సమయం:సాయంత్రం అయిదు గంటలు
ప్రదేశం:మర్రి చెట్టు కింద రచ్చ బండ ఎదురుగా
పదిహేనేళ్ళ వయసున్న సమీర్ కి ఆరెంజ్ సినిమా విడుదల అయ్యేవరకు గ్రాఫిటీ అంటే ఏంటో తెలియదు..
ఏదో మిస్ అయ్యింది అని ఆలోచిస్తూ మళ్ళీ ఇంటికి చేరి ఒక ఎరుపు హిట్ మరొక నలుపు హిట్ తో hitman అవతారం దాల్చి మళ్ళీ బయలు దేరి కొంత దూరం వెళ్ళాక ఒక దృశ్యాన్నిచూసి మంత్ర ముగ్ధుడైనాడు(గోడ పై ఉన్న మంత్ర సినిమా పోస్టర్ ఆ ప్రక్కనే ఉన్న ముగ్ధా గాడ్సే ని మిక్స్ చేస్తే వచ్చిన ఫైనల్ రిజల్ట్- సమీర్ వక్ర దృష్టి సంధి).
అదే దారిలో సమీర్ వాళ్ళ మామయ్య ఎదురుపడి మా శృతి ఏది..అసలే నెట్టు,చాటింగ్ అని పెడదోవ పడుతోంది.. మొన్ననే దానికి వార్నింగ్ ఇచ్చాను బుద్ధి గా చదువుకోమని ..తనని బాగా చూసుకుంటావ్ అని నీతో పాటు పంపిస్తే నువ్విలా ధ్యాస లేకుండా రోడ్ల మీద విచ్చలవిడి విలేజీ విహారాలు చేస్తున్నావ్ !...ఏంటో కలికాలం.
ఇక నుండి తన resume ని ఇలా తయారు చేసుకోవచ్చని ఒక కల కన్నాడు
సమీర్ ఫీచర్స్:
గ్రామ పెద్దలు:కిరాణా కాణం,మార్పిడి చెల్ల ,మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఇక్కడ కల ఇటువంటి సాధారణ పదాలను వక్రీకరించే లా చేసిందే కాకుండా
ఇక్కడ చెత్త వేయరా! నొటీసులు అంటించరా ! అని సామాన్య ప్రజలను రెచ్చగొట్టి పడుకున్న గాడిద ని లేపి తన్నించుకునేలా చేసావ్ కదరా గ్రామ ప్రతిష్ట ని.
సమీర్:అయితే ఇప్పుడు ఏం అంటారు.
గ్రామ పెద్ద:.నిన్ను అంటే నువ్వు పారిపోతావ్.నీకు పదివేల రూపాయలు జరిమానా విధించి సర్పంచ్ ఆఫీస్ లో ఉన్న కౌంటర్ లో డబ్బు కట్టి మీ ఇంట్లో ఉన్న ఆ రెండు గేదె లను తిరిగి తీసుకెళ్ళమని చెప్పి గ్రామ పెద్దలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
గేదెలను తిరిగి హస్త గతం చేసుకొవడానికి వెళ్ళిన సమీర్ డబ్బులు కట్టేసి గేదెలు విడిపించేసి ఇంటికి తిరిగి వస్తుండగా..
గ్రామం:బిక్కవోలు
జిల్లా:ఏ జిల్లా..ఏ జిల్లా !
ఏ జిల్లా పేరు చెబితే బ్లాగు కాండలు జరుగుతాయో,ఏ నది పేరు చెబితే కామెంట్లు ఏరులై పారుతాయో..

ఆరెంజ్ చూసాక నేను కూడా ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని తమ గ్రామం లో వేసిన గోడలను ఏదో ఒక మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశ్యం తో తన దగ్గర మిగిలిన పాకెట్ మనీ తో రెండు స్కెచ్ పెన్ లు ఒక మార్కర్ తీసుకొని గ్రాఫిటీ గ్రామోద్ధారకుడై బయలు దేరి ఒక్కసారిగా సడెన్ గా ఒక దగ్గర ఆగాడు.
ఏదో మిస్ అయ్యింది అని ఆలోచిస్తూ మళ్ళీ ఇంటికి చేరి ఒక ఎరుపు హిట్ మరొక నలుపు హిట్ తో hitman అవతారం దాల్చి మళ్ళీ బయలు దేరి కొంత దూరం వెళ్ళాక ఒక దృశ్యాన్నిచూసి మంత్ర ముగ్ధుడైనాడు(గోడ పై ఉన్న మంత్ర సినిమా పోస్టర్ ఆ ప్రక్కనే ఉన్న ముగ్ధా గాడ్సే ని మిక్స్ చేస్తే వచ్చిన ఫైనల్ రిజల్ట్- సమీర్ వక్ర దృష్టి సంధి).
అదే దారిలో సమీర్ వాళ్ళ మామయ్య ఎదురుపడి మా శృతి ఏది..అసలే నెట్టు,చాటింగ్ అని పెడదోవ పడుతోంది.. మొన్ననే దానికి వార్నింగ్ ఇచ్చాను బుద్ధి గా చదువుకోమని ..తనని బాగా చూసుకుంటావ్ అని నీతో పాటు పంపిస్తే నువ్విలా ధ్యాస లేకుండా రోడ్ల మీద విచ్చలవిడి విలేజీ విహారాలు చేస్తున్నావ్ !...ఏంటో కలికాలం.
పొద్దున్న తను కూడా నీతో పాటు స్కూల్ కి వచ్చింది కదా.అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా,ఈ గోడలెమ్మట తదేకం గా చూస్తున్నావ్.అసలేం జరుగుతోందిక్కడ వెంటనే నాకు సమాధానం తెలియాలి అని గట్టిగా అడగడం తో గుక్కతిప్పుకోకుండా గోడ్యేషు గాడ్సే అని చెప్పేసి పరుగుమొదలెట్టాడు సమీర్.
మామయ్య నుండి తప్పించుకుంటూ ఇంకో వీధి కి వెళ్ళాక గోడల నిండా కొన్ని అక్షరాలు వింతగా వేరే రంగులో రాసి ఉండటం గమనించిన సమీర్ వాటి మీద గోడలను గీకేసి గోడపై గ్రాఫిటీ లు గీసినారు అంటూ అక్కడున్న ఒక అక్షరాన్ని ఖండ ఖండాలుగా చెరిపేసి హిట్ స్ప్రేయ్ తో ఏయ్ ఏయ్ అని కొట్టేసి ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు.
మామయ్య నుండి తప్పించుకుంటూ ఇంకో వీధి కి వెళ్ళాక గోడల నిండా కొన్ని అక్షరాలు వింతగా వేరే రంగులో రాసి ఉండటం గమనించిన సమీర్ వాటి మీద గోడలను గీకేసి గోడపై గ్రాఫిటీ లు గీసినారు అంటూ అక్కడున్న ఒక అక్షరాన్ని ఖండ ఖండాలుగా చెరిపేసి హిట్ స్ప్రేయ్ తో ఏయ్ ఏయ్ అని కొట్టేసి ఇంటికొచ్చి హాయిగా నిద్రపోయాడు.
ఇక నుండి తన resume ని ఇలా తయారు చేసుకోవచ్చని ఒక కల కన్నాడు
సమీర్ ఫీచర్స్:
Graduate ఇన్ భక్తి
Masters in భయ భక్తి
Doctorate in విభక్తి
Finally అబ్బురపరిచే మేధాశక్తి
ఇలా ఇదే కలని మరో వారం రోజులు పాటు కన్నాక..ఈ వారం లో గ్రామం లో ఏదో జరగరానిదే జరిగింది
ఆ మరుసటి రోజు సమీర్ పొద్దున్న లేచి బ్రష్ చేద్దామని లేచాడు నవ్వుతూ.ఎప్పటిలానే పేస్ట్ కోసం శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దారిలో బయట ఆ గోడలను చూసి మురిసిపోయి కేక కళ ని తీసుకొచ్చిన సమీర్ భుజాలను తట్టుకుంటూ శబాష్ లు చెప్పుకుంటూ తనలో తానే సిగ్గు మొగ్గలేసి మెలికలు తిరిగి మురిసిపోతున్నాడు.
అయితే గ్రామాన్ని అల్ల కల్లోల కబోడియా చేసిన సమీర్ ఇంటి ముందు గ్రామ పెద్దలంతా వచ్చి ఆగారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు
సగం పేస్ట్ నోట్లో ఉండటం తో ఇంట్లో పేస్ట్ లేదు,ప్రస్తుతం నోరు ఖాళీ గా లేదు.కాసేపు ఆగండి అని వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టాక
గ్రామ పెద్దలు:నువ్వేం చేశావో నీకు తెలుసా,అసలు ఎందుకలా చేసావ్!
సమీర్:ఇప్పుడు కొత్తగా నేనేం చేసాను..ఏ నిందారోప్ పాప్ హై!
గ్రామ పెద్ద:గ్రామమంతా బ్రష్టు పట్టుకుపోయింది నీ వల్ల. కారణం చెప్పకపోతే నీకు నాన్న రాజశేఖర్ రణం సినిమానే
సమీర్:డిక్షనరీ లో నాకు నచ్చని ఒకే ఒక్క పదము.దగ్గర దర్శన్ శాస్త్రం ప్రకారం దు అనేది ఒక దుష్ట పదం. గ్రామం లో ఈ సమీర్ అయినా ఉండాలి దు ఫ్రీ గ్రామమైనా అవ్వాలి.
ఆ మరుసటి రోజు సమీర్ పొద్దున్న లేచి బ్రష్ చేద్దామని లేచాడు నవ్వుతూ.ఎప్పటిలానే పేస్ట్ కోసం శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దారిలో బయట ఆ గోడలను చూసి మురిసిపోయి కేక కళ ని తీసుకొచ్చిన సమీర్ భుజాలను తట్టుకుంటూ శబాష్ లు చెప్పుకుంటూ తనలో తానే సిగ్గు మొగ్గలేసి మెలికలు తిరిగి మురిసిపోతున్నాడు.
అయితే గ్రామాన్ని అల్ల కల్లోల కబోడియా చేసిన సమీర్ ఇంటి ముందు గ్రామ పెద్దలంతా వచ్చి ఆగారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు
సగం పేస్ట్ నోట్లో ఉండటం తో ఇంట్లో పేస్ట్ లేదు,ప్రస్తుతం నోరు ఖాళీ గా లేదు.కాసేపు ఆగండి అని వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టాక
గ్రామ పెద్దలు:నువ్వేం చేశావో నీకు తెలుసా,అసలు ఎందుకలా చేసావ్!
సమీర్:ఇప్పుడు కొత్తగా నేనేం చేసాను..ఏ నిందారోప్ పాప్ హై!
గ్రామ పెద్ద:గ్రామమంతా బ్రష్టు పట్టుకుపోయింది నీ వల్ల. కారణం చెప్పకపోతే నీకు నాన్న రాజశేఖర్ రణం సినిమానే
సమీర్:డిక్షనరీ లో నాకు నచ్చని ఒకే ఒక్క పదము.దగ్గర దర్శన్ శాస్త్రం ప్రకారం దు అనేది ఒక దుష్ట పదం. గ్రామం లో ఈ సమీర్ అయినా ఉండాలి దు ఫ్రీ గ్రామమైనా అవ్వాలి.
గ్రామ పెద్దలు:కిరాణా కాణం,మార్పిడి చెల్ల ,మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఇక్కడ కల ఇటువంటి సాధారణ పదాలను వక్రీకరించే లా చేసిందే కాకుండా
ఇక్కడ చెత్త వేయరా! నొటీసులు అంటించరా ! అని సామాన్య ప్రజలను రెచ్చగొట్టి పడుకున్న గాడిద ని లేపి తన్నించుకునేలా చేసావ్ కదరా గ్రామ ప్రతిష్ట ని.
సమీర్:అయితే ఇప్పుడు ఏం అంటారు.
గ్రామ పెద్ద:.నిన్ను అంటే నువ్వు పారిపోతావ్.నీకు పదివేల రూపాయలు జరిమానా విధించి సర్పంచ్ ఆఫీస్ లో ఉన్న కౌంటర్ లో డబ్బు కట్టి మీ ఇంట్లో ఉన్న ఆ రెండు గేదె లను తిరిగి తీసుకెళ్ళమని చెప్పి గ్రామ పెద్దలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
గేదెలను తిరిగి హస్త గతం చేసుకొవడానికి వెళ్ళిన సమీర్ డబ్బులు కట్టేసి గేదెలు విడిపించేసి ఇంటికి తిరిగి వస్తుండగా..
వెనుక నుండి గట్టిగా హారన్ మోగింది.ఒక లారీ వెనుక నుండి వస్తోంది. గేదెలను ప్రక్కకి త్రోలి లారీకి దారిచ్చిన సమీర్
లారీ వెళ్ళిపోయాక
లారీ వెళ్ళిపోయాక
లారీ వెనుకున్న రెండక్షరాలు చూసి బ్లాగుల్లో కధానాయకుని పేరు సమీర్, హీరోయిన్ పేరు శృతి, బ్లాగు పేరు ఇంద్రధనుస్సు లా పుంఖాను పుంఖాలుగా ఉండేసరికి ఏ బ్లాగుకొచ్చి ఏ కధ చదువుతున్నాడో తెలియక కన్ఫ్యూజన్ కెరటాల్లో కలిసిపోయి నట్టు నిచ్చేష్ఠుడై అక్కడే కాసేపు ఉండిపోయాడు.
ఆ లారీ వెనుక ఉన్న రెండక్షరాలు
చెరపకురా చెడేవు..
ఆ లారీ వెనుక ఉన్న రెండక్షరాలు
చెరపకురా చెడేవు..