ఒక సాయంత్రం బీచ్ లో ఎంజాయ్ చేస్తుంటే,రెండో వైపు ఇంకో జఫ్ఫా తగులుకున్నాక
గర్ల్ ఫ్రెండ్ అడుగుతోంది ఎవరది ?Zuckerberg లే బాగా కావలసిన మనిషి
i hurted, i want to talk to nellore peddareddy అని కోపం గా వెళ్ళిపోయాక
ఫేస్ బుక్ వాడికి బానిస అయిపోయిన బ్లాగు ప్రజలందరికీ నువ్వు నన్ను వదిలేయడం ఏమిటి.. నేనే మీకు విముక్తి కలిగిస్తున్నా ఆ బజ్ ని పీకి పారేస్తున్నా..
స్వర్గానికి షిఫ్ట్ అయిపో గూగుల్ ప్లస్ లో చేరిపో అని బజ్జు డిలీట్ చేసేసాడని మేము ఏడుస్తుంటే ఊరందరిదీ ఒకదారైతే ఉఫ్ఫూ ఉఫ్ఫూ అంటూ మీరు బొంగరాలు ఆడేసుకుంటూ బజ్జుకి అడిక్ట్ అయిపోయి నన్ను తిట్టడం ఏమిటో అంతా ఆ జఫ్ఫా Zuckerberg మాయ మీ ప్రాప్తం అని Bradley Horowitz, Google’s vice president of product చెప్పి వెళ్ళిపోయాక
మేము కూడా RIP Google Buzz అని చెప్పేసి సంతాప సూచకం గా జిమెయిల్ ను రెండు నిమిషాలు sign out చేసేసాం.
ఈ సందర్భంగా గూగుల్ బజ్ కి అంకితం చేస్తూ నా ఫేవరేట్ పాటని పరిచయం చేస్తున్నాం
I LOVE YOU,AND BECAUSE I LOVE YOU

10 comments:
RIP Buzz :(
Super Song...
ha...ha...)))))))))))kekaaaaaaaa
ante.....
RIP my dear BUZZ :(((((((((((((
One more obituary? whats going on HK? ;) I don't know why telugu movies and some folks use the word "hurted" often, there is no such word in English, huh!
హర్ష :)) థాంక్ యూ :)
శశి గారు బోలెడు థాంక్స్ :)
ఫాలో బటన్ కి స్పెషల్ ధన్యవాదాలు :)
ఇందు రిప్ రిప్ వాన్ వింకిల్ గూగుల్ వాడు పగల్కొట్టేసాడు బజ్జు పెంకుల్ :(
మనకి దిమ్మతిరికి మైండ్ బ్లాక్ అయిపోయింది
థాంక్స్ :)
బుజ్జి :))
బ్లాగ్ రాయడానికి టైం ఉండడం లేదు ఏదో ఇంపార్టంట్ అనిపిస్తే తప్ప రాయడం కుదరడం లేదు..అసలు ఆ హార్టెడ్ పదం అంటే ఆ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడే ed బాషని అనగనగా ఒక రోజు లో కామెడీ కోసం స్వైన్ ఫ్లూ లా పాకించేసాడు ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోతున్నాము గొర్రెల్లా..ఇప్పుడు మరల పదాన్ని పునర్వాడము :))
హిహి :))
hare krishna
the song made me burst into tears...
sUPER
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
Post a Comment