Pages

Friday, August 27, 2010

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

ఇంటర్ లోకి అప్పుడే అడుగుపెడుతున్న  రోజులు
ఇంట్లో నైట్ స్టడీ అని చెప్పడం secondshow లకి  వెళ్ళిపోవడం సినిమా నుండి వచ్చి మరో గంట సేపు లైట్స్ వేసుకొని మరీ  క్రికెట్ ఆడడం  ఇదీ దినచర్య
సరే ఆ  విషయాలు ఇంకెప్పుడన్నా పోస్ట్ లో వేద్దాం :)

బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

10 comments:

మనసు పలికే said...

కృష్ణ.. నా తరఫున కూడా మీ నేస్తానికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)

..nagarjuna.. said...

hearty wishes to your friend....

శ్రీనివాస్ పప్పు said...

మా తరపున కూడా శుభాకాంక్షలు అందచేయండి.

durgeswara said...

subhaakaamkshalu

Unknown said...

great andi...na wishes kuda andinchandi..!! :)...cards meer pettinavi anni chala bagunnai.. :)

రాజ్ కుమార్ said...

ఆదిత్య గారికి నా శుభాకాంక్షలు అందించండి..

హరే కృష్ణ said...

అపర్ణ,నాగార్జున,కిరణ్,వేణూరాం
మిత్రులారా మీ విషెస్ తెలియచేసాను :)
he is much happy now

నా తరుపున అందరికీ బోలెడు థాంకులు :) :)

హరే కృష్ణ said...

దుర్గేశ్వరరావు గారు ధన్యోస్మి
మీ శుభాకాంక్షలు తప్పకుండా అందచేస్తాను

శ్రీనివాస్ గారు థాంక్ యూ :)

శివరంజని said...

హరే కృష్ణ గారు నా తరఫున కూడా మీ best friend కి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)

హరే కృష్ణ said...

శివరంజని థాంక్ యూ :)