ఒక వేగు రాయుటకు సమయం ఆసన్నమయినది అని ఆకాష టాబ్లెటన్న ఘోష కు నాలో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉలిక్కిపడి లేచాడు.
రంభ ఊర్వశి మేనక లకు బ్రేక్ ఇచ్చిన
కే.ఏ.పాల్ రాఘవేంద్ర రావు ని పకడ్నా ముష్కిల్ నహీ హై.. బికనీర్ నమ్కీన్ హై!
రాఘవేంద్ర రావు
ఈ పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
రంభ ఊర్వశి మేనక లకు బ్రేక్ ఇచ్చిన
కే.
రాఘవేంద్ర రావు
ఈ పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
మీరు ఎన్నో కళా ఖండాలు సృష్టించారు.
పక్షవాతం వచ్చి కదలలేని రాజ్ శేఖర్ చేతికో నెమలీక ఇచ్చి నృత్యం నేర్పించారు.
Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.
మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనతను సొంతం చేసుకుంటే మాత్రం అని ఎన్ని బిడియాలు పోతున్నావు..
దొంగ మొహం గా నీ వల్ల మూడు తరాల, ఆ ఫాబ్ ఫోర్ హీరోలు రెండు తరాల హీరోయిన్లను మూకుమ్మడిగా ఆడుకుంటున్నారు కదరా..
ఆ పాట ఏంటి ఆ శృతి ఏమిటి..
ఎం చేస్తావో తెలియదు కానీ పాటల్లో
శృతి ని పండు ని మాత్రం కలిపేస్తావ్ అందుకే పోకిరి అంత పెద్ద హిట్ అయ్యింది
ససలు గగలు
దదలు నినులు
ససలు పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్..
దొంగ మొహం గా నీ వల్ల మూడు తరాల, ఆ ఫాబ్ ఫోర్ హీరోలు రెండు తరాల హీరోయిన్లను మూకుమ్మడిగా ఆడుకుంటున్నారు కదరా..
ఆ పాట ఏంటి ఆ శృతి ఏమిటి..
ఎం చేస్తావో తెలియదు కానీ పాటల్లో
శృతి ని పండు ని మాత్రం కలిపేస్తావ్ అందుకే పోకిరి అంత పెద్ద హిట్ అయ్యింది
ససలు గగలు
దదలు నినులు
ససలు పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్..
తొంభై బిందెలు కొని ఐదేసి బిందులు ఒక దానిపై ఇంకోటి పెట్టి పద్దెనిమిది వరుసలను రెండు పార్ట్స్ గా చేసి
ఎల్లువోచ్చి గోదారమ్మా
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా
ఆహా నీ బిందె ల క్రియేటివిటీని బూందీ మిక్సర్ లో కప్పెట్ట.
ఎల్లువోచ్చి గోదారమ్మా
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా
ఆహా నీ బిందె ల క్రియేటివిటీని బూందీ మిక్సర్ లో కప్పెట్ట.
రవళి కి ఎవడో ప్రొడ్యూసర్ పెరడు లో ఉన్న జామపళ్ళు.. శ్రియకి నేరేడు పళ్ళు
రంభ కి బత్తాయి పళ్ళు
రమ్య కృష్ణ కి రోజా సెల్వమణి పువ్వులు
అరేయ్ రాఘవేంద్రా..బయటకు వెళ్లి కిలో ఆపిల్ పళ్ళు కొందామంటే వంద రూపాయిలు పైనే ఉన్నాయ్ రా
వాలంటైన్స్ డే కి పూల బోకే లు కూడా కాస్ట్లీ అయిపోయాయంటే అదంతా నీ చలవే
దీనంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే..
పేదలు పండించిన పళ్లన్నీ నీ షూటింగ్ లకు ఎత్తుకేల్లిపోతే మేము ఏం తిని బతకాలి ?
గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ కనిపెట్టిన గెడ్డం గండరా
గిట్టుబాటు ధర కల్పించు రైతులకు ఇక నైనా ముందర.
గిట్టుబాటు ధర కల్పించు రైతులకు ఇక నైనా ముందర.
తెలుగు సినిమా ని కామర్షలైజ్ద్ చేసి ఐన్ స్టీన్ expression ఒకటి ఇచ్చి దర్శక ఇంద్రు డి మొహం వేసుకొని ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు సినిమా ని వండేస్తే సెగలు వచ్చేది ఎవరికీ..
కలర్ ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ అని గారాలు పోయి కలరాను నిరోధించినంత రేంజ్ లో క్రెడిట్ కొట్టేస్తున్న నీకు
ఇందు మూలంగా చివరగా నేను అభ్యర్ధించేది ఏమిటంటే
నేరేడు,బంగినపల్లి,జామ,నారింజ, చెర్రీస్,క్రాన్బెర్రీస్,బత్తా యి,బొప్పాయి పండించే రైతులు అందరికీ న్యాయం చేసావు
పనస కాయలు ఏం పాపం చేసాయి అని ప్రశ్నిస్తున్నా అద్యక్షా!!!
40 comments:
lol
hope you know what my next question is :P :)
vinnapaalu perugu majjiga taagavele ante baavuntademo...
కేక
హ్హహ్హహా!! 'మా పనసకాయ కధలండీ' అని ఒక సీరియల్ తీయమని చెప్పు ఆండీ :)))))
రాఘవేంద్రా,
పాలు, పెరుగు మజ్జిగ కలగలిపి
బట్టర్ చీస్ లాంటి మరో సరికొత్త
ముంగారు కుచ్చిళ్ల ముద్దు గారే మరో
ముద్దబంతి మూవీ మాకు ప్రసాదించ వయ్యా
చీర్స్
జిలేబి.
>>>Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.
అహా.
ఏదో ఒక యాపిల్, బత్తాయి అయితే వీరొ విసరగలడు కానీ పనస పండు, కొబ్బరి బొండం అంటే వారి వల్ల అవుతుందా?
టపా kevvuuuuuuuuu.
టపా కేకంతే, గడ్డం గాలివానకి కొట్టుకుపోయిందంతే
:)
పోస్ట్ కన్నా...కామెంట్ బాక్స్ అధరింది ;)
హహహ కెవ్వుమనిపించావ్ :))
super...
:O :O
LOLest ROFLest
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. అరిపించావ్ పోస్ట్... ;)
ససలు గగలు
దదలు నినులు
ససలు పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్.. హహహ్హాహ ;)
పనసకాయలు, పుచ్చకాయలూ హీరోయిన్ల మీద ఎత్తిపడేస్తే... కేసవ్వుద్దేమో అని భయం హరే..
ha...ha...panasa kaayalaa...baboy..))
హ హ ఈ పోస్ట్ చూసాకా ఐడియా వచ్చిందంట , ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు మిమ్మల్నే హీరో గా తీసుకుందామని ఆలోచన అట All the best :P
బిట్టు :))
ఇంకేముంది, కొన్ని రోజులు ఆగాల్సిందే :)
అనానిమస్ గారు చాలా తొందరగా స్పందించి కరెక్ట్ చేసినందుకు థాంక్యూ :))
నిజంగానే టైటిల్ అదిరింది మీ సజెషన్ వల్ల :)
కొత్తపాళీ గారు థాంక్యూ :))
ఇందు హహ్హ :))
రాసేయోచ్చు కాకపోతే అక్కడ ట్రైన్ ఫెసిలిటీ లేదు :))
స్టేషన్ మాస్టర్ కి మనకి పడదు :)
జిలేబి గారు ఏమిటో అండీ షిరిడీ సాయి అంటున్నారు ప్రస్తుతం
అదయ్యాక మళ్ళీ తన పాల షాప్ తెరుస్తాడు అనుకుంటా అండీ!
స్పందనకి థాంక్యూ :)
గురూజీ గ్రాఫిక్స్ వాడొచ్చు కదా అని నా చిన్ని అనుమానం అంతే :)
వరుడు బద్రీ నాథ్ అని అంతేసి ఖర్చు పెట్టిన చోటలో పదో వంతు ఇలాంటి వి ఇలాంటి కిచక దృశ్యాలపై కాన్సన్ట్రేట్ చేస్తే చూద్దామనే చిన్న కోరిక నెరవేరే లా లేదు
కేకలకి బోలెడు ధన్యవాదాలు :)
శ్రీనివాస్ పప్పు గారు :)))
అంతే అంటారా :))
గీసి పడేస్తే చూడాలని అనుకుంటున్నా,ఇలా ఆయినే అయితే ఇంకా సంతోషం :)
మురళి :))
థాంక్స్!
శేఖర్ గారు ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం :)
రెండూ నచ్చినందుకు థాంక్స్ :))
వేణు గారు :)))))
థాంక్యూ థాంక్యూ :)
సాయి గారు థాంక్సండీ మీ బ్లాగ్ చూడలేకపోతున్నా ఈ మధ్య :)
తప్పకుండా నా స్పందన తెలియ చేస్తాను
మధుర :P :P
P ఫర్ పనస
రెహ్మాన్ :)))
Thanks a Lot !
రాజ్ :))
కరెక్ట్ గా చెప్పావ్,ఈ లాజిక్ కూడా సూపర్ :))
థాంక్యూ :)
శశి గారు :))
థాంక్స్!
శ్రావ్య,
నిజంగానా, చాలా సంతోషం గా ఉంది
హీరో రోల్ కదండీ..ఇంకా సూపర్ గద ఎత్తినట్టు పనస కాయని భుజం మీద ఎత్తుకొని
బొడ్డు ని ధబా ధబా అని బాదేస్తే ఆ వీరోయిను నడ్డి విరుగుతుంది..రాజ్ చెప్పినట్టు ముందే కేసులు లేకుండా ఒక న్యాయవాదిని పెట్టేసుకోవాలి
హరే కృష్ణ గారు,
రాఘవేంద్ర గారు షిరిడి సాయి అన్నా , అందులో షి, రెడీ గా సాయం పట్టును వారికి !
అన్నమయ్య కే తప్పలేదు రాఘవేంద్రుని మాయా జాల ఇంద్ర భోగం ఇక షిరిడి వారు ఎ పాటి !!
చీర్స్
జిలేబి.
May be it's time to post the sequel :P
>>>>ససలు పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు<<<<
బాబు... కుమ్మేస్తున్నావ్.... :))
>>>షి, రెడీ గా సాయం పట్టును వారికి
LOL జిలేబీ గారు..కేకంతే!
నిజమేనండీ మీరు చెబుతుంటే నాకు ఒక క్లారిటీ వస్తోంది..
పాపాలను పరిహారం అని చెప్పి మన రాఘ్స్ ఫస్ట్ ఆఫ్ లో ఈ పళ్ళ కాన్సెప్ట్ ల మీద పడితే
ఇంక తెలుగు ప్రేక్షకులు అదే తోటలు చూసుకుంటూ వృద్ధులై పోతారు :)
మళ్ళీ థాంక్స్ ! :)
బిట్టు :)
సీక్వెల్ ఆ టైం ఎక్కడిదీ :))
హర్షా,
ఈ పాట చూడలేక నాకు చిరాకు వచ్చేసింది
ఏమిటో ఒక దాని తర్వాత ఇంకోటి వేస్తూనే ఉంటాడు కంటిన్యూస్ ప్రాసెస్ లా
థాంక్యూ!
;) >> ఇంద్రు డి మొహం వేసుకొని ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు<< నారదుల వారంత అక్కసు వెళ్ళగక్కారే, హమ్మా! మొదట్లో - "ఈ పాటల షూటింగా అయ్యాక ఆ పళ్ళు/పూలు ఎవరికిస్తారు?" అని చంపేదాన్ని (నాన్నగారిని/నా పక్కవారినీను). తర్వాత పాట కన్నా స్పీడ్ గా దొర్లిన కాయలెన్ని/ పేర్చిన బిందెలెన్ని/హీరోయిన్ ఎన్ని ద్రాక్షలు తిన్నది? ఇలాంటి ఇస్న్టంట్ లెక్కల క్విజ్జుల్లో నేనే దిద్దుకుని నెగ్గెసేదాన్ని పాటవక ముందే. మొన్ననే అనుకున్నాను - నా బుర్ర పదును తగ్గుతుంది, ఈయన్దో పాట చూస్తే పోలా అని.
గుడ్ వన్ హరేకృష్ణ. :)
వాడగల పండ్లన్నీ అయిపోయాయి బ్రదర్... లేటెస్ట్ సినిమా లో కొబ్బరి చిప్పలతో వినూత్న ప్రయోగం చేశాడు.. ఆ దృశ్య కావ్యమును నీవు తిలకించవలసిందే కాని వర్ణించ నా శక్యము గాదు... :D
గురువు గారు, టపా కేక...కొంప దీసి ఆ రోజు దర్సకేంద్రుడి బర్త్డేనా ఏమితి..మీరిలా మీ అభిమానాన్ని చాటుకున్నారు :)
aa yugam mugisindi..ika siggu padakunda family tho cinema chooduchu.... peeda kala ga marchipodaam vaaadi cinema la ni
>>>నారదుల వారంత అక్కసు వెళ్ళగక్కారే, హమ్మా!
:)))
ఉష గారు :))
లేకపోతే పౌరాణికం పాశ్చాత్యం అని తేడా తెలియకుండా పళ్ళు తక్కువ ఖరీదు కి వస్తున్నాయి కదా అని ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు అని అక్కసు
నిజం అండీ మొన్న ఒక రెండు ఆపిల్ తిందామని మార్కెట్ కి వెళ్తే ఈ ఇంఫ్లేషన్ వెనుక ఉన్నవాళ్ళలో ఇతను కూడా ఒకరని నిర్ధారించుకున్నాక నే ఈ టపా వేయడం జరిగింది :)
చాలా కాలం తర్వాత విచ్చేసినందుకు వెల్కం బాక్ అండ్ నచ్చినందుకు థాంక్యూ :)
నరేష్ ఏంటి నిజమా,
కొబ్బరి చిప్పలతోనా... కెవ్వ్..:D
ప్లీజ్ ప్లీజ్ నాకు మెయిల్ చెయ్యు ఆ దృశ్య కావ్యము యొక్క లింక్ :)
థాంక్స్ :)))
స్నిగ్ధ గారు ఆలస్యానికి క్షమించాలి
ఎలా ఉన్నారు ?
కేకలకు థాంక్స్ :)))
మొన్న ఏదో ఒక చిత్ర రాజమును చూసాను
అందులో రవితేజా బ్రహ్మానందం తో ఒక డవిలాగ్ చెబ్తాడు
బ్రహ్మానందాన్ని కొట్టాలంటే కారణం కావాలా అని ఇది కూడా ఇంచుమించు అలాంటిదే
ఏమిటో ఆపిల్ పండు తినడం కూడా ఒక కలగా మిగిలిపోకూడదని నా చిన్ని ప్రయత్నం
థాంక్స్ :)
అవును విక్కీ
ఆరిపోయే దీపనికే వెలుగెక్కువ
ఈ రాఘవేంద్రుని సినిమా కి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కువ అంటే మన ఖర్మ :(
థాంక్స్!
:)) ఈ పోస్టు ఎవరైనా రాఘవేంద్రరావుకి చూపిస్తే ఎంత బాగుండు!అదరగొట్టారు!
<< మధుర :P :P
P ఫర్ పనస
Oh my god...... ROFL :)))))))))))))))
సిరి సిరి మువ్వ గారు :)))
అంతవరకు చేరవేస్తే కేస్ అవుతుందేమో :)
షిరిడి సాయి షూటింగ్ లో ఏదో అడవుల్లో ఉంది ఉంటారు డిస్టర్బ్ చేయమంటారా :)
స్పందన కి చాలా థాంక్స్ :)
మధుర :)))
థాంక్యూ :)
హ హ..హ...మీకు మీ గురువు గారంటే ఇంత అభిమానమని ఇప్పుడే తెలిసింది బాబూ !!:P
నాగిని గారు థాంక్యూ :)
Post a Comment