బ్లాగులు రాస్తూ బాలయ్య లా బతికేస్తున్నా అని అనుకుంటే మంటగోడ (firewall)తో
మండటం కాదు ..నాకు కాలింది..
ఛీ ఏం జీవితం ఇది!!..ఒక ఆర్కుట్ ,క్రిక్ ఇన్ఫో ,ఒక కూడలి,జల్లెడ ఓపెన్ కాకపోవడం తో 13th floor సినిమా ప్రత్యక్షంగా కనిపిస్తోంది ...
మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..ఎవరికీ చెప్పాలి నా కష్టాలు..
ప్రతి రోజు ఆఫీసు కి వెళ్లి జిమెయిల్ ఓపెన్ చేసి... రా రా ..ఆన్ లైన్ కి రా రా..అని పాడుకొంటూ వాళ్ళకు లింక్స్ ఇచి వర్డ్ డాకుమేంట్ లో attach చేసి చదువుతున్నాను ..బ్లాగ్ చదవకుండా బ్లాక్ చేసిన మా కంపెనీ వాడి మీద కోపం తో ఈ పోస్ట్..
అందరికి రాఖీసావంత్ సాక్షిగా రక్షాబంధన్ శుభాకాంక్షలు
మండటం కాదు ..నాకు కాలింది..
ఛీ ఏం జీవితం ఇది!!..ఒక ఆర్కుట్ ,క్రిక్ ఇన్ఫో ,ఒక కూడలి,జల్లెడ ఓపెన్ కాకపోవడం తో 13th floor సినిమా ప్రత్యక్షంగా కనిపిస్తోంది ...
మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..ఎవరికీ చెప్పాలి నా కష్టాలు..
ప్రతి రోజు ఆఫీసు కి వెళ్లి జిమెయిల్ ఓపెన్ చేసి... రా రా ..ఆన్ లైన్ కి రా రా..అని పాడుకొంటూ వాళ్ళకు లింక్స్ ఇచి వర్డ్ డాకుమేంట్ లో attach చేసి చదువుతున్నాను ..బ్లాగ్ చదవకుండా బ్లాక్ చేసిన మా కంపెనీ వాడి మీద కోపం తో ఈ పోస్ట్..
అందరికి రాఖీసావంత్ సాక్షిగా రక్షాబంధన్ శుభాకాంక్షలు
19 comments:
అయ్యయ్యో.. మీ 'ఎయిట్ పాయింట్ సంవన్' సీరియల్ కోసం ఎదురు చూస్తుంటే, ఇలాంటి కబురు చెప్పారు మీరు.. త్వరలో ఓ లాప్టాప్ వారవ్వాలని కోరుకుంటూ....
మురళి గారు ధన్యవాదాలు ,కంపెనీ లాప్ టాప్ వున్నా మెట్రో లో దాన్ని మోసుకొచ్చే ఓపిక దీపికా లేవు..
ఇక్కడ రిక్షా రుద్రయ్యలు రేట్లు కూడా పెంచేశారు..గోవిందా :(
neekosam nenu eppudu ready ra mamu.. enni links ayina parle... ivvu.. word doc 2 mins lo nee mundu untundi..
మీరు అతి త్వరలో మంతగోడకి ముఖాంతరము (proxy) కనుక్కోవాలని ఆశిస్తున్నాను......
మీరు ఒక ద్విచక్ర వాహనం తీసుకుంటే ఓపిక దీపిక కలిసి వస్తాయని నా ఉద్దేశం....
:) :) seems just like my keypad incident..but mine is a very short one.
happy rakshabandhan to you also.
ee manta enno rojulu undadu, tvaralo challaruthundi , dont worry , net lo information kaavali ante nenu pamputhaanu , dont worry, enni avadhulu vachinaa balayya baalayye
ఆదిత్య
ఈ మాట చాలు మామూ..thanks a lot :)
రవి
:) :)
తప్పకుండా పాటిస్తాను..swineflu కేసులు ఎక్కువయ్యాయి ఇక్కడ చూడాలి
తృష్ణ గారు ధన్యవాదాలు..keep visiting
ఈ మంటలు చల్లారుతాయి బాబుగారు.. అవుతాయి.. చాలా థాంక్స్ విక్కీ
oh wow taking so much pain to read our posts. you are something. But anyways we are not supposed to read blogs at work, right?;) jk
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
నేనోచ్చేసా. ఇహ్ హి హే హే i is the back. ఎక్కడికి వెళ్ళావు అని అడక్కు. రాఖి సావంత్ కంటే nasty మా బాసు గాడు రెండు నెలల పనికి రెండు వారాలు ఇచ్చాడు. చచ్చి చెడి చెడగొట్టి ఇదిగో ఇప్పుడే జెస్ట్ ఇప్పుడే re-entry ఇచ్చా.
అయినా ఆపీసోల్లు చెండాలులు బాసు ఎంచక్క multi tasking చేసుకుంటున్న మనల్ని చూస్తే కుళ్ళూ ఈర్షా గట్ర గట్ర. సరె కాని హాఇగ ఇంటి system ని access చేసుకోవచ్చు కద ఆపీసు నుండి?
బాబయ్య
నమస్తే!!
>>మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..
మనదేంఫోనేంటి?
*నేను*ఫోనా? [అనగా ఐఫోన్]
ఓ చిన్న అప్లికేషన్ రాయొచ్చుగా, సింప్లి, ఇన్స్టాల్ పద్మ/వేమన ఫాంట్ ఇన్
/System/Library/Fonts
ఉష గారు..థాంక్స్
correct :)
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
welcome back శశాంక్
తొందర్లో GPRS కనెక్షన్ తీసుకుంటా..
భాస్కర్ గారు నమస్తే
చాలా థాంక్స్ ..
WAP సెట్టింగ్స్ మరీ స్లో గా వున్నాయి GPRS కనెక్షన్ తీసుకోవాలి Windows మొబైల్ అయితే ఈ బాధలు వుండేవి కాదు
Windows CE, not agood choice!!! I am talking about iphone OS. All u need is, an app upon installing, installs padma.ttf kinda fonts to desired location.
How is it going? Thanks for visiting my blog
హరే కృష్ణ నాకో సారి మెయిల్ చెస్తావా?
admin.websphere@gmail.com
భాస్కర్ గారు
చాలా థాంక్స్
మెయిల్ చేశాను ..
Post a Comment