ఇంటర్ లోకి అప్పుడే అడుగుపెడుతున్న రోజులు
ఇంట్లో నైట్ స్టడీ అని చెప్పడం secondshow లకి వెళ్ళిపోవడం సినిమా నుండి వచ్చి మరో గంట సేపు లైట్స్ వేసుకొని మరీ క్రికెట్ ఆడడం ఇదీ దినచర్య
సరే ఆ విషయాలు ఇంకెప్పుడన్నా పోస్ట్ లో వేద్దాం :)
బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
10 comments:
కృష్ణ.. నా తరఫున కూడా మీ నేస్తానికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)
hearty wishes to your friend....
మా తరపున కూడా శుభాకాంక్షలు అందచేయండి.
subhaakaamkshalu
great andi...na wishes kuda andinchandi..!! :)...cards meer pettinavi anni chala bagunnai.. :)
ఆదిత్య గారికి నా శుభాకాంక్షలు అందించండి..
అపర్ణ,నాగార్జున,కిరణ్,వేణూరాం
మిత్రులారా మీ విషెస్ తెలియచేసాను :)
he is much happy now
నా తరుపున అందరికీ బోలెడు థాంకులు :) :)
దుర్గేశ్వరరావు గారు ధన్యోస్మి
మీ శుభాకాంక్షలు తప్పకుండా అందచేస్తాను
శ్రీనివాస్ గారు థాంక్ యూ :)
హరే కృష్ణ గారు నా తరఫున కూడా మీ best friend కి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)
శివరంజని థాంక్ యూ :)
Post a Comment