Pages

Saturday, August 22, 2009

ఆంధ్రా టు బాంద్రా






లాస్ట్ వీక్ షారుక్ ఇల్లు MANNAT కి వెళ్ళా ..ఫాన్స్ ఒక రేంజ్ లో వున్నారు ఫ్రిస్కింగ్ incident వల్ల అని తర్వాత తెలిసింది ..చల్ ఫట్ అని పక్కనే ఉన్న బీచ్ కి వెళ్ళాం wow heaven is here ఎస్ ఇట్ ఈజ్. ,.ముంబై విసిట్ చేస్తే bandstand మిస్ అవ్వొద్దు.. bandra-worli sealink న్యూయార్క్ బ్రిడ్జి ని గుర్తుకు తెప్పించింది ..cables ప్రక్కనుండి వెళ్ళేటప్పుడు రైడ్ ను మర్చిపోలేం..లార్డ్ అఫ్ ది రింగ్స్ లో ఎంటర్ అవుతున్నట్టు భలే భలే !!



సరే ప్రక్కనే తాజ్ హోటల్ వుంది బావుంది కదా అని ఫొటోస్ తెస్తే.. సెక్యూరిటీ గార్డ్ చూసేసి దగ్గరవుండి అన్ని ఫొటోస్ డిలీట్ చేసాడు శ్రద్ధగా ..కత్తుల రత్తయ్యని తిట్టాలి(రతన్ టాటా ) ముందు బీచ్ కనిపిస్తే చాలు హోటల్ కట్టేస్తాడు ..బెటర్ లక్ నెక్స్ట్ టైం..బాంద్రా అందాలను చూడడానికి సండే కూడా జంప్.. గాడ్ ఇట్స్ ఏ మిరాకిల్..


సండేరోజున పండగ.. నాకు మండే :(
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు ...ఈ సారి లాల్ బాగ్ రాజా ని దర్శించుకోవాలి

26 comments:

Shashank said...

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

కట్టింది రతన్ టాటా కాదు కద గురు. 26/11 తర్వత ఇలాంటివి తప్పవేమో కద. మన్నత్ లోనికి వెళ్ళావేమో అనుకున్న.. ;-) కావాలంటే చెప్పు ఫోనె చేసి చెప్త షారుఖ్ కి..

మరువం ఉష said...

ఏంటో కొంచం కొంచం విన్నట్లు, ఇంకొంచం వ్రాయొచ్చుగా. ఒకసారి వెళ్ళాను చాలా తిరిగి చూసాము ఏమీ గుర్తు లేదు. ఇప్పుడు వచ్చేప్పుడు ఆ వూరు చూస్తే ఆనందం, తిరిగి వెళ్ళేప్పుడు ఆ వూరు వదిలితే విచారం

ప్రభాకర్ said...

కేక మామ, నువ్వు ఏమి చేసిన కేకే , ఏమి రాసిన కేకే .. అభిమానుల ఫాలోఇంగో.. ఫాలోఇన్గ్.......అయినా SHAH RUKH నిన్ను చూడడానికి రావాలి కాని , వాడ్ని నువ్వు చూడడానికి వెల్లడమేంటి మామ!.......IITD అందాల, అనుభూతుల(manaanuboothulu) పర్వాన్ని మధ్యలోనే అపేసావు .. దాన్నికూడా కంటిన్యూ చేస్తావని ఆస....ధన్య వాదములు !!!

Aditya Maddula said...

well said prabhakar ji.. well said usha ji.. widgeo.net counts bavunnayi.. peru teliyani countries kooda nee blog chaduvutunnayi gaa.. you rock...

Naresh said...

title baagundi :)
Swine Flu vundi naayana
bayata ekkuvaga tiragaku :)

మురళి said...

బుల్లి టపా చూస్తే మీ కంప్యూటర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్ధమయ్యిందండి.. త్వరలో ఆసమస్య పరిష్కారమై మీరు సీరియల్ కొనసాగించాలని వినాయకుడిని కోరుకుంటూ.. పండుగ శుభాకాంక్షలు.

Unknown said...

happy vinayaka chavithi, 8 point someone continue chesthaaru ani aasisthunna, ekkada padithe akkada photo lu teeyoddu, new york cinema choosava, okka photo jeevithaanni maarchestundi, IITD kaadu kada,
mundu dishti bomma ni petti background lo unde ammayi la ni teeya daaniki :p

పరిమళం said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు ....మరో రోజు ఆలస్యంగా :)

హరే కృష్ణ said...

Andariki peru peruna dhanyavadhaalu prasthutaniki oka post(pedda bulli post)+deatiled comments tho publish cheyadaniki try chestha ee weekend

sunita said...

Mumbai velhlhaalani eppaTnunchoe plaanu. eppuDoe 87 loe velhlhaanu. flight maaraDam tapinchi akkaDa aagi chosindi laedu. inKaa viSaeshaalu vraayanDi.

Bhãskar Rãmarãju said...

आंची मुंबै!!
ముంబై అంటె అదో ఇది. నే ఎక్కువరలే ముంబై కి. పదిరోజులున్న మొత్తంమీన. వామా హౌస్, గట్రా జూసినా. ఏందోన్వయా. గిర్రున రీళ్ళు తిరుగుతున్నై కళ్ళమీన గా పది దినాలు యాద్కొస్తల్లే మరీ!!

హరే కృష్ణ said...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే


తాజ్ @గేట్ వే అఫ్ ఇండియా దగ్గర వున్నది బావుంటుంది
ఫోటో లో వున్నది తాజ్ బాంద్రా ..ఇది ఎవరు కట్టారో తెలియదు


మన్నత్ లో కి వెళ్తే మనల్ని తంతారు అని వెళ్ళలా!
థాంక్స్ శశాంక్ !!

హరే కృష్ణ said...

ప్రభాకర్ చాలా థాంక్స్.. iitd అందాలు రాయడానికి ఒక్క పోస్ట్ చాలదు కదా!! ను నెమ్మదిగా రాస్తాను తప్పకుండా ,పబ్లిసిటీ కోసం షారుక్ ఎక్కడికైనా వెళ్తాడు అని బాగా అర్ధం చేసుకున్నావ్ ..keep it అప్

హరే కృష్ణ said...

ఉష గారు ,కామెంటినందుకు థాంక్స్ ,ఇంకొంచెం రాయాలనే వుంది కాని విధి సీరియల్ లాగా తయారయ్యింది మురళి గారు అన్నట్టు ,మరికొంచెం రాయలేక మరో 3 ఫొటోస్ ఈడ ఏడ్చేసాను ( add చేశాను )

హరే కృష్ణ said...

ఆదిత్య జయ హో !!..im happy too.. for the great support..ఇకనుండి ఇలాగే రాకుతాను.. vachesey b'lore ki

హరే కృష్ణ said...

నరేష్ చాలా రోజుల తర్వాత చాలా థాంక్స్ ..అవును masakkali లా mask అల్ డే అయ్యింది ముంబాయి మొత్తం ..జాగ్రత్త గా వుంటాను !
thank you :)

హరే కృష్ణ said...

సునీతా గారు thank you for visiting airport కి కాదు, నా బ్లాగ్ కి ..ఇప్పుడు ముంబాయి అంతా మారిపొయింది..ఒక పోస్ట్ లో రాయడానికి ట్రై చేస్తాను ..విశేషాలు తప్పకుండా రాస్తాను keep visiting

హరే కృష్ణ said...

భాస్కర్ గారు థాంక్స్..అవునండీ! ధరావి కి వెళ్తే వాళ్ళ బాధలు కళ్లారా చూడవచ్చు ..వామా హౌస్ కి వెళ్ళారా ఆ ఏరియా బావుంటుంది అంధేరీ & juhu beach దగ్గర

హరే కృష్ణ said...

మురళి ji
naa badhanu chala tondaraga artham chesukunnaru..
8 pt some one aagadu continue chesthanu
thank you for the support :)

హరే కృష్ణ said...

Vikram mee department thone modalupedadham anukuntunna
copyrights kosam waiting :)
thank you vikky

హరే కృష్ణ said...

పరిమళం gaaru
Dhanyavaadhaalu.. oka varam alasyamgaa :)
thank you

తృష్ణ said...

చాలా లేట్గా ఇప్పుడే చుసాను ఈ టపా..ఫోటోస్ బాగున్నాయి..మా ముంబై లైఫ్ గురించి పెద్ద టపా రాయాలని చాలా రొజుల్నుంచి..తాజ్మహల్ హోటల్తొ మాకొక ఫన్ని ఇన్సిడెంట్ ఉంది..గ్రౌండ్ ఫ్లోర్ లోని చైనిస్ రెస్టారెంట్(హోతల్ తగలబడని క్రితం)లొనికి వెళ్ళి..ఒకే ఒక ఐటెం ఆర్డర్ చేసి...కాని అసలు మేం అడిగినది వాడు తేనే లేదు..వేరేది చేసి తెచ్చాడు..తిట్టుకుంటూ తినక తప్పలేదు ! ఆ బిల్లు కోసం వెళ్ళిన ఆరుగురం పర్సులు ఖాళీ చేసాం :) !!

హరే కృష్ణ said...

తృష్ణ గారు ధన్యవాదాలు..ఆరుగురి పర్సులా..బాబోయ్! :) తాజ్ మహల్ ని బయటనుండే చూడాలి అని మీ ఇన్సిడెంట్ ద్వారా తెలియచేసినందుకు థాంక్స్..రాసెయండి మరి ముంబైకర్ పొస్ట్ తొందరగా వీలుచూసుకొని..:)

Karthika said...

hari garu full busy unnatu unnaru.no post frm long time.

శ్రీ said...

మాహానగర్ టూర్ వెళ్ళారా? ఈ టూరులో బాంబే అంతా చూపిస్తాడు.బాంద్రా బీచ్ కి జంటగా వెళ్ళండి బాగుంటుంది.

హరే కృష్ణ said...

శ్రీ గారు thanks for visiting my blog
మాహానగర్ టూర్ ఇప్పుడు ముంబై దర్శన్ అని మార్చేశారు
అవునండీ bandstand ki జంటగా వెళ్తే నే మజా
కాకపొతే చాలా దారుణం గా వుంది ఇప్పుడు bandstand
నవెల్స్ కోసం churchgate marinedrive కి బాగా వెళ్తున్నా