Pages

Tuesday, February 15, 2011

Inception PDFined

Inception  అంటే .. మొదలు ..అది ఒక ఆలోచన అయినా కావచ్చు .. కల అయినా కావచ్చు .. మన లైఫ్ లో జరిగే ఏదైనా ఇన్సిడెంట్ అయినా కావచ్చు ..
అలాంటి చక్కని అయిడియా ని ఒక కధగా మలిచి రూపొందించిన చిత్రమే  Inception ...
అలాంటి ఒక complicated  కధని ఒక ప్రాజెక్ట్ లాగ తీసుకుని అందులో ప్రతి సన్నివేశాన్ని విశదీకరించి రాసినదే ఈ పుస్తకం ..
కలలకి అంతఃచేతనకి మద్య ఉన్న తేడా తెలిస్తే Inception బాగా అర్ధం అవుతుంది
ఆ విధంగా .. ఒక వ్యాపారవేత్త కుమారుని మనసులో ఒక ఆలోచన నాటడానికి  కధా నాయకుని సహాయం కోరతాడు ఒక వ్యక్తి ..
ఈ క్రమంలో కధా నాయకుడు ... Architect సహాయంతో పధకం రూపొందించి ... ఒక టీం ఫార్మ్ చేసి కదా ఎలా నడిపిస్తాడు అన్నది ఈ పుస్తకం లో వివరించబడి ఉన్నది .

మొత్తం 4 లెవెల్స్ లో ఉన్న కలల్లో .. టీం మొత్తం ఏ విధంగా తామనుకున్న లక్ష్యాన్ని ఆ  యువకుని మనసులో ఆలోచనని ఎలా నాటారో అర్ధం అవుతుంది

In one sentence it can be perfectly described as
Incept a thought  into subconscious a first part or stage of subsequent events ..Explained here

you can download here to know how the dream is fulfilled!

ఈ సిరీస్ లో PDF అనే ఆలోచన ని తీసుకొని ఎంతో కష్టపడి ఈ-బుక్ రూపొందించిన &
రూపొందించడానికి కారణమైన శ్రావ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు .

I wholeheartedly thank each one of the enthusiasts of inception.

17 comments:

karthik said...

బాసూ ఇన్సెప్షన్ కాకుండా ఇంకేమైనా రాయవా ప్లీజ్ ;)
నీ ఆంధ్రా టు బాంద్రా తర్వాత పార్ట్ ఏమైనా రాయగలవేమో చూడు.. అది నాకు చాలా ఇష్టం

Sravya V said...

ఓహ్ రిలీజ్ చేసేసారా :)
My sincere Thanks to RK who suggested me to use CutePDF !

Unknown said...

మీ కధలో చాల ఇన్ఫర్మేషన్ ఉంది సార్...

హరే కృష్ణ చాల బాగా రాసారు .. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో రాయాలి మనసార కోరుకుంటున్న మీ అభిమాని

-కావ్య ..

కొంచెం ఎక్కువయ్యింద .. ఎం పర్లేదు ఈ సారికి అలా ఉంచేద్దాం :)

Unknown said...

మీ కధలో చాల ఇన్ఫర్మేషన్ ఉంది సార్...

హరే కృష్ణ చాల బాగా రాసారు .. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో రాయాలి మనసార కోరుకుంటున్న మీ అభిమాని

-కావ్య ..

కొంచెం ఎక్కువయ్యింద .. ఎం పర్లేదు ఈ సారికి అలా ఉంచేద్దాం :)

శ్రీనివాస్ పప్పు said...

మంచి ప్రయత్నం,మనస్పూర్తిగా అభినందనలు ఆండీ,శ్రావ్య ఇద్దరికీ కూడా.ఇంకా చదవలేదు చదివాక మళ్ళీ ఇంకోసారి చూస్తా సినిమా.

గిరీష్ said...

Thank You for the PDF share.

మధురవాణి said...

I sincerely appreciate both of you! (Hare krishna and Sravya).
I can imagine how much time and efforts it'll take for such an output!
Keep rocking guys! :) :)

kiran said...

హరే కృష్ణ - pdf చూసాను...చాలా బాగా వచ్చింది..నీ ఓపిక కి నా hatsoff
ఒక సినిమా ని ఇంత గ ఇష్టపడే వాళ్ళని చూడటం ఇదే మొదటి సారి..:):)
నేను ఇంకో సారి సినిమా చూడాలి అనిపించినప్పుడు..నీ pdf పక్కన పెట్టుకుంట..:D

..nagarjuna.. said...

ఇందాకే PDF చూసా హరే...కామెంట్లతో సహా పీ.డీ.ఎఫ్ కు మార్చారుచూడూ మీ ఓపికకు hats-off hats-off hats-off

Naresh said...

Good brother..
Nenu inka aa cinmaa choodaledu.
Choosina tarvata chaduvuta :)

హరే కృష్ణ said...

కార్తీక్..తప్పకుండా :))

Sravya,
Yes,Its so cute :)
Special thanks to you!

హరే కృష్ణ said...

కావ్య..చాలా థాంక్స్ :)
తప్పకుండా రాస్తాను :)
ఏదో ఒకరోజు కలెక్టర్ అవుతారు బాబుగారు అని అందామంటే ఇప్పుడు కలెక్టర్ అయిపోయానే! :)



శ్రీనివాస్ గారు
హృదయపూర్వక ధన్యవాదాలు :)
మూవీ అఫ్ ది ఇయర్ ని ఎన్ని సార్లు చూసిన తనివితీరదు :)

హరే కృష్ణ said...

గిరీష్ థాంక్ యూ :)
మీకు డౌన్లోడ్ అయ్యిందా!
you are most welcome.


మధురవాణి
థాంక్ యూ,థాంక్ యూ :)
ఈ సంవత్సరపు తెలుగు బ్లాగర్ల రెండో ఈ-బుక్ ని విజయవంతంగా విడుదల చేసాం :)
ఈ బుక్ రూపొందించడం లో మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు :)

హరే కృష్ణ said...

కిరణ్ :))
ప్రతిరోజూ కాస్త కాస్త రాసుకుంటే చివరికి ఒక మంచి బుక్ రూపొందించామనే సంతోషం కలిగింది.
Thanks a lot :)

హరే కృష్ణ said...

నాగార్జున :))
చూడగ చూడగ inception కేకయుండు!
I love it!

Thank you buddy!


Naresh,
Thank you for your response :)
its a must watch :)

శివరంజని said...

హరే కృష్ణ గారు మీ ఓపిక కి నా hatsoff.. మీ PDFచూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను... శ్రావ్య గారికి మీకు అభినందనలు .. మద్య మద్య లో మీ పంచ్ డైలాగ్స్ అదుర్స్

Ennela said...

హరే కృష్ణ గారు, నా కంప్యూ కి జబ్బు చేసిందండీ...మధుర గారి ఎ-బుక్స్ కానీ మీ క్లిక్ హియర్ గానీ యేమీ పని చెయ్యట్లా..
అందరి కామెంట్లూ చదివి...ఏంటో అంతా భ్రమ! అనుకుని సరిపెట్టుకుంటున్నా....