Pages

Tuesday, September 13, 2011

జిమ్మర జేజేలు !!


సుడిగుండాలకు సైతం సుడి తిప్పించగల సంగీత మహాసాగర మా రాజా గారు అయితే 
అపశృతి ని అరాచకత్వం తో అందలమెక్కించడానికి తయారైన మహా హాహా పురుషుడు జయసూర్య
ఎవడు కొడితే దిమ్మ తిరిగి జిమ్మ పడిపోతుందో వాడే Hans Zimmer 

ఎంత గొప్ప సినిమా అయినా,అంత కంటే గొప్ప నటులు ఉన్నాకూడా సంగీతం అనేది లేకుంటే ఆ  సినిమా పరిస్థితి సచిన్ లేని క్రికెట్, ఫెదరర్ లేని టెన్నిసే !

నాకు ఊహతెలిసి సినిమా చూసి ఏడ్చిన మొదటి సినిమా మాతృదేవోభవ అయితే
మూడో సినిమా మాత్రం Rain Man.
Dustin Hoffman నటన వల్ల  వచ్చిన కన్నీళ్ళేనా అని చిన్నతనం లో అనుకున్నా :))
ఊహ తెలిసాక Zimmer పనితనానికి ఫంకా అయిపోయా!

my All time favorite





how one can forget this

Some of the pics from Hans Studio.. Really Amazing!












"I took the idea of anarchy...and then I thought, what if I could define a character in one note?" - Hans on the sound of The Joker
you must love the men behind him.. one is Nolan and the Zimmer must be other without a doubt!
 
"The great thing about working with Chris Nolan is, when I go, 'maybe I'm going a little too far off the deep end,' he'll push me a little further." 
genius +genius =perfection!
 

Who don't love this ? :))
and this


Finally this :)


It really touches even if you don't have a heart  :) 
Many Happy Returns of the day to the God of Epicness !!











12 comments:

నేస్తం said...

:)ఈ నవ్వు ఆ కామెంట్ బాక్స్ పైన రాసినదాన్ని చూసి..
post ki ఆ టైటిలేమిటిబాబు :)

తార said...

నన్ను ఏడిపించిన మొదటి సినిమా ట్విస్ట్, సినిమా ఏమి ఖర్మ, పేపర్లో యాడ్ చూసే వెక్కి వెక్కి ఏడ్చాను, సుమన్ బాబు పుట్టినరోజుకి నేను మార్గదర్శిలో చేరతాను నేనూ ఓ బ్లాగ్ మొదలుపెడతాను..

..nagarjuna.. said...

happy returns of the day to the maestro

రెయిన్ మాన్ ఇంకా చూడలేదు, నువ్వు చెప్పావుగా అర్జెంటుగా చూసేస్తా.

మధురవాణి said...

:))
ఈ నవ్వు నేస్తం గారి కామెంటుకి..

ఇంతకీ మీరు కన్నీళ్లు పెట్టుకున్న రెండో సినిమా ఏంటో చెప్పనేనే లేదే! :P
క్షమించాలి.. పోస్టులో ఉన్న విషయం గురించి నాకంత అవగాహన లేదు.. అందుకని సహజంగానే దృష్టి వేరే విషయాల మీదకి మళ్ళింది.. :P

ఏదన్నా తిక్కలో ఉన్నప్పుడు వెంటనే వచ్చి మీ కామెంట్ బాక్స్ చూడాలండీ.. వెంటనే నవ్వొచ్చేస్తుంది.. :D

ఇందు said...

ఏమిటి ఆ టైటిలు? తమరికి టైటిల్స్ ఏమి దొరకట్లేదా ఏమి???? :)))))

మనసు పలికే said...

హహ్హహ్హా.. కామెంటు బాక్స్ నోట్ కెవ్వు అసలు..:) ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి హరే నీకు??

నాకైతే నువ్వు హాలీవుడ్ మొత్తాన్నీ పరిచయం చేసేట్టు ఉన్నావు :))

చాతకం said...

Yes, zimmer is a legend no doubts. I am looking forward to his new movie of Sherlock Holmes part 2, can't wait since I have seen the trailers and am a fan of first one. ;) I am sure you are looking forward to see inception part2 with him providing sound track.

Personally I rate james newton howard better than zimmer. Take him out of all M night shyamalan movies, they all would be dud, such is his power of music. ;)
-- Bujji

హరే కృష్ణ said...

నేస్తం అక్కా :)))) థాంక్ యూ :)

తార :)))

నాగార్జున తప్పక చూడాలి రైన్ మాన్ :)))
Tom cruise is nothing when compared to Dustin Hoffman and the Hans crafted the masterpiece


మధుర :)))
రెండో సినిమా గురించి పెద్ద బైబిల్ రిలీజ్ చేస్తాను ఒక రోజు నా డ్రీం ప్రాజెక్ట్ :)
థాంక్యూ !

హరే కృష్ణ said...

ఇందు హ హ్హ :) ఫ్లో లో వచ్చేసింది
ఈ సారికి మన్నిన్చేయండి janaranjakamaina టైటిల్స్ కోసం చూస్తూనే ఉండండి అనే ఇమేజ్ లో కొట్టుకుపోకుండా ఉండడానికి :ప
థాంక్స్ ఇందు :)

హరే కృష్ణ said...

అపర్ణ థాంక్స్ ఓ ఓ :)
>>నాకైతే నువ్వు హాలీవుడ్ మొత్తాన్నీ పరిచయం చేసేట్టు ఉన్నావు :))
ఏదో ఒక రోజు మూలాల తో సహా పరిచయాలు చేసేస్తా :)

హరే కృష్ణ said...

Bujji Excellent point with the Sixth sense :)
and Thanks for the Response :)
yes i'm too a fan of james new man when Hans and Newman work together for the film The Dark Knight(2008)
We must appreciate these legends and showing versatility of the variations that have been scoring for the films kudos to them !

i like thomas newman too some extent :)
looking forward to listen all the sound tracks of The Dark Knight Rises(2012)

kiran said...

నాకైతే నువ్వు హాలీవుడ్ మొత్తాన్నీ పరిచయం చేసేట్టు ఉన్నావు :))
నాది కూడా ఇదే davilogue

title keka :D