Pages

Friday, July 3, 2009

8 Point Someone..part 1

ఢిల్లీ లో అప్పుడే అడుగుపెట్టిన ఆంధ్రులకి తెలిసి తెలియని హిందీ లో అయ్యా ** tea అని తెలుగు లో అనువదించితున్న కొత్తలో కాంపస్ ను చూసి కేకో కేక అనుకునే లోపే మా టైం టేబుల్ ని మేమే రిజిస్టర్ చేసుకోవాలి అనేసరికి ఒక మూడు రోజులు చించి చించి సరే ఓపెన్ electives మాత్రం ఒకే కోర్స్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం కోర్స్ పేరు rural india planning and devolopment (RDL)
చారియర్ ఒక మంచి ప్రొఫెసర్.. ఫ్రమ్ కేరళ, గ్రేడు 7 కంటే తగ్గితే మాకొచ్చే మంత్లీ stipend కట్ సేనియర్లు కూడా గ్రేడ్స్ పరం గా మంచి కోర్స్ అని చెప్పడం తో ఆవేశం గా రిజిస్టర్ చేసేసాం, రిజిస్టర్ చేసాక తెలిసింది ఎంత మంచి కోర్సో అది బిటెక్ ఎంటెక్ msc ఎవరెవరో అంతా రిజిస్టర్ చేసేసరికి క్లాసు చాలా కలర్ ఫుల్ గా వుండేది ..విదేశీయులు అంటే ఒక పరదేశి కంత్రి ఫ్రం ఫెదెరర్ కంట్రీ నుండి వచ్చేది..ఈవెనింగ్ స్లాట్ కావడం తో అంతా కనీసం మొహాలు కడుక్కొని వచ్చేవారు..మేము కూడా కలర్ చూడాలో తెలియక చివరికి విదేశి వేసుకొనే డ్రెస్ లని చూస్తూ కుషీ గా కాలం గడిపేస్తున్నాం..ప్రొఫెసర్ కూడా మా concentration క్యాచ్ చేసి లెస్సన్ కుడా పరదేశిని చూస్తూ చెప్పేవాడు ఒక్కరికి చెప్తే అందరికి చెప్పినట్టే క్లాసు అనే డైలాగ్ మొదటి సారిగా తెలుసుకున్నారు మా చారి గారు

అప్పుడే సమ్మర్ ప్రభావం తగ్గింది అనుకుంటా పరదేశి perfume ఘాడత పెరిగింది మేము కూడా కొంచెం దూరంగా కూర్చొనే వాళ్ళం ఇలా కొన్ని రోజులు గడిచాక అప్పుడే దానికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది..ఎవరు తన ప్రక్క కూర్చోవడం లేదు అని క్లాసు కి లేట్ గా రావడం చేసేది మా చారి గారు కూడా "ఎవరో రావాలి.. " అని పాట పాడుకుంటూ తను వచ్చేదాకా క్లాసు చెప్పకుండా వెయిట్ చేసేవాడు ,తను వచ్చిన వెంటనే మా మధ్య కూర్చొనేది ఇదీ తంతు ఒక perfume మా concentration ని దారుణంగా దెబ్బతీసి క్లాసు కి రాకుండా కంప్యూటర్ సెంటర్ లో కూర్చొనేటట్టు చేసింది..ఇంతలో మొదలయ్యాయి మొదటి మైనర్..ఏమి చెప్పారో తెలీదు ఎందుకు ఎవరికి చెప్పారో తెలీదు సరిగ్గా exam కి 3 రోజుల ముందు 200 pages ppt ఇచ్చి ఇదే సిలబస్ అంటూ మాకు షాక్ ఇచ్చాడు ..మిగతా సబ్జక్ట్స్ కి ప్రయారిటీ ఇవ్వడం తో నాకు 3 hrs మిగిలింది నా ప్రిపరేషన్ కి చదువుతున్న సేపు చాలా ఊహిన్చుకున్నా రాసేద్దాం లే ఏదో ఒకటి అని మిగతా ఎగ్జామ్స్ బాగానే రాసా కదా అనే కాన్ఫిడెన్స్ తో ..

exam మొదలియ్యింది ఇంతలో మా అజయ్ యాదవ్ గాడు తెగ రాసేస్తున్నాడు 4 పేజీలు రాసేసాడు చాలా ఫాస్ట్ గా చారి గారు వాడికి మరో పేపర్ ఇచ్చారు..సర్ బుక్ లో ఇంకా 2 పేజీలు మిగిలి వున్నాయి తర్వాత తీసుకుంటా అడిషనల్ అన్నాడు..చారి గారు వెంటనే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నది ప్రశ్నా పత్రం నాయనా అన్నారు ..


తరువాయి భాగం తొందర్లోనే..

అప్పటిదాకా http://www.youtube.com/watch?v=_S0xgzfPLK8

25 comments:

మురళి said...

చారిగారు మంచోరే.. ఆసక్తికరంగా ఉండండి.. అన్నట్టు టైటిల్కి చేతన్ భగత్ నవల స్ఫూర్తి అనుకుంటా..

హరే కృష్ణ said...

@మురళి
థాంక్స్
అది kumaon హాస్టల్ ఇది zanskar హాస్టల్
21st సెంచరీ లో సమాహారం..:)

Aditya Maddula said...

tooo good ra.. waiting for the sequel.. tollywood movie ni bollywood lo production, hollywood direction chesinatlu undi... kekoooo keka.. kekasya kekena kekobhava..

హరే కృష్ణ said...

చాలా థాంక్స్ ఆదిత్య
ఎంత రాసినా shawshank redemption లో morgan freeman narration కే మన కేకలు అన్నీ :)

ప్రభాకర్ said...

అజయ్ యాదవ్ ను ఉపయోగించు కున్న తీరు చాల బాగుంది...ఇంకా చాల మంది అజయ్ యాదవ్ లు ఉన్నారు గ Zanskar హాస్టల్లో ... వాళ్ళను కూడా ఓ పట్టు పట్టు రాయబోయే Parts లో

Anonymous said...

chari gaari haasya chaturata, vaariki M. Tech students ante unde vallamaalina prema, abhimaanam....grades lo pakshapaatam....vaari councelling skills etc etc eppatiki marchipolem....
taruvaayi bhaagam kosam ento aatrutato eduru choostunna....
harekrishna gaaru 1st bench vidyaardhi kaavadamto paradesi perfume maatrame telisindi....venaka vidyaardhula desi rangulu miss ayyaru.....

హరే కృష్ణ said...

@Prabhakar
మన అజయ్ కాంత్ పోస్ట్ తప్పకుండా రాస్తాను వాళ్ళ పట్టు పడతాను కొంచెం ఓపిక పట్టు ..మీ కామెంట్ తో అలరింప చేసినందుకు థాంక్స్ ప్రభాకర్

హరే కృష్ణ said...

రవి
నిజంగానే మర్చిపోయా..వాడి పక్షపాత వైఖరి ని రెండో భాగం లో రాస్తాను ..ఫైనల్ ppt కూడా కవర్ చెయ్యాలి
ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం వల్ల మిస్ అయ్యే MCA జనాలని ఫస్ట్ మైనర్ తర్వాత కవర్ చేశా
దేశీ రంగులు అంటే పోడియం దగ్గర డాన్సులు గూర్చి తప్పకుండా రాస్తాను
విలువైన సలహాలకు ధన్యవాదాలు
దేశి రంగులతో కుమ్మేస్తా..!

Naresh said...

Baagundi
Eagerly waiting for next episode..
:)

హరే కృష్ణ said...

చాలా థాంక్స్ నరేష్..
తప్పకుండా రాస్తాను, టైం దొరకడం లేదు ఈ మధ్య ఆఫీసు లో

పరిమళం said...

హ హ్హ హ్హా ...
మీ తర్వాతి పార్టు కోసం ఎదురుచూస్తున్నా !

హరే కృష్ణ said...

@పరిమళం
Thank You

Karthika said...

Intaki nuvvu em chadutunaav?Mtech aa,IIT lo na?delhi lo na?campus campus antunaav ga..

chinna size interview la undaa hehehe.

హరే కృష్ణ said...

Karthika,questions lone answers frame chesesi adigithe nenu inka em cheppali

coments chala rojulu thrvatha raasav ga :)
thanks oyyee

శ్రుతి said...

హరేకృష్ణ గారు,

ఈ మధ్యనే చేతన్ భగత్ 5 points someone చదివాను. ఐఐటి అంటే ఇలాగే ఉంటుందా? అని వెంటనే మా ఫ్రెండ్ కు ఫోన్ చేసాను.
మీరు కూడా అదే రూట్ లో వెళుతున్నారా(I mean to write novel)?

కేరళ వాళ్ళు మంచివాళ్ళేనండి. మంచి ఫ్రెండ్స్ కూడాను. ప్రయత్నించి చూడండి.

మీ తరువాతి టపా కోసం ఎదురు చూన్నాం మాస్టారు.

హరే కృష్ణ said...

శ్రుతి గారు,థాంక్స్
ఐఐటి ఇప్పుడు ఇంకా బావుంది హబ్ లు గేమ్లతో ఇంకా హాయిగా వుంది

చేతన్ కుమావ్ హాస్టల్ లో మేము ఉన్నపుడు జరిగిన వింతలు విశేషాలు కూడా రాస్తాను మరో పోస్ట్ లో :)

రూటు అంటే స్నేహితులతో కాంపస్ లో అనుభవాలను మాత్రమే పంచుకొంటున్నా

Karthika said...

ohh correct ee na :).

welcome oyee :).

Shashank said...

harE rAmA harE rAmA
rAmA rAmA harE harE

bhalE bhalE.. mee videsi kahani chustunte ee desam lo modati sari class ki vellindi gurtostondi. devudu rende kallu enduku icchada ani feel ayina konni sandarbhallo adi okati. :-D

coloring kosam Psychology course kuda try chesamu.. exam pedite mental ekki course drop annam. :-p

హరే కృష్ణ said...

nenu nenuga :) :)

హరే కృష్ణ said...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
శశాంక్
హ హ్హ..devudu rende kallu enduku icchada ani feel ayina konni sandarbhallo adi okati.
course drop chesesava
oka post rayochu kada :)
థాంక్స్ :)

ఆత్రేయ కొండూరు said...

hare krishna hare krishna krishna krishna hare hare. inkaa rendO bhaagam raadenti.. tondaragaa raayanDii... inkaa enni saarlu aa youtube linku cuuDaali ?

తృష్ణ said...

నిన్న రాత్రి నుంచి నాకు రాయటానికి చేతుతులొచ్చాయండీ.చాలా రొజులకి నా బ్లాగులో మీ వ్యాఖ్య చూసాను...
ఇంతకీ మీ post రెండవ భాగాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?అందరం waiting...

Shashank said...

harE harE jyOti gAri blAgulO commentAnu. finally.. :)

హరే కృష్ణ said...

తృష్ణ గారు నమస్తే ..మొదటి సారిగా విచ్చేసినందుకు థాంక్స్ ..రాస్తాను తప్పకుండా :)

హరే కృష్ణ said...

హరే హరే
శశాంక్ బాగా చెప్పావ్ బ్లాగు నామకరణం యొక్క పుట్టుపోర్వోతరాలు వివరించినందుకు :)