ఇండియా లో మారుతి 800
శ్రీలంక లో మురళీధరన్ మాత్రం ఇకనుండి మురళి 800 నే
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లు అణిచి తొక్కడానికి శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యినా
తన action మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఒక చిన్న island అయిన దేశం లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మురళీధరన్ కి అభినదనలు ...
Kudos to Murali for this outstanding achievement. He has called it a day and he can walk out of the stadium with his heads held high. One should really appreciate his cool demanour in all kinds of situations. Exemplary sportsmanship from this dark diamond. For all the criticism, had he been born in UK or Australia he would be hailed by the world press as the greatest cricketer of all time.
ఇండియా కి బౌలింగ్ కోచ్ గా వచ్చేసేయ్ తొందరగా!
Thursday, July 22, 2010
Saturday, July 17, 2010
Inception
Batman చిత్ర దర్శకుడిగా నిలదొక్కుకొని memento తో మైమరపించిన christophar నోలన్ దర్సకత్వ ప్రతిభ The Prestige సినిమా చూసాక కానీ తన టాలెంట్ అర్థం కాలేదు
చాలా లోతుగా అలోచించి కధను తనదైన శైలి లో చెప్పగలిగే దర్శకుడు అని అప్పుడు అర్ధం అయ్యింది
Darknight తో ప్రపంచ వ్యాప్తం గా ఉర్రూతలూగించిన నోలన్ కొత్త సినిమా Inception
Christopher Nolan
Leonardo Dicaprio
Hans Zimmer
వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభగల ముగ్గురు ఒకే చిత్రానికి పనిచేయడం విశేషం.
నాకైతే సినిమా బాగా నచ్చింది
must watch అని చెప్పను but its a great film
చాలా లోతుగా అలోచించి కధను తనదైన శైలి లో చెప్పగలిగే దర్శకుడు అని అప్పుడు అర్ధం అయ్యింది
Darknight తో ప్రపంచ వ్యాప్తం గా ఉర్రూతలూగించిన నోలన్ కొత్త సినిమా InceptionChristopher Nolan
Leonardo Dicaprio
Hans Zimmer
వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభగల ముగ్గురు ఒకే చిత్రానికి పనిచేయడం విశేషం.
నాకైతే సినిమా బాగా నచ్చింది
must watch అని చెప్పను but its a great film
Sunday, July 11, 2010
సింగపూర్ శివమణి vs KA పాల్
అరేంజ్ ఆరెంజ్ ఆరేంజ్
ఇదేదో చరణ్ తేజ్ కొత్త సినిమా గురించి కాదండోయ్!
నెదర్లాండ్ మ్యాచ్ లు చూసి చూసి Everything is orange now.
ఇప్పుడు ప్రధమంగా ప్రముఖుడైన పాల్ గురించి చెప్పుకుందాం. కే ఎ పాల్ అనుకుంటున్నారు కదా వాడి గురుంచి రాస్తే చదవడానికి ఏం ఉంది చెప్పండి i News తో ఆడిన భయంకరమైన ఆట లో బలైపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం KA పాల్ అలియాస్ కొంపముంచిన ఆక్టోపస్ పాల్ గురించి తెలుసుకుందాం.
వీడు చెప్పినవన్నీ జరిగిపోతున్నాయ్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడచూసినా వీడే
క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే
here are always people who want to eat our octopus but he is not shy and we are here to protect him as well. He will survive. —Oliver Walenciak (Paul's keeper)
పాల్ ప్రొఫైల్
------------------------
పుట్టింది: ఇంగ్లాండ్
పెరిగింది: జెర్మనీ
ప్రస్తుతం: Oberhauen ,Germany
సెలెబ్రిటీ స్టేటస్: యూరో కప్ 2008
ఈరోజు స్పైన్ గెలిస్తే paul is not going to be a celebrity, you are a legend.
నెదర్లాండ్ గెలిస్తే సింగపూర్ కి advantage,మణి will be popular.
ఫుట్ బాల్ పునరావలోకనం టైపు లో రాత్రి మ్యాచ్ చూసాక కూడా మర్నాడు పొద్దున్న హైలైట్స్ చూసి పేపర్ చదవకపోతే అసలు ఏదో తెలియని లోటు
స్పైన్ వాళ్ళకు ఎర్ర రంగు జెర్సీ బాగా కలిస్తోంది.
David Villa ఈసారి చరిత్ర సృష్టించకపోయినా బంగారు బూటు సొంతం చేసుకుంటాడని ఆశిద్దాం.
ఆట పరంగా స్పైన్ స్ట్రాంగ్ గా ఉంది, మిడ్ ఫీల్డ్ ఒక్కటి మెరుగు పర్చుకుంటే టైటిల్ వాళ్ళదే కాని నెదర్లాండ్ వాళ్ళు ఏం నిమిషం లో ఏరకంగా దూసుకుపోతారో ఎవ్వరికీ అర్ధం కాదు.
మ్యాచ్ ఒక్కటే ముగ్గురు మధ్య భీకర పోరాటాలు
నెదర్లాండ్స్ vs స్పైన్
Sneijder vs Villa
సింగపూర్ vs జెర్మనీ
My favorite is Nederlands
but my money is on Spain (పాల్ మీద ఉన్న నమ్మకంతో)

Saturday, July 3, 2010
మిత్రులారా.. ఇంక సెలవు..
మిత్రులారా.. ఇంక సెలవు..
బ్లాగు చరిత్రలో ఇలా టైటిల్ లు పెట్టే ట్రెండ్ చాలా సర్వసాధారణం అయినప్పటికీ నేను కూడా ఈ కోవలోనికి చెందబోతున్నానా?
ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా ముందుగా మొహం ముందు ఒక mosquito coil పెట్టుకోవడం మర్చిపోకండేం ఫ్లాష్ బ్యాక్ కోసం
అది జూన్ పదవ తేది 2010 వ సంవత్సరం
ఆఫీస్ లో సాయంత్రం ప్రతినెల మా మానేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే పార్టీ కమ్ క్లాసు కి అంతా వెళ్ళాం ,వెళ్ళాక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేక్ లు కోక్ లు తాగడం లో నిమగ్నమయ్యాం
హెచ్ ఆర్ మేనేజెర్ వచ్చి తన దండకం మొదలు పెట్టింది
ఒక్కడికి టైం సెన్స్ లేదు బాలకృష్ణ సినిమాలకి కూడా టైటిల్సు స్టార్ట్ అవ్వకముందే వస్తారు అలాంటిది కంపనీ కి టైం కి రావడానికి మాత్రం కంపోస్ట్ ఎరువుల ఫాక్టరీ కి వెళ్ళే మొహాలేసుకొని ఎంటర్ అవుతారు అని మా హెచ్ ఆర్ అనేసరికి
అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అడిగింది మా రేష్మా డిసౌజా
హెచ్ ఆర్ నావైపు తిరిగి స్పైస్ జెట్ లో ఎయిర్ హోస్టెస్ లా ఒక దేబ్యపు మొహం వేసుకొని స్మైల్ ఇచ్చింది
everybody should learn a lot from Mr.Harekrishna the kind of punctuality he is having to be followed by all you people including me అని అనేసరికి ఆ మత్తులో నేను అన్నీ మర్చిపోయి భుజాలు ఎగరేస్తున్నా (గుమ్మడికాయల దొంగ ఎవరు లాంటి డౌట్ లు అడిగితె నేను చెప్పనంటే చెప్పను )
పార్టీ అయిపొయింది జూన్ 11,2010
అంతా టైం కి వచ్చేసారు ఆఫీస్ కి, మేనేజర్ చాలా ఆనందం తో
hey hari did you notice the change in our office thats the power of my words setting a good example of dedicated people like you అని అనేసరికి రావణ్ లో అభిషేఖ్ బచ్చన్ లా expression పెట్టి
వీళ్ళంతా టైం కి వచ్చింది నావల్ల అది గుర్తించకుండా క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావా ఎంత మోసం హెంత మోసం అని అనబోతుండగా నా ఫోన్మోగింది.
మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు
ఒరేయ్ నాకు match updates చెబుతూ ఉండు మర్చిపోయావో ఖబడ్దార్ అని,సరేలే నీకు ప్రతి ఓవర్ స్కోరు పంపిస్తా అని అభయహస్తం ఇచ్చా
వెంటనే
$%^&^&*(%^%$$*&*(*(%^%*&*&*((* ()()()(&^&^%^%*(*(&^%^%$##@#@% ^ అని అన్నాడు
ఆరోజు నుండి నా టైం management skills ని కాకా ఎత్తుకుపోయాడు
జూన్ 12, 2010
మరుసటి రోజు అందరూ ఆఫీస్ కి తొందరగా చేరుకున్నారు నేను తప్ప, లేట్ ఎందుకు అయ్యింది అని మా మేనేజెర్ అడిగింది అందరి ముందు
వర్షాలు పడుతున్నాయ్ ట్రాఫిక్ జామ్ కావాలంటే రేపు పేపర్లో వస్తుంది చూడండి అని చెప్పి తప్పించేసుకున్నా ఆరోజుకి
జూన్ 13 తర్వాత
ప్రతిరోజూ లేట్ రావడం తో నాకు కష్టాలతో పాటు impression కూడా డర్బన్ johannesburg లలో కలసిపోయింది.
జూన్ 20,2010
ఇంక లాభం లేదని చివరికి అందరిముందూ వార్నింగ్ ఇచ్చేసింది manager
జూన్ 21st,2010
lewis fabiano రెండు గోల్స్ చేసిన సంతోషం లో ఉంటే కాకా కి ఎర్ర కార్డు చూపించాడు రిఫరీ ఆట ముగిసే రెండు నిమషాల ముందు ఈ బాధను ఎలా దిగామింగలో తెలియక analysis చేసి పొద్దున్న పదకొండుకి ఆఫీసులో ఎంటర్ అయ్యాను
కుడికాలు ఇంకా పెట్టనేలేదు యూ యూ అని సౌండ్ వస్తోంది వర్షం లో షూ తడిసిన సౌండ్ లే అని lite తీసుకున్నా
can u hear me అనే సౌండ్ విన్నాక
yeah whats up అని కవర్ కూడా చెయ్యకుండానే నాకు స్పైరల్ బైండింగ్ వేసేసింది మేనేజెర్
whats happening to you, why are you becoming like this is there any personal issues అని అనేసరికి
సామూహిక కించపరుడు కార్యక్రమం మొదలెట్టేలా వాతావరణం ఉండటం తో కాస్త అనుమానమొచ్చి
thr is nothing like that రేపటి నుండి మార్పుని మీరే గమనిస్తారు చూడండి అని ఒక చాలెంజ్ విసిరేసా...
june 23 లంచ్ టైం
అంతా కలసి తినడం మొదలెట్టాం
షీతల్:నీకు సిగ్గుగా లేదూ ప్రతిరోజూ లేట్ రావడానికి అని నన్ను పీతలు తింటూ షీతల్ అడిగింది.
నేను: సిగ్గు నాకెందుకు జీవితమంతా జీ తెలుగులో డైలీ సీరియల్లు చూసే నీకుండాలి కానీ
షీతల్: లేదు హరీ ఇప్పుడు నేను చూడడం మానేసా అని కవర్ చేస్తుండగా ఇదే మంచి టైం అని సరే నిన్న రాత్రి సౌతాఫ్రికా లో ఏం జరిగిందో చెప్పు అయితే అని అడిగా
షీతల్:మా అమ్మ సీరియల్ చూస్తోంది ఆ టైం లో నాకు సీరియల్ తప్ప వేరే ఏం చూడటం కుదరలేదు
నేను: సరే కాని కాకా కి రిఫరీ నిన్న రెండు ఎల్లో కార్డ్ లు ఒక రెడ్ కార్డ్ ఇచ్చారు తెలుసా
షీతల్: ఏమి చేసుకుంటాడు అన్ని కార్డులు మాకైతే ఒక్క ఎరుపురంగు కార్డ్ మాత్రమె ఉంది
నేను: ???????????
ఆరోజు అనుకోకుండా మా బాస్ వచ్చి అందర్నీ అడుగుతున్నాడు గోల్డెన్ బాల్ ఈ సారి ఎవరికీ వస్తుంది అని
ఆట మీద అవగాహన మనకు కొట్టిన పిండి కావడంతో present past future అనాలిసిస్ చేసి చెప్పేసరికి అందరికల్లూ నా మీద పడ్డాయి.
నరేందర్ గాడు నా మీద ఒక కోపం తో కూడిన ఒక చూపు చూసి ఎలాగైనా బాస్ ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఎత్తుగడలు మొదలెట్టాడు
ఏ విషయం మీద అయినా గ్రూప్ disussion చేస్తే బాగా గుర్తుంటుంది అనే నమ్మకం తో వాడి సక్సెస్ strategy ని అందరి మీద రుద్దేసాడు
అలా మొదలయ్యిన ఫిఫా ఫీవర్ మా ఆఫీస్ మానేజ్మెంట్ పాలిట అయ్యింది మార్నింగ్ బీమర్
ఆ మరుసటి రోజు లంచ్ చేస్తున్నాం అందరూ ఒక ప్లాన్ తో వచ్చారు నా నోరు మూయిన్చేద్దాం అని
బాగా స్టడీ చేసుకు వచ్చారు అనుకుంటా బాబోయ్ కాసేపు భయమేసింది జర్మనీ వాళ్ళు ఇంగ్లాండ్ అట గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు
నరేందర్: హారీ ఏం మాట్లాడటం లేదేంటి నీ ఫేవరెట్ జెర్మనీ కదా
నేను :క్లబ్ ల వల్ల ప్లేయర్స్ చెడిపోతున్నారు ఫేవరెట్ ఎవ్వరూ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు
నరేందర్: అవును నైట్ క్లబ్ లకి వెళ్ళనివ్వకుండా నిషేదించాలి మద్యపానం కూడా చేయ్యనివ్వకూడదు ఆటగాళ్ళని
నేను: అరే! మరొక్క మాట మాట్లాడితే $#%^^#&^#*#&&*#*#&*#
నేను కూడా బ్లాగుని మూసివేయదలుచుకున్నాను అని అంటానని అనుకున్నారా ?
ఆఫీసు లో నెమ్మదిగా అందరూ బాగా ఫాల్లో అవుతున్నారు ప్రస్తుతానికి బ్లాగులోకానికి సెలవు జూలై పదకొండు వరకు :)
అంతవరకూ...
జామినామినా ఏ ఏఏ
వాకా వాకా ఏఏ
జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ
this time for africa

ట్యూన్ కాపీ అయినా షకీరా బాగా పాడింది (వాకా వాకా పాట కోసం ఇక్కక ఫ్రీ కిక్ (క్లిక్) చెయ్యండి)
Oooeeeeeeeeeeeeeeeehh
You're a good soldier
Choosing your battles
Pick yourself up
And dust yourself off
Get back in the saddle
You're on the front line
Everyone's watching
You know it's serious
We are getting closer
This isn't over
The pressure is on
You feel it
But you got it all
Believe it
When you fall get up, oh oh
If you fall get up, eh eh
Tsamina mina zangalewa
Cuz this is Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Listen to your God
This is our motto
Your time to shine
Don't wait in line
Y vamos por todo
People are raising
Their expectations
Go on and feed them
This is your moment
No hesitations
Today's your day
I feel it
You paved the way
Believe it
If you get down get up, oh oh
When you get down get up, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Awela Majoni Biggie Biggie Mama One A To Zet
Athi sithi LaMajoni Biggie Biggie Mama From East To West
Bathi . . . Waka Waka Ma Eh Eh Waka Waka Ma Eh Eh
Zonke zizwe mazi buye
Cuz this is Africa
Voice: Tsamina mina, Anawa a a
Tsamina mina
Tsamina mina, Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Tsamina mina, eh eh
Waka waka, eh eh
Tsamina mina zangalewa
This time for Africa
Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a
Django eh eh
Django eh eh
Tsamina mina zangalewa
Anawa a a
(2x) This time for Africa
(2x) We're all Africa
పాట యొక్క తాత్పర్యం :అది మీరు అడగ కూడదు నేను చెప్పాకూడదు :)
here are the some
Tsaminamina = Come
Waka waka means Do it – as in perform a task. Waka is pidgin language meaning walk while working
Tsaminamina zangalewa = where do you come from?
Zambo=wait
Wana= its mine
:)

$%^&^&*(%^%$$*&*(*(%^%*&*&*((*

Saturday, June 19, 2010
ఏ మాయ చేసావే..
గత నెల రోజులుగా నాలో ఏదో తెలియని మార్పు వచ్చిందా ? నాకు కూడా తెలియడం లేదు
అవును ఖచ్చితంగా వచ్చింది
చాలా విచిత్రంగా ఉంటోంది ఏదో మిస్ అయ్యాను అని కూడా అనిపిస్తోంది ఒక రోజు విడిచిపెట్టి ఉండాలంటే
చాలా సమయం వేచ్చించాలే అని అనుకుంటే మళ్ళీ
you are my life i am nothing with out you అని అంటోంది
అయినా కూడా నేను తన మాట వినకుండా వెళ్లిపోతుంటే
just look at me please, say something అని మళ్ళీ పిలుస్తోంది
లేదు నేను కాస్త బిజీ గా వున్నాను అని చెప్పినా కూడా
why dont you speak to me,you are all i need అని కవ్విస్తోంది
కనీసం ఒక మూడుసార్లు అయినా వినకపోతే నిద్ర రావడం లేదు
దీనికి అంతటికీ కారణం ఇదే
కట్టి పడేసింది పాట మాత్రమే, కత్రినా కాదని మనవి :)

Piya haiii
Piyaa.
Moraa .aaa.. Moraa…
Piya .. mora piyaa ..
Aaa..
Piya Mora.. Mora piya
Maanat nahin .. more piya ..
Mora piya…
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
(you are all I want.. I am nothing but you, just look at me please, say something)
Dawar jiya ke
(why dont you speak to me, you are all I need)
Ooohh dawar jiye ke kholat naahinnn
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
----------------------------------------------------------------- +
Darpan dekhun(ba ga re re sa ni da sa), roop niharun
Hoo darpan dekhun, roop niharun
Aur sola shringaar karun
Phir nazariya baitha bairi
Kaise ankhiyan chaar karoon
Koi jatan ab,
Hoo
Koi jatan ab kaam na aave
Uss kach sohat naahin
Mora piya mu se bolat naahin
Mora piya mu se bolat naahin
-----------------------------------------------------------
Hamari ek (ga re si da ga), muskaan pe woh toh
Haan hamari ek muskaan pe woh toh apni jaan lutaata tha
Jag bisra ki aanthon pehariya, more hi gun gata tha
Baagai kaaa
hOOO
Bhagai ka koyi sautan ho ke mora kuch baawat naahin
Mora piya muh se bolat naahin
(say something, why dont you speak to me, look at me)
Mora piya muh se bolat naahin
Dawar jiya ke
(just speak to me please)
Ooo dawar jiye ke kholat naahin
(don’t you know I just can’t live without you)
Mora piya muh se bolat naahin – 5 times
kudos to Aadesh Shrivatsava
Saturday, June 5, 2010
క్రికెట్ కవరింగ్
2007 వ సంవత్సరం
స్థలం: హాస్టల్ గ్రౌండ్ లో ఒక సాయంత్రం
Btech మరియు Mtech కి జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ T10 మ్యాచ్ జరుగుతోంది
అప్పుడే హాస్ట జెర్సీ లు వచ్చాయి డిజైన్ చాలా బావుండటం తో ఒక్కొక్కరం మూడు నాలుగు జెర్సీ లు తెప్పించుకున్నాం రకరకాల పేర్లను display అయ్యేలా
Mtech వాళ్ళు బౌలింగ్ మొదలెట్టారు అప్పటికే రెండు సార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నాఈసారి జెర్సీ లు రావడం వల్ల మాలో నూతనోత్సాహాన్ని నింపాయి
సురేష్ ఓపెనింగ్ బౌలింగ్ మొదలెట్టాడు మొదటి ఓవర్ లో బౌండరీ దగ్గర fielding experts నరసింహా,నాగార్జున fielding వైఫల్యం వల్లన ఒక పది పరుగులు సమర్పించుకున్నాడు
తర్వాత మజ్జిగ ప్రకాష్ తన భయంకర వైడ్ల తో మరో పది రన్స్
ఛీ ##$$$ గొప్ప స్పెల్ రా బాబూ అని నాలుగు ఓవర్ల వేసాక తెలిసింది మా బెస్ట్ స్పెల్ అదే అని
మిగతా ఆరు ఓవర్లలో Btech వాళ్ళు 70 రన్స్ చేసి టార్గెట్ 107 ఇన్ 10 ఓవర్స్ ఇది equation
Mtech వాళ్ళ batting మొదలయ్యింది ఇంత స్కోరు ఉంది అని చెప్పి మాకు అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేసిన వాళ్ళే బట్టింగ్ కి దిగిపోయారు
వాళ్ళ విసురుడికి బలవ్వక తప్పలేదు ఒక 5 మంది batsman లు
స్కోరు 4 ఓవర్స్ 28 /5
required : 79 in 6 overs
బౌండరీ దగ్గర fielding చేస్తున్న Btech వాడికి కాలికి దెబ్బ తగిలడం తో మాలో ఒకడిని replacement పంపడంతో పదహారు పరుగులు వచ్చేసాయి ఆ ఓవర్ లో
స్కోరు 44 /5 required 63 in 5 overs
నరేష్ ఇంకా చండూ కూడా అవుట్ అయిపోయారు మరో రెండు ఓవర్లలో
66 /7 in 6 overs
required 41 runs in 4 overs
ఒక ఓవర్లో fielding మిస్ చేస్తే వాకే అదే పనిగా మూడు ఓవర్ల లో Mtech వాళ్ళ fielding మహత్యం తట్టుకోలేక fielding positions ని మార్చేశాడు Btech టీం కెప్టైన్
ఆ నెక్స్ట్ ఓవర్ లో 14 పరుగులు స్కోరు చేసాక
score 80/7 in 7 overs
మా భూపాల్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టడం తో స్కోరు
90/7 in 7.2 overs అయ్యాక మా భూపాల్ అవుట్ అయ్యాడు
మా టెన్షన్ బాగా పెరిగిపోయింది లాస్ట్ వికెట్ మాత్రమె మిగిలుంది 17 పరుగులు పదహారు బంతుల్లో చెయ్యాలి రెండు వికెట్లు వున్నాయి చేతిలో
వీళ్ళిద్దరులో ఎవరు అవుట్ అయినా మా బాచి ఒక్కడే ఉన్నాడు నెంబర్ 11 బ్యాట్స్మన్,కాని గ్రౌండ్ లో లేడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు అనౌన్స్ చేస్తే రిప్లై రావడం లేదు Btech వాళ్ళు టైం అవుట్ పెట్టారు ఇదే లాస్ట్ వికెట్ నో delays అని మరో పదినిమిషాల్లో బాచి రాకపోతే మ్యాచ్ Btech వాళ్ళదే
సరే ఇలా జరిగేది కాదు అని ఒక రన్నర్ ని మేము ఫైనల్ ఓవర్ అయ్యేవరకు పెడతాం వాడు వచేస్తాడు అని ఒప్పించి అవతల వైపు ఉన్న బ్రదర్ నరేందర్ తో కంటిన్యూ చేస్తున్నాం. ఒక ఫోర్ కొట్టక ఆఖరిబాల్ single తీయడం తో స్కోరు 95/8 అయ్యింది 12 బంతుల్లో పన్నెండు కావాలి అన్నౌన్సుమేంట్ ఫోన్ రెండూ చేస్తున్నాం బాచిగాడు రాలేదు ఇంకా చివరికి ఫోన్ లిఫ్ట్ చేసాడు situation చెప్పాక వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసాడు వీడు వస్తాడో రాదో అని మాకు టెన్సన్ మొదలయ్యింది
మరో తొమ్మిది బంతులు మిగిలున్నాయి ఒక ఫోర్ కొట్టి అనవసర single తీసి బ్రదర్ నరేందర్ runout అవ్వడంతో స్కోరు 99 /9 అయ్యింది మేము ఇలా గెలిచే పొజిషన్ కి వచ్చేయడం తో Btech వాళ్ళు వేరే runner ని allow చెయ్యలేదు
మళ్లే Btech వాళ్లతో గొడవ పెట్టుకున్నాం
మరో అయిదు నిమిషాలు టైం అవుట్ పెట్టాక అప్పుడు చెమటలు కక్కుకుంటూ బాచి గాడు ముందుకు వచాడు
రకరకాల తిట్లతో మిగతా పదిమంది బాచి ని ప్రశ్ని౦ చాం ఎక్కడికెల్లావ్ బే అని
నాకు మన మ్యాచ్ crucial పోసిషన్ లో ఉంది అని తెలుసు అందుకే ల్యాబ్ కి వెళ్లి ఏ ప్రింట్ అవుట్ తీసుకొచ్చాను అని మాకు చూపించాడు
ఇంతకూ వాడు చేసిన ఘనకార్యమేంటంటే యు కెన్ విన్ బై శివ ఖేరా పుస్తకాన్ని మా ముందు పెట్టాడు
ఆ మ్యాచ్ ఏమయ్యిందో వేరే చెప్పాలా :)
Subscribe to:
Posts (Atom)