Pages

Saturday, December 31, 2011

My New Year Resolutions

న్యూ ఇయర్ resolutions: 

మనోళ్ళు విదేశీ గడ్డ పై ఓడిపోవడం ఎంత బాధాకరమో ద్రావిడ్,సచిన్.లక్ష్మణ్  ఇదే సంవత్సరం రిటైర్ అయిపోతారు కాబట్టి ఖేల్ ఖతం టెస్ట్ లు బంద్.


సెలూన్ కి మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే వెళ్ళడం.ప్రతి రోజూ కనీసం రెండు సార్లైనా తల దువ్వేలా అమలు చేయడం.

రోజుకొక బ్రెడ్ పాకెట్ ని కుమ్మేయడం.

బ్లాగుని కనీసం నెల కి ఒక్కసారైనా పలకరించేలా చూసుకోవడం.


 
The Dark Knight Rises పుస్తకాన్ని ఈ జూన్ లో తయారు చేయడం


రిలీజ్ అవ్వబోయే అంగ్రీ బర్డ్స్ కొత్త వెర్షన్స్ ని రెండే రోజుల్లో కంప్లీట్ చేయడం.

The Art of Multitasking పుస్తకానికి ఆజ్యం పోయడం.

పెళ్ళిళ్ళు చేసుకొనే బ్ర.బ్లా.స  వాళ్ళకి నా తరపున సానుబూతులు
అందచేయడం.
 
 రాత్రి పన్నెండు దాటాక ఆకలేస్తే బయట తిరిగి చీకట్లో నడుస్తూ దొంగలు
దోచుకెళ్ళకుండా మా ఇంటి కుండ (fridge లో) స్టాక్ పెట్టుకోవడం.


    
చలికాలం లో వారానికి పదకొండు కంటే తక్కువ సార్లు మాత్రమే స్నానం చేసేలా చర్యలు తీసుకోవడం.

హాలీవుడ్ సినిమాలను రివ్యూ చదివిన తర్వాత మాత్రమే థియేటర్ కి వెళ్ళి చూడడం

2012 Olympics లో మనోళ్ళకు ఒక రెండు బంగారు పతకాలు వస్తే చూడడం, లేకపోతే లైట్ తీసుకోవడం.


ఈ ఏడాదైనా నా సంగీత కళలను నిజం చేసుకొని జయసూర్య అంతటి వాడ్ని అవడం.అయ్యాక డెడికేషన్ చూపించే వాళ్ళకి కారు లేదా సైకిల్ బ్రేక్ ఇవ్వడం.

ఖచ్చితమైన లోక్ పాల్ బిల్ ఈ సంవత్సరం అయినా పాస్ అయ్యి  మన రాజకీయ నాయకులు అంతా తీహార్  లో కోకో,పిచ్చి బంతాట,లగోరి,కరెంటాట ఆడుకోవడాన్ని టీవీలో వీక్షించి వాటి TRP పెంచడం. 

వీధి కుక్కలకు, షారుఖ్ ఖాన్ సినిమాలకు దూరంగా ఉండడం.


ఇవండీ నా  re+solutions
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


 

27 comments:

  1. hahaahaaa... bavunnai me resolutions :) :)

    ReplyDelete
  2. ** చలికాలం లో వారానికి పదకొండు సార్లు కంటే తక్కువ సార్లు మాత్రమే స్నానం చేసేలా చర్యలు తీసుకోవడం.

    ఈ పదకొండు లెక్కేమిటి గురూజీ??!!

    ReplyDelete
  3. బిట్టు థాంక్యూ :))

    పదకొండు అంటే 11th element on a periodic table సోడియం(Na)
    అంటే నా కు సరిపోయేలా ఆ Na ని సెలెక్ట్ చేసుకోవడఇడ్లీ మైనది
    ప్లస్ నాకు చాలా ఇష్టమైన నెల్సన్ నంబర్ కి ఆద్యం కూడాను :)

    ReplyDelete
  4. **చేసుకో"వడఇడ్లీ"మైనది
    బాబోయ్... _/\_ _/\_

    ReplyDelete
  5. హహహహ సూపరు ఉన్నాయ్ హరే :-))

    ReplyDelete
  6. మీరు అన్నీ సాధిస్తే మేము కేక పెడతాం. కెవ్వు మంటామ్. ప్రస్తుతానికి సూపర్ అంటాం.

    వాళ్ళు ముగ్గురు రిటైర్ అవుతారా ఈ ఏడు? అనుమానమే.

    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. వీధి కుక్కలకు, షారుఖ్ ఖాన్ సినిమాలకు దూరంగా ఉండడం...
    >> ఇక్కడ చప్పట్లు :D
    Happy New Year

    ReplyDelete
  8. హా హా హా.... మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. .ప్రతి రోజూ కనీసం రెండు సార్లైనా తల దువ్వేలా అమలు చేయడం.>>>>

    I think it is very diff task :)

    నువ్ ఎలా తల దువ్వుకుంటావో నాకు తెలుసు గా ;)

    happy new yearrrrr ;)

    ReplyDelete
  10. +1 to above comment ;)

    Wish you a very happy and prosperous new year :)

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare!
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare !!

    ReplyDelete
  11. హహహ అమ్మో! ఇన్ని చేయాలంటే కష్టమే జాగ్రత్త సుమండీ! నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  12. Wish you happy new year Hare krishna garu

    ReplyDelete
  13. హహహ..ఆండీ...
    నీ రెసొలుతిఒన్స అన్ని నువ్వు పాటించాలి .:D
    హ్యాపీ న్యూ ఇయర్ :)

    ReplyDelete
  14. Nice:) మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  15. గురువు గారు...బాగున్నాయి మీ రిసొల్యూషన్స్....ఈ ఏడాది జయసూర్య అంతటి గొప్ప వాళ్ళు కావాలని..నో డౌట్ మీరు అవుతారు గురువుగారు ,అవుతారు...

    ReplyDelete
  16. శ్రావ్య :)) థాంక్యూ!

    బిట్టు ప్రతి _/\_ /\_ :))

    వేణూ గారు థాంక్యూ వెరీ మచ్ :))

    Happy new Year to all :)

    ReplyDelete
  17. గురూజీ థాంక్యూ థాంక్యూ :)
    >>వాళ్ళు ముగ్గురు రిటైర్ అవుతారా ఈ ఏడు? అనుమానమే.
    :)))))))) మీరు ఈ కామెంట్ రాసాక నాకు కూడా అనుమానంగానే ఉంది గురూజీ :)
    రేపు సిడ్నీ లో సచిన్ ఒక వంద కొడితే పోస్ట్ వేస్తాను తప్పకుండా :)
    Happy New Year :)

    నరేష్ :)))
    చాలా రోజుల తర్వాత,thank you so much buddy :)

    శుభ గారు థాంక్యూ థాంక్యూ :)

    రహ్మాన్ :))))
    థాంక్స్!

    ReplyDelete
  18. రాజ్ :))))
    లేదు లేదు నేను ఎక్కడ దువ్వాను ఆరోజు :)
    జస్ట్ చెయ్యి పెట్టాను అంతే :)
    థాంక్స్!

    బిట్టు :))
    హ్యాపీ న్యూ ఇయర్!
    हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
    हरे राम हरे राम राम राम हरे हरे

    ReplyDelete
  19. రసజ్ఞ గారు :))
    థాంక్యూ :) నూతన సంవత్సర శుభాకాంక్షలు :)


    శైలాబాల మరియు కిరణ్
    థాంక్స్!
    అక్క చేల్లెల్లిదరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

    ReplyDelete
  20. జయ గారు :))
    థాంక్యూ :) Happy new Year :)

    స్నిగ్ధ గారు
    శిష్యులకు శుభం జరగాలని మనస్పూర్తిగా కోరుకొంటూ
    Happy Happy New year!

    ReplyDelete
  21. హరే కృష్ణ గారూ ఇంతకుముందో సారి మీ బ్లాగులో కమెంటబోయి పైన మేటర్ చూసి భయపడిన గుర్తు. ఈ సారి ఇంతమందిని చూసి ధైర్యం చేసి కామెంట్ పెడుతున్నా..
    మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు....
    అమ్మయ్య పెట్టేసాను.

    ReplyDelete
  22. new year resolutions are meant to be broken....nenu kooda "roju tiffin cheyatam" ani resolution pettukunna..... 2012 lo lunch time lo tifin chese paristhithi ippudu :( ..... jaragaka poina parvaledu aneve new year resolutions avvali.....Shah Rukh cinema la meeda nee resolution naaku nachindi :)

    ReplyDelete
  23. జ్యోతిర్మయి గారు స్పందన కి థాంక్స్!
    నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా

    విక్కీ :)
    హిహిహి
    థాంక్యూ :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.