ఆఫీస్ నుండి మధ్యాహ్నమే రూమ్ కి వచ్చేసి
హాల్ లో కూర్చొని చిరు జల్లులను ఆస్వాదిస్తూ చిట్టి చేగోడీలు తింటూ
టీ వీ ఆన్ చేసా
నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని రజనీ డైలాగ్
బ్లాక్ బస్టర్ మూవీ బాషా రేపు రాత్రి ఎనిమిది గంటలకు మీ జెమిని మూవీస్ లో అని జిడ్డు గొంతేసుకొని ఒకడు అరుస్తునాడు.
సరే ఆంధ్రా వార్తలు చూసి చాలా రోజులయింది అని జేజమ్మ టీవీ పెట్టాను
వంద శాతం ఫలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రగామి సంస్థ అని ad వస్తోంది
హ్మ్మ్ ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలేంటి చైతన్యా నారాయణా అని నిట్టూరుస్తూ
మా టీ.వీ పెట్టా
ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకే సారి పంపించు
ఒక్కొక్కడినీ ఎంచుకొని మరీ పంపించు షేర్ ఖాన్
ఈ సారి ఈ టీ వి చానెల్ కు మార్చా
గుమ్మడి: ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వందేళ్ళు వర్ధిల్లు బాబూ!
^$%&%*&% అన్ని చానెల్లో ఈ వంద కి రెండొందల ఆఫర్ ఏంటి అనుకొని
ఫేస్ బుక్ గూగుల్ ప్లస్ లో బోర్ కొట్టిన వాడికి బ్లాగే దిక్కు అని
బ్లాగ్ స్పాట్ లో సైన్ ఇన్ అయ్యాను.
డేష్ బోర్డ్ లో పోస్ట్స్ చూస్తే 99 ఉన్నాయి..

రావు రమేష్ వాచకం నన్ను ఆవహించుకుంది..
మండే ఎండాకాలం లో సైతం ముంబై లో వర్షం కురుస్తుంది..
నీ వందో పోస్ట్ రాతను నీ కంటే ముందు నీ వీడియోకాన్ టీవీ ముందే పసిగెడుతుంది
నీకు తెలియకుండానే నీ బ్లాగ్ లో ఇద్దరు ఫాలోవర్లు పెరుగుతారు
ప్రపంచమంతా దేభ్యపు మొహం వేసుకోనేలా బాలయ్య తమిళ్ మాట్లాడుతాడు.
గంగా భవానీ ని ఓదార్చడానికి ఆ సైతాన్ తరలి వచ్చి తనతో నృత్యం చేయిస్తాడు. (2.52 నుండి 3.35 వరకు)

వంద పోస్టులు అనే మైలు రాయి లో నేను ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది
మా ఫ్రెండ్ విక్కీ,ఆదిత్య అప్పటి వరకు బ్లాగ్ అంటే కేవలం నా అనుభవాలను నాకు తెలిసిన మిత్రులకు మాత్రమే తెలియచేయడం అనుకున్నా
తర్వాత మా ఫ్రెండ్ నరేష్ ఈ ఎగ్రిగేటర్ ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు..కలిపాక తెలిసింది
ఏ రేంజ్ లో బ్లాగ్ ని ఆస్వాదించవచ్చో అని..
అలా మొదలైన నా బ్లాగు ప్రయాణం ఇంతమంది ఆప్తులను సంపాదించుకునేలా చేసింది..
ముందుగా చెప్పాల్సింది రాజ్ కుమార్
రోజూ ఎక్కడో మాట్లాడుకుంటున్నా నా బ్లాగేమిటో తనకు తెలియదు తన గురించి అలాంటిది ఏమిటో ఈ బ్లాగు బంధాలు కెవ్వ్
మిత్రులు ఆప్తులవుతారు,ఆప్తులు జప్తు చేయని కుటుంబ సభ్యులవుతారు ప్రాస లో రాసేసా..
వేణూ శ్రీకాంత్ గారు
ఈయన నా బ్లాగ్ లో మొదటి కామెంట్ పెట్టారా...
నాకు ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది
ఆయన మొదటి కామెంట్ నీకు మైల్ లో కనిపిస్తుంది
ఆ కామెంట్ వల్ల నీ పోస్ట్ సూపర్ హిట్ అవుతుంది.

శివ గారు,
తను కామెంట్ పెట్టగానే
బ్లాగు భుజాలు విరుచుకుంటుంది సిద్దా...(ఓం నమశ్శివాయ)
మా హర్ష కామెంట్ చేసినప్పుడల్లా
బ్లాగు బొమ్మాలీ అని కాకుండా సోనాలీ అని బుస కొట్టినట్టు విరుచుకుపడుతుంది
ఇందు,
కెవ్వ్ మన్నప్పుడు మహేష్ బాబు సైతం గబ్బర్ సింగ్ అని కేక పెట్టి ఏగ్రిగేటర్ లు కెవ్వ్ మనేలా హోరు మంటుంది.
చాతకం గారు
ఆయన కామెంట్ చూడాలంటే నీ డేష్ బోర్డ్ ఆర్తిగా తెరవాలా
బులుసు గారు
ఎవరి కామెంట్ కూడలి లో చూస్తే నీ పోస్ట్ కి హిట్ల అభిషేకం చేస్తుందో
ఉలి తో ఇలియానా ను చెక్కినట్టు సంపూర్ణం గా వ్యాఖ్య ఉంటుందో..
రసజ్ఞ గారు
ఎవరి పేరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో టైప్ చెయ్యడానికి తలకిందులు అయ్యి లేఖిని దిక్కు అవుతుందో
బంతి గారు
ఎవరు వన్ లైనర్ వేస్తే కామెంట్ల ప్రవాహం పొంగుతుందో
జలతారు వెన్నెల గారు
ఎవరు కామెంట్ పెడితే నీ బ్లాగు పై బొట్టు తిలకం లాంటి బిందీ లు పడి నీ బ్లాగుకి శుభం కలుగుతుందో
థాంక్స్ చెప్పడానికి చాలా మంది ఉన్నా అందరికోసం నా దగ్గర డైలాగులు కరువయ్యాయి

దూకుడు DVD ఎక్కువసార్లు చూసేసరికి నా వంతుగా నేను ఈ మధ్య నేర్చుకున్న నాలుగు బ్లాగు పలుకులు..
రేయ్..! వేరే వాళ్ళ బ్లాగు ని దూరం నుండి చూడాలనిపించింది అనుకో చూస్కో..
నీ ఆత్రం అక్కు పక్షులు తిని
తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళి ఫోటో దిగాలనిపించింది అనుకో... కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదు ట్రై చెయ్యొచ్చు
సరే చనువు వచ్చింది కదా అని తెలుగు బ్లాగర్ తో ఆడుకోవాలనిపిస్తే మాత్రం తనతో కలసి ఫేస్ బుక్ లో ఫార్మ్ విల్లే ఆడుకో .
నేనూ నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్..
ఆ బ్లాగు ద్రోహి ని నాకు అప్పగించు,నిన్నూ నీ బ్లాగుని కామెంట్లతో వదిలేస్తా
వెన్ను చూపని వ్యాఖ్యలను బన్ను చూపని వంటల బ్లాగులను ఎన్నుకొని మరీ పంపించు
ఒక్కొక్కడ్నీ కాదు షేర్ ఖాన్ వంద కామెంట్లు ఒకేసారి పెట్టమను ...(మోడరేషన్ నా చేతిలో ఉంది కి కి కి )
బ్లాగర్ అయ్యి ఉండి ఈ పనులేంటి
అగ్గ్రిగేటర్ లు మేమున్నాం కదా ఏక్షన్ తీసుకుంటాం కదా.
కల్తీ బ్లాగు అని కంప్లైంట్ చేసిన బ్లాగర్ ని అదే బ్లాగర్ మరో కల్తీ కధను బలవంతంతో చదివిస్తే
నో లోలీస్
ఎవడో రాసిన క్షుర కధనాన్ని చదివి మూడు వందల మంది తలలు నొప్పితో బాధ పడుతుంటే
నో లోలీస్
తెలుగు బాట కి వెళ్ళిన పాపానికి ఎవడో రాసిన కధ ప్రింట్ అవుట్ ని రోడ్ మీద చదివి బాటా చెప్పుతో కొట్టుకుంటే
నో లోలీస్
అప్పుడు జరిగిన అరచాకాలు రాయలేని బ్లాగు ఆఫ్ట్రాల్ ఒక ప్లస్సర్ ని కుమ్మేస్తుంటే రాస్తుందే..ఏం ?
వాళ్ళది కూడా మీలానే పాపులర్ బ్లాగు... మీకు తెలియనదా
పెద్ద బ్లాగా.. పాపులర్ బ్లాగా.. నా లానా..
వద్దూ..బ్లాగు పోస్టుల గురించి మాట్లాడొద్దు అడ్మిన్
బ్లాగంటే నాదీ...నెలకో పోస్ట్ రాయాలన్నా నేనే..
వారానికి రెండు పోస్టులు రాయాలన్నా నేనే!
వాళ్ళెంత బ్లడీ కిడ్స్.. పిల్ల బ్లాగులు
నో మోర్ అర్గ్యుమెంట్స్ అడ్మిన్ గారు
మీ దగ్గర రాయడానికి ఏమీ లేదు
బ్లాగిటీ గా బ్లర్ గా చెబుతున్నా
కనబడిన బ్లాగుని కామెంట్ల తో నింపేయడమే
నో లోలీస్ (LOL 's )
బ్లాగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బిర్యానీ బీడ్స్
బట్ నాట్ మై బ్లడీ డాష్ బోర్డ్!
బ్లాగు వల్ల కామెంట్లు రాలాయి
కామెంట్ల వల్ల ఉరకలేసే ఉత్సాహం వచ్చాయ్
వాటి వల్ల నీ నిద్ర విలపడింది
నీ బ్లాగు బొంగరం
నీ కామెంట్లు క్రూరం
నీ కరాచీ కరుచుడు అరాచకం
నీవే నీ బ్లాగుకి ఈ టీవీ సుమన శాసనం
సెల్ఫ్ కంట్రోలే న వినాశనం అని తెలియచేసిన మిత్రులందరికీ
శ్రావ్య, నేస్తం గారు,సునీత గారు,తృష్ణ గారు,కృష్ణ ప్రియ గారు,వేణు శ్రీకాంత్,,చైతన్య,చిలమకూరు విజయ మోహన్ గారు ,భాస్కర్ అన్నయ్య,మధుర,వాణి, శ్రీనివాస్ పప్పు గారు, భరద్వాజ్ గారు,భారతీయుడు గారు, నెమలికన్నుమురళీ గారు ,పరిమళం గారు,పద్మార్పిత,నాగ ప్రసాద్,కుమార్ గారు,శంకర్ గారు
శశాంక్,నిషి
గంధ,సురేష్
పెద్ద రాజు గారు,అమేజింగ్ అమ్మ శశి తన్నేరు గారు,సుజాత గారు,మరువం ఉష
గారు,వినీల గారు,స్నిగ్ధ గారు,వనజవనమాలి గారు,జ్యోతిర్మయి గారు,మోహన రాగం
పద్మ గారు,పద్మ ఉండవల్లి గారు,చాణక్య,అపర్ణ,సిరిసిరి మువ్వ గారు,వరూధిని
గారు,శ్రీ రామ చంద్ర మూర్తి గారు,
ప్రభాకర్,శ్రావణ్,రవి,విక్కీ,శేఖర్,చంద్రశేఖర్,గిరీష్,సంతోష్,నైమి ష్,కార్తీక్,రెహ్మాన్
నాగార్జున,అనుష్క,నాగ చైతన్య,ఫణీంద్ర,ఇంద్ర,రాజా చంద్ర,రాజేంద్ర,నా బ్లాగేంద్ర అయిన మా రాఘవేంద్ర ఆదరించి ఈ బ్లాగు ప్రయాణాన్నినడిపించి లేస్ చిప్స్ పేకట్ లా గాలి లోతేలియాడడానికి దోహద పడిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను :)