Pages

Sunday, July 11, 2010

సింగపూర్ శివమణి vs KA పాల్

అరేంజ్ ఆరెంజ్ ఆరేంజ్
ఇదేదో చరణ్ తేజ్  కొత్త సినిమా గురించి కాదండోయ్!  
నెదర్లాండ్ మ్యాచ్ లు చూసి చూసి  Everything is orange now.


ఇప్పుడు  ప్రధమంగా ప్రముఖుడైన పాల్ గురించి చెప్పుకుందాం.  కే ఎ పాల్ అనుకుంటున్నారు కదా  వాడి గురుంచి రాస్తే చదవడానికి ఏం ఉంది చెప్పండి i News తో ఆడిన భయంకరమైన ఆట లో బలైపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం  KA పాల్ అలియాస్  కొంపముంచిన ఆక్టోపస్ పాల్ గురించి తెలుసుకుందాం.


వీడు చెప్పినవన్నీ  జరిగిపోతున్నాయ్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడచూసినా వీడే

క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే
here are always people who want to eat our octopus but he is not shy and we are here to protect him as well. He will survive. —Oliver Walenciak (Paul's keeper)


పాల్ ప్రొఫైల్
------------------------

పుట్టింది: ఇంగ్లాండ్                                                                       
పెరిగింది: జెర్మనీ
ప్రస్తుతం: Oberhauen ,Germany
సెలెబ్రిటీ స్టేటస్: యూరో కప్ 2008


ఈరోజు స్పైన్ గెలిస్తే paul is not going to be a celebrity, you are a legend.



నెదర్లాండ్ గెలిస్తే సింగపూర్ కి advantage,మణి will be popular.

ఫుట్ బాల్  పునరావలోకనం టైపు లో రాత్రి మ్యాచ్ చూసాక కూడా మర్నాడు పొద్దున్న హైలైట్స్ చూసి పేపర్ చదవకపోతే అసలు ఏదో తెలియని లోటు
స్పైన్ వాళ్ళకు ఎర్ర రంగు జెర్సీ బాగా కలిస్తోంది.
David Villa ఈసారి చరిత్ర సృష్టించకపోయినా బంగారు బూటు సొంతం చేసుకుంటాడని ఆశిద్దాం.


ఆట పరంగా స్పైన్ స్ట్రాంగ్ గా ఉంది, మిడ్ ఫీల్డ్ ఒక్కటి మెరుగు పర్చుకుంటే టైటిల్ వాళ్ళదే కాని నెదర్లాండ్ వాళ్ళు ఏం నిమిషం లో ఏరకంగా దూసుకుపోతారో ఎవ్వరికీ  అర్ధం కాదు.


మ్యాచ్ ఒక్కటే  ముగ్గురు మధ్య భీకర పోరాటాలు

నెదర్లాండ్స్ vs స్పైన్  
Sneijder vs Villa
సింగపూర్ vs జెర్మనీ

My favorite is Nederlands
but  my money is on Spain (పాల్  మీద ఉన్న నమ్మకంతో)




3 comments:

మంచు said...

ఆరెంజ్ కి పాపం ముందు రెండుసార్లు కప్ దక్కలేదన్న చిన్న సానుభూతివున్నా.. కప్ స్పెయిన్ కే దక్కాలని అని కొరుకుంటున్నా....
గొల్డన్ బూట్ తొ పాటు గొల్డన్ బాల్ కి కూడా Sneijder, Villa....వీళిద్దరూ పొటి పడుతున్నారు... చెరొకటీ తీసుకుంటే పొలే :-))

Bhãskar Rãmarãju said...

కె.ఏ పాల్ వీడియో కేక.

నేను నెదర్ల్యాండు గెలవాలని కోరుకుంటా. నేను ఏదికోరుకుంటే దానికి వ్యతిరేకం జరుగ్స్.

హరే కృష్ణ said...

పల్లకీ గారు & భాస్కర్ గారు థాంక్ యూ :)
మీరు చెప్పినట్టుగానే స్పైన్ వాళ్ళు సాధించారు
congrats to them :)

ముల్లెర్ కి గోల్డెన్ బూట్ వచ్చేసింది young Best player of the tournament కూడా
ముల్లెర్ నే
amazing i'm much happy for him

ఫోర్లాన్ కి గొల్దెన్ బాల్