Pages

Sunday, December 26, 2010

ఇన్ సే(ప్ష)న్ Redefined ..

 Cobb  అనే Extractor రహస్యం గా తమ శత్రువులను లక్ష్యం  చేసుకొని వారిని స్పృహ లేకుండా చేసి కలల ద్వారా తమ  వ్యక్తిగత విషయాలను రాబడుతూ ఉంటాడు  .హత్యా నేరంతో ఆరోపింపబడుతున్న  Cobb కి Saito అనే ఒక businessman ఆ హత్యా నేరం లేకుండా చేసి  USA లో ఉన్న తన పిల్లలతో కలసి  జీవించేలా చేస్తా అని హామీ ఇస్తాడు..  అందుకు చేయాల్సిందల్లా సిడ్నీ లో మరణించిన ప్రత్యర్థి అయిన Maurice Fischer  కుమారుడు Robert  Fischer ని తనకాళ్ళ మీద తను నిలబడేలా అతని మనసులోఆలోచనను నాటమని చెబుతాడు..స్థూలం గా ఇది కధ..కట్టె-కొట్టె-తెచ్చె బాషలో చెప్పాలంటే ..

Your mind is the scene of the crime 


 Cobb,Arthur,Eames,Saito,Ariadne ఒక టీం గా Robert Michael Fischer(Jr.Fischer) ని లక్ష్యంగా చేసుకొని Yusuf Sedation సహాయంతో  సిడ్నీ నుండి లాస్ ఏంజెల్స్ కి ఒక ప్రైవేట్ ప్లేన్ లో(Traveling time 10 hours Approx.) ఫిషేర్ ని heavy sedation కి గురిచేసి inception కి మొదటి మెట్టు గా యూసఫ్ కలలో rainy downtown area లోనికి వెళ్తారు

అప్పుడేం జరుగుతోందంటే


  కాని పై బొమ్మ లో వివరించినది చాలావరకు తప్పు ... ప్రస్తుతం తెలుగులో మొత్తం రాయలేకపోతున్నా..
  సశేషం

What is the most resilient parasite? Bacteria? A virus? An intestinal worm? An idea. Resilient... highly contagious. Once an idea has taken hold of the brain it's almost impossible to eradicate. An idea that is fully formed - fully understood - that sticks; right in there somewhere.   


Christopher Nolan ఎన్నో ఏళ్ల నుండి  తయారు చేసుకున్న స్క్రిప్ట్  ని ఒక మాస్టర్ పీస్ గా ఎలా మార్చాడనేది ఈ సిరీస్ ద్వారా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.
Inception కు  వార్నర్ బ్రదర్స్, Legendary పిక్చర్స్ తో పాటు  నోలన్ సొంత ప్రొడక్షన్ Syncopy లు నిర్మాతలుగా వ్యవహరించారు;

Syncopy = state of unconsciousness due to a lack of oxygen to the brain


The only Logic in  Understanding Inception is to know the difference between the Subconscious and Dream

Subconscious is our self
Dream is like a world

29 comments:

వేణూశ్రీకాంత్ said...

Hmmm Interesting, Waiting for the series :-)

Bhãskar Rãmarãju said...

ehi ragazzo

interesante.

ఇందు said...

వావ్! గుడ్ ఇంట్రడక్షన్ :) నాకు మొదట ఆ సినిమా కంఫ్యుజన్ గా అనిపించినా...క్రమంగా అర్ధమయింది.అన్నిటికంటే క్లైమాక్స్ నాకు నచ్చింది.వైటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ :)

3g said...

ఏంటో హరే..... సినిమా చూస్తేగాని నీ పోస్టు అర్ధం కాదనుకుంట. నాకింకా దొరకలేదీసినిమా చూడ్డానికి. ఏమైనా నీ సిరీస్ కోసం ఎదురుచూస్తుంటాను.

మనసు పలికే said...

కృష్ణ.. నేనైతే ఇంగ్లీష్ సినిమాలు చూడలేదు ఇప్పటి వరకూ(టైటానిక్ తప్ప)..:( ఇదేదో బాగున్నట్లుంది :) తరువాత భాగం కోసం వెయిటింగ్ ఇక్కడ:)

హరే కృష్ణ said...

వేణూ శ్రీకాంత్ గారు థాంక్ యూ తప్పకుండా :-)

ఇందు గారు ఎన్ని సార్లు చూసినా ఏదో ఒక కొత్త లాజిక్ తెలుస్తూనే ఉంటుంది.. Thats the beauty of the movie :)

హరే కృష్ణ said...

భాస్కర్ అన్నయ్యా :)


3g సస్పెన్స్ చెప్పేసినా కూడా నోలన్ ప్రెజెంట్ చేసిన విధానం మనల్ని కట్టి పడేస్తుంది తన ఇన్నేళ్ళ కష్టం ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది :)
thank you buddy :)

హరే కృష్ణ said...

అపర్ణ గారు
శివరంజని వచ్చాకనే మీకు రిప్లై ఇస్తాను
అంతవరకు వెయిటింగ్ ఇక్కడ :)

మంచు said...

నేనైతే ఇంగ్లీష్ సినిమాలు చూడలేదు ఇప్పటి వరకూ(టైటానిక్ తప్ప) : మునిగిపొయేయి తప్ప మిగతావి చూడవా?

హరే కృష్ణ said...

మంచు గారు LOL

kiran said...

హరే కృష్ణ - నిన్న చూసానండి మూవీ..ఎమన్నా అర్థం అయితే...ఒట్టు...!! :D ...
ఐనా అలాంటి complicated మూవీస్ తీయడం ఎందుకు..??
మీ లాంటి వాళ్ళకి ఎంత శ్రమ...నా లాంటి వాళ్ళకి ఎక్ష్ప్లైన్ చెయ్యాలి..!!
హాయి గా ఏ kungufu panda లాగా నో...finding nemo లాగా నో తీయచు కదా... :D

మనసు పలికే said...

హరే కృష్ణ గారు, శివరంజని రాకకూ నా వ్యాఖ్య సమాధానికి సంబంధమేమి చెప్మా..

మంచు గారు, ఏం చేస్తామండీ.. మీ లాగా ముంచడం చేత కానప్పుడు కనీసం అలా మునిగిపోయే వాటిని చూసి అయినా తెలుసు కోవాలి కదా మునిగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యకూడదో..;):D

మధురవాణి said...

Interesting start! Waiting for the next part!

<< Subconscious is our self
Dream is like a world >> Too good! :)

శివరంజని said...

అబ్బా పూర్తిగా ఎప్పుడూ ఏది చెప్పలేదు కదా మీరు ..ఇప్పడికే సశేషం లో పెట్టిన పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి సార్ . మీ ఖాతా లో ..వైటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ :)

శివరంజని said...

నేను వచ్చాకనే అపర్ణ కి రిప్లై ఇస్తాను అన్నారు కదా నేను వచ్చేసా రిప్లై ఇవ్వండి హరే కృష్ణ గారు

శివరంజని said...

@మంచు గారు నేను కూడా అంతే టైటానిక్ , స్టువర్ట్ లిటిల్ మాత్రమే చూసాను .. అపర్ణది నాది ఒకటే అభిరుచి ... ఎంతైనా మేమిద్దరం బంగారం కదా

శివరంజని said...

హరే కృష్ణ గారు ఏమని ఇస్తారు రిప్లై..........మా అపర్ణ బంగారం అని ఒప్పుకుంటున్నాను అని చెబుతున్నారు కదూ ????? very good

మనసు పలికే said...

బాగా చెప్పావు రంజని..:) బ్లాగ్లోకంలో బంగారాల విలువ అర్థం కావడం లేదు ఈ జనాలకి;)

హరే కృష్ణ said...

కిరణ్ అన్ని పోస్ట్ లు ఒకలా ఉండవు మరో నాలుగు పోస్ట్ లు వరకు నాకు కామెంట్స్ :( :( అంతేనా :)


అపర్ణ గారు అర్ధం కాలేదు :-)

హరే కృష్ణ said...

మధురవాణి మీరిలానే సప్పోర్ట్ ఇవ్వండి మరో నాలుగు పార్ట్స్ ఈ వారం లోనే రాసేస్తా
థాంక్ యూ :)

హరే కృష్ణ said...

శివరంజని,అపర్ణ మీ ఇద్దరికీ రిప్లై ఇవ్వాలంటే నాగార్జున రావాలి ఇదే ఫైనల్ ;-)

బంగారం బంగారం కామెంటు కుంటే మార్పు శిఖామణి వేలిసిందట అని ఊరికే అనలేదు

రాజ్ కుమార్ said...

నాన్ ఇంకా ఇన్కెప్తిఒన్ (అదే..అదే ) చూడలేద్.. చూసి , చదివి కమేన్తుతాన్ (అదే..అదే. స్పెల్లింగ్ మిస్టేక్ :) )..

శివరంజని said...

HARE KRISHNA గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

హరే కృష్ణ said...

Raj..its a must watch!

శివరంజని గారు థాంక్ యూ :-) మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

జయ said...

మంచి సినిమా గురించి చెప్తున్నారు. ఓ.కే. నేనూ ఫాలో అయిపోతాను. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

హరే కృష్ణ said...

జయ గారు ధన్యవాదాలు ..;-)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

సుబ్రహ్మణ్యం గారు Thankyou ;-)
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మురళి said...

Very interesting..

హరే కృష్ణ said...

మురళి గారు తొందర్లోనే పోస్ట్ చేస్తాను సిరీస్ ;-)
Thankyou for following :)