Pages

Tuesday, October 18, 2011

5 Days of Facebook


ఈ మధ్య ఈ షేరింగ్ వీడియో లు తెగ చూసేస్తున్నా :))) రాద్దామంటే కుదరడం లేదు మీరు నమ్మాలి :)
అందులో బాగా నచ్చిన వీడియో :) 



The first Indian Music Video based on the concept of social networking from Rahul Bhatt's debut Album "KAL".
Director: Manish Jain | Assistant Director: Jay Bhansali | Produced by: Shot Ok Motion Pictures | Music Label: Saregama

Starring Gaurav Gera as the cute MICKEY SODAWATERBOTTLEOPENERWALA
and Gayatri Choudhari as   SONIKA SACHDEV



Kudos to the makers! \m/
BTW How many of you have searched Sonika Sachdev in FB :)))

2 comments:

  1. నాయనా ఆత్మానందా...తెలుగు టపాలు లేని కారణంగా నేను మీ బ్లాగ్ లో కాలిడుట లేదు...దయచేసి..ఒక కమ్మటి తెలుగు టపా కొట్టు బాబూ...ఇక్కడ ఇంట్లో యీ పిల్లల్తోనూ, అక్కడ ఆఫీసులో జనాల్తోను ఇంగిలిపీసు ఇసుగొచ్చేసినాది..ఏదీ ..ఒక మంచి తెలుగు టపా...ఓకే

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.