Wednesday, October 6, 2010
ఆపద్భాందవుడు
1999 వ సంవత్సరం:సచిన్ నడుం నొప్పితో పాక్ తో చెన్నై లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో గెలుపు చివరి అంచులు వరకు తీసుకెళ్ళి ఓడిపోయిన దృశ్యం నిన్నటి వరకు మర్చిపోలేదు.
2001&2010:Two historic triumphs for Team India..on both the occasions VVS was the architect :)
అంతకంటే భయంకరమైన నొప్పి ని భరిస్తూ విజయ తీరాలకు చేర్చిన లక్ష్మణ్ కృషి ని అభినందించకుండా ఉండలేం
kudos to Laxman..
ఇక మీదట లక్ష్మణ్ జండూబామ్,మూవ్,pain relief లకు endorse చెయ్యాల్సిన పని ఉండదు ఎందుకంటే he is too good when he play with back pain( 3rd test against SL in colombo103* in 2010)
Best tweets after the historic win
-------------------------------------
Australia should voluntarily declare some area in their country as Laxman Janmastan.
The day VVS retires..it will be a National holiday in Australia
Gandhi's last words were 'hey ram', Ricky ponting's would be 'hey laxman' ;)
Subscribe to:
Post Comments (Atom)
22 comments:
very creative ,nice one.
Yes... Lakshman always proved to be nightmare for Australia...
అవును లక్ష్మణ్ ఆస్ట్రేలియా కు ఒక పీడకల....
లక్ష్మణ జన్మభూమి. ఐడియా బాగుంది. :-)
కేక!!!
భాస్కర్ రామరాజు
ha ha... very good
చాలా బావుంది.
it will be a National holiday in Australia ..
ha ha :)
hahhahhaa.. nice one Krishna..:)
హ..హ..హ... బాగుంది ...
Australia should voluntarily declare some area in their country as Laxman Janmastan.
haaha....
సూపర్ హరే కృష్ణ.. ఫోటో కూడా అదిరింది..
The day VVS retires..it will be a National holiday in Australia
Jayaho..lachchanna....
very nice :) :)
A 6 months old boy urgently needs A-ve blood for heart surgery at CARE hospital, Banzara hills on this friday...Please reach his father Mohammad on 9676232625... dear friends pls reshare this post and save his life
:) :)Tweets are too good!
The day VVS retires..it will be a National holiday in Australia
------------------------------
చాలా బావుంది,
అనోనిమస్ గారు ధన్యవాదాలు :)
రవిచంద్ర గారు సరిగ్గా చెప్పారు,Nightmare :)
కృష్ణ ప్రియ గారు,భాస్కర్ గారు,కార్తిక్ థాంక్ యూ :)
మంచు గారు తిరు & బంతి గారు :)))
thank you very much
అపర్ణ,శివరంజని,Venuram
వ.బ్లా.స తరుపున నా మనః పూర్వక ధన్యవాదాలు :)
పరిమళం గారు,మధుర వాణి గారు&శ్రావ్య గారు థాంక్ యూ :)
నిన్న నాకు వచ్చిన SMS
------------------
భారతదేశంలో చాలామంది రాముడు ఎక్కడ పుట్టాడు అని తీవ్రంగా వెతుకుతున్నారు కాని అక్కడ ఆస్ట్రేలియన్లు మాత్రం లక్ష్మణుడు(మన VVS Laxman)ఎందుకు పుట్టాడు అని ఆలోచిస్తున్నారు
:)
Ministry of External Affairs has warned Indians with Laxman as their names against going to Australia
Nagarjuna :D :D
Vikky LOlll
Post a Comment