Pages

Saturday, July 17, 2010

Inception

Batman  చిత్ర దర్శకుడిగా  నిలదొక్కుకొని memento తో  మైమరపించిన christophar నోలన్ దర్సకత్వ ప్రతిభ The Prestige సినిమా చూసాక  కానీ తన టాలెంట్ అర్థం కాలేదు


చాలా  లోతుగా అలోచించి కధను తనదైన శైలి లో చెప్పగలిగే దర్శకుడు అని అప్పుడు అర్ధం అయ్యింది
Darknight తో ప్రపంచ వ్యాప్తం గా ఉర్రూతలూగించిన నోలన్ కొత్త సినిమా Inception




Christopher Nolan
Leonardo Dicaprio
Hans Zimmer
వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభగల ముగ్గురు ఒకే చిత్రానికి పనిచేయడం విశేషం.


నాకైతే సినిమా బాగా నచ్చింది
must watch అని చెప్పను but  its a great film





 

7 comments:

vikky2vikram said...

tee bin laden chooda kunda inceptoion ki vellava... desa drohi.... ter ebin laden choodu...super movie

హరే కృష్ణ said...

హ హ్హ థాంక్స్ విక్కీ :)
నాకు ఏదైనా Christophar Nolan తర్వాతే
రెండునర గంటలు inception సినిమా చూసాక
రాత్రి 10.30 షో కి వెంటనే ఉడాన్ సినిమా కి పక్క స్క్రీన్ లోనికి జంప్ :-)
నాకైతే iitd లైఫ్ గుర్తొచ్చింది
ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్

ఇప్పుడు చెప్పు నేను దేశ ద్రోహి ని కాదు :)
నువ్వు చెప్పిన సినిమా రేపు పొద్దున్న కి బుక్ చేశా
ఈ వారాంతానికి ఏమీ ఢోకా లేదు రేపు రిప్లై ఇస్తాను కామెడీ బావుంది అని చెప్పాడు కొలీగ్

Anil Dasari said...

Memento తర్వాతది Batman Begins - ముందుది కాదు. ఆ రెంటికీ మధ్యలో Insomnia తీశాడు నోలన్. అదీ బాగుంటుంది చూడండి. Memento ముందు The Following అనే ఇండీ noir సినిమా తీశాడు. That one's a must watch.

హరే కృష్ణ said...

అబ్రకదబ్ర గారు మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్

నేను మొదట నోలన్ మూవీ memento నే చూసా
batman స్టార్ట్ అయ్యాకనే తనకి కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరొచ్చింది అని నా అభిప్రాయం 250 million USD కి పైగా collection
వచ్చింది అప్పట్లో అందుకే పరిచయం అలాచేశా..

following మూవీ అంటే తన debut మూవీ కదా
నాకు నెట్ లో,మా హాస్టల్ లాన్ లో కూడా ట్రై చేశా అయినా దొరకలేదు :(
తప్పకుండా ట్రై చేస్తాను
మీ స్పందనకు థాంక్స్

Anonymous said...

then..velli chusesta.. :)..

హరే కృష్ణ said...

కిరణ్ గారు :)
మీకు నచ్చిందో లేదో చెప్పండి

Pranav Ainavolu said...

First 5 minutes అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
ఎక్కడో పడిపోతాడు. కట్ చేస్తే ఇంకెక్కడో లేస్తాడు. ఏం అర్ధం అయ్యి చావలేదు. గంటన్నర బుక్ అయ్యాను రా అనుకున్నా. కానీ తరవాత స్టోరీ అర్ధం అవ్వడం మొదలుపెట్టింది. Interesting గా అనిపించింది. బయటికొచ్చే సమయానికి ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది :)