Pages

Sunday, July 3, 2011

She is Worth Dying For


కోద్ది రోజుల క్రితం ఫ్రెండ్ తో మాట్లాడుతుంటుంటే మాటల మధ్యలో మీకు వాతావరణం ఎలా ఉంది అని అడిగా
ఎండలు మండిపోతున్నాయ్ హర్యానా లో 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రత ఉంటోంది  వీటితో పాటు వేడి గాలులు అదనపు ఆకర్షణ అని తన సమాధానం 
ఏమిటో రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది,ఎందుకంటావ్
నేను:నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావ్
తను:ఐఫోన్
నేను:తమరి దైనందిక ఆనందాల కోసం అవసరమైనవి లేనివి ఖర్చు పెట్టడం వల్లనే ఇలాప్రకృతి విలయతాండవం చేస్తోంది
తను:ఏంటి నేను ఫోన్ కొనడం వల్లనా ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి


jokes apart
నీ ఒక్కరి కోసం మీ ఆఫీస్ ఒక కార్ పంపిస్తుంది అలా చాలా మంది కి పంపిస్తుంది. దీని వల్ల ఎంత కాలుష్యం అవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా మరి.అడవులు ని నాశనం చేసి జీవరాశుల ఉనికిని లేకుండా చేస్తోంది.   
Mining,Nuclear power plants,chemical factories and so on destructing the nature.
మనిషి అభివృద్ధి పేరున ఆధునిక జీవితం కోసం ప్రకృతి ని నాశనం చేస్తూ తన వినాశనానికి తానే ముందడుగు వేసుకొంటున్నాడు  అని నాకు తెలిసినది చెప్పి ఈ video లింక్ పంపించాను ఎందుకంటే

Save Mother Earth
coz she worth dying for


9 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగా చెప్పారు..

రాజ్ కుమార్ said...

Excellent post with excellent video..
నిజంగా ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం..
ఇంతమంచి వీడియో షేర్ చేసినందుకు చాలా చాలా థాంక్స్.. ;)

kiran said...

మంచి ఆలోచన...
అందరూ ఏదో ఒక సమయం లో ఇలా ఆలోచిస్తే బాగుండు..:)

ఇందు said...

చాలా బాగుంది :) మంచి మెసేజ్ చాలా అందంగా ప్రెసెంట్ చేసారు :) Nice video :)

నేస్తం said...

నిజం హరే సింగపూర్లో నేను వచ్చిన కొత్తల్లో వర్షం ఎలా అంటే ప్రతి రెండు మూడురోజులకోసారి కురిసేది ....ఒక్కోసారి ముసురేసింది అంటే 3 రోజులు తెరిపిచ్చేదికాదు...ఇప్పుడు చాలా తగ్గిపోయింది మొహమాటానికోసారి ఒక్కోసారి పడుతుంది...ఎండ తీవ్రత పెరిగిపోయింది పదేళ్ళల్లో ఎంత మార్పు..ఇండియాలోనూ అంతే..ఆ ఎండలు తట్టుకోలేక గత 8 ఏళ్ళగా నేను ఎండాకాలంలో ఇండియా వెళ్ళడమే మానేసాను శీతాకాలం లో వెళుతున్నాను...చిన్నప్పుడు ఎండాకాలం శెలవులు వచ్చాయంటే ఎంత అల్లరి చేసేవాళ్ళం..ఇప్పుడు ఈ ఎండల్లో పిల్లలను అలా పంపగలమా? చేతులారా మనమే నాశనం చేస్తున్నాం
Excellent post

హరే కృష్ణ said...

వేణూ గారు థాంక్ యూ :)

రాజ్,ఇంకా చాలా రాయాలనిపించింది ఆ వీడియో లో మెసేజ్ ఇంకా క్లియర్ గా ఉంది
అభివృద్ధి చెందాం అని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం
వీడియో లో ఆ జన్డువులు బోలెడు పూలు ఆహా ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ last but not the least message Awesome!
thanks for response :)

కిరణ్
అవును.రోజుకి ఒక్కసారి ఆలోచించినా సరిపోతుంది!
ఏ నగరం చూడు విపరీతమైన కార్ల తో జామ్ లతో నిండిపోయి ఉంటుంది
పెట్రోల్/ డీజిల్ ఖరీదు ఎంత పెంచినా కూడా ట్రాఫిక్ లో ఏమాత్రం మార్పులేదు

effective use of public transportation system ఇక్కడ ఆలోచించాలి otherwise
more frequent in peak hours which should be conditioned if the space is restraint and most importantly it should be better connected metro will be a effective solution for this i feel.

హరే కృష్ణ said...

ఇందు థాంక్ యూ :)
ఆ వీడియో భలే తయారు చేసారు Amazing cinematography!

nature is so beautiful.
ఆ అమ్మాయి వాయిస్ కూడా చాలా బావుంది :)


అక్కా, అవును
మండే అగ్నిగోళం అంటే ఇంతకుముందు సూర్యుడు అని చదువుకున్నాం
మన భూమి కూడా ఇప్పుడు దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా తయారయ్యింది
అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ
చిన్నప్పుడు నుయ్యి లేదా ఏరులో ఉన్న మంచినీటిని తాగేవాళ్ళం
ఇప్పుడు filtered/mineral/RO ఇవి లేకపోతే రోజు గడవడం లేదు
ఈ ఒక్క ఉదాహరణ చాలు భూమి ఏ విధంగా కలుషితం అయిపోయిందో చెప్పడానికి
స్పందన కి ధన్యవాదాలు :)

Overwhelmed said...

Nice! Will implement some more thought into my daily life from today.

Thank you HareKrishna.

హరే కృష్ణ said...

జాబిలి గారు అమలుపరుస్తున్నదుకు అభినందనీయులు
Thanks for your response :)