కర్ణుని చావుకి లక్షకారణాలు లాగా నా బ్లాగింగ్ ఆపడానికి కూడా ఒక వంద కారణాలు దొరుకుతాయ్
కూడలి లో ట్రాఫిక్ బాగా పెరిగింది ఈ మధ్య
ఒకే రోజు తొమ్మిది పోస్ట్ లు వేసే మహానుభావులు తగ్గుముఖం పట్టినా లాభం లేకపోయింది ఒకపోస్ట్ వేస్తే గంట లో ఎక్కడోకిందకు వెల్లిపొతున్నాదే ?
ఇకనుంచైనా కాస్త తరచుగా రాయాలని కోరుకుంటున్నా..
8 comments:
మా కోసం కాసింత వీలు చూసుకుని కొన్ని పాటలు గట్రా రాయండి మాష్టారు ;-)
అది మీ అగ్రవర్ణాల అభిజాత్యం తప్ప మరోటి కాదంటాను. పొస్ట్ మాడ్రనిజం గురించి తవగాహన తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన , అనురక్తి , కుతి వుంటే మీరీ మాట రాసే వారు కాదు. ఇదే విషయం మీద చుంగ్ చింగ్ సై అనే చైనా కవి ఏమన్నాడంటే . . .
haa haa -for fun
రాయండి తరచుగా
కామెంటుతాం విరివిగా
తప్పకుండా కార్తీక్
రాసెదను థాంకులు :)
Anonymous గారు పొస్ట్ మాడ్రనిజం అంటారేంటి ???
ఇదేంటి ఇక్కడ కొరియర్ Marxism,
లాజిస్టిక్ Leninism అర్ధం కాక జుట్టు పీక్కుంటే :D
బంతి గారు
మీ కామెంట్ల కోసం అయినా పోస్ట్ రాస్తా
thank you :)
beko ante enti... kannada word idi... kaani ardham telidu
Vikky
i am back ni బేకో ani symbolic ga raasa :D
Post a Comment