Pages

Thursday, May 21, 2009

జన్మదిన బ్లాగుడు ..

   ఈరోజు నా బర్త్ డే..బర్త్ డే అంటే నాకు గుర్తొచ్చేది.. మా కాంపస్(ఎప్పుడూ కాంపస్ కాంపస్ అని చంపేస్తునాడు అని అనుకోవద్దు,కాంపస్ లేకపోతే ఇన్ని మంచి అనుభూతులు మాకు ఎవరికీ మిగేలేవి కాదు ).. ఎందుకంటే బర్త్ డే ని  మరపురాని దినంగా చేసే మంచి  ఫ్రెండ్స్ దొరుకుతారు..ఇంకా 11.50 కే మొదలుపెడతారు కొట్టుడు   నిర్దాక్ష్యమైన నొప్పులు తట్టుకొని తేరుకొనే  లోపే  మలి విడత మొదలవుతోంది..అలా శారీరక హింస జరిగినాక ..మానసికంగా జరిగే హింస కోసం కేక్  పైన అమ్మాయల  పేర్లు రాసి అలా చంపేస్తారు..తర్వాత రౌండ్ మొదటి పీస్ ఎవడికి పెడతాడో వాడికి రౌండ్ స్టార్ట్ అవుతుంది ..చాలా prepared గా రాకపోతే పగను తట్టుకొనేలోపే మనది పగలకొడతారు..  మేజిక్ candles ఆరవు (భలే కృష్ణ సినిమా హిట్ కాకపోవడం ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం) వాటిని ఆర్పే వరకు వాళ్ళు ఆపరు ..ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది కక్కుర్తి వెధవలు దెబ్బలు తప్పించుకొనే తొందర్లో లాలాజలాన్ని కేకు మీద వేస్తారు(కరెక్ట్  గానే గెస్ చేసారు మా కార్తీక్ బర్త్ డే అలానే జరిగింది).. కార్యక్రమం జయప్రదం చేసినాక nescafe లో అన్ని రకాల పదార్ధములను ఆరగించి as ctc..take home అనే ఆఫర్ పెట్టి బాగా మరుసటి 2 రోజులకు స్టాక్ వుండేది మిగతా వాళ్ళ  రూం లో..నా బర్త్ డే కి అంతా ప్రాజెక్ట్ presentations హడావుడిలో రాలేకపోయినా అంతా మెసేజెస్ పంపారు..ప్రాజెక్ట్ రిజల్ట్స్ రాకపోతే పడే టెన్షన్ వర్ణనాతీతం(మానసికంగా గైడ్ పెట్టే క్షోభ కంటే బర్త్ డే బంప్స్ 10 రెట్లు బెటర్  .. )

                         జీవితం లో గత సంవత్సరం మొదటిసారి కేక్ కట్ చేసినప్పుడు అనుభూతి ని నేను ఇంకా మర్చిపోలేదు .. సందర్భం గా కి నా మొదటి  బర్త్ డే(నాకు తెలిసి ) జరిపించడానికి  కారణమైన  మా ఫ్రెండ్ రవి కి నేను కృతజ్నుడని.. అలాగే నా  ఇంటర్మీడియట్  లో  ఫస్ట్  కార్డ్ ఇచ్చిన  ఆదిత్య కి  నా  sincere థాంక్స్ ..

21 comments:

జ్యోతి said...

Happy Birthday harekrishnagaru,,

may god bless u with health, wealth and success in ur life..

హరే కృష్ణ . said...

@జ్యోతి
Thank you

Aditya Maddula said...

Nee peru vaadaanu, teseyamante tesesta ante yamargentu gaa open chesi chadivaa bloguni.. hammayya, pedda suriprise lekunda happy anipistundi, nee chetilo nee friends la bali avvananduku. :D

చిలమకూరు విజయమోహన్ said...

జన్మదిన శుభాకాంక్షలు

హరే కృష్ణ . said...

@Aditya
dinakar,karthick,rambabu antha oka fictious characters..
bottu seenu peru laa vichalavidiga vadukovachu..

హరే కృష్ణ . said...

@విజయమోహన్..
హృదయపూర్వక ధన్యవాదములు..

Ravi Gadepalli said...

touch chesaaru mastaaru....peru vadataanante nannu kooda rambabu chestavanukunna....In any case...Wish u many many happy returns of the day....

హరే కృష్ణ . said...

@Ravi
అందుకే ఫస్ట్ పీస్ నీకు పెట్టలేదు..:)
20 days gap lo rendosaari ante kastam kada
thank you

vikky said...

happy birthday [:)]
preparations anna ansamu konchem baaga explain cheyalsindi, multiple pants strategy etc etc

ఉష said...

కొంచం ఆలస్యంగా చూసాను. belated పుట్టినరోజు శుభాకాంక్షలు. వేడుక సంబరాలు వినటానికి బాగున్నాయి. సంవత్సరంలో ఈ ఒక్కరోజు కేవలం మనకోసం ఒక ప్రత్యేకతని తెస్తుంది. ఒకవిధమైన పాజిటివ్ భావనని నింపుతుంది. జీవనతరంగాలు చిత్రంలో పాట ఇది.

పుట్టిరోజు పండుగే అందరికీ,
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ

అంటూ సాగుతుంది. అది మీకు దీవెనగా,, స్ఫూర్తిదాయకంగా తెలియజేస్తున్నాను.

ఇక స్నేహితుల పాత్ర, కేవలం నేస్తమిచ్చే వూపిరితో బ్రతికే నేను, ఎన్ని వేల పదాల్లో చెప్పిన న్యాయం చేయలేను.

హరే కృష్ణ . said...

@Vikky
office lo work ekkuvaga vundadam valla raayalekapoyanu khachitamga raayavalasi ravadam tho inthatitho muginchanu ... mana campus best and worst b'day and their strategies tho sahaa tappakunda nenu oka post raasthanu..

హరే కృష్ణ . said...

@ ఉష
నా జన్మదినం ఈ రోజే 21/05
చాలా బాగా చెప్పారు..పాజిటివ్ భావన ఈరోజు బాగానే కలిగింది ఢిల్లీ బెంగుళూరు లో వున్న ఫ్రెండ్స్ తో మాట్లాడాక ఈరోజు బాగా మొదలయింది ..మీ పాట స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా..కనీసం ట్రై చేస్తా.

భావన said...

జన్మ దిన శుభాకాంక్షలు హరే కృష్ణ గారు...
బాగున్నాయి మీ పుట్టిన రోజు కబుర్లు...
పుట్టిన రోజు జేజే లు చిట్టి పాపాయి
మీకు ఏటేటా ఇలాంగే బంపు లు తగలాలి.. (మరి మీరేగా బంపు లు ఒక మధురానుభూతి అన్నారు :-))

హరే కృష్ణ . said...

@భావన
చిట్టి పాపాయి అనడం దారుణం
దానికి మళ్లీ జేజేలా...జేజమ్మ జేజమ్మ పాటని గుర్తుకు తెచ్చారు ..:)
బంపులు తగిలించేయ్ స్నేహితులని వదిలి సంవత్సర కాలమైంది
నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు ..

sunita said...

Many happy returns of the day.

హరే కృష్ణ . said...

@Sunita
Thank you

గీతాచార్య said...

AlasyaMgA Bday wishes.

Keep laughing. :-)

హరే కృష్ణ . said...

@గీతాచార్య

thank you

sure :)

పరిమళం said...

హరే కృష్ణ గారు,జన్మ దిన శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా ....

హరే కృష్ణ . said...

@పరిమళం
చాలా థాంక్స్..

sivaprasad said...

Happy Birthday harekrishnagaru,,in advance