళీ నీ 24 వ ఏట ఈ ఊర్లో అడుగు పెట్టు.
అని చెప్పి  బస్ డోర్ లాక్ చేసి సర్పంచ్ బస్ దిగి వెంటనే

Attention everybody నేనొస్తున్నా, be ready నేనే మహారాజు.. నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి.పరిష్కారం చెప్పేస్తా ఫస్టు. తీర్పు కి  పట్టిస్తా నే బ్రష్టు.  అని డాన్సు చేస్తున్నాడు సర్పంచ్. ఇదంతా బస్సు అద్దం లో చూస్తున్న రాయుడు


రగులుతోంది ప్రతీకార పగ..బుస్స్ బుస్స్..
సర్పంచ్ గాడి ఆధిపత్యపు సెగ
చెప్పేస్తాలే.. ఏ ఏ.. నే తీర్పు చెప్పేస్తాలే ..

పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.రాయుడి భాగ్యనగర వాసం ముగిసింది.అప్పటికే  తను సంజీవయ్య పార్క్ MMTS లో ఉద్యోగం సంపాదించి విజయ గర్వం తో అంతకంటే ఎక్కువ తీర్పు చెప్పడానికి ఉత్సుకతతో ఊరికి చేరాడు

బస్సు దిగిన వెంటనే

whats happening here
there is no cleanliness..you have to visit Sanjeevayya park once in your life to know how to keep the things proper.అని ఇంగ్లీష్ లో అనర్గళం గా మాట్లాడేసరికి ప్రజలంతా నోళ్ళు వేల్లబెట్టుకొని


రాయుడా రాయుడా ఒక్క సారి ఆ  ఫిష్ డైలాగ్ చెప్పు అని ముక్త కంఠంతో అరిచేసరికి
రాయుడు: the difference between fish and fisherman is man.fish adds beauty to the park and with out water it wont survive. fishing is injurious to mind. fishing is not allowed in our Sanjeevayya park. it will be green as usual lika a beautiful visual.

చాలా బావుంది. దీని అర్ధం ఏమిటి ?
సంధ్య: usual,visual అని అంటున్నావు  ఏంటి అంటే దీనర్ధం ఉజ్వల హైదరాబాద్ లో ఉందనే కదా  ? వా..ఆ  ఆ  ఆ..  నాకు ద్రోహం జరిగిపోతోంది కాపాడండి

ఇవేమీ పట్టించుకోకుండా రాయుడు తన ఇంటివైపు నడవడం మొదలెట్టాడు.రాయుడు అప్పుడే ఇంట్లో అడుగు పెడుతుండగానే ఈ ఇంటిలో అడుగు పెట్టొద్దు అని గట్టిగా రాయుడి పేరెంట్స్ తిట్టేసరికి ఒక ఉద్విగ్న భరితమైన వాతావరణం చోటు చేసుకుంది
రాయుడు:ఏం అయ్యింది నన్ను ఎందుకు మీరు లోపలకి రావడం రానివ్వడం లేదు..నేనేమైనా తప్పు చేసానని భావిస్తున్నారా
పేరెంట్స్:ఏం చెప్పమంటావు రాయుడా..ఎన్నడూ లేదు మన ఇంట్లో నిన్న రాత్రి నుండి సర్పాలు సంచరిస్తున్నాయి
రాయుడు:ఎందుకలా..

సర్పంచ్:నువ్వు వచ్చావని పశు పక్షాదులు పరవశించి పోతున్నాయి అనుకుంటా
spectator:ఏయ్!..సర్పంచ్ సర్పం పశువు ఎట్లా అవుతుంది? సర్పంచ్ గా నువ్వు వేస్ట్
ప్రజలు:అవును వేస్ట్ వేస్ట్ వేస్ట్..రాయుడే మన ఊరికి నిజమైన సర్పంచ్
సర్పంచ్:నేనొప్పుకోను..ఈ ఊరికి lifetime సర్పంచ్ ని నేనే ఇందులో ఏ మార్పు లేదు  సరే మీ ఇంటిలో ఉన్న మూడు పాములను వెళ్ళ గొడితే నేను సర్పంచ్ గా తప్పుకుంటా
ప్రజలు:ఇది అన్యాయం

రాయుడు వెంటనే తన laptop తీసుకొని ఇంకా డేటా కార్డ్ తీసి యూట్యూబ్ కి connect చేసాడు.సర్పంచ్ సూటిపోటు మాటలను రాయుడు పై సంధిస్తున్నాడు
laptop ఎందుకు తీసావ్ రాయుడా నేను నవ్వలేక చస్తున్నా నీ అయోమయం ని చూసి.. పాముని చంపాలంటే కావాల్సింది కర్ర హ హ హ..అని బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు

రాయుడు వెంటనే మొగలిపూలు images డౌన్లోడ్ చేసి డెస్క్టాపు వాల్ పేపర్ గా పెట్టి
ఇంటికి బయలు దేరేముందు స్ప్రే అయిపోవడం తో పార్క్ కి కొట్టాల్సిన ఎరువుల పిచికారీ ని నింపుకొని axe బాటిల్స్ తో దిగడంతో  .రాయుడు స్ప్రే కొట్టేసరికి పాములన్నీ స్క్రీన్ దగ్గర కి చేరాయి.వెంటనే youtube లో  హిస్స్ trailerచూపించడం తో మూడు పాములు keyboard కి  బుర్ర బాదేసుకొని అక్కడిక్కడే మృతి చెందాయి.
రాయుడు సర్పంచ్ తో: పాముని చంపాలంటే కావాల్సింది కర్ర కాదు బుర్ర

సర్పంచ్:ఇది అన్యాయం,జీవ హింస మహాపాపం,సర్పంచ్ ని నేనే!.. కావాలంటే నీకు సబ్ సర్పంచ్ పదవిస్తా తీసుకో
రాయుడు:అసలు మా ఇంట్లో మూడు పాములున్నాయి అని ఎలా తెలుసు నీకు!.. అని సర్పంచ్ ని దోషి గా నిరూపించాక
రాయుడు లోని పరిణితి ని చూసి ఆ  గ్రామం పులకించిపోయింది ..సర్పంచ్ కి సలసలాకాగిపోయింది.

పాత సర్పంచ్ ని ఏకి పారేసి కొత్త సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాయుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.న్యూస్ చానెల్స్ కూడా గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్ళిపోవడం రాయుడు ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం గా పాపులర్ అవ్వడం తో అందరి సమస్యలను పరిష్కరించడానికి  ఫోన్ లైన్  తో పాటు ఈ-మెయిల్ కూడా వినియోగించుకోవాల్సింది గా ప్రజలకు విజ్ఞప్తి చేసాడు.

రచ్చ బండ ని రచ్చ రచ్చ చెయ్యడానికి విచ్చేస్తున్న రాయుడు లాంటి ఆయిల్ ప్రింట్ పోస్టర్స్ తో ఆ  ప్రాంగణం అంతా కళకళ లాడించారు రాయుడి అభిమానులు .

మొదట తను గ్రామ సమస్యని పరిష్కరించడానికి పూనుకొని ఆశీనుడై సీన్ లో సీరియస్ గా involve అయ్యాడు
రాయుడు:చెప్పండి సమస్య
గ్రామ బంట్రోతు:సభకి నమస్కారం i my self భైరవ, బంట్రోత్ and assistant to సర్పంచ్
 విషయం ఏంటంటే అనే లోపు ఫోన్ మోగింది.
సర్ నేను డైరెక్టర్ UV.కెరటం ని మాట్లాడుతున్నాను సార్
రాయుడు:నమస్కారం, మీరు తమిళ్ లో సినిమా తీసి దాన్నే మలయాళం తెలుగు లో తీసే దర్శకులు కదూ

మీరు టాలీవుడ్ లో ఒక్క హీరో కే పరిమతమవ్వడానికి కారణం
దర్శకుడు:అదేం లేదు,ఇక్కడైతే ఒకే స్టొరీ ని రెండు సార్లు మార్చి మార్చి చెప్పేస్తే కొనే హీరో ఉన్నంత వరకు నా కెరియర్ dhl కొరియర్ అంత సేఫ్ గా ఉంటుంది.

మా హీరో జీవితారాజ్ నటించబోయే అరిటాకులు అనే  సినిమా కి స్క్రిప్ట్ రడీ చేసుకున్నాం సార్.
గ్రామ సభల్లో కూడా మీ ప్రమోషన్ ఆపరా..ఎంత తీసుకున్నారు సర్పంచ్ గారు ఈ చిత్ర unit దగ్గర నుండి
సర్పంచ్:నాకేం తెలీదు

ఈ సినిమా లో మా హీరో జీవితారాజ్ చాలా చలాకీ యువకుడు
ఆ  చలాకీ తనం తట్టుకోలేక హీరోయిన్ నేనాజాస్మిన్ పడిపోతుంది తర్వాత తెలిసేది ఏంటంటే తను  హీరో కి చెల్లి అవుతుంది అని. సెకండ్ హాఫ్ లో సర్పమణి  కూడా జీవితారాజ్ ని లవ్ చెయ్యడం మొదలెడుతుంది క్లైమాక్స్ ముందు వాళ్ళ అన్నయ్య అని తెలుసు కుంటుంది.క్లైమాక్స్ ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు మీరే తీర్పు చెప్పి మా సినిమాను ఆదుకోండి.


సర్పంచ్ రాయుడు:సినిమాలో మీ ఇష్టం వచ్చ్సినట్టు ఆడుకోవడం ఇప్పుడు నా దగ్గర కి వచ్చి ఆదుకోమనడం ..బేష్
సరే solution వినండి
వీరి ముగ్గురిని సంజీవయ్య పార్క్ కి తీసుకొని చిత్రీకరించండి.పార్క్ కి ఆదాయం లేక ఖజానా ఖాళీ అయ్యింది.మా సర్పంచ్ తో డీల్ కుదుర్చుకొని కొన్ని అరిటాకుల సెట్టింగ్ వేసి  ఆ అరిటి చెట్టు వెనుక పాములు దాచిపెట్టి క్లైమాక్స్ లో   మీ హీరో ని చంపేయండి.ఆ  సినిమా  ఖచ్చితం గా  ఫ్యామిలీ audience ఆదరిస్తారు.అరిటాకు నుండి పాము వచ్చ్చి పోదిచేయడం వాళ్ళ మీ సినిమాకు టైటిల్ కూడా justify అవుతుంది.ఇదే ఈ రాయుడి తీర్పు

డైరెక్టర్ సర్పంచ్ కి పారితోషకం ప్రకటించాడు.ప్రజలకు రాయుడు పార్టీ ని ప్రకటించి పండగ చేసుకోమన్నాడు.

ఇంకొకసారి ఒక అమ్మాయి దగ్గర నుండి రాయుడు కి ఫోన్ వచ్చ్సింది
రాయుడు గారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను మీరే నా సమస్య ను పరిష్కరించాలి
రాయుడు:లీగలా ,క్రిమినలా,ఈగలా,క్రిములా..ఏ కోవలోనికి వస్తుందో తెలుసుకోవచ్చా

అమ్మాయి:సార్, నాకు చాలా abusing ఫోన్ కాల్స్ ఇంకా భరించలేని SMS లు పంపిస్తున్నారు కొంతమంది.నాకు చాలా irritating గా ఉంది.ఇప్పుడు నేనేం చెయ్యాలి 
రాయుడు:ఓస్ ఇంతేనా..! నా బాధ ఎవడితో చెప్పుకోమంటావు.తీర్పు కోసం ఫోన్ నెంబర్ ఇస్తే తీర్పు కోసం నా తాట తీస్తున్నారు. వాడెవడో ప్రవాసాంధ్రులు అంట నాకు రాత్రి అయితే వాళ్లకు పగలవుతుందినాకు నిద్ర లేకుండా పగులుతుంది.దీనికంటే irritation ఆ  నీది.

అమ్మాయి:నాకు అదంతా తెలియదు.నాకు న్యాయం కావాలి
బంట్రోతు:వెల 75 రూపాయిలు..షాలిమార్ వీడియో ద్వారా విడుదల బషీర్ బాగ్,హైదరాబాద్
సర్పంచ్:సర్పంచ్ నువ్వా నేనా!..నోరుముయ్య్
అమ్మాయ్!  నువ్వు వెంటనే చెయ్యాల్సింది laughter challenge లాంటి ప్రోగ్రామ్స్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ  మెసేజ్ లను ఫార్వార్డ్ చెయ్యు. అక్కడ ఇలాంటి మెసేజ్ లకు బాగా డిమాండ్ ఉంది .నీకు పేరు తో డబ్బు కూడా వస్తుంది.ఇకనుండి నీకు మెసేజ్ లు వచ్చేటప్పుడు నువ్వే అంటావు.. ప్లీజ్! ఇంకా పంపండి ప్లీజ్ అని ..

మళ్ళీ దద్దరిల్లింది చప్పట్లతో..

ఆ  రోజు గ్రామ సభ ముగుస్తోంది అనే సమయం లో ఫోన్ మోగింది..
ఒక చిన్న అమ్మాయి గొంతుతో
రాయుడు  అంకుల్..రేపు మాకు exam ఉంది నా బుక్స్ అన్నీ దారిలో పారేసుకున్నాను.రేపు నేను ఫెయిల్ అవుతాను తప్పకుండా..తలచుకుంటేనే నాకు ఏడుపు వస్తోంది.. ఇప్పుడు ఏం చెయ్యాలి..వా ఆఆ ..
సర్పంచ్:ఎదవద్దు..రాయుడు ఉండగా నీకేల భయం.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా మరి
బాలిక:ఉన్నాయి అంకుల్

సర్పంచ్:వెంటనే బుక్ సెంటర్ కి వెళ్ళు,
బాలిక:నేను ఇప్పుడు బుక్ సెంటర్ నుండే మాట్లాడుతున్నాను.షాప్ లో ఉన్న వాడు బుక్స్ ఇవ్వనంటున్నాడుపుస్తకాలు.స్టాక్ లేదు అని చెబుతున్నాడు
సర్పంచ్:సరే లౌడ్ speaker ఆన్ చెయ్యు , ఏమయ్యా!.. మీ దగ్గర స్టాక్ లేదా?

షాప్ ఓనర్:లేదు సర్, ఎనిమిదో తరగతి పుస్తకాలు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఒకటి నుండి అయిదవతరగతి వరకు మాత్రమే పుస్తకాలు ఉన్నాయి
సర్పంచ్:అమ్మాయ్! నువ్వు ఎనిమిదో తరగతా
బాలిక:అవును అంకుల్,రేపు 8th maths ఎక్జాం ఉంది.
సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ  అమ్మాయికి  రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా .problem solved . all the best

-----------------------------------------------------------------------------------------

హెయ్ నే పేటెంట్ పురం పిడుగమ్మో.. నా దిల్ కి ధడకన్ సంధ్యమ్మో ||2||
గ్లోబల్ లీడర్ నేనమ్మో .. అరె సర్పంచ్ కి నేనంటే హడలమ్మో..

తీర్పు లు కోసం వచ్చారంటే తాటే తీస్తనమ్మో..ఓయ్‌ చేపలు పట్టే చిన్నమ్మో..
ఫిషర్ డైలోగ్ విన్నాక ఉన్నావంటే నిన్ను కింగ్ ఫిషేర్ ఎక్కిస్తానమ్మో..

ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో ..రాయుడు బాబాయ్ MMTS
పార్కర్ పెన్ లా షార్పమ్మో..రాయుడు బాబాయ్ MMTS

ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో..నే పార్కర్ పెన్ లా షార్పమ్మో
సర్పం గాని సర్పంచ్ గాని చర్చ కొస్తే చాలు రచ్చ రచ్చమ్మో.. (కోరలు&కోరస్):నీపేరేందబ్బాయా

రా...రా...రా...రా...రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్
రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్ MMTS ...రాయుడు బాబాయ్ MMTS ||3||

శిశువు  పుట్టగానే అమ్మా అని పిలుస్తుంది.రాయుడు పుట్టగానే ఆనా..ఆనా.. అని అరిచాడు తీర్పు చెప్పే లక్షణాలువాడికి పుట్టుకతోనే వచ్చింది  అని నిర్ధారించుకున్నాక  ఆ  గ్రామం రాయుడి తీర్పులతో  మూడు చర్చలతో  ఆరు రచ్చ లతో సుభిక్షంగా వర్ధిల్లింది.
Mal & Cobb కధలలో  రాయుడు బాబాయ్  MMTS అనే అంకము సమాప్తం.

342 comments:

1 – 200 of 342   Newer›   Newest»
Sai Praveen said...

కొన్ని పంచ్ లు అదిరాయి బాసు.

వేణూశ్రీకాంత్ said...

హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే!
హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే!!

అక్కడక్కడా మాత్రం మెరుపులు మెరిపించారు :-) లెంగ్తే కొంచెం.....

కృష్ణప్రియ said...

కండ్లకలక ఎపిసోడ్, పాము ని చంపటానికి కావాల్సింది కఱ్ఱ కాదు రా బుఱ్ఱ ;) గుడ్..

హరే కృష్ణ said...

సాయి ప్రవీణ్ :)
థాంక్ యూ

వేణూ శ్రీకాంత్ గారు నెనర్లు
ఇప్పటి వరకు ఏ సిరీస్ కంప్లేట్ అవ్వలేదు నా బ్లాగ్ లో :)..ఒక కంటిన్యూషన్ లేదు కంప్లీట్ చెయ్యడం లేదు అని కంప్లైంట్ చేసి మరీ అని కర్ర పట్టుకొని కొట్టడానికి వస్తున్నారు..
ఆఫీస్ లో టైం ఉండేలా లేదు మరి కొన్ని రోజుల వరకు. అందుకే ఒకేసారి పోస్ట్ చెయ్యాల్సి వచ్చింది.
Thanks :)

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు థాంక్ యూ :))

3g said...

మగిస ఆంటే? మళ్ళీ గిల్లింది సంధ్య అని
హ్హ హ్హ హ్హ అదిరిందండి.

Sravya V said...

లేదు సర్, ఎనిమిదో తరగతి పుస్తకాలు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఒకటి నుండి అయిదవతరగతి వరకు మాత్రమే పుస్తకాలు ఉన్నాయి
సర్పంచ్:అమ్మాయ్! నువ్వు ఎనిమిదో తరగతా
బాలిక:అవును అంకుల్,రేపు 8th maths ఎక్జాం ఉంది.
సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ అమ్మాయికి రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా
------------------------------------
బాబోయ్ సూపరండి :)

బంతి said...

హ హ సూపరు :)

>>ఈ సర్పంచ్ సింగనమల రమేష్ కంటే పిచ్చోడు.
మహేష్ , పవనూ ఫీల్ అవ్వరూ ;)

రాజ్ కుమార్ said...

రామా .. క్రిష్నా.. ఇరగేసావ్ కదా..!
పిక్చర్ చూపించి పిచ్చెక్కించావ్..

రాజ్ కుమార్ said...

మగిస ఆంటే ?
ళ్ళీ గిల్లింది సంధ్య.. రచ్చో రచ్చా.

రాజ్ కుమార్ said...

ఈ సర్పంచ్ సింగనమల రమేష్ కంటే పిచ్చోడు లాగా ఉన్నాడు… ha ah a… keka...

Anonymous said...

గెంజ్ డ్రాప్ సైలెన్స్,
సంధ్య, చీపురు కట్టతో నరికేయడం ఏంటి చీప్ గా!..
LOLL........
punch lu baagunnai...

chandu said...

లెంగ్త్ ఎక్కువయితె అయ్యింది కానీ, పేరడీ సాంగ్స్ అదిరిపొయాయి...

chandu said...

మూడు పాములు keyboard కి బుర్ర బాదేసుకొని అక్కడిక్కడే మృతి చెందాయి… ha ah ah.. bhalluna navvesaa ikkada.

Anonymous said...

మా హీరో జీవితారాజ్ నటించబోయే అరిటాకులు,,,.:) :)..

poddunne biryani tinnattundi..

Anonymous said...

ఈ సినిమా లో మా హీరో జీవితారాజ్ చాలా చలాకీ యువకుడు
ఆ చలాకీ తనం తట్టుకోలేక హీరోయిన్ నేనాజాస్మిన్ పడిపోతుంది తర్వాత తెలిసేది ఏంటంటే తను హీరో కి చెల్లి అవుతుంది అని. సెకండ్ హాఫ్ లో సర్పమణి కూడా జీవితారాజ్ ని లవ్ చెయ్యడం మొదలెడుతుంది క్లైమాక్స్ ముందు వాళ్ళ అన్నయ్య అని తెలుసు కుంటుంది.క్లైమాక్స్ ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు మీరే తీర్పు చెప్పి మా సినిమాను ఆదుకోండి... kevvvvvvvv.......

RGV

Ram gopal varma said...

సర్పంచ్ రాయుడు:సినిమాలో మీ ఇష్టం వచ్చ్సినట్టు ఆడుకోవడం ఇప్పుడు నా దగ్గర కి వచ్చి ఆదుకోమనడం ..
హరె క్రిష్న... తమరు రాజసెఖర్ ఫేనా? ఎన్నిసర్లు చూసారో గొరింతాకు సినెమా?

i will make a movie with Rajasekhar.
RGV

R. narayana murthi said...

లీగలా ,క్రిమినలా,ఈగలా,క్రిములా…. నీ ప్రాస లకి నా లాల్సలాం.

Naayudu said...

శిశువు పుట్టగానే అమ్మా అని పిలుస్తుంది.రాయుడు పుట్టగానే ఆనా..ఆనా.. అని అరిచాడు…

నాకు వెంటనే అర్ధం కాలెదు సుమండీ... కుమ్మేసారు...

ATM said...

శంకర్ దాదా పాట అదిరగొట్టారు..

Unknown said...

బాగా రాశారు కృష్ణ గారు.. కానీ కొంచెం పెద్ద పోస్ట్ అయ్యింది..

అభాగ్యుడు said...

కేకా.. అరుపులు... ఆర్తనాదాలు..

Anonymous said...

వెల 75 రూపాయిలు..షాలిమార్ వీడియో ద్వారా విడుదల బషీర్ బాగ్,హైదరాబాద్... హా హాహ్.ఆ గుడ్ పోస్ట్..

Anonymous said...

పొద్దు పొద్దున్నే ఇలా నవ్వించి చంపడం చాలా దారుణం .

Chinaraayudu said...

పెదరాయుడు సినిమా చూసి భార్యా భర్తలు విడిపొయారా? హ హహ్ అ...
మగిస డైలాగ్ మాత్రం సూపర్..

Sunil said...

మీరు త్రివిక్రం దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారా?

Obaama said...

పిడుగు పుట్టిందా? "అల్లరి పిడుగా?" :) :)

పరుగు ప్రకాష్ రాజ్ said...

మళ్ళి గిల్లింది సంధ్య..
గిల్లితే గిల్లించు కోవాలి.. అరవ కూడదు..

బాలయ్య అభిమాని said...

"అల్లరి పిడుగు" కి డైలాగ్స్ రాసింది మీరెనా? మా బాలయ్య బాబు చేత చాల మంచి డైలాగ్స్ చెప్పించారు.. జై బాలయ్య..:)

Anonymous said...

ఇదేటెహే...ఇంత పెద్ద పోస్ట్ ఉన్నాది?

బాలయ్య అభిమాని said...

లేదు సర్, ఎనిమిదో తరగతి పుస్తకాలు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఒకటి నుండి అయిదవతరగతి వరకు మాత్రమే పుస్తకాలు ఉన్నాయి
సర్పంచ్:అమ్మాయ్! నువ్వు ఎనిమిదో తరగతా
బాలిక:అవును అంకుల్,రేపు 8th maths ఎక్జాం ఉంది.
సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ అమ్మాయికి రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా

ఇది మా బాలయ్య బాబు జోకు .. ఇలా కాపి కొట్టినందు కు శిక్ష గా మీకు విజయేంద్ర వర్మ డివిడి పంపిస్తా..

మనసు పలికే said...

అయ్యబాబోయ్.. అసలేం జరుగుతుందిక్కడ..? టపా చదివి మళ్లీ వస్తా..

మనసు పలికే said...

హహ్హహ్హా.. కేకో కేక.. సూ...పర్ కృష్ణ..

మనసు పలికే said...

ముఖ్యంగా..
>> ఇంటికి బయలు దేరేముందు స్ప్రే అయిపోవడం తో పార్క్ కి కొట్టాల్సిన ఎరువుల పిచికారీ ని నింపుకొని axe బాటిల్స్ తో దిగడంతో .రాయుడు స్ప్రే కొట్టేసరికి పాములన్నీ స్క్రీన్ దగ్గర కి చేరాయి.వెంటనే youtube లో హిస్స్ trailer చూపించడం తో మూడు పాములు keyboard కి బుర్ర బాదేసుకొని అక్కడిక్కడే మృతి చెందాయి.

>>సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ అమ్మాయికి రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా .problem solved . all the best

మనసు పలికే said...

>> మగిస ఆంటే? మళ్ళీ గిల్లింది సంధ్య అని

Super..:)

మనసు పలికే said...

అసలు ఆ జీవితారాజ్ స్టోరీ ఉంది చూశావు.. కేకో కేక కృష్ణ. నాకు భలే నవ్వొచ్చింది.. పేరు కూడా అదుర్స్.. అరిటాకులా..? హహ్హహ్హా..

మనసు పలికే said...

పరుగు ప్రకాష్ రాజ్ గారు.. హహ్హహ్హా.
>>మళ్ళి గిల్లింది సంధ్య..
గిల్లితే గిల్లించు కోవాలి.. అరవ కూడదు..

మనసు పలికే said...

>>ఇది మా బాలయ్య బాబు జోకు .. ఇలా కాపి కొట్టినందు కు శిక్ష గా మీకు విజయేంద్ర వర్మ డివిడి పంపిస్తా..
బాలయ్య అభిమాని గారూ.. ప్లీజ్.. కృష్ణని ఏమీ చెయ్యకండి.. కావాలంటే కామెంటు పెట్టకుండా ఉండండి కానీ ఇలాంటి డివిడి లు పంపించకండి ప్లీజ్.. :P

శివరంజని said...

అధర్మం Johnson's baby lotion రాసుకున్న పాదాలపై నడుస్తున్న రోజులు,యిదోతరగతి వరకు చదువు లేక సంధ్యను మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా సంపాదించుకున్నాడు.,మగిస, రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు,చీపురు కట్టతో నరికేయడం,మూడు పాములు keyboard కి బుర్ర బాదేసుకొవడం ఈ పదాలు చాలా చాలా బాగున్నాయి

అల్లరి పిడుగు" కి డైలాగ్స్ రాసింది మీరెనా? నాకు తెలియదు సుమండీ

మురళి said...

a little bit lengthy.. some lines are hillarious

మనసు పలికే said...

రంజనీ.. అది నిజమే.. ఆ డైలాగ్స్ రాసింది హరేనే..:)

బంతి said...

అన్నట్టు హరే గారు పరమవిరచక్ర కి కుడా మీరేనా ???

Anonymous said...

Hare Krishna garu, its superb..

మనసు పలికే said...

కృష్ణ.. చెప్పు.. పరమ వీర చక్ర నువ్వేనా..??

దర్శకరత్న said...

ఎవరిక్కడ నా పరమ వక్ర చక్ర చినెమ స్టొరి ఇక్కడ లీక్ చెసింది??. చిన్న సినెమా ని కాపాండండి.. ఈ అడ్వాన్సెడ్ పైరసి నుండి తెలుగు సినెమా ని రచ్చించండి.

Anonymous said...

ఇదెమి పొస్ట్?? చదివిందే మళ్ళి మళ్ళీ చదవాలని అనిపిస్తుంది?

మనసు పలికే said...

47

మనసు పలికే said...

49

మనసు పలికే said...

50

మనసు పలికే said...

50 నాదే నాదే నాదే... లాలలలాల్లా..

బాలయ్య బాధితుడు said...

ఓ దర్సక రత్న.. ముందు బాలయ్య బాబు నుండి మమ్మల్ని కాపాడు.

మనసు పలికే said...

కృష్ణ.. అభినందనలు 50 వ్యాఖ్యలు పూర్తి చేసుకున్నందుకు..:) నువ్వు ఇలాగే బోలెడన్ని అర్థ శతకాలు, శతకాలు, ద్విశతకాలు పూర్తి చేసుకోవాలని మనస్పూర్తిగా కోరేసుకుంటున్నాను..:)

రాజ్ కుమార్ said...

మనసు పలికే గారికి congratulations

రాజ్ కుమార్ said...

50 comments kottina krishna gaariki abhinandanalu..

రాజ్ కుమార్ said...

అసలిక్కడ ఎమి జరుగుతుంది..??? బ్లాగు ఓనర్ గారు ఎటెళ్ళి పొయారు?

మనసు పలికే said...

Thank you Venuram..:)
ఏమో..:( ఎవరెవరో బాలయ్య అభిమానులు, దర్శకరత్నలు, బాలయ్య బాధితులు మాత్రం వచ్చి కామెంటేస్తున్నారు..

రాజ్ కుమార్ said...

నుకొవ... నువ్వు కొట్టాలి వంద

రాజ్ కుమార్ said...

అవును.. మనసు పలికే గారు.

బా బా said...

నా నుండి మిమ్మల్ని రక్షించే వారెవరు? మొన్నటి వరకు ఇద్దరు ముగ్గురు ఉండేవారు.. మొన్న సిమ్హా movie లో నరికేసా వాళ్ళని..

మనసు పలికే said...

>>మొన్న సిమ్హా movie లో నరికేసా వాళ్ళని..
ఫక్కున నవ్వుకున్నా ఈ వ్యాఖ్య చూసి.. :))))

Sai Praveen said...

అర్థశతవ్యాఖ్యాభినందనలు :D

బంతి said...

ఇంతకీ మీరు ఈ కథ ని బాలయ్య బాబుని దృష్టిలో పెట్టు కొని రాసారా ?
ఈ కథకి మన దర్శకరత్న న్యాయం చేస్తారు అని అనుకుంటున్నారా ???

Sai Praveen said...

కౌంటర్ ఇదే స్పీడ్ లో పరిగెడుతూ ఉంటే ఎంతో సేపు పట్టదు వందకి :)

Anonymous said...

Good post.
అయ్య.. MMTS అంటే ఏమిటొ నా మట్టి బుర్రకి అర్ధం కావటం లేదు..ఎవరన్నా ఛెప్పి పున్యం కట్టుకొండి
Raghava Madunuri

మనసు పలికే said...

బంతి గారూ..
>>ఈ కథకి మన దర్శకరత్న న్యాయం చేస్తారు అని అనుకుంటున్నారా ???
చెయ్యరా..? :(

సాయి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసెయ్యాల్సిందే వంద..:)

మనసు పలికే said...

మాలిక మొత్తం నీ బ్లాగే కృష్ణ..:)

బి.గోపాల్ said...

కెరియర్ లో చెప్పుకొడానికి రెండు హిట్లిచ్చిన నాకు కాకుండా దర్సకరత్న లకి, మట్టి ముద్దలకి ఇస్తాడా పరమ వక్ర చక్ర సినిమాని? ఐ హర్ట్

దర్సక రత్న said...

హరే క్రిష్ణ ..నేను ఎంతో మందికి లైఫ్ ఇచ్చా..నువ్వు సినిమాల లోకి రా .చిన్న సినిమాని బతికించు. నిన్ను నా అంతటి వాడిని చెస్తాను.

దర్సక రత్న said...

మొన్ననే లక్షలు పోసి బెస్త్ ఏక్టర్ అవార్డ్ కొనుక్కున్నా.. నిన్ను తెలుగు సినీ కళామతల్లికి పరిచయం చెసి నెను బెస్త్ రైటెర్ అవార్డ్ కొట్టెస్తా.. (దైలాగ్స్ నీవి .పేరు నాది ఇది నాకు అలవాటే )

బంతి said...

బి.గోపాల్ గారు ...
ఈ సినిమా లో చిలకపచ్చ కోక- పెట్టినాది కేక సాంగ్ లేదండి. ఇంకా సుమోలు లేయ్యటం లేదు కావున ఈ చిత్రరాజానికి ఈ సారికి మన "ఉత్త"మనటుడు దాసరి గారు దర్సకత్వం వహిస్తారు. కావున మీరు అందరు సహించాలి

బంతి said...

అంటే మీరు ఏది రాయరా రత్న గారు. మీరు దెయ్యం రచయితా ఉన్నారా ?

బంతి said...

ఇక్కడ ఒక శతచిత్ర దర్శకుడికి అవమానం జరుగుతోంది .... కాపాడేవాల్లె లేరా ఒహ్హ్హ కళామతల్లి ...

..nagarjuna.. said...

ఏందిది...సైన్మ బంపర్ హిట్టు కొట్టేట్టుందిగా..

తమ్మీ నువ్వు ఇగ తగ్గేడ్దిలేదు....దెబ్బకి టాలివుడ్ రికార్డులు బద్దలైపోవాలె ఈరోజు....

బంతి said...

నాగ్ అయితే టాలివుడ్ రికార్డ్ బ్రేక్ అంటారా

మనసు పలికే said...

ఈ టపా ఏమో కానీ కృష్ణ కి మాత్రం భలే భలే ఆఫర్లు వస్తున్నాయి.. కృష్ణ.. ముందుగానే నాకొక ఆటోగ్రాఫ్ ఇచ్చెయ్యి.. తరువాత మాకెవ్వరికీ దొరకవేమో..;)

మనసు పలికే said...

నాగార్జునా.. హహ్హహ్హా.
>>తమ్మీ నువ్వు ఇగ తగ్గేడ్దిలేదు....దెబ్బకి టాలివుడ్ రికార్డులు బద్దలైపోవాలె ఈరోజు....

..nagarjuna.. said...

ఆ బాలయ్య సైన్మ డివిడీలు పంపించేడ్దేదో నాకు పంపించుండ్రి బాబులు..... కామెడి సైన్మ సూశి శానా రోజులైతాంది....

..nagarjuna.. said...

ఏసెయ్ నా సామిరంగా ఒక కామెంటు పెట్టేలోపు మూడు కామెంట్లు పడిపోతున్నాయ్....కృష్ణ రిమేకా మజాకా...

బంతి said...

హీరో - బాలయ్య
దర్శకుడు - దర్శకరత్న
మరి హీరోఇయిన్ ????

మనసు పలికే said...

వద్దు నాగార్జునా వద్దు.. నువ్వు కామెడీ సినిమాలు అనుకుని అవి చూసేశావనుకో.. తరువాత మేము నీ టపాలు మిస్ అవ్వచ్చు..:( నా మాట విను ప్లీజ్..;)

..nagarjuna.. said...

తెల్లవారు 3:30కు పోస్ట్ చదివా...ప్రవీణుది, వేణు అన్నయ్యది రెండే కామెంట్లు ఉన్నాయపుడు....సర్లె పొద్దున్న లేచాక కామెంటొచ్చు అనుకున్నా.....తస్సాదియ్యా వచ్చిసూస్తే నాది డెబ్బైల్లోకి వెళ్ళిపోయింది...వా....

బంతి said...

హీరోయిన్ ఎవరు ?
౧.నమిత
౨.నిషా కొటారి
౩.తనుశ్రీదత్త
౪.కత్రిననైఫ్
౫.స్నేహ ఉల్లాల్

..nagarjuna.. said...

అపర్ణ నువ్వేం భయపడకు గొప్పగొప్ప సినిమాలైన నితిన్ ’హీరో’ తేజ ’కేక’ బాలయ్య 'ఒక్క మగాడు’ చూసి తట్టుకున్న మడిసిన్నేను...ఇంకొన్ని చూస్తే పోయేదేంలేదులే... :)

బంతి said...

రాయుడు బస్ లో ప్రయాణం చేసేటప్పుడు ఒక ఐటెం సాంగ్. మరి దీనికి డాన్సు ఎవరు ...

౧. ముమైత్
౨.రాఖి సావంత్

మనసు పలికే said...

అంతే అంటావా నాగార్జున..? ఏమోనమ్మా.. నాకేమో కుడి కన్ను అదురుతుంది..;)

..nagarjuna.. said...

ఐనా....హరే దర్శకరత్నలు నీకోసం వస్తే వచ్చారు..ఫొటొగ్రఫి చాన్సు నాకు ఇప్పించవా ప్లీజ్... సాగర సంగమం ’భంగిమ’ లెవెల్లో అనుభవం ఉందినాకు. కధకు కరెక్టుగా సరిపోద్ది.

..nagarjuna.. said...

బంతిగారు.., హీరోయిన్ లిస్టు బావుంది ఐతే ఎవరో ఒక్క హీరోయిన్ ఎందుకు అంరినీ పెట్టేద్దాం...రికార్డ్ బ్రేకింగ్ సినిమాకు ఆ మాత్రం ఉండాలి.
ఐటమ్ సాంగ్‌లో రాఖీ వద్దులేండి...నాకంతగా నచ్చదు ;)

మనసు పలికే said...

బంతి గారూ.. చాలా బాగున్నాయి మీ ఆప్షన్లు..

నాగార్జున..
>>సాగర సంగమం ’భంగిమ’ లెవెల్లో అనుభవం ఉందినాకు.
సూ..పర్ జోక్ గుర్తు చేశావు..:)))

..nagarjuna.. said...

ఏమోనమ్మ ఎవరికి ఏకన్ను అదిరితే మంచో-చెడొ అసలు గుర్తురావడం లేదు. రాయుడుగారూ మీరుగాని తీర్పు చెప్పి నా అనుమానం తీర్చుతారా....!!

మనసు పలికే said...

నాగార్జున.. ఆడవాళ్లకి కుడి కన్ను అదిరితే మంచిది కాదట..
As per my knowledge..:P

మనసు పలికే said...

అందర్నీ హీరోయిన్లుగా పెట్టేద్దాం అన్న నీ అయిడియా చాలా బాగుంది నాగార్జున.. :)

..nagarjuna.. said...

ఏందయ్యోయ్...ధనా ధనా స్కోర్ బోర్డ్ పెంచేసి చక్కా వెళ్లిపోయరేంది. చక్కగా ఫుట్‌బాల్ ఆడదామని వచ్చా....క్యారమ్‌బోర్డ్ ఆడించేలా ఉన్నారే...సెంచరి కామెంట కొట్టాలనుకునే ఆశావహులు ఎక్కడున్నా వెంటనే రాగలరు...లేకపోతే రాయుడుగారు పాటందుకోగలరు

మనసు పలికే said...

>>సెంచరి కామెంట కొట్టాలనుకునే ఆశావహులు ఎక్కడున్నా వెంటనే రాగలరు...లేకపోతే రాయుడుగారు పాటందుకోగలరు

నే వచ్చేశా..:)

..nagarjuna.. said...

హే కృష్ణ, అందరి బ్లాగుల్లో సెంచరీ కొడతావ్ ఇక్కడ నీ బ్లాగులో, నీ హోమ్ గ్రౌండులో సెంచరీ కొట్టే అవకాశం మిస్ అయ్యేట్టు ఉన్నావే...తొందరగా రావయ్యా మగడా... :P

మనసు పలికే said...

ఈ వ్యాఖ్యలన్నిటికీ సమాధానాలు ఇచ్చేసరికి కృష్ణ పని అయిపోతుంది.. హహ్హహ్హా..

మనసు పలికే said...

ఎటెళ్లి పోయారు అంతా..?

బంతి said...

విలన్ ఎవరు ? సర్పంచ్ కేరెక్టర్ ....

౧. హరికృష్ణ
౨. బాలకృష్ణ (డబల్ ఆక్షన్ )
౩.మోహన్ బాబు

మనసు పలికే said...

100వ కామెంటు నాదే అవ్వు గాక..:)

బంతి said...

చెప్పండి

బంతి said...

ఎస్స్ వంద నాదే

బంతి said...

హమయ్య ఇక పోయి కాస్త పని చేసుకోస్తా

ఆ.సౌమ్య said...

కొన్ని పంచ్ లు బావున్నాయి. too lengthy to read!

మనసు పలికే said...

100

..nagarjuna.. said...

పోతేపోయింది...సొంతబ్లాగులో సెంచరీ కొట్టే అవకాశం ఎంమందికి వస్తంది చెప్పు...

లేకపోతే కృష్ణ ఎవరికైనా కృతజ్ఞ తిర్చుకొనే అవకాశం ఇస్తున్నాడా... ?? I highly doubt it...

బంతి said...

అపర్ణ గారు నాది వంద యాహూ ( ఇది ప్రభాకర్ యాహూ కాదు )

..nagarjuna.. said...

ఈ ఛాన్సుకూడా పాయే... :(

..nagarjuna.. said...

బంతిగారికి congratulations...
better luck next time for aparna and me....

బంతి said...

అంతే అంతే ... నాగ్

మనసు పలికే said...

వ్వా.......వ్వా.. వంద నాకు కాకుండా చేసిన బంతి గారు.. :(
Any ways.. Congrats to both of you.. Hare and banthi garu..:)

..nagarjuna.. said...

ఆ ఆఆ అ...పనైపయింది ఇహ చాపచుట్టేయండి. కృష్ణ వచ్చి తెగసంబరపడిపోయి ఎక్కడో తేలుతాడు.

మనసు పలికే said...

వ్వా.......వ్వా.. వంద నాకు కాకుండా చేసిన బంతి గారు.. :(
Any ways.. Congrats to both of you.. Hare and banthi garu..:)

బంతి said...

అపర్ణ గారు నెక్స్ట్ టైం మీదే లెండి వంద ...

Unknown said...

length baaga ekkuva aindi... rayudu hyd ki velli 14 years undi malli raavadam...aa part lo humour takkuva aindi....kani second half adirindi....rayudu sarpanch aiyaka punch lu baaga unnayi....starting lo kooda punches baagunnayi....malli gillindi sandhya.....chaduvu leka poyina sandhya girl friend ga doriindi....ilaantivi baagunnayi

Anonymous said...

కామెంట్స్ కోసం 4 పార్ట్స్ రాసే మనుషులున్నంత వరకు
ఈ బ్లాగుల పరిస్థితి మారదు. హ్మ్

3g said...

ఎహె...ఎహెహె.... నూటపదహారో కామెంట్ నాదే.....

మనసు పలికే said...

హ్మ్.. నాగార్జున.. అంతే అంతే.. మనం 200ల వ్యాఖ్య కి ట్రై చేసుకుందాం.. ఇద్దరం కలిసి ట్రై చేద్దాం ఈసారి. నేను చేస్తే అది నీకు అంకితం.. నువ్వు చేస్తే అది నాకు అంకితం..:) అప్పుడైతే మనం ఇంక ఎవ్వరికీ చాన్స్ ఇవ్వం..:)
బాబోయ్.. అసలు కృష్ణ బ్లాగు ఓపెన్ అవ్వడం లేదుగా..:(

థాంక్స్ బంతి గారూ..:)

మనసు పలికే said...

3g gaaru, congrats..:)

రాజ్ కుమార్ said...

నేను ఇట్టా వెల్లొచ్చేలోపు వంద అయిపొయిందా...ప్చ్..
100 కొట్టిన వాళ్ళకి, 100 చేసిన వాళ్ళకీ శుభాకంక్షలు

దర్శక రత్న said...

నాయనా హరే క్రిష్ణ.. నేను పిలిచి లైఫ్ ఇస్తానంటే పట్టించు కొరేమి..? నేను త్వరలో మేస్త్రి2 తీద్దమనుకుంటున్నా.. మీరే రైటెర్ ఎమంటారు?

రాజ్ కుమార్ said...

చిన్న పిల్లల్లాగా 50 కి, 100 కి కొట్టుకుంటున్నారా చీప్ గా? నాలాగ 200 కి ట్రై చెసుకోండి.. :) :) :)

పుత్రరత్న said...

హరేక్రిష్ణ గారు.. దర్శక రత్న తో పెట్టుకుంటే రీళ్ళు చుట్టుకోవలసిందే.. నా పొజిషన్ ఎమిటో జనాలకి తెలుసు కదా! గ్రీకు వీరుడు అని చెప్పి గుండు కొట్టెసాడు నాకు.

Sai Praveen said...
This comment has been removed by the author.
శివరంజని said...

అయ్యబాబొయ్ 122 కామెంట్స్ ????? కంగ్రాట్స్ హరే కృష్ణ గారు

బి.గోపాల్ said...

బంతి గారు.. ఆలస్యం గ జవాబిస్తున్నందుకు చమించాలి.
మీరింకా 2000 లొ ఆలొచిస్తే ఎట్టా? చీపు గ టాటా సుమోలా? నేను బుల్డొజర్ లు, రోడ్ రోలర్ లు ప్లాన్ చెస్తున్న..
నా నెక్ష్ట్ సినిమాకి ఫైట్స్ "థ్రిల్లర్ మంజు ".

మనసు పలికే said...

>>నా ఈ విజయాన్ని ఎవరు గుర్తించనందుకు నాకు ఇప్పుడు రాయుడు వచ్చి అపాలజీ చెప్పాల్సిందే. లేకపోతే అపర్ణే ఉజ్వల అని సంధ్యకి చాడీలు చెప్పేస్తా :ఫ్
ఏమన్నా లాజిక్కా సాయి..:) హహ్హహ్హా..
నువ్వసలు కేక..

మనసు పలికే said...

వేణురాం.. 200ల కోసం ఇక్కడ నేను నాగార్జున కర్చీఫ్ వేసేస్కున్నాం :)))
అయినా ఇక్కడ 50 కామెంటు నాదే.. నా విజయాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు.. వ్వా... వ్వా...
నాకు ఎవరు అపాలజీలు చెబుతారు ఇప్పుడు..? నేనేమని చాడీలు చెప్పాలి..? ఎవరికి చెప్పాలి..? :(

తేజ said...

త్వరలో నేను ఒక మూకీ సినిమా తీస్తున్నా.. చాల కొత్తగా కేక కన్నా క్రిఎటివ్ గా ఉంటుంది. మాటలు మీరే రాయాలి క్రిష్న గారు.

గుణశేఖర్ said...

ఆ తేజ గాడి తో పని చెయ్యకండి కృష్ణ గారు. వాడికి కొట్టడం సరదా... ఆ తర్వాత మీ ఇష్టం..
నేను త్వరలో హంగ్రీస్టార్ హరికృష్ణ ని హీరో గా పెట్టి సినిమా తీస్తున్న... సినిమా పేరు "బాకు". సినిమా మొత్తం NH5 మీద జరుగుతుంది. దానికోసం కలకత్తా నుండి చెన్నై దాక NH5 సెట్ వెయ్యాలి..
ఏ నిర్మాత ని బాదాలా అని చూస్తున్నా..

నితిన్ said...

అంతే..అంతే.. తేజ నన్ను రోజూ సొంటి పిక్కలు తీసే వోడు కృష్ణగారు ...

సింగమనల రమేష్ said...

కృష్ణ గారు.. మీరు ఈ సినిమా డైరెక్ట్ చేసి పెట్టాలి నాకు... అసలే చాలా కష్టాల్లో ఉన్న్నాను .

సింగమనల రమేష్ said...

కృష్ణ గారు.. మీరు నన్ను పిచ్చోడు అన్నందుకు నాకు కోపం గా లేదు.. అవును ఇద్దరు పిచ్చోల్లతో సినిమాలు తీసిన నేను ఈ శతాబ్దపు పిచ్చోన్ని

హరే కృష్ణ said...

మీ అందరి అభిమానికి హృదయ పూర్వక ధన్యవాదాలు
అందరికీ రిప్లై ఇస్తానని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

బంతి గారు Special Thanks and Congratulations for the Maiden 100th comment in my blog :)

సాయి ప్రవీణ్,3g గారు,నాగార్జున,అపర్ణ,వేణూరాం,శివరంజని
Thank you very much my dear Friends :)

హార్ట్ ఫుల్ గా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

you all made my day :) Thank you

హరే కృష్ణ said...

మురళి గారు ధన్యవాదాలు :)

విక్కీ..నీకు నచ్చిందంటే బాగున్నట్టే :):)
థాంక్ యూ :)

మంచు said...

చీ ..నాది మరీ 135 వ కామెంటా... దీనికన్నా అసలు కామెంటకపొవడం బెటర్... సింగమనల మన అన్నతొ ఒక సినిమా తీసేవరకూ నేను ధర్నా చేస్తున్నా...

మంచు said...

అలాగే కామెంటిన ప్రతీఒక్కరికి పేరు పేరునా థాంక్స్ చెప్పకుండా అందరికి కలిపి ఒకే థాంక్స్ చెప్పడం ఎమిటి... ఈ అగ్రబ్లాగర్ అభిజాత్యాన్ని ఖండిస్తున్నా

3g said...

>>సాయిప్రవీణ్,3gగారు,నాగార్జున,అపర్ణ,వేణూరాం,శివరంజని
Thank you very much my dear Friends :)


ఫ్రెండ్స్ అన్నాకా మళ్ళీ గార్లు,బూర్లు ఎందుకు చెప్పండి. పీకెయ్యండి నేన్చూసుకుంటాను.

3g said...

>>నేను త్వరలో హంగ్రీస్టార్ హరికృష్ణ ని హీరో గా పెట్టి సినిమా తీస్తున్న... సినిమా పేరు "బాకు". సినిమా మొత్తం NH5 మీద జరుగుతుంది. దానికోసం కలకత్తా నుండి చెన్నై దాక NH5 సెట్ వెయ్యాలి..

హ్హ హ్హ హ్హ....గుణశేకరన్నయ్యా..... నువ్వు కేకసలు.

కృష్ణప్రియ said...

Gunashekhar's NH5 set .. Hilarious.
:)))

బంతి said...

గుణశేఖర్ గారు ...
అ. గ్రాఫిక్స్ గట్రా ఉంటాయ?
ఆ.తాజ్మహల్ మీద కాని లేదా చైనా వాల్ మీద కాని హీరో-విలన్ ఫైట్ ఉంటుందా?
ఇ. హీరోయిన్ ని ఎవరు కిడ్నాప్ చేస్తారు విలన్ ఆ లేక హీరోనా ?

శివరంజని said...

@మంచు గారు, 3g గారు :

హహహహహ మీ కామెంట్స్ కెవ్వు కేక

చామంతి said...

గుణశెఖర్ అన్నయ్యా
ప్రవీణ్ అన్నయ్య డైరెక్టర్‌కి ఒక పాతికేలు , హీరొకి ఒక పాతికేలు, వీరొయిన్ కి ఒకటికి రెండు చొప్పున యేబయ్ వేలు ఇస్తాడంట .... అంతకన్నా బంపర్ ఆఫర్ దొరకదు మీకు

గుణశేఖర్ said...

3G గారు, కృష్ణ ప్రియ గారు థాంక్స్ . ఐతే నా నెక్స్ట్ సినిమా వరుడు రికార్డ్ బద్దలు కొడుతుంది

గుణశేఖర్ said...

బంతిజీ... గ్రాఫిక్స్, తాడు తో లాగే ఫైట్స్ లేకుండా నేను సినిమా తియ్యలేను. మరీ మృగరాజు రేంజ్ లో కాకపోయినా ఓ మాదిరి గా ఉంటై గ్రాఫిక్స్ :)
క్లైమాక్స్ లో హీరో , కి విలన్ కి కుతుబ్ మినార్ మీద ఫైట్ ఉంటుంది..

గుణశేఖర్ said...

చామంతి గారు.. అవునా..! 25 వేలే..ఐతే చెరసాల సినిమాని , హైదరాబాద్ లో చీక్కులం చిట్టడవులు సెట్ వేసి తీస్తా..

రాజ్ కుమార్ said...

NH5 సెట్టా ? కేక.. ha ha ha:)

రాజ్ కుమార్ said...

ఈ గుణ సేఖర్ రచ్చ రచ్చ చెసాడు..

రాజ్ కుమార్ said...

148

రాజ్ కుమార్ said...

149...

రాజ్ కుమార్ said...

150 naade.......

రాజ్ కుమార్ said...

Congratuolations... hare krishna.. :)nenu late ga vachina latest gaa vacha...:) :)

మనసు పలికే said...

కృష్ణ.. అభినందనలు 150 పూర్తి చేసినందుకు.. వేణురాం నీకు కూడా..:)

మనసు పలికే said...

హహ్హహ్హా.. NH5 setup కేకో కేక..

మధురవాణి said...

హహ్హహ్హా! :) :) :)
బాగా నవ్వించారు. ఎనిమిదో తరగతి మ్యాథ్స్ ఎలా పాసవ్వాలో చెప్పి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. అది మాత్రం కేక అసలు! :D :D

..nagarjuna.. said...

NH5 సెట్ వేస్తారా...ఎయ్యండి ఎయ్యండి...రోబో సినిమా బడ్జెట్ మించిపోవాలి ఈ సెట్‌తో...

మనసు పలికే said...

How about collections..? :P

వేణూశ్రీకాంత్ said...

అబ్బో పోస్టే లోడవ్వట్లేదనుకుంటే కామెంట్లు తగ్గట్లు ఉన్నాయి కదా :) మొత్తానికి బాగుందండి. మగిస మాత్రం హైలెట్ :)

హరే కృష్ణ said...

మంచు గారు అదే పనిలో ఉన్నాను ఈ వరం మళ్ళీ ట్రిప్ వచ్చి పడిందాయే..ఈ లోపు అందరికీ రిప్లై లు ఇస్తానని మాటిస్తున్నా :)

3g , నేను మిమ్మల్ని సారీ నిన్ను ఏకవచనం తోనే పిలుస్తాను,సరేనా! thank you my friend :)

Note:
>>>>>3g గారు :
హహహహ మీ కామెంట్స్ కెవ్వు కేక

ఇక్కడ మన శివ నిన్ను గారు అని పిలిచి అవమానపరుస్తున్నారు అని ఎవరైనా చెబితే నువ్వు నమ్మొద్దు సరేనా :)

హరే కృష్ణ said...

శ్రావ్య గారు థాంక్సండీ :)

మధురవాణి గారు :) :)
లెక్కల పుస్తకాల కాన్సెప్ట్ మొన్న ఫ్రెండ్ చెప్పిన జోక్.ఇలా పంచుకుందామని బ్లాగ్ లో పెట్టుకున్నా..ఆ క్రెడిట్ అంతా తనకే

మీ అభిమానానికి ధన్యవాదాలు

హరే కృష్ణ said...

గుణశేఖర్ గారు NH5 set రచ్చ రచ్చ :D
మీ కామెంట్స్ కి మేము ఫాన్స్ అయిపోయాం అంతే :)
keep visiting and thank you

హరే కృష్ణ said...

సౌమ్య గారు నచ్చినందుకు థాంక్స్ :)

వేణూ శ్రీకాంత్ గారు :))
అంతా అభిమానం
మరొక్కసారి నా ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శివరంజని,వేణూ రాం,అపర్ణ,నాగార్జున మీ అందరికీ నా ఆభినందనలు,అభివాదాలు,ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక్కసారి 133rd కామెంట్ ని గుర్తు చేసుకుంటూ ఈ వారాంతం లోపు అందరికీ రిప్లై ఇస్తానని :) :)

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు :)
బంతి గారు థాంక్స్ :))
వేణూరాం congratulations :)))

గుణశేఖర్ said...

నా కాన్సెప్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు..! ఇంతకీ నా సినిమాకి మీరు మాటలు రాస్తారా లేదా?

Sai Praveen said...

@గుణశేఖర్,
మీరు ముందు నిర్మాతని ఒప్పించండి. హరే కృష్ణతో డైలాగులు రాయించే పూచీ నాది.
@తేజ,
హరే కృష్ణ లాంటి టేలెంటెడ్ రైటర్స్ మూకీ సినిమాలకి రాయరండీ. నన్ను రాయమంటారా చెప్పండి?

మనసు పలికే said...

అసలు మీరంతా కాదు.. నన్ను రాయమంటారా..? మీరు ఖచ్చితంగా రాయమంటారు అన్న నమ్మకంతో ఇప్పుడే మొదలెట్టేశా.. హహ్హహ్హా..

Sai Praveen said...

నువ్వే కరెక్ట్ అపర్ణ. మూకీ సినిమాకి కావాల్సింది 'మనసు పలికే' మౌన భావాలే :)

మనసు పలికే said...

హహ్హహ్హా.. ధన్యవాదాలు సాయి, నా (మనసు పలికే) భావాలు అర్థం చేసుకున్నందుకు. భయపడి పోయా ఇక్కడ ఎవరైనా వద్దంటారేమోనని..;)

సుమన్ said...

మనసు పలికే గారు.. మీరు రాయల్సింది ఆ సెట్లశేఖర్ కి కాదు..
నేను అల్రేడీ సుమనోహరాలు అనే పాటల ఆల్బం, నా డైలీ సీరీయళ్ళకి బోలెడు పాటలూ రాసాను (రాయించాను) . వాటికి గొప్ప వ్యాఖ్యానాలు రాయాలి తమరు.

మీ రుణం ఉంచుకోను. నా నెక్ష్ట్ సీరియల్ కి మీపేరు పెట్టి 10000 యేపిసోడ్లు సాగదీస్తా.

మనసు పలికే said...

హహ్హహ్హా. సుమన్ గారు, ఇప్పుడే మీ గురించి అక్కడ (నా బ్లాగులో) చిన్న డిస్కషన్ జరిగింది.. మీరు ఇలా ఇక్కడ ప్రత్యక్షమైపోయారు..:) నా పేరు మీద 10000 ఎపిసోడ్లు కాదు, మీకే 10000 యేళ్లు..;)
>>వాటికి గొప్ప వ్యాఖ్యానాలు రాయాలి తమరు.
దయచేసి నన్ను involve చెయ్యొద్దు చారి గారు.. :((

గుణశేఖర్ said...

అయ్యా. సాయి ప్రవీణ్ గారు.. నాకు 25 వేలు ఇచ్చే ప్రొడ్యుసర్ దొరికాడు.. మనక్రిష్ణ గారు ఎమీ మాటాడటం లేదు..

నేను said...

తేజ, మూకీ సినిమా కి పాటలు రాసే అవకాశం నాకే ఇవ్వాలి ఎందుకంటే "వేవేల మైనాల గానం (వినిపించెను) నా మౌనం".

తేజ said...

@sai praveen అలాగే నాకు అభ్యంతరం లేదు.. కాని హీరోలని, టెఖ్నీసియన్లని కొట్టడం నా హాబీ. నాకు నచ్చినట్టు రాయకపోతే ఆర్.పి పట్నాయక్ అటు ఇటు కాని గొంతు తో పాడిన పాటలు వినిపించి స్కేలు తో మీ చేతుల మీద వాయించేస్తా...
నేనమన్నా సగం పిచ్చోన్నా డస్టర్ తో నా చేతి మీద కొట్టుకోడానికి?

మనసు పలికే said...

బద్రి గారు, లేదు లేదు... ఆ అవకాశం నాదే నాదే నాదే ముమ్మాటికీ నాదే..:))

మనసు పలికే said...

ఇదంతా కాదు, మనం తేజ గారినే అడుగుదాం ఎవరిని (కొట్టకుండా) సెలెక్ట్ చేసుకుంటారో..:))

దర్శకరత్న said...

అవకాసం ఇస్తానన్న నన్నొదిలేసి పిల్లిగెడ్డంగాన్ని ,కర్రెద్దు మొహం గాణ్ణి అడుగుతారా?
అమ్మా అపర్ణ ! నేను శ్రీదేవి , జయప్రద, ఇలా ఎంతో మంది హీరొయిన్లకి బ్రేక్ ఇచ్చి ఉత్తరాదికి పంపించా..

నువ్వన్నా నా మాట విను..చిన్నసినిమాని బతికించు. తెలుగు సినీపరిశ్రమని ఆ నలుగురి చేతుల నుండి కాపాడు .

నేస్తం said...

:) హరే భలే బాగా రాసావ్.. మగిస భలే బాగుంది

మనసు పలికే said...

దర్శక రత్న గారు,
>>నేను శ్రీదేవి , జయప్రద, ఇలా ఎంతో మంది హీరొయిన్లకి బ్రేక్ ఇచ్చి ఉత్తరాదికి పంపించా..
రచయితలకి బ్రేక్ ఇవ్వలేదా..? ;) మరి నాకెందుకు చెబుతున్నట్టు..?
అవునూ.. కర్రెద్దు మొహం అంటే ఏమిటి..?:P

నేను said...

అపర్ణ, నా కామెంట్ సరిగా చూసినట్టు లేరు. మీవి మాటలు నావి పాటలు.
తేజ సినిమాలో మా శీక్కుళం పాట తప్పకుండా వుండాలి, కాబట్టి పాటలు మాత్రం నావే (కొట్టకుండా అయితేనే).

మనసు పలికే said...

>>తెలుగు సినీపరిశ్రమని ఆ నలుగురి చేతుల నుండి కాపాడు ."
మర్చిపోయా. ఏ నలుగురు.?

రాజ్ కుమార్ said...

Congrats harekrishna...
ippudu kadaa.. nee post ki oka ardham , paramaardham...
:)

మనసు పలికే said...

అయ్యయ్యో.. బద్రి గారు నన్ను క్షమించేసెయ్యండి.. ప్లీజ్ ప్లీజ్..:(

నేను said...

Deal: 200 మాకొదిలేస్తే మిమ్మల్ని శమించేత్తా :P

మనసు పలికే said...

బద్రి గారు, భలే కొట్టారు దెబ్బ.. అయినా 100 ఏంటి 200 ఏంటి.? చేసేది ఎవరు చేయించేది ఎవరు..? అంతా ఆ పరమాత్ముడి చెస్ ఆట కదూ.. మనమంతా నిమిత్త మాత్రులమే..;) చెస్ లో పావులమే...:)

Anonymous said...

Wats going on here?

మనసు పలికే said...

అవునూ.. అసలు బ్లాగు ఓనర్ ఎక్కడా..? కనిపించడే..? మనమేమో ఇలాక్కొట్టేసుకుంటున్నాం..

నేను said...

అంతా ఆ పరమాత్ముడి చెస్ ఆట కదూ//
కాదు, కీబోర్డ్ మీద మీ చేతులు, కామెంట్ బాక్స్ లో మీ రాతలే.
కీబోర్డ్ మీద చెయ్యి వెయ్యకుండా అలా కూర్చోండి చెప్తాను.

ఓనర్ సారు ఏదో టూర్ కి పోయిండు, వచ్చినంక అందరినీ పిలిచి దావత్ ఇస్తా అని చెప్పిండు.

మనసు పలికే said...

బద్రి గారూ.. అంతే అంటారా..? మీరు చెప్పినట్లు గానే ఏమీ టైప్ చెయ్యకుండా కూర్చుంటాను..:(

మనసు పలికే said...

బద్రి గారు, మర్చిపోయాను.. ఎప్పటి వరకూ అలా కూర్చోవాలో చెప్పారు కాదు...

మనసు పలికే said...

మరో ప్రశ్న.. దావత్ నాక్కూడా ఇస్తాడా.. అంటే నేను కామెంట్లు పెట్టకుండా కూర్చుంటున్నాను కదా..

Anonymous said...

aaa naluguru ante neenu kuda unnanu kadaa..

baabu post enti intha baaru unnadi, malli inni comments aa..maaku ikkada load avvadam ledu

-----

taara..

మనసు పలికే said...

అయ్యయ్యో.. నేను వద్దంటున్నా నా చేతులు కీబోర్డ్ మీద డ్యాన్స్ చేస్తున్నాయి..:(

మనసు పలికే said...

తార గారు, మీరు ఆ నలుగురిలో ఉన్నారా..?

మనసు పలికే said...

ఎహె.. ఇలాక్కాదు. ఇక కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను..:)

Anonymous said...

badri kaasuko taruvata kadha mee meedee...hero meerenanta chikkolamlo taalku.

taara.

మనసు పలికే said...

195

మనసు పలికే said...

197

మనసు పలికే said...

198

మనసు పలికే said...

199

మనసు పలికే said...

200

మనసు పలికే said...

హహ్హహ్హహ్హా. నాదే నాదే 200 నాదే..:)

«Oldest ‹Older   1 – 200 of 342   Newer› Newest»