బుద్ధి గడ్డి తిని ఈ మధ్య ఒక కవితా సమ్మేళనంకి హాజరయ్యాక నాకు కూడా తన్నుకొస్తున్నాయి...తవికాస్త్రాలు కాచుకోండి
విజయ్ మాల్యా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినప్పుడు ..
నేనొస్తున్నానని నువ్వు నమ్ము
నీ నమ్మకాన్ని నే చేయను వమ్ము
ఇంటికొచ్చినప్పుడు తీసుకొస్తా నీకొక రమ్ము
తీసుకురాకపోతే నన్ను కుమ్ము
నన్నే కత్రినా,దీపికా ఆచూకి అడుగుతావా నీకెంత దమ్ము
తర్వాత ఫోన్ చేస్తా right now i'm ఇన్ జిమ్ము
----------------------------------------------
సురేష్ కల్మాడి షీలా దీక్షిత్ తో..
బతికేవాడిని కొట్టుకొంటూ డప్పులు
ఈ గేమ్స్ దయతో తీరాయి అప్పులు
కామన్ వెల్త్ ని కాష్ చేసుకున్నాక అయ్యాను సెల్ఫ్ వెల్త్
ఇంత డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియక పాడవుతోంది హెల్త్
----------------------------------------------------------
మొహమ్మద్ అమీర్,సల్మాన్ బట్,ఆసిఫ్ to Scotland yard
నేనొక అవినీతి ఖిలాడిని
ఈ సల్మానొక స్పాటు సూత్రధారిని
న్యూస్‌ఆఫ్ ది వరల్డ్ వాడు చేసాడు అందరి ముందు దోషిని
------------------------------------------------------------
ఇదంతా ఎందుకు రాస్తున్నా అంటే
ఆత్మానందానికి మీ రాక
వెలవెలబోయింది విజిటర్స్ లేక
మీ కామెంట్ తో పెట్టించారు కేక
బ్లాగ్ కి పూర్వ వైభవం వచ్చింది చక చకా
చంద్రముఖి మీద ఆన లక లకా!
హృదయపూర్వక ధన్యవాదములతో ఈ తవిక..
--------------------------------------------------
ఎవరక్కడ!! వహ్వా.. వహ్వా అని కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోతుంది..!
83 comments:
హిహ్హిహ్హీ.. కృష్ణ.. భలే ఉన్నాయి నీ తవికాస్త్రాలు.. :))
>>ఇంత డబ్బు ఎక్కడ దాచోకోవాలో తెలియక పాడవుతోంది హెల్త్
నిజమే కదా పాపం..:(
ఇంటికొచ్చినప్పుడు తీసుకొస్తా నీకొక రమ్ము
తీసుకురాకపోతే నన్ను కుమ్ము...
అలాగే అలాగే....:) :)
krishna garu baaga kummeru...:) :)
నాకో డౌట్ ..కింగ్‌ఫిషర్ రం కూడా ఉందా???
ఫస్ట్ కామెంట్ నాదే..:))
కృష్ణ.. చెప్పడం మరిచాను. టైటిల్ అదుర్స్.. కేక.. సూ..పర్..:)
యెహోవా యెహోవా
యెహోవా అనగా????
"యెహోవ నా కాపరి" లో యెహోవానేనా?
అపర్ణ థాంక్ యూ :)
మొదటి కామెంట్ నీదే!
టైటిల్ నచ్చిందా,బోలెడు థాంకులు :))
వేణూరామ్,అంతే అంటావా థాంక్ యూ :))
మాల్యా ఇంట్లో సొంత ఇంటి వంట పడదు :)
శ్రీనివాస్ గారు అది యహోవా చేహోవా నా :)
థాంక్స్ :)
:-) బాగుంది
తవికజీవీ జీవితవిక కితకితా,
మీరిలాగే తవికిస్తుండాలి ఏతావాతా,
మాకందరికీ కలగించాలి ఆనందచేత.
(మీలాగే ప్రయత్నించా నేనూ ఓ తవిక,
తవికశ్రీ (?)వచ్చి అప్రూవ్ చెయ్యాల్సిందే)
>>ఇంటికొచ్చినప్పుడు తీసుకొస్తా నీకొక రమ్ము
తీసుకురాకపోతే నన్ను కుమ్ము...
ఆహా...ఓహో ఓహ్హొహ్హొ....అద్భుతం
కృష్ణ ప్రియ గారు చాలా థాంక్స్ :-)
శ్రీనివాస్ గారు థాంక్ యూ :D
రిప్లై ఇవ్వడం లో మీకు మీరే సాటి..super :)
తవిక శ్రీ కామెంట్ కోసం నేను కూడా వెయిటింగ్ :)
కింగ్ సినిమా లో పాడినట్టు
తవిక తవిక తవిక నా దిల్ కి కిటికీ తెరిచావే లడకా అని పాడుతారేమో
నాగార్జున Thaks buddy :)
హ హ హ .... విజయ్ మాల్యాది బావుంది :-))
నువ్వూ ఈ మద్య తవికశ్రీ సావాసం వల్ల బాగానే తవికలు నేర్చుకున్నట్టువున్నవ్ .....
పల్లకి గారు :D
హ హ్హ హ్హ........ విజయ్ మాల్వా తవిక బాగుంది.
తవికశ్రీ ఎవరు? ఎవరు? ఎవరు?
nice poems.u can also view my funny poems on http://namanobavalu.blogspot.com/
లాభం లేదు, పైరవీలు చేసైనా మీకు అవార్డు ఇప్పించాల్సిందే! :-)) ఆ సభకు, ABCDలను పిలవాల్సిందే!
వాళ్లెవరో తెలుసుగా!
వహ్వా.. వహ్వా :))
wahwa..wahwa..adhurs..!! :D
హరే కృష్ణ గారు బాగున్నాయండి మీ తవికలు ....విజయ్ మాల్యా తవిక కెవ్వు కేక
సూపరు తవికలు :)
3g గారు థాంక్స్ :)
చక్రధర్ గారు ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
సుజాత గారు అవార్డ్ ఆ థాంక్స్ :)
ABCD అంత మందా
ఏదో సినిమాలో సన్మానం గుర్తుకొస్తోంది చిటికెలు etc ..
అందుకే సన్మానాన్ని తిరస్కరిస్తున్నా
అవార్డు ని offline లో తీసుకొనే facility ఉంటే చెప్పండి :)
నేస్తం గారు :D
కిరణ్ :D :D
నచ్చినందుకు ధన్యవాదాలు
బంతి గారు హృదయపూర్వక ధన్యవాదములు :) :)
శివరంజని అపర్ణ ని తిట్టినందుకు కాను మీకు నా హృదయార్ధక ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నా! :)
హరే కృష్ణ గారు మీ ధన్య వాదములకి నా ప్రతి ధన్య వాదములు .
అపర్ణ, నేను మంచి ఫ్రెండ్సోచ్ తెలుసా ? ఫ్రెండ్స్ కదా మాలో మేము కొట్టుకుంటాము , తిట్టుకుంటాము . పర్వాలేదు
@అపర్ణ : నిన్ను తిట్టినందుకు నాకు హరే కృష్ణ గారు స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నారు ...అంటే నిన్ను తిట్టమని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్టూ గా తోస్తుంది నాకు ..సో ...అపర్ణ నువ్వు ఎక్కడ వున్నా సరే వచ్చి ఇక్కడ పని చూసి వెళ్ళు ముందు..
అయ్... అసలేం జరుగుతుందిక్కడ..?? నాకు తెలియాలి.. శివ నేను తిట్టుకుంటుంటే నీకు ఆనందంగా ఉందా కృష్ణ..? శివ చెప్పినట్లు నేను తను ఫ్రెండ్స్. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం.. చాకోలేట్స్, బూస్ట్ అన్నీ కొరియర్ కూడా చేసుకుంటాం.. హన్నా..
Any problems..?? ;);)
శివ రంజని,అపర్ణ మీ ప్రతి ధన్యవాదములకు నా mark webber ధన్యవాదాలు
బంగారం బంగారం తిట్టుకుంటే కామెంట్లు రాలుతాయి అని మన యు.బ్లా.స వాళ్ళు లీక్ చేస్తే ట్రై చేసా :P
ఈ సారికి లైట్ తీసుకోండి :)
మీరు చాకొలేట్లు తింటున్నారా!
అవును ప్రొబ్లెంస్ నే
చాకోలేట్లు బూస్ట్ కొరియర్ కొరియర్ ఖర్చులు దాచుకుంటే రెండు లక్షలు కూడబెట్టి మీరు కూడా ఒక కెమెరా కొనుక్కోవచ్చు కదా :)
కానీ.. చాకోలేట్స్ చాకోలేట్సే కెమెరా కెమెరానే..:) అది ఇది ఎలా అవుతుంది..? ఇది అది ఎలా అవుతుంది..? దీని కోసం అది మానెయ్యడం, దాని కోసం ఇది మానెయ్యడం మా ఇంటా వంటా లేదు.హిహ్హిహ్హి...;);)
హరే కృష్ణ.. వాళ్ళేనా చాక్లెట్లు కొరియర్ చేసుకునేది.. మీరేం బాధ పడకండి... నేనున్నాను కదా...నీకు నేను చేస్తా కొరియర్ కాని... వాళ్ళ లాగా చిన్న పిల్లల్లాగా మనం తిట్టుకోము ..కొట్టుకోము..... :) :) :)
Yeh dosti hum nahin todenge
Todenge dam magar tera saath na chhodenge.....
వేణురాం గారు, ఇక పాడటం ఆపండి ప్లీజ్.. నవ్వలేకపోతున్నా. నాకు ఆర్య2 గుర్తొస్తుంది.. :D:D
ఆర్య 2 గుర్తొస్తుందా.....!! ఇక్కడగాని ట్రయాంగిల్ స్టోరిగాని నడుస్తుందా [నోటిదూల :D ] ??
ట్రయాంగిల్ కాదు నాగార్జునా..
>>Yeh dosti hum nahin todenge
Todenge dam magar tera saath na chhodenge.....
వేణురాం గారు పైన పాట పాడుతూ ఉంటే..
ఆర్య2 లో ఆర్య ఇంకా కడపలో గీత లవర్ స్నేహితులు అయిపోయి సైకిల్ మీద పాడుకుంటూ వెళ్తూ ఉంటారు కదా.. అదే పాట ఆర్య అండ్ అజయ్ గీత ని జీప్ లో తీసుకెళ్లిపోతూ ఉంటే కూడా వస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో.. నాకు ఆ సీన్ చూస్తే భలే నవ్వొస్తుంది.. :D :D
palike garu....keka meeru... :)
intakee ikkada arya2 evaru?? ajay evaru?? specify cheyyavalasindi ga koradamainadi... :)
intakee ikkada arya2 evaru?? ajay evaru?? specify cheyyavalasindi ga koradamainadi... :)
నాగార్జున మరియు అపర్ణ
మీరు చెప్పినట్టు అయితే
కొరియా అమ్మాయిలను పెళ్ళిచేసుకొని నాకు గిఫ్ట్ ఇస్తాడేమో :)
@అపర్ణ: వో.....అలగా,మరేటి కిట్నా and వేణురాం ఇంకేదో అంటున్నారు !!!!!!!
nenu pelli chesukunte naaku gift ivvali kani ... neeku gift ivvadamemity?? :) :) :)
కొరియా అమ్మాయిలను పెళ్ళిచేసుకొని
its plural :)
కొరియా అమ్మాయిలను పెళ్ళిచేసుకొని నాకు గిఫ్ట్ ఇస్తాడేమో :)..
idi chala anyayam... denni nenu darunam ga kanikaram lekunda khandistunnanu...:) :)
idi 47.....
49
50 naade...
ఆనందం పట్టలేక కెమెరానో ఓ రెండు లచ్చలో ఇస్తావనుకున్నాడెమో...పోనీ వేణూరాం, ఆ సంబరమేదో తీర్చరాదు వెరైటిగా ఉంటుంది
థాంకులు వేణూరాం
యాభైవ కామెంట్ నీదే :)
నాగార్జున :D :D
కెమెరా రాబోతోంది త్వరలోనే :)
అంటే ఇంకో బ్యాచిలర్ త్వరలోనే పెళ్ళిచేసుకోబోతున్నాడా.... :) :(
య్యెవ్...మొట్టమొదటి హాఫ్ సెంచరీ కామెంట్లు అందుకున్నందుకు నువ్వు కొత్త కెమెరాతో తీయబొయే మొదటి షాట్‌కు నేను డబ్బులుతీసుకోకుండా పోజిస్తా.....పండగ :)
ఎయ్య్ నాగార్జునా ఇది రెండో అర్ధ century నాకు
మొదటిది ఇది కదా
http://harekrishna1.blogspot.com/2009/10/blog-post.html
అయ్యబాబోయ్.. నాకు రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిచ్చిన కృష్ణ హాఫ్ సెంచరీకి నేను లేనా..? వా....:(
క్షమించు కృష్ణ..:( అందుకో నా అభినందనలు..:)
ఇక్కడ ఎవరెవరో ఏమేమో అంటున్నారు. అన్నీ చదివి మళ్లీ పెడతా కామెంట్..:)
శ్స్....అన్ని టపాలు తిరగేసి అదొక్కటి చదవడం మర్శిన...నన్నొగ్గేయ్యే ఈ పాలికి సారి సారి సారి (ఓలమ్మో ఇదేటిది, శివరంజని చెప్పాల్సినవి నేఁ సెప్తున్నానేటీ.. )
అపర్ణ, నాగార్జున ఇద్దరికీ :))
వేణురాం గారు
>>పలికె గరు....కెక మీరు... :)
హిహ్హిహ్హి, ధన్యవాదాలు..:
>>50 నాదె
ఆభినందనలు.:)
అసలిక్కడ ఎవరు కొరియా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు..? ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారు.? ఎవరు కెమెరా కొనుక్కుంటున్నారు..? ఎవరు ఫోజు ఇస్తున్నారు..? నాకు ఏమీ అర్థం కావడం లేదు.
వేణూరామ్ కొరియా పిల్లని తీసుకోని రేపు ఇక్కడ దిగుతాడు తరువాత పెళ్ళి ఇంట్లో ఒప్పుకోకపోతే సాక్షిసంతకం నేనే పెడతాను, అందుకని ముందే నాకు రెండు లక్షలు గిఫ్ట్ గా ఇస్తున్నాడు.
అది మ్యాటర్
తార గారూ.... ఏం చెప్పారు.:) సూ..పర్..:)
ధన్యవాదాలు మీకు.:))) మరి నాకు ఏమీ ఇవ్వడం లేదా వేణురాం గారు..:(
ఎక్కడా తగ్గకు అపర్ణ...., ఆడపడుచు లాంఛనాలు అనో, ఇంకేవనో ఉంటాయిగా...అన్ని అడిగెయ్
తారా గారు మీ స్టొరీ కేక.. :) :) airport nundi డైరెక్ట్ గా మీ ఇంటికే తీసుకోచ్చేస్తున్న...పరిస్తితులు చక్కబడే వరకు మీరే షెల్టర్ ఇవ్వాలి.. ha ha ha..:)
మనసు పలికే గారు... ఇంత ఆలస్యం గానా అడగటం..??? :( :(
mee prasnalaku naa samdhanalu..:
ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారు.?
నేను గిఫ్ట్‌లు ఇస్తానన్న భ్రమ లో ఉన్నారు మన హరేకృష్ణ ... "hallucination" 3rd stage lo unnaru papam...
tara గారు కూడా నేను ౨ లచ్చలు ఇస్తానన్న భ్రమ లో ఉన్నారు.. ఇది కూడా hallucination but 6th stage.
ఎవరు కెమెరా కొనుక్కుంటున్నారు..?
నేను ఆల్రెడీ కొనుక్కున్నాను.. :) :) హిహిహి..
ఎవరు ఫోజు ఇస్తున్నారు..?
నాగార్జున గారు పోస్ ఇస్తారంట.. లేని కేమెర తో ... ఇది కూడా hallucination kani final stage..:) :) :)
Any doubts???????????
హిహ్హి.. నాగార్జున గుడ్ ఐడియా..:))
వేణురాం గారు.. కదా..!!
ఎంతైనా తార గారు తార గారే..:) భలే స్టోరీ అల్లేశారు..
మీరు ఇంత చెప్పాక డవుట్స్ ఎందుకుంటాయి..? ఆల్ క్లియర్..:))
మరి నాగార్జున గారి పైన కామెంట్ సంగతేంటి..?? ;)
aaloo ledu..choolu ledu aneee....:) :)
Oh..tappakunda.. kani problem emitante maa jilla mottam meeda nenu a ammaiki nachatledu... mundu edo okati set avvanivvandi mari..:) :) aatarvata 10% meeke..? deal ok naa??
ఇప్పుడు నేనెక్కడున్నానూ?
విజయ్ మాల్యా ఇంట్లోనా? ఓహో.. హరేకృష్ణ బ్లాగులోనా? బ్లాగు బ్లాగు బహు బ్లాగు.. సారీ.. బాబు బాగు బహు బాగు. :-D
అపర్ణ ఏం జరుగుతోంది ఇక్కడ
నన్ను పిలవకుండా మీలో మీరు కొట్టేసుకుంటున్నారు
మీ అభినందనలకి నా ధన్యవాదాలు :)
తార ఆన్సర్ అదిరింది :D :D
>>> ఆడపడుచు లాంఛనాలు అనో, ఇంకేవనో ఉంటాయిగా...అన్ని అడిగెయ్
నాగార్జున ఇక్కడ మార్పు శిఖామణి కదా వెరైటీ గా ఆ లాంచనాలు లక్షల రూపం లో వేణూరం పెడితే మనం పంచేసుకుందాం
నీకు 30% డీల్ ఓకే నా :)
వేణూరాం hallucination ఆ.. మా బాబే (కొరియా)!
తెలుగు సినిమాలు చూసేవాలకి చెప్పు ఈ డైలోగ్ లు :)
inception అని చెప్పుంటే సంతోషపడి ఒక లక్ష తగ్గించేవాడినేమో :)
సరే నువ్వు ఇండియా వచ్చాక మన సభ్యులతో గోడవేసుకుందాం తీరిగ్గా
అప్పటివరకు నేను limbo state లో ఉంటాను :)
తారనా మజాకా?
ఎయ్య్ వేణూరాం ఆలూ కొరియా లో లేదా హయ్యో..!
>>maa jilla mottam meeda nenu a ammaiki nachatledu
బజ్ లో ఒకమాట బయట ఒక మాట ఆడుతావా..హన్నా!
అపర్ణ ఈ వేణూరాం ని నమ్మొద్దు మూడు లక్షలు ఇచ్చేదాక మీరు నిద్రపోవద్దు
మధుర గారు
మీ comeback కామెంట్ తో కేక పెట్టించారు :-)
నచ్చినందుకు థాంకులు :)
ఈ సందర్భం గా
బ్లా..బ్లా..బ్లా అలియాస్ బ్లాగు బ్లాగు అనే పదానికి పేటెంట్ ని మీకు సమర్పిస్తున్నాం :D
74
75 ...congratulations
ఆత్మానందం బ్లాగ్ వెలవెల పోతుంది అన్నారు కదా 75 కామెంట్స్ తో కళకళాడిపోతుంది
శివరంజని మీ అభినందనలకు నా ప్రతి ఆభినందనలు 75 వ కామెంట్ చేసినందుకు
>>75 కామెంట్స్ తో కళకళాడిపోతుంది:D
యు బ్లా స effect అంతా :)
Thank you very much!
వహ్వా..వహ్వా.. :-) :-)
మురళి గారు :-) :-)
wah wah ...wah wah.... :)
hahaha! baagunnaayi tavikalu. maree vijaya maalyaa tavika soopar!!
సునీత గారు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు :)
విక్కీ థాంక్ యూ :)
How I missed such a hillarious post? Nice one
రిషి గారు నా బ్లాగ్ లోనికి స్వాగతం సుస్వాగతం
Thank you :)
Post a Comment