Pages

Sunday, August 8, 2010

నిషా పరిచయం



జూలై  చివరి  వారం
ఎప్పటిలానే ఢిల్లీ లో చిరుజల్లులు మొదలయ్యాయి

జూనియర్స్ కి admissions జరిగే టైం లో ఆ సందడిని చూస్తూ ల్యాబ్ నుండి లైబ్రరీ వైపుకి నడుస్తున్నాడు నిరంజన్
లైబ్రరీ కి వెళ్ళే దారిలో excuse me అని శబ్దం రావడం తో వెనక్కు తిరిగి చూసాడు

Can i know the way to auditorium అని ఒక అమ్మాయి అడిగింది
ఆ రైట్ లో ఉన్న బిల్డింగ్ లో  secondfloor లో ఉంటుంది కాస్త ముందుకెళ్ళి రైట్ తిరగండి  అక్కడికి వెళ్ళాక  ఎవరిని అడిగినా చెప్తారు

నేస్కాఫే లో ఉన్న ఐస్ టీ తాగుతూ చుట్టూ చూస్తున్నాడు నిరంజన్
ఇంతలో నిరంజన్ వాళ్ళ స్కూల్ మేట్ అరుణ్  సడెన్ గా కనిపించడం తో ఇద్దరూ admissions ఆడిటోరియం వైపు నడిచారు

ఆడిటోరియం లో ఆ అమ్మాయి ముందువరుసలో  కూర్చుంది, ఇది ఫిల్ చెయ్యండి అని ఒక పుస్తకం లాంటి admission form ని ఇచ్చేసరికి నిరంజన్ తన స్కూల్ మేట్ కి చెబుతున్నాడు ఏమేమి రాయాలో అని, పక్కన ఉన్న మరో ఇద్దరు కూడా నిరంజన్ ని అడిగి ఫిల్ చేసారు,

చుటుపక్కల వాళ్ళ హెల్ప్ అడుగుతోంది ఆ అమ్మాయి ,
What should i have to write in this column of CGPA అని అడిగింది
character generator of pamela anderson అని తన నోటికి వచ్చింది  చెప్పేస్తున్నాడు అరుణ్
just write down the pass percentage of ur graduation in tht coloumn అని నిరంజన్ చెప్పాడు
అమ్మాయి:థాంక్స్

అరుణ్ నిరంజన్ మాటలాడుతూ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరకి వెళ్లారు, అరుణ్ మిగతా classmates తో పరిచయం చేసుకుంటున్నాడు

నిరంజన్: హాయ్ అదితి
అమ్మాయి:అదితి?
నిరంజన్:అవును మీరే కదా అదితి
అమ్మాయి:No, i'm nisha
నిరంజన్:థాంక్స్

నిషా కూడా ఒక చిరునవ్వు ఇచ్చింది

నిరంజన్:so nisha how do you find the campus
nisha: yeah, its quite good,its almost my dream come true
నిరంజన్:నన్ను కలుసుకోవడం మీ dream ఆ  glad to know that

కాసేపు ఇద్దరూ నవ్వుకున్నాక అరుణ్ కూడా నిరంజన్ వైపు వస్తున్నాడు
ఒకే నిషా లంచ్ బ్రేక్ లో కలుద్దాం బై ఫర్ నౌ కాంటీన్ కి వచ్చేసేయ్
నిషా:కాంటీన్ కి నేనెందుకు రావాలి
నిరంజన్:సరే నేనే లంచ్ తీసుకొని వస్తా మీకు  be here then
అరుణ్ కి నిషాని పరిచయం చేసి బై చెప్పి తన క్లాసు కి వెళ్ళాడు నిరంజన్.

నిరంజన్ తన  క్లాసు లో కూర్చున్నాడు
ప్రదీప్:హే నిరంజన్ అసలు నీ క్రష్ ని అసలు మాకు పరిచయమే చెయ్యడం లేదు కదా అసలు
నిరంజన్:$%^^&***( మీ గూధచారిత్వాన్ని గాళ్స్ హాస్టల్ లో తగలెట్ట,
నరేందర్:మాకూ తెలుసులే నిరంజన్  మీ బెస్ట్ ఫ్రెండ్ అని
నిరంజన్: ఒరేయ్ ISO9001గా,గట్టిగా గంట కూడా మాట్లాడలేదు బెస్ట్ ఫ్రెండ్ అని certify చేసేస్తావా

సడెన్ గా మరో ఇద్దరు కొత్త అమ్మాయిలు నిరంజన్ వాళ్ళ క్లాస్ లోకి వచ్చి Hello!, Is this the first year class అని అడిగారు
నరేందర్:yeah right, u can sit here అని తన పక్కన సీట్ చూపించాడు
అమ్మాయి:థాంక్స్
క్లాసు జరుగుతోంది  like we have discussed in yesterdays class అనేసరికి అమ్మాయి నరేందర్ వైపు తిరిగింది
నరేందర్ క్లాస్సేస్ started from yesterday అని కన్విన్స్ చేసాడు
ఒక పక్కనరేందర్ ఇంకోపక్క ప్రదీప్ ఇంటరాక్ట్ (మాస్టర్స్ ఆక్ట్) అవుతున్నారు
క్లాసు మొత్తం విన్నాక నిజం చెప్పి yeah see you around అని చెప్పేసాక

నిరంజన్ తగులుకున్నాడు నరేందర్,ప్రదీప్ లకు
మిగతా క్లాస్సేస్ కంప్లీట్ అయ్యాక లంచ్ కి ముగ్గురూ కలిసి కాంటీన్ కి వెళ్లారు పొద్దున్న వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా జాయిన్ అయ్యారు
నిషా రాలేదు లంచ్ కి
నిరంజన్:hey guys! will be బ్యాక్ అని డిపార్టుమెంటు వైపు నడవడం మొదలెట్టాడు

నిషా లైబ్రరీ దగ్గర buiscuits తింటూ కనిపించింది
నిరంజన్: హే నిషా ఏం చేస్తున్నావ్ ఇక్కడ

నిషా:నాకు ఆకలి పెద్దగా లేదు
నిరంజన్: సరే గాని బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి హాస్టల్ అండ్ డిపార్టుమెంటు కనుక్కో! టైం లేదు తొందరగా వచ్చేసేయ్
నిషా: నేనెందుకు కనుక్కోవాలి మాస్టర్స్ లో రాగింగ్? నో నేను అడగను
నిరంజన్:సరే భోజనం చెయ్యు లేకపోతే ఆ  అమ్మాయి details కనుక్కొని వచ్చేసేయ్
నిషా:సరే ఐ విల్ గెట్ ది details ఓకే నా
కాని అప్పటికే ఆ  అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతోంది

ఆ  బ్లాక్ కలర్ షర్ట్ అమ్మాయి ని ఆపి

నిషా: maam , మీ details ఆ సర్ కనుక్కోమన్నారు
తను సరే నాతో రా చెబుతా కంప్లైంట్ చేద్దాం అంటి రాగ్గింగ్ సెల్ దగ్గర  అని ఒక బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్ళింది
 నిషా:కంప్లైంట్ ఎందుకు వద్దు వద్దు
maam:సరే నేను నా details చేప్పను
అని చెప్పి  నిషా  కాంటీన్ కి తీసుకెళ్ళింది

కాంటీన్ లో
నిరంజన్:హే థాంక్స్ సంధ్య , నిషాని కాంటీన్ కి తెప్పించేసావ్ మొత్తానికి
ముగ్గురూ కలిసి లంచ్ చేయడం మొదలెట్టారు
ఒక నెల రోజుల తర్వాత  నిషా నిరంజన్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు

కొన్ని రోజుల తర్వాత
కాంటీన్ లో కలిసి లంచ్ చేస్తున్నారు నిషా ,నిరంజన్
అరుణ్ వచ్చాడు ఇంతలో

అరుణ్:హే నిషా ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్,నిరంజన్ whats wrong with you  నిషా అంటే నాకు ఇష్టమని తెలుసు కదా still you are behaving like this
కెమెరా ముగ్గురు మీద ఫోకస్ అయ్యింది మంజులా నాయుడు సీరియల్  లో అయినట్టుగా

ఇంకెప్పుడైనా చెప్పుకుందాం మిగతా కధ !

30 comments:

vikky2vikram said...

katha madhya lo aapadam anyaayam

vikky2vikram said...

CGPA full form.... super.............

vikky2vikram said...

niranjan, arun, pradeep...inspired by jtm ??

మధురవాణి said...

what next? ఇంతకీ మీరు నిరంజన్ అంటారా? అరుణ్ అంటారా? ;-)

..nagarjuna.. said...

ఫోక‌స్‌ సంగతి తరువాత ముందు స్టోరీలో ఏమైందో చెప్పు బాబు....

హరే కృష్ణ said...

విక్కీ many many thanks! :)
బాబోయ్ నువ్వు ఇలాంటి దేవరహస్యాలను చెప్పొద్దు ఈ స్టొరీ complete అయ్యేవరకు సరేనా! :)



మధుర గారు CGPA definition చూసాక కూడా నన్ను అరుణ్ అని పిలవడానికి డిసైడ్ అయిపోతారా హన్నా!
నేను నిరంజన్ ని కూడా కాదు
మిగతా parts లో నా ఎంట్రీ ఇద్దామని ఈ పార్ట్ లో రాయలేదు :)



నాగార్జున వస్తున్నా వస్తున్నా
తొందర్లోనే రాస్తాను
మీ IIT పేరు ని ని కూడా వాడు కోవాలి మీ మనోభావాలు గాయపడవు అని ఒక మాట చెప్పాలి మరి :)

నేస్తం said...

హరే కృష్ణ ఇది నిజంగా జరిగిందా... భలే బాగా రాసావ్.. అమ్మో ఎంత తెలివిగా అమ్మాయితో పేరు చెప్పించారు..హూం బాగుంది బాగుంది ,,,నెక్స్ట్ ఎప్పుడు

మనసు పలికే said...

కృష్ణ గారు, మీరు సూ..పర్ అని చెప్పేశాగా నా టపా లోనే.. నిజ్జంగా సూ..పర్ అండీ. అయినా ఇలా సస్పెన్స్ లో పెట్టడం ఏమైనా బాగుందా.. తరువాత కథ కూడా చెప్పెయ్ బాబూ.. అప్పుడు మీ టపాలో కూడా సెంచరీ పూర్తి చేయించే బాధ్యత నాది.

మంచు said...

నాకు తెలుసు నువ్వు తక్కువొడివి కాదని. :-)

..nagarjuna.. said...

ఇది బాగుంది అక్కడకు నేనొక్కడనే IITలో చదివినట్టు.., నువ్వు కూడా ఆ తానులో ముక్కవే కదా కృష్ణ. ఎటొచ్చి ప్లేసులు వేరు. మనొభావాలు ఏమి బాధపడవుగాని కుమ్మెయ్ నువు..

హరే కృష్ణ said...

నేస్తం గారు
హమ్మయ్య ఈ పోస్ట్ కి స్సార్ధకత వచ్చేసింది మీ కామెంట్ చదివాక
థాంక్ యూ థాంక్ యూ :) :)

అపర్ణ గారు
నా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం :)
అభిమానుల అండ ఉంటే కామెంట్లకు ధోకా ఉండదని హామీ ఇచ్చినందుకు థాంక్ యూ )

పోస్ట్ తొందర్లోనే రాస్తాను :) :)

హరే కృష్ణ said...

పల్లకీ గారు అంతే అంటారా
మీ అభిమానానికి ధన్యవాదాలు :)

నాగార్జున
థాంక్స్ :)
కుమ్మేద్దాం :)

తార said...

మహిళా అభిమానుల అండ ఉంటే కామెంట్లకు ధోకా ఉండదా?

శివరంజని said...

హరేకృష్ణ గారు కధ మద్యలో ఆపేసారేమిటీ ???????

హరే కృష్ణ said...

తార
నీ రొంబ అళహిరక్కి :D :D
ఆ మాట నేనెక్కడ అన్నాను
మేమంతా బ్లాగు అభిమానులం అని నా అర్ధం

హరే కృష్ణ said...

శివరంజని గారు బ్లాగుకి సుస్వాగతం

కధ ని కంటిన్యూ చేస్తాను sequel రాయాలంటే copy rights కోసం వెయిటింగ్ అంతే!

Karthika said...

abbo novel emanna rastunnava ??
hehe:),nice.

2 states gurthu vastundi naku idi chadivaka :).

హరే కృష్ణ said...

పింకీ
నీతో 2 స్టేట్స్ పుస్తకం విషయం లో పోటీ పడలేను :(
novel ఏం కాదులే మరో పార్ట్ లో ఫినిష్ చేసేస్తా :) :)
నచ్చ్సినందుకు థాంక్స్ oyye

రాజ్ కుమార్ said...

kadha madhyalo aapestaraa? idi chala daarunam..!
ISO9001గా?? haa ha.. bhalluna navvesa.. ikakda. :)
next part twaraga raaseyyandi mari...

COngratulations... (enduko cheppakkarledanukunta... :) )

హరే కృష్ణ said...

హాయ్ రాజ్ కుమార్!

thank you so much!

:) :)

Aditya Maddula said...

Chala rojula tarwata sodi leni oka manchi blog raasavu babu.. welcome back!!

నేను said...

నిషా కధ ఓకే.
ఆ పైన ఫొటోలో పిల్లెవరో కొద్దిగా సెప్పు బాసు. ఆ పిల్ల కారణంగా కధ(?!) మీద కాంసంట్రేట్ చెయ్యలేకపోయాను :(

హరే కృష్ణ said...

ఆదిత్య hmm
thanks a lot buddy :)

హరే కృష్ణ said...

బద్రి థాంక్స్ :)

తను Ellen Page
Juno fame,
లేటెస్ట్ గా Inception లో Adriane

http://www.youtube.com/watch?v=R8xRByyyDjw

నేను said...

ఇన్సెప్షన్ లో పిల్లేనా, ఎక్కడొ చూసినట్టుంది అనుకున్నా :-)

Anonymous said...

hey harekrishna garu..nenu ii post chadivanu..office lo unnapudu..comments intiki vachi pettadam alavatu..ao alavatulo porapatu ga marchipoya.. :P..sorry..

post kentandi...keka..

character generator of pamela anderson - hieghts of creativity...

ammo manjula naidu tho manaku poti vaddu... :)...kani tondaraga next part raste chadivesta..

హరే కృష్ణ said...

చాలా థాంక్స్ కిరణ్ గారు :)
మంజులా నాయిడు అంత ఓపిక ఉన్నా, ఉన్న ప్రేక్షకులు కూడా కరువు అయిపోతారు అన్ని పార్ట్ లు రాస్తే :)
మరో పార్ట్ లో complete చేసేస్తాను
Thank you

హరే కృష్ణ said...

బద్రి అవును Adriane తనే :)

Banda said...

CGPA Full form keka... and Using Jtm guys in ur story pichi keka ;-)

హరే కృష్ణ said...

Hey buddy!
Thanks a lot for your response :)
will continue :)