ఈ సినిమాలో ఒక డైలాగ్
In India we don't do this open line maro in publics
కౌంటర్ లకు అలవాటైపోయిన జీవితం ఇది అమెరికారా జఫ్ఫా అని అనుకునే వాడిని
ఈ సినిమాలో అనలేకపోయాను
చాలా ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే కి ఇదొక ఉదాహరణ అనుకున్నా సినిమా చూసాక
Salman Khan:క్లాస్ లో కనిపించే వారిలో నాకు బాగా నచ్చిన పాత్ర ఇతనిదే
who live on the queens
first from lahore
second from pakistan
but no pakistan girl married taxi driver
pakistan girl only marry foreigner అని తన పరిచయం చేసుకున్న తీరు సింప్లీ సూపర్బ్!
అలాగే తన చైనీస్ క్లాస్ మేట్ yu Son తో సంభాషణ కూడా బావుంటుంది
I Said i come to your parlour you give me free hair cut i teach you free urdu spicy noodle just like dragon
English class one big family Yu Son not sister not yellow Yu son pink we are best friends
ఆ రోజు మాట్లాడే టాపిక్ కి తను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కూడా కెవ్వ్ కేక
My favorite movie is sex and city
it is a story of four sexy girls talking sex all the time walking on the city very pretty
అని సినిమాకి hilarious సీన్స్ పండడం లో ప్రధాన పాత్ర పోషించాడు
Mr.Ramamurthy aka రామా భాయ్ పాత్ర కూడా ఫర్వాలేదు
my deepest feeling to teach them a such a lesson
office people making me fun of my behind of my english
now i will show them what i can doఅని క్లాస్ లో చేరి తన అజెండా బయటపెడతాడు
ఇక్కడ ట్యూషన్ లో మీకేం బాగా నచ్చింది అని ఒక్కొకరు చెబుతుండగా తన వంతు వచ్చేసరికి
America big place beautiful place
I am missing two things very very terribly
my idly and my mother
అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది
ఆ తర్వాత రోజు శ్రీ దేవి తనకు ఇడ్లీ తెచ్చి ఇవ్వడం తో కన్నీళ్ళు పెట్టుకోవడం బావుంది
సినిమాకు మూల స్థంబం ఈ సినిమా ఎవరికోసమైతే నిర్మించబడిందో తను మాత్రం ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది
Shashi you are an Entrepreneur అన్నప్పుడు
తను రెస్టారెంట్ లో ఆర్డర్ కరెక్ట్ గా చేసినప్పుడుశ్రీదేవి తలెత్తుకొని ఆకాశం వైపు చూసుకుంటూ గర్వంగా వెళ్ళే సీన్, speechless
టైం కి తగ్గట్టు గా ఇంగ్లీష్ వింగ్లిష్ టైటిల్ ట్రాక్ బాగా సెట్ చేసారు
May I
this marriage is a beautiful thing
it the special friendship of two people who are equal
life is a long journey
try to help each other to feel equal which is very nice
sometimes married couple don't even know how the other is feeling
so how will they help the other it means marriage is not finished
that is the time you have to help yourself
nobody can help better than you
if you do that you will return back feeling equal
your friendship will return back ur life will be beautiful
family can never be judgmental family will never put you down
never make you feel you small
family is the only one never laugh at your weaknesses
family is the only place where you always get love and respect
ఈ స్పీచ్ ని పాడుబడిన గ్రైండర్ ని స్టార్ట్ చేసినట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసి హార్ట్ టచింగ్ గా రుబ్బేసి పిండేసింది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పిల్ల స్పీచ్ కి ఈ చిత్రం చివర్లో శ్రీదేవి స్పీచ్ కి వచ్చేవి కన్నీళ్ళు అయినా ఇది చాలా సహజంగా అనిపించింది
choice of words నుండి వాటిని మలచిన విధానం వరకు దర్శకురాలకు ఈ ఒక్క సీన్ కోసం హాట్స్ ఆఫ్ చెప్పాలి.
చివరగా ప్రియా ఆనంద్ కోసం సినిమా ని రెండోసారి కూడా చూడొచ్చు అన్నమాట అనేది English Vinglish పచ్చి గిచ్చినిజం :)
రెబెల్ లో బ్యాంకాక్ ను అంత చెండాలంగా చూసిన ఎఫెక్టేమో న్యూ యార్క్ చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో