Pages

Sunday, December 26, 2010

ఇన్ సే(ప్ష)న్ Redefined ..

 Cobb  అనే Extractor రహస్యం గా తమ శత్రువులను లక్ష్యం  చేసుకొని వారిని స్పృహ లేకుండా చేసి కలల ద్వారా తమ  వ్యక్తిగత విషయాలను రాబడుతూ ఉంటాడు  .హత్యా నేరంతో ఆరోపింపబడుతున్న  Cobb కి Saito అనే ఒక businessman ఆ హత్యా నేరం లేకుండా చేసి  USA లో ఉన్న తన పిల్లలతో కలసి  జీవించేలా చేస్తా అని హామీ ఇస్తాడు..  అందుకు చేయాల్సిందల్లా సిడ్నీ లో మరణించిన ప్రత్యర్థి అయిన Maurice Fischer  కుమారుడు Robert  Fischer ని తనకాళ్ళ మీద తను నిలబడేలా అతని మనసులోఆలోచనను నాటమని చెబుతాడు..స్థూలం గా ఇది కధ..కట్టె-కొట్టె-తెచ్చె బాషలో చెప్పాలంటే ..

Your mind is the scene of the crime 


 Cobb,Arthur,Eames,Saito,Ariadne ఒక టీం గా Robert Michael Fischer(Jr.Fischer) ని లక్ష్యంగా చేసుకొని Yusuf Sedation సహాయంతో  సిడ్నీ నుండి లాస్ ఏంజెల్స్ కి ఒక ప్రైవేట్ ప్లేన్ లో(Traveling time 10 hours Approx.) ఫిషేర్ ని heavy sedation కి గురిచేసి inception కి మొదటి మెట్టు గా యూసఫ్ కలలో rainy downtown area లోనికి వెళ్తారు

అప్పుడేం జరుగుతోందంటే


  కాని పై బొమ్మ లో వివరించినది చాలావరకు తప్పు ... ప్రస్తుతం తెలుగులో మొత్తం రాయలేకపోతున్నా..
  సశేషం

What is the most resilient parasite? Bacteria? A virus? An intestinal worm? An idea. Resilient... highly contagious. Once an idea has taken hold of the brain it's almost impossible to eradicate. An idea that is fully formed - fully understood - that sticks; right in there somewhere.   


Christopher Nolan ఎన్నో ఏళ్ల నుండి  తయారు చేసుకున్న స్క్రిప్ట్  ని ఒక మాస్టర్ పీస్ గా ఎలా మార్చాడనేది ఈ సిరీస్ ద్వారా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.
Inception కు  వార్నర్ బ్రదర్స్, Legendary పిక్చర్స్ తో పాటు  నోలన్ సొంత ప్రొడక్షన్ Syncopy లు నిర్మాతలుగా వ్యవహరించారు;

Syncopy = state of unconsciousness due to a lack of oxygen to the brain


The only Logic in  Understanding Inception is to know the difference between the Subconscious and Dream

Subconscious is our self
Dream is like a world

Sunday, December 12, 2010

స్కూల్ చలే హమ్..

ఇంజనీరింగ్ చదివేటప్పుడు టీవీ రూమ్ లో ఒక్క దూరదర్శన్ మాత్రమే  వచ్చేది..,చిత్రహార్,రంగోలి ఇంకా శనివారం రాత్రి ఒక హారర్ సీరియల్  వచ్చేవి..చంద్రకాంత,మహా భారత్,మాల్గుడి డేస్ అయితే ఇప్పటికి DVD లో భద్రంగా
దాచిపెట్టుకున్నా..జంగిల్ బుక్ ని ఇప్పటికీ మర్చిపోగలమా..

ఇండియా లో జరిగే ఏ క్రికెట్ వచ్చినా దూరదర్సన్ లోనే మోక్షం..2003 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది,సచిన్ అప్పటికే అవుట్ అయిపోయాడు..సెహ్వాగ ఆడుతున్నాడు టీవీ రూమ్ లో ప్రతి ఓవర్ మధ్యలో ఒకటే గోల..ఇండియా గెలుస్తుందో లేదో కూడా తెలియదు  అప్పుడు ఈ వీడియో ప్లే అయ్యింది అంతే అంత టెన్షన్ లో కూడా అందరూ ఒకేసారి ఆ  వాతావరణమంతా నిశ్శబ్దం ఆవరించుకుపోయింది..

చిన్నప్పుడు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళే ఆ జ్ఞాపకాలు ఈ వీడియో చూసాక వెంటనే గుర్తోచ్చేసాయి..

 




Savere savere...yaaron se mil
Ban than ke nikle hum..
Roke se na ruke hum,
Badal sa garje hum,
Saawan sa barse hum..
Suraj sa chamke hum... school chale hum..school chale hum..
oho oho ohhohoho..hooo......!


సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం లో భాగంగా బడికి రాకుండా పనికి వెళ్ళే పిల్లలను స్కూల్ కి చేర్చడానికి మోటివేట్ చెయ్యడానికి ఈ విడియో తయారు చేసారు
దీన్ని శంకర్ మహదేవన్ స్వరపరిచాడు,Kunal Ganjawala పాడినట్టు గుర్తు.

క్లాస్ అయిపోయింది..అందరూ తొందరగా మీ హాజరు వేయించేసుకోండి..ఎవరక్కడ ప్రాక్సీ చెబుతోంది..ఆయ్!