Pages

Friday, September 10, 2010

ఇ.ఉ.ఎంపీ

ఏం పీకుతున్నారు బయట కెళ్ళి + ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ = ఇంట్లో ఉండి ఏం పీకుతున్నారు ?


బ్రహ్మచారి బ్లాగర్లు జిందాబాద్!

బాచలర్ బ్లాగర్ల బిందాస్ ని తెలియచేయడానికి నాగ ప్రసాద్, కార్తీక్, తార మరియు హరే కృష్ణ ఆధ్వర్యం లో జరగబోతున్న మహా ధర్నా

23 comments:

..nagarjuna.. said...

సెయ్యుండ్రి సెయ్యుండ్రి...తొందర్గా సెయ్యుండ్రి ఈడ నేను పాప్‌కార్న్, పకోడీలతో రెడీగా కూసున్న (ధర్నాకు కాదు సూశి ఎంజాయ్ చెయ్యనికె ;) )

karthik said...

ముందుగా ఇప్పుడు మనం మన ప్రధాన డిమాండ్ల గురించి చర్చించాలి.. అవి ఏమిటంటే:
1. బ్లాగుల్లో బొత్తిగా బ్రహ్మచారులంటే భయం భక్తి గౌరవం లేకుండా పోతోంది.. కనుక మన హక్కులు బ్లాగర్లందరికీ తెలిసేలా చెయ్యాలి..
2. "పెళ్ళి చేసుకో", "పప్పన్నం ఎప్పుడు?" "ఇంటివాడివైతే తెలుస్తుంది" లాంటి భావజాలన్ని ఎక్కడున్నా ఖండించాలి..
3. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం బ్రహ్మచారి అభివృధి గురించి కథలు, రివ్యూ రాయాలి..
4. నేస్తం గారు వాళ్ళ దేశం లో ఉండే బ్రహ్మచారి వంటలు మన కోసం స్పెషల్ సీరీస్ గా రాయలి.. దానికి ముందు మాట నాగ చేత రాయించాలి..

Bhãskar Rãmarãju said...

ఆహా!! బళ్ళన్నీ లైన్లోకొత్తన్నయే.. అబ్బా, సేయండి మేవూఁ సూత్తాం.

శ్రీనివాస్ పప్పు said...

బెమ్మచార్ల సంఘం అంటే ఆడ బెమ్మచారిణిలు కూడా ఉండాలి గందా మరి.ఏతంతావ్ బాచీ?

Anonymous said...

అంతే పెళ్ళైన బ్లాగర్ల అభిజాత్యం నశించాలి..

హరే కృష్ణ said...

నాగార్జున :) :)
ధర్నాలో ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా అని అరవడానికి energizers తీసుకొస్తున్నావా థాంక్స్ :)

కార్తీక్
హ హ్హ భలే చెప్పావ్
>>గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం బ్రహ్మచారి అభివృధి గురించి కథలు, రివ్యూ రాయాలి.
జానకి విముక్తి నవలలో బ్రహ్మ చారులకంటే కంటే సత్యం గురించే గురించే ఎక్కువ వ్రాసారు :))

>>నేస్తం గారు వాళ్ళ దేశం లో ఉండే బ్రహ్మచారి వంటలు మన కోసం స్పెషల్ సీరీస్ గా రాయలి.. దానికి ముందు మాట నాగ చేత రాయించాలి..
కాని నాగ మాత్రం వాళ్ళ ఆస్తి రాస్తే కాని ముందుమాట రాయను అని బీష్మించుకు కూర్చుంటాడేమో :D తననే అడుగుదాం

హరే కృష్ణ said...

భాస్కర్ అన్నయ్యా :))

శ్రీనివాస్ గారు మంచి పాయింట్
అది బ్లాగాగ్ని బ్లాగ్ లో కామెంట్ల మీద డిపెండ్ అయ్యివుంది :)

తార అంతే మనం తగ్గొద్దు :)

3g said...

ఈ విధంగా దీన్ని ముందుకు తీ(తో)సుకెళ్ళటానికి బ్ర.బా.స లాంటి సంఘమేమైనా పెట్టే ఆలోచనుందా? ఉంటే దాని సభ్యత్వానికి అర్హతలేంటి? దాని కేప్షన్ ఏంటి? దాని కోశాదిపతి, సైన్యాదిపతి ఎవరు?

బంతి said...

సూపర్ :)
బ్ర.బా.స వర్థిల్లాలి

హరే కృష్ణ said...

3g థాంక్స్ :)
తోసుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదులెండి :)
బ్లాగు బ్రహ్మ చారులు గురించి మన నాగార్జున ఒక పోస్ట్ మొన్ననే వేసాడు

ఇక అర్హతలు
1 . తెలుగు బ్లాగరై ఉండాలి
2 .బ్రహ్మచారి అయ్యి ఉండాలి

బ్ర బా స కి కేప్షన్ పెట్టమంటారా హ్మ్మ్
బ్ర బా స-బ్రహ్మచారులకు విధాత

సైన్యాధిపతి కాదు ఇక్కడ పతులకు నిషేధం సైన్యాధిబ్రహ్మి అని ఉండాలి
సైన్యాధి బ్రహ్మి కి auditions అవుతున్నాయి తొందర్లోనే తెలియ చేస్తాను

ఇక కోశాధికారి అంటే treasurer కదా ఆస్తి మరియు డబ్బు సంబంధించిన విషయాలు అన్నీ నాగప్రసాద్ వే

హరే కృష్ణ said...

బంతి గారు థాంక్స్ :)

Wit Real said...

బ్రహ్మీ బ్లాగర్ల సంఘం అంటే అదేదొ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఘం లాగుంది ;)

అంటే అంతా యూతే అన్నమాట!

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. బాగుంది కృష్ణ మీ ధర్నా..:))

@కార్తిక్
>>
1. బ్లాగుల్లో బొత్తిగా బ్రహ్మచారులంటే భయం భక్తి గౌరవం లేకుండా పోతోంది.. కనుక మన హక్కులు బ్లాగర్లందరికీ తెలిసేలా చెయ్యాలి..
2. "పెళ్ళి చేసుకో", "పప్పన్నం ఎప్పుడు?" "ఇంటివాడివైతే తెలుస్తుంది" లాంటి భావజాలన్ని ఎక్కడున్నా ఖండించాలి..
3. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం బ్రహ్మచారి అభివృధి గురించి కథలు, రివ్యూ రాయాలి..
4. నేస్తం గారు వాళ్ళ దేశం లో ఉండే బ్రహ్మచారి వంటలు మన కోసం స్పెషల్ సీరీస్ గా రాయలి.. దానికి ముందు మాట నాగ చేత రాయించాలి..

సూ..పర్..:)

శ్రీనివాస్ said...

ఇక్కడ మాకు నొ ఎంట్రీ అనమాట

హరే కృష్ణ said...

విట్ రియల్ అందరూ సాఫ్ట్ వేర్ కాదు :)
అపర్ణ అవును సూపర్ :)
శ్రీనివాస్ :D :D

అందరకీ ధన్యవాదాలు :)

బ్లాగాగ్ని said...

అదంతా సరే గానీ, ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నారు :) :) :)

Nagaraju said...

Hi read my blog
gsystime.blogspot.com
Yo get so much of soul information
and happiness.

Thanks,
Nagaraju

హరే కృష్ణ said...

బ్లాగాగ్ని గారు స్వాగతం
మీ స్పందనకి చాలా ధన్యవాదాలు
ప్రస్తుతం మా కోశాధికారి దగ్గర డబ్బులు ఉన్నాయి
తను వచ్చాక పప్పుకొని వండి పెడతాను :)

Anonymous said...

చైనా స్పామర్ల ని మించి పోయి స్పామింగ్ చేస్తున్న ఈ నాగరాజ్ గారు ఎవరు

హరే కృష్ణ said...

నాగరాజు గారు
మీ బ్లాగ్ తప్పకుండా చూస్తానండీ
ధన్యవాదాలు

Unknown said...

1. nuvvu bachelore ve kada..weekend office ki vacheyi....

2. Nee blog chadava daaniki maaku vere pani leda.. nee kante pelli petakulu levu... maaku family undi

Ilanti boothu maata la tho brahmachaarula manassu lu noppincha radu

హరే కృష్ణ said...

విక్కీ
నేను ఆఫీస్ కి వెళ్తే
వీక్ ఎండ్ లో బొంబాయి అంతా ఎవరు కవర్ చేస్తారు :) :)

శివరంజని said...

హ...హ..హ... ఊరికి వెళ్ళడం వల్ల పోస్ట్ మిస్సయ్యాను .. బాగుంది బాగుంది మీ సంఘం...కొత్తగా ఇంకో సంఘం పెట్టారన్నమాట ....ఇంతకీ మీరు ఎప్పుడు పెట్టబోతున్నారు పప్పన్నం ...బ్లాగాగ్ని గారికి చెప్పిన సమధానమే నాకు చెప్పొద్దు