Pages

Saturday, March 27, 2010

గూచాపర..

ల్యాబ్ నుండి హాస్టల్ కి వస్తున్నాడు  నరేందర్, ఇంతలో సడెన్ గా వర్షం కురుస్తోంది ఉరుములు పిడుగులు కూడా మొదలయ్యాయి  

నరేందర్ ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు
అప్పుడే ఒక పిడుగు పడింది  


నరేందర్ భయం తో
అర్జునా,ఈశ్వరా ,చైతన్యా  అని అరిచాడు, ఈడెవడు అని అనుకుంటున్నారా 
నరేందర్ వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు ఫ్యాన్ మరి ఫల్గుణా అంటే పగిలిపోద్ది చిన్నపటినుండి అలానే అలవాటుచేసారు మరి 

కాసేపట్లో వర్షం తగ్గాక రూం లోనికి వచ్చాడు నరేందర్. రూమ్మేట్ ఉదయ్ లాన్ లో మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి Age of empires ఆడుతున్నాడు.

సిస్టం ఆన్ చేసాడు నరేందర్ కాని ఆన్ అవ్వడం లేదు,చూస్తే ups ఇంకా  monitor wire లేవు ఉదయ్ ని నిలదీశాడు ఏమయ్యాయి అని

నరేన్:నా మానిటర్ వైర్
ఇంకా ups ని నువ్వు తీసావా
 ఉదయ్: ఉరేయ్ &*(&%, నాది లాప్టాప్ బే
నరేన్: నేను లేనప్పుడు ఎవరైనా తీసుకున్నారా

 ఉదయ్:నేను గేమ్ ఆడుతున్నా నాకు తెలియదు, సరే కాని నీ దగ్గర fifa 2010 ఉందట కదా,నాకివ్వవా?
నరేన్:పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట  
ఉదయ్: సారీ 


హాస్టల్ గార్డ్  దగ్గర అన్నౌన్సుమేంట్ ఇచ్చి రూం కి  వచ్చాడు నరేన్
కాసేపట్లో సతీష్ వచ్చి మానిటర్ వైర్ ups ఇచ్చాక ఊపిరి పీల్చుకున్నాడు
connect చేసి గూగుల్ టాక్ ఓపెన్ చేసాడు

ఇంతలో ఫోన్ మోగింది నరేన్ వాళ్ళ నాన్న కాలింగ్


నరేన్: హలో
ననా:ఏరా ఏం చేస్తున్నావ్
వేళకు సరిగా తింటున్నావా,మన నాగ చైతన్య ఏ మాయ చేసావో చూసావా 
నరేన్:అదో చెత్త సినిమా అంటున్నారు నాన్నా,సినిమా ఫ్లాప్ అంట కదా
ననా:పోస్ట్ చదివి కామెంట్ రాయనంత పాపం తెలుసా ,అభిమానులు తమ హీరో  సినిమాగురించి  చెడ్డగా చెప్పుకోవడం  
ననా:అయినా నాగేశ్వరరావు వంశాన్నే అవమానిస్తావా రా ,అందుకే మనం బాలయ్య  దేవుడు సినిమాని బెంచ్ మార్క్ గా పెట్టుకొని చూడాలి అప్పుడు అన్నీ మంచిగా కనపడతాయ్ 
నరేన్:నానా, మీరు నాకు చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను పెద్దవాడిని
ననా:ఏంటిరా పెద్దవాడివి  మాంగూస్ బాట్ అంత పొడుగు లేవు నువ్వు పెద్దవాడివా?
నరేన్:సరే అలాగే అనుకోండి అని పెట్టేసాడు

ఇంతలో ముగ్గురు పింగి పిసికింగ్ గూగుల్ టాక్ లో

గూగుల్ టాక్ విండో 1:
శిల్ప: హే నరేన్ nescafe కి వెళ్తున్నాం వస్తున్నావా ?
నరేన్:హాయ్, ఏంటి డబ్బులు లేవా నీ దగ్గర
శిల్ప:ఉంటే నీకు ఎందుకు పింగ్ చేస్తా చెప్పు
నరేన్:నీ ______,నాకు మీ హాస్టల్ లో వున్న కాంటినెంటల్ ఫుడ్ తీస్కొస్తే నేను వస్తా
శిల్ప:సరే తెస్తాలే ,నీకు అసలు సిగ్గు లేదేం
నరేన్:ఎగ్గు చికెను కూడా లేదు


విండో 2 :
రాజేష్:రేయ్ చాలా చిరాకుగా ఉందిరా
నరేన్:అవునా,సరే ఏదైనా ఖతర్నాక్ లాంటి  సినిమా చూడు
రాజేష్:అదో భయంకరమైన సినిమా అంటకదా, సరే నీ దగ్గర ఉందా 
నరేన్:కంప్యూటర్ ల్యాబ్  సర్వర్ డేటా లో పెట్టేసారా విత్ సబ్ టైటిల్స్,నీకు కావాలంటే నీ రూం నుండే access చెయ్యొచ్చు
రాజేష్:
ఇంత  కక్ష ఏంటిరా మన ల్యాబ్ మీద 
నరేన్:ఫ్రీ పబ్లిసిటీ బాసు,ఆ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చూసి మన తెలుగోల్లని  చూసి నవ్వనోడు లేడు,ఈ సినిమా చూసాక కాస్త జీవితం మీద విరక్తి అయినా వచ్చుద్ది కదా వీళ్ళకి


విండో 3 :
అజయ్:ఈ రోజు C++ లెక్చర్ కి 
వెళ్ళావా
నరేన్:లేదురా కోర్సు డ్రాప్ చేశా
అజయ్:ఎందుకు ఏమయ్యింది
నరేన్: ఫస్ట్ మైనర్ లో మొదటి సున్నా వచ్చింది
అజయ్:అబ్బ ఛా ఆ ప్రతిమా జైన్ రావడంలేదు అనే కదా డ్రాప్ చేసావ్
నరేన్:నువ్వేంటి రా బాబు ఐ.పి అడ్రెస్స్ లు ఇస్తే ఇంటి అడ్రేస్సులు పట్టుకోచేలాంటి
వాడిలా వున్నావ్     
అజయ్:


34 comments:

Anonymous said...

kev keka andi...navvaleka sacha..keep posting

http://ganga-cheppaveprema.blogspot.com/

Bhãskar Rãmarãju said...

పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట

పోస్ట్ చదివి కామెంట్ రాయనంత పాపం తెలుసా

మాంగూస్ బాట్ అంత పొడుగు లేవు నువ్వు పెద్దవాడివా?

ఏంటి డబ్బులు లేవా నీ దగ్గర
ఉంటే నీకు ఎందుకు పింగ్ చేస్తా చెప్పు

నువ్వేంటి రా బాబు ఐ.పి అడ్రెస్స్ లు ఇస్తే ఇంటి అడ్రేస్సులు పట్టుకోచేలాంటివాడిలా వున్నావ్

తమ్మీ!! అల్లా_డించావ్...*ఛింప్*ఎసావ్

Naresh said...

కేక.. త్రివిక్రమ్ ని మించే డైలాగ్స్...
టైటిల్ ఒక్కటే అర్థం కాలేదు :)

హరే కృష్ణ said...

గూగుల్ చాట్లు పలు రకాలు
అని రాద్దామంటే కాపీ రైట్స్ నాదగ్గర లేవు,నేస్తం గారివి పేటెంట్స్
అందుకే పైరేటెడ్ చెయ్యడం ఇష్టం లేక షార్ట్ కట్ వాడేసా..
Naresh
Thank you very much :)

హరే కృష్ణ said...

భాస్కర్ గారు
హ హ హ
చాలా థాంక్స్ :)

హరే కృష్ణ said...

గంగాధర్ గారు
Really
thank you veymuch

..nagarjuna.. said...

ha ha
ha ha ha ha
hah hahah hahha hhaaa...

super script
>>పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట<<< :)

బంతి said...

>>పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట
హి హి సూపరు :)

శ్రీనివాస్ పప్పు said...

దిమ్మ తిరిగి మైండ్ బ్లాస్ట్ అయ్యిందబ్బా నీ పోస్ట్ దెబ్బకి నవ్వాపుకోలే"కేక".
"ఫల్గుణ అంటే పగులుద్దీ" మరే పగలదూ ఇలా రాస్తే.
"పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట"
"బాలయ్య దేవుడు సినిమాని బెంచ్ మార్క్"
"మాంగూస్ బాట్ అంత పొడుగు"
హ్హహ్హహ్హ సూపరబ్బా.
"మొదటి సున్నా వచ్చింది" కేకన్నరకేక.
నరేష్ గారితో ఏకీభవిస్తున్నా "త్రివిక్రం" విషయంతో హరిక్రిష్ణ గారూ మీరు తరచుగా రాయాల్సిందే.

మొత్తానికి కిందటి వారం పడ్డ కష్టమంతా తెలీకుండా చేసారు మీ పోస్టుతో అదీ విషయం.

హరే కృష్ణ said...

నాగార్జున చారి గారు నా బ్లాగు కి స్వాగతం
చాలా థాంక్స్ అండీ

హరే కృష్ణ said...

బంతి గారు welcome to my blog
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శ్రీనివాస్ గారు,
>>>దిమ్మ తిరిగి మైండ్ బ్లాస్ట్ అయ్యిందబ్బా నీ పోస్ట్ దెబ్బకి నవ్వాపుకోలే"కేక"
ఇది గావు కేక సూపరు
>>మొత్తానికి కిందటి వారం పడ్డ కష్టమంతా తెలీకుండా చేసారు - ఈ కామెంట్ రాసి టచ్ చేసారు మాస్టారూ
thanks a lot :)

Anonymous said...

ఏమిటో నసుగుడు. దీనికన్నా కత్తి పైత్యానందం పోస్ట్ నయం.

స్వర్ణమల్లిక said...

సూపర్ నవ్వలేక చస్తున్నా... పోస్ట్ చదివేశాక కూడా నవ్వు ఆగడం లేదు.

"పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట"

ఇది మాత్రం ప్ర.పీ.సం.స. స్థాయి కి తగ్గట్టు గా ఉంది.
టైటిల్ అర్ధం కాలేదు మొదట.

హరే కృష్ణ said...

అనానిమస్ గారు మీ స్పందన కి ధన్యవాదాలు

హరే కృష్ణ said...

స్వర్ణ మల్లిక గారు మీ స్పందన కి ధన్యవాదాలు
టైటిల్ కామెంట్ సెక్షన్ లో రాయాల్సి వచ్చింది
thank you :)

Anonymous said...

బావుంది.( హమ్మయ్య నాకు పాపం తగలదుకదా)
అవునూ....సెల్ఫ్ తెలుగుపదమా

మంచు said...

కేక పుట్టించారు.. super

హరే కృష్ణ said...

నా స్పందన లలిత గారు మీ స్పందన కి ధన్యవాదాలు
ఫుల్ పుణ్యమే ఇకనుండి మీకు నాది గ్యారంటీ
సొంత డబ్బా అని రాస్తే ఇలాంటి ప్రశ్న వెయ్యరు కదా
ఇలా ఎవరైనా అడుగుతారనే అలా రాసా
thank you :)

హరే కృష్ణ said...

మంచుపల్లకి గారు బ్లాగుకి స్వాగతం
మీ అభిమానానికి థాంక్సండీ :)

karthik said...

ఏంటి డబ్బులు లేవా నీ దగ్గర
ఉంటే నీకు ఎందుకు పింగ్ చేస్తా చెప్పు

super!!
ఎన్ని సార్లు క్షవరం చేయించుకున్నావు? ఇంత కరెక్టు గా గుర్తుపెట్టుకున్నావంటే బాగానే చిలుము వదిలినట్టుంది నీకు.. ;-)

నేస్తం said...

టైటిల్ నాకు అర్ధం కాలేదు ముందు ..పైగా నెపం నా మీదకు నెట్టేస్తారా :)

హరే కృష్ణ said...

కార్తీక్
హిహిహి
మా బాబే మీ కాన్పూర్ ఐ ఐ టి అనుకున్నావా, మీ అంత ఫ్రీడం లేదు నాయనా మాకు
ఢిల్లీ లో మేటర్ నేస్కాఫే వరకే వెళ్తుంది అంతకు మించి ఇంచి కదలదు :(
chetan bhagat kumaon hostel కాస్త బెటర్i

హరే కృష్ణ said...

నేస్తం గారు
ఈ టపా టైటిల్ కి సర్వహక్కులూ మీవే :)
మీ స్పందన కు థాంక్సండీ :)

మురళి said...

Welcome back.. ఆ చేత్తోనే కొంచం 'ఏమాయ చేశావే..' రివ్యూ రాసి పెట్టండి బ్లాగులో :-) :-)

ఆ.సౌమ్య said...

హ హ హ

పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట"....హి హి హి


"బాలయ్య దేవుడు సినిమాని బెంచ్ మార్క్"......కేక :)

హరే కృష్ణ said...

మురళి గారు థాంక్ యూ
రివ్యూ రాయమంటారా :)
నిన్న వేణు గారు తన బ్లాగులో చెప్పారు ఈ సినిమా డివిడి వచ్చింది అని
ముంబై లో రిలీజ్ ఇవ్వలేదండీ ఈ సినిమా టాక్ కి భయపడి
నేను కనీసం ఒక్క పాట కూడా వినలేదు :(
Movie చూసాక నామరూపాలు లేకుండా రాయడానికి మీరు అడిగినట్టుగా శాయశక్తులా ప్రయత్నిస్తాను :)

హరే కృష్ణ said...

సౌమ్య గారు
హిహిహి
థాంకులు :)

Unknown said...

punch lu baaga paddayi... trivikram range lo... :) kaani ending chaala abrupt ga undi..... mundu kastha intro ... last lo climax vesaavu ante " nuvvu naku nachaav" cinema avuthundi

Unknown said...

mongoose bat joke highlight... dabbulu levaa nee daggaraa..... pingi pisiking ..... keka...............

హరే కృష్ణ said...

హ హ్హ
థాంక్స్ విక్కీ :)

సుజ్జి said...

Too good :D

హరే కృష్ణ said...

సుజ్జి గారు
Thank you :)

రాజ్ కుమార్ said...

excellent...ga undandi..