మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పని మీద మా పెదనాన్న వాళ్ళు ఉండే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది..
బస్ దిగి కొద్ది దూరం నడవగానే రోడ్ పక్కనే ఉన్న పచ్చని చేలల్లో మా బందువలబ్బాయ్ కనిపించాడు..
నేను:పరీక్షలు ఎలా రాశావ్ ఆశిష్
ఆశిష్:లైట్ అన్నాయ్,చదివి పొడిచేది ఏమి లేదు మా పొలం ఉంది.. పండగ చేసుకుంటా
నేను:అలా అని ఇప్పుడే చదువు ఆపేస్తావా ?
ఆశిష్:నామ్ కే వాస్తే బీ ఎస్సీ నో, బీ ఏ నో, కానించి అప్పుడు పూర్తి స్థాయిలో మా పని చేసుకుంటా
నేను:నా మాట విని సైన్సు గ్రూప్ తీసుకొని బీ ఎస్సీ వైపు వెళ్ళరా
అయినా బీ ఏ లు చదివి బాగుపడునోడి పేరు కూడా నీకు తెలియదు ప్రస్తుతానికి ఎందుకు ఆర్ట్స్ అంటావు ప్రతిసారీ..
ఆశిష్:అన్నయ్యా ,ఎంత దూరం వెళ్ళినా నీ ఊరుని నీ బ్లాగుని మర్చిపోకు అని పెద్దలు ఊరికే అనలేదు
నీ బ్లాగు కి Raw Material మరియు కామెంట్ల వరదను సృష్టించిన అరివీర ఫలాంకరుడు అయిన రాఘ వేంద్ర రావు చదివినది ఏ గ్రూపు..
నాకు ఎక్కడో కాలి వెంటనే...
ఏమంటివి! ఏమంటివి!.. ఇది బీ.ఎస్సీ బీ.ఏ ల పరీక్షయే కానీ ఫల పుష్పముల పరీక్ష కాదే??? కాదూ కాకులు గెద్దలను కనకూడదు.. నువ్వు డర్టీ పిక్చర్ చూడకూడదూ... నీ అధిక ప్రేలాపన ఆపకుండా నా కసి ప్రేలాపన వినకుండా .. ఇది ఫల పరీక్షయే అందువా? నీ ఫెవేరేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ సమయానికి ఫ్రూట్స్ లేక రిచా గంగోపాధ్యాయ్ మీద వేసిన గోలీకాయ ఎట్టిది ? ముద్దుగుమ్మ తో మట్టి లాంటి డైరీమిల్క్ తినిపించితిడికదయ్యా..
ఈ లోపు ఆశిష్ వాళ్ళ నాన్న మా దగ్గరకు వచ్చేసారు..
బాబూ..ఎలా ఉన్నావ్, ఎప్పుడు రావడం, ఉద్యోగం ఎలా ఉంది అని నిష్కల్మమైన పిలుపులతో తను మాట్లాడడం కొనసాగిస్తుండగా
నేను:బాబూ అని పిలవద్దండి, కాస్త సిగ్గుగా ఉంది..ఇరవై ఆరు కూడా నిండలేదు,థర్టీ ఇయర్స్ఇండస్ట్రీ కి అర్హుడిని కూడా కాను ప్రస్తుతానికి..
ఆశిష్: అన్నయ్య లాప్టాప్ కొనుకున్నాడు నాన్నా..సూపర్ గా ఉంది గత సారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను.
నేను: బాబాయ్, ఊళ్ళో ఏమైనా మీరు ఈ మధ్యన తోటలు కొన్నారా..పళ్ళు పళ్ళు అని తెగ పలవరిస్తున్నాడు ఇందాకట నుండీ మన ఆశిష్ ?
మా బాబాయ్:లేదు బాబూ, ఎందుకు అడుగుతున్నావ్...
(ఈ లోపు ఆశిష్ నా వైపు కోపం గా చూడడం మొదలెట్టాడు )
నేను:ఏం లేదులే బాబాయ్ ముంబై లో ఒక మామిడి పండు నలభై రూపాయలు పెడితే కానీ రావడం లేదు మన వైపు లాభసాటి గా ఉంటుందా అని అంతే అని చెప్పేసరికి
బాబాయ్:అయినా మన ఆంధ్రా లో పళ్ళ రైతులకు గిరాకీ ఎక్కడ బాబూ అని చెప్పేసరికి
రాఘవేంద్ర రావు బ్రతికున్నంత వరకూ తెలుగు రైతులకు,UPA ఉన్నంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం జరగదు ఇది నగ్మా సత్యం అని నా మనసులో అనుకున్నా!
అది సరే...అబ్బాయి ని ఇంటర్ లో ఎక్కడ చేర్పిస్తున్నారు అని అడిగాను
ఏం చెప్పమంటావ్ బాబూ,సెలవులు కాబట్టి ప్రొద్దున్న పొలం కి వచ్చి నాకు సాయం గా ఉంటున్నాడు
తిరిగి ఇంటికి వెళ్ళాక ఆ కంప్యూటర్ వదలడు రాత్రి
ఆ డిష్ టీ.వీ వచ్చాక వీడు చదవడం మానేసాడు
ఆ అమీర్ ఖాన్ ఏమో ఇస్కో లగా డాలా తో లైఫ్ జింగాలాలా అని చెప్పాడు
వీడి ఎడ్యుకేషన్ లైఫ్.. మార్ డాలా..మార్ డాలా అని గబ్బర్ సింగ్ స్టైల్ లో చెప్పాడు మా బాబాయ్
ఆశిష్ వెంటనే నాన్నా మీరు నన్ను తిట్టకండి నేను రెండే గంటలు ఆన్ లైన్ లో ఉంటాను.. అన్న అయితే ఏకంగా నాలుగు గంటలు ఆన్లైన్ లో ఉంటాడు తెలుసా ?
నేను:దీనర్ధం ఏంట్రా.. నేను నాలుగు గంటలు ఉంటానని నీకెలా తెలుసు ?
నిజం చెప్పు ఎన్ని గంటలు కంప్యూటర్ చూస్తున్నావో అని దబాయించేసి మా ఊరు బస్సు ఎక్కేసా :)
బస్ డ్రైవర్ రాఘ వేంద్ర రావు గెడ్డం వేసుకొని హార్న్ కొడుతున్నాడు..
విండో దగ్గర కూర్చున్న నాకు ఎవడో మజ్జిగ బాబూ మజ్జిగ అని అరిచాడు నాకు అవసరం లేదు అని ముందు కెళ్ళి కూర్చుందాం అనుకున్నా కానీ...పరిస్థితి ఇలా ఉంది
ఇంతలో
నేరేడు,ద్రాక్ష,జీడి మామిడి పళ్ళు అని బయట నుండి ఇద్దరు అమ్మేవాళ్ళు ప్రక్కన వాళ్ళిద్దరూ కరుచుకుంటూ నా చెవుల్లో అరుస్తున్నారు.
ఏమైతేనేం బస్సు కదిలింది హమ్మయ్య అనుకొని కళ్ళు మూసాను
కండక్టర్ కళ్ళు తెరిచాడు..
బస్ లో రేడియో ఆన్ చేసాడు..బాక్ గ్రౌండ్ లో
మా పెరడు కిసాన్ జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే సాంగ్ ప్లే అవుతోంది!

27 comments:
హహహహ పోస్టుకి తగ్గట్టు ఫోటోలు కూడా భలే పడతావ్ గా :) కిసాన్ జామ్, నగ్మ, కెవ్వు :)))
హహహ బాగుందండీ! "ఎంత దూరం వెళ్ళినా నీ ఊరుని నీ బ్లాగుని మర్చిపోకు అని పెద్దలు ఊరికే అనలేదు"ఎప్పుడన్నారండీ నేను వినలేదు ;) మట్టి లాంటి డైరీమిల్క్ హు హు హు నేనొప్పుకోను :( నగ్మా సత్యం అంటే ఏమిటి ;) నేను నాలుగు గంటలు ఉంటానని నీకెలా తెలుసు అయ్యో నిజమా? ఇంకా ఎక్కువ సమయమే ఉండాలే :):) కిసాన్ జామ్ చెట్టు పళ్ళన్నీ ఇదేమ చేట్టండీ ;) (just kidding) ఆ పిల్లాడు మాత్రం కేవ్వ్వ్ కేక! తనకి తెలిసినంత నాకింకా తెలియలేదు అందుకే ఇంకా చదువుతున్నా :)
సూపర్...భలే నవ్వించారు ఆండి గారు..:)) బాలయ్య, బ్రాహ్మీల సంబాషణ, పిక్ అదుర్స్!
థర్టీ ఇయర్స్ఇండస్ట్రీ...నగ్మ సత్యం...కిసాన్ జామ్..కేవ్వ్వ్వ్వ్వ్!
Bus.rar అయితే మరీను...కేకో కేక!
ఇలాగే నవ్విస్తూ వుండండి!
Best Wishes,
Suresh Peddaraju
:)
ఏమంటివి! ఏమంటివి!.. ఇది బీ.ఎస్సీ బీ.ఏ ల పరీక్షయే కానీ ఫల పుష్పముల పరీక్ష కాదే??? కాదూ కాకులు గెద్దలను కనకూడదు.. నువ్వు డర్టీ పిక్చర్ చూడకూడదూ... నీ అధిక ప్రేలాపన ఆపకుండా నా కసి ప్రేలాపన వినకుండా .. ఇది ఫల పరీక్షయే అందువా? నీ ఫెవేరేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ సమయానికి ఫ్రూట్స్ లేక రిచా గంగోపాధ్యాయ్ మీద వేసిన గోలీకాయ ఎట్టిది ? ముద్దుగుమ్మ తో మట్టి లాంటి డైరీమిల్క్ తినిపించితిడికదయ్యా..
kevvvvvvvvvv
"ఎంత దూరం వెళ్ళినా నీ ఊరుని నీ బ్లాగుని మర్చిపోకు అని పెద్దలు ఊరికే అనలేదు"ఎప్పుడన్నా అన్నారు ? ఎవరన్నారు నేను వినలేదు సుమీ ;) నగ్మా సత్యమా నేను తెగ నవ్వుకున్నానులే ..
హహహహ్హ బాగుండండీ సింప్లీ సూపర్బ్ .. పంచ్ లు కెవ్వ్ .. ఆ bus.rar సూపర్ అస్సలు
మా పెరడు కిసాన్ జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే సాంగ్ ప్లే అవుతోంది! ...నాకెందుకో ఆ పిల్లాడి పాత్రలో నువ్వే కనిపించావు అండి ...))
ఇప్పుడే చూసాను. అసలు ఎలా ఇలా రాయగలరండి బాబు, ఇలా !!!(నేను బాబు అని అన్నానోచ్!)
Again I should say hilarious, I was not able to control my laughter as I read through this post of yours. "బాబు అని పిలవద్దు ...థర్టీ ఇయర్స్ఇండస్ట్రీ కి అర్హుడిని కూడా కాను" LoL... And B square (బ్రహ్మానందం & బలక్రిష్న) joke అదిరింది. మీరు కళ్ళు ముయ్యడం, కండక్టర్ కళ్ళు తెరవడం..ఓహ్! చాలా బాగుంది..
Entertain us more! Nice post!
"రాఘవేంద్ర రావు బ్రతికున్నంత వరకూ తెలుగు రైతులకు,UPA ఉన్నంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం జరగదు ఇది నగ్మా సత్యం అని నా మనసులో అనుకున్నా!"
:))))))))
కొబ్బరి చిప్పలు కూడా రాఘవేంద్రరావు పుణ్యమా అని కొబ్బరి పళ్ళు గా మారిపోయాయి కదా!
ఎప్పట్లానే బహు సూపరు :-)
హహ్హహ్హా.. పేరు పక్కన బి.ఏ అంటే నాక్కూడా ముందు రాఘవేందర్రావే గుర్తొస్తాడు.. :)))
:))
పంచ్ లు అదిరాయి యాండీ...:)
సూపర్ లైక్...
వేణు గారు :)))
బ్లాగు పోస్ట్ వేసిన వెంటనే మీ స్పందన తెలియచేసినందుకు బోలెడు థాంక్స్ :)
రసజ్ఞ గారు ,
కరెక్ట్ గా చెప్పారు నాలుగు గంటలు కంటే ఎక్కువే ఉంటున్నాను :)
సరదాగా రాసాను.. నేను కూడా డైరీ మిల్క్ ఫ్యాన్ నే :P
బ్లాగు పెద్దలు అంటే బ్లాగు ఎక్స్పీరియన్స్ చూడాలి :)
వయసులో చిన్న అయినా బ్లాగులో పెద్దోల్లమే కదా :))))
కాబట్టి మనం ఏది చెబితే అదే రాజ్యాంగం :)
thanks a lot for the response :)
సురేష్ గారు :))
నా బ్లాగ్ కి స్వాగతం,రాతలు నచ్చినందుకు చాలా ధన్యవాదాలు :))
తప్పకుండా ప్రయత్నిస్తాను థాంక్యూ :)
ఫణీంద్ర గారు
థాంక్స్! :)
రాజ్ ఏదో అరాచక ఎజెండా లో మూడ్ ఉంది
రాసి పడేసాను :))) థాంక్యూ! :)
శివరంజని గారు
మీ కామెంట్ కి చాలా థాంక్స్ :)
thankyou for the compliments :)))
శశి గారు మీరు చాలా మంచివారు
అందుకే నేను కనిపించాను
ఆత్మ ఘోష కాబట్టి అంతా నేనే కనిపిస్తాను :))
స్పందన కి థాంక్స్ :)
జలతారువెన్నెల గారు
నన్ను ఆప్యాయం గా బాబూ అని పిలిచిన మీకు నా ప్రణామములు :P
నా బ్లాగుని ఆశీర్వదించి ప్రతి పోస్ట్ కు ఎంకరేజ్మెంట్ ని అందిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు :)
will try my best to keep this blog alive..Thank you :)
మానసవీణ నిషి గారు :))
>>కొబ్బరి చిప్పలు కూడా రాఘవేంద్రరావు పుణ్యమా అని కొబ్బరి పళ్ళు గా మారిపోయాయి కదా!
కెవ్వ్ :))))
మీరు నేను మానవ మాత్రులం
అంతా రాఘవేంద్ర మహత్యం ఇది సుమంత్ సత్యం :)
నచ్చినందుకు చాలా థాంక్స్ :)
మధుర :)))
బీ ఏ అంటే నే రాఘవేంద్ర రావు,రాగాహవేంద్ర రావు అంటేనే బీ ఏ
డిగ్రీ కి పేరు తీసుకొచ్చే విద్యార్ధి ని దేశం లో మొదటి సారిగా విన్నాం
అందుకే ఇంజనీరింగ్ కి అంత డిమాండ్ పెరిగిపోయింది :))
థాంక్యూ :)
బంతి గారు థాంక్యూ :))
బంతి గారు థాంక్యూ :))
హర్ష,
థాంక్యూ వెరీ మచ్ :)))
Good post. May be its time for you to make your google/yahoo chat accounts to invisible mode so that no one knows how many hours you spend on Internet ;)
చాతకం గారు :)))
థాంక్స్ and Very Well Said :)
Time for Invisible :)))
Post a Comment