Pages

Sunday, December 12, 2010

స్కూల్ చలే హమ్..

ఇంజనీరింగ్ చదివేటప్పుడు టీవీ రూమ్ లో ఒక్క దూరదర్శన్ మాత్రమే  వచ్చేది..,చిత్రహార్,రంగోలి ఇంకా శనివారం రాత్రి ఒక హారర్ సీరియల్  వచ్చేవి..చంద్రకాంత,మహా భారత్,మాల్గుడి డేస్ అయితే ఇప్పటికి DVD లో భద్రంగా
దాచిపెట్టుకున్నా..జంగిల్ బుక్ ని ఇప్పటికీ మర్చిపోగలమా..

ఇండియా లో జరిగే ఏ క్రికెట్ వచ్చినా దూరదర్సన్ లోనే మోక్షం..2003 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది,సచిన్ అప్పటికే అవుట్ అయిపోయాడు..సెహ్వాగ ఆడుతున్నాడు టీవీ రూమ్ లో ప్రతి ఓవర్ మధ్యలో ఒకటే గోల..ఇండియా గెలుస్తుందో లేదో కూడా తెలియదు  అప్పుడు ఈ వీడియో ప్లే అయ్యింది అంతే అంత టెన్షన్ లో కూడా అందరూ ఒకేసారి ఆ  వాతావరణమంతా నిశ్శబ్దం ఆవరించుకుపోయింది..

చిన్నప్పుడు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళే ఆ జ్ఞాపకాలు ఈ వీడియో చూసాక వెంటనే గుర్తోచ్చేసాయి..

 




Savere savere...yaaron se mil
Ban than ke nikle hum..
Roke se na ruke hum,
Badal sa garje hum,
Saawan sa barse hum..
Suraj sa chamke hum... school chale hum..school chale hum..
oho oho ohhohoho..hooo......!


సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం లో భాగంగా బడికి రాకుండా పనికి వెళ్ళే పిల్లలను స్కూల్ కి చేర్చడానికి మోటివేట్ చెయ్యడానికి ఈ విడియో తయారు చేసారు
దీన్ని శంకర్ మహదేవన్ స్వరపరిచాడు,Kunal Ganjawala పాడినట్టు గుర్తు.

క్లాస్ అయిపోయింది..అందరూ తొందరగా మీ హాజరు వేయించేసుకోండి..ఎవరక్కడ ప్రాక్సీ చెబుతోంది..ఆయ్! 

32 comments:

రాజ్ కుమార్ said...

ఫస్ట్ కామెంట్ నాదే :) చాలా కాలం తర్వాత మళ్లీ చూసా ఈ వీడియో .. నైస్ పోస్ట్... కానీ ఇంత చిన్నదా? :) :)

నేను said...

nice video.. thanks for sharing :-)

రాజ్ కుమార్ said...

చాలా కాలం తర్వాత మళ్లీ చూసా ఈ వీడియో .. నైస్ పోస్ట్... కానీ ఇంత చిన్నదా? :) :)

రాజ్ కుమార్ said...

ఫస్ట్ కామెంట్ నాదే

karthik said...

good one bro!

శివరంజని said...

హమ్మయ్య పోస్ట్ రాసారా .. మీ పోస్ట్ చూసిన ఆనందం లో వచ్చి కామెంట్ పెట్టేస్తున్నాను ... చదివాకా మళ్ళీ కామెంట్ ఇస్తా

మనసు పలికే said...

Very ncie post Hare..
ఒక్కసారిగా నా చిన్నప్పటి దూరదర్శన్ ఙ్ఞాపకాలు చుట్టుముట్టాయి..:)

Congrats Venuram.:)

Sravya V said...

Nice one ! Thanks for sharing !

Sravya V said...

Nice one ! Thanks for sharing !

kiran said...

nice video.. :)

అశోక్ పాపాయి said...

హరే కృష్ణ గారు చాల మంచి పోస్ట్..amazing video also am thank u sharing this i appriciate to you to keep countinue these type of video.Thanks very much

మంచు said...

:-)
ప్రాక్సీ చెబుతోంది..నేనే

హరే కృష్ణ said...

వేణూరాం :-)
మొదటి కామెంట్ నీదే

బద్రి thank you :-)


Karthik Thanks :)

హరే కృష్ణ said...

శ్రావ్య గారు థాంక్యూ థాంక్యూ

అపర్ణ అందరం గజనీలం కదా అలా గుర్తు చేయాలి ఫోటోలు వీడియో లు పెట్టి అంతే :)

శివ రంజని ఇదే ఆనందం లో మీరు మరిన్ని పేటెంట్ లు సాధించాలని కోరుకుంటున్నాను :)

హరే కృష్ణ said...

కిరణ్ థాంక్స్ :)

హరే కృష్ణ said...

అశోక్ పాపాయి గారు నా బ్లాగుకి స్వాగతం..మీ వ్యాఖ్య కి ధన్యవాదములు..నాకు కూడా పెట్టాలనే ఉంది ఇటువంటి మరిన్ని వీడియో లు..కాస్త టైం దొరికితే తప్పకుండా రాస్తాను..థాంక్యూ

మంచు గారు :D :D

శివరంజని said...

17

శివరంజని said...

19

శివరంజని said...

20 కామెంట్ నాదే 50 కామెంట్ కూడా నాదే అవుతుందోచ్ కానీ పెద్ద పోస్ట్ లు రాయండి మేము బాగా నవ్వుకోవడానికి ... పోకిరి సినిమా కి మీరు పేరడీ పోస్ట్ రాసారు చూడండి అలా

3g said...

nice video హరే... నాక్కూడా ఈ వీడియో చాలా ఇష్టం, దీంతోపాటు లీడ్ ఇండియా అని మరో వీడియో ఉంటుంది వర్షానికి ఒక చెట్టుపడిపోయి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయుంటే స్కూలుకెళ్ళే ఒక పిల్లాడు దాన్ని పక్కకు జరపటానికి ట్రై చెయ్యడం, అది చూసి మిగతా వాళ్ళంతా రావడం..... excellent theme.

గీతిక బి said...

మంచి వీడియో చూపించారు. చాలా బాగుంది.

ఇది నేను ఎప్పుడూ చూడలేదు.... (మనకి టివి నాలెడ్జ్ చాలా చాలా తక్కువలెండి.)

హరే కృష్ణ said...

శివ రంజని థాంక్ యూ :)
మీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు నాకు ఆరెంజ్ పిచ్చ పిచ్చ గా నచ్చేసింది! మరో రెండు సీరియస్ పోస్ట్స్ రాయాలి అశోక్ గారి కోసమైనా..!



3g
థాంక్స్ బాస్! నువ్వు చెప్పాక lead ఇండియా వీడియో చూసాను భలే ఉంది!

మరుగున పడిపోయిన పోస్ట్ ని భుజం తట్టి లేపిన మిత్రులిద్దరికీ ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

గీతిక గారు నా బ్లాగ్ కు స్వాగతం..
ఆ పాట లో థీం చాలా బావుంటుంది..మీకు నచ్చినందుకు ధన్యవాదాలు :)

keep visiting!

మురళి said...

ఇదొకటి, అన్ని భాషల పాట ఒకటి.. చూసినప్పుడల్లా అలా అలా దూరదర్శన్ మాత్రమే ఉన్న బంగారు రోజుల్లోకి వెళ్లిపోవడమే..

హరే కృష్ణ said...

మురళి గారు థాంక్యూ...అన్ని భాషల పాట ప్చ్చ్.. గుర్తురావడం లేదండీ..youtube link కాస్త ఇవ్వగలరా

హరే కృష్ణ said...

>>>దూరదర్శన్ మాత్రమే ఉన్న బంగారు రోజుల్లోకి వెళ్లిపోవడమే..
Perfect!

స్నిగ్ధ said...

ఆత్మానందం గారు, ఇన్ని రోజులు మీ బ్లాగ్ ఎలా మిస్సయ్యానబ్బా..
చాలా మంచి వీడియో పెట్టి స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తు తెచ్చారు... చాల రోజుల తర్వాత చూసా ఈ వీడియో..ఎప్పుడూ ఈ వీడియో చూసినా వచ్చే ఙ్ఞాపకాలు మాత్రం చాలా ఫ్రెష్...
స్కూల్ కి సారి ఆఫిస్కి లేటయ్యిపోతోంది...మిగతా టపాలు తీరిగ్గా చదివి కామెంటుతానే...

స్నిగ్ధ said...

ఆత్మానందం గారు, మీ బ్లాగ్లో కామెంటడం ఇదే మొదటి సారి...మీ టపాలు చదువుతుండగా స్నిగ్ధ పేరు కనిపించింది....అది నేను కాదండోయ్...ప్రొఫైల్ కోసం వెతికితే కనిపించలేదు... మరి ఆ స్నిగ్ధ గారెవరో నాకు తెలియదండీ....

హరే కృష్ణ said...

స్నిగ్ధ గారు నా బ్లాగ్ లోనికి స్వాగతం
నా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా థాంక్స్..
Thank you so much&keep visiting!

మరిన్ని హాడుగలు లాంటి పోస్ట్లు రాస్తానని నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ;)

స్నిగ్ధ said...

హమ్మయ్య రిప్లై ఇచ్చారా... థాంక్సండీ..
మీరు ఆల్రేడి హాడుగళు లాంటి పోస్ట్ లే రాస్తున్నారు...
:)
నా బ్లాగ్ని కూడా చూసినందుకు థాంకూలూ... నాకు మీ ప్రోత్సాహం కావాలి కృష్ణగారు... (ఈ పేరుకి ఫిక్స్ అయ్యిపోతున్నాను)

హరే కృష్ణ said...

ప్రోత్సాహం ఉంటుంది స్నిగ్ధ గారు ఉంటుంది ;-)

kannaji e said...

మంఛి పాట హిందీ సరిగ్గా తెలీని రోజుల్లో ఏదోలా పాడుకునే వాణ్ని...తర్వాత ఊహ వచ్చిన తర్వాత ;పాట కను మరుగైపోయింది..మళ్ళీగుర్తు తెస్స్కు వచ్చి పాట తో సహా ...మీకు ధన్య వాదాలు
మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు
http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/