Pages

Saturday, July 17, 2010

Inception

Batman  చిత్ర దర్శకుడిగా  నిలదొక్కుకొని memento తో  మైమరపించిన christophar నోలన్ దర్సకత్వ ప్రతిభ The Prestige సినిమా చూసాక  కానీ తన టాలెంట్ అర్థం కాలేదు


చాలా  లోతుగా అలోచించి కధను తనదైన శైలి లో చెప్పగలిగే దర్శకుడు అని అప్పుడు అర్ధం అయ్యింది
Darknight తో ప్రపంచ వ్యాప్తం గా ఉర్రూతలూగించిన నోలన్ కొత్త సినిమా Inception




Christopher Nolan
Leonardo Dicaprio
Hans Zimmer
వారి వారి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభగల ముగ్గురు ఒకే చిత్రానికి పనిచేయడం విశేషం.


నాకైతే సినిమా బాగా నచ్చింది
must watch అని చెప్పను but  its a great film





 

7 comments:

  1. tee bin laden chooda kunda inceptoion ki vellava... desa drohi.... ter ebin laden choodu...super movie

    ReplyDelete
  2. హ హ్హ థాంక్స్ విక్కీ :)
    నాకు ఏదైనా Christophar Nolan తర్వాతే
    రెండునర గంటలు inception సినిమా చూసాక
    రాత్రి 10.30 షో కి వెంటనే ఉడాన్ సినిమా కి పక్క స్క్రీన్ లోనికి జంప్ :-)
    నాకైతే iitd లైఫ్ గుర్తొచ్చింది
    ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్

    ఇప్పుడు చెప్పు నేను దేశ ద్రోహి ని కాదు :)
    నువ్వు చెప్పిన సినిమా రేపు పొద్దున్న కి బుక్ చేశా
    ఈ వారాంతానికి ఏమీ ఢోకా లేదు రేపు రిప్లై ఇస్తాను కామెడీ బావుంది అని చెప్పాడు కొలీగ్

    ReplyDelete
  3. Memento తర్వాతది Batman Begins - ముందుది కాదు. ఆ రెంటికీ మధ్యలో Insomnia తీశాడు నోలన్. అదీ బాగుంటుంది చూడండి. Memento ముందు The Following అనే ఇండీ noir సినిమా తీశాడు. That one's a must watch.

    ReplyDelete
  4. అబ్రకదబ్ర గారు మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్

    నేను మొదట నోలన్ మూవీ memento నే చూసా
    batman స్టార్ట్ అయ్యాకనే తనకి కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరొచ్చింది అని నా అభిప్రాయం 250 million USD కి పైగా collection
    వచ్చింది అప్పట్లో అందుకే పరిచయం అలాచేశా..

    following మూవీ అంటే తన debut మూవీ కదా
    నాకు నెట్ లో,మా హాస్టల్ లాన్ లో కూడా ట్రై చేశా అయినా దొరకలేదు :(
    తప్పకుండా ట్రై చేస్తాను
    మీ స్పందనకు థాంక్స్

    ReplyDelete
  5. then..velli chusesta.. :)..

    ReplyDelete
  6. కిరణ్ గారు :)
    మీకు నచ్చిందో లేదో చెప్పండి

    ReplyDelete
  7. First 5 minutes అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
    ఎక్కడో పడిపోతాడు. కట్ చేస్తే ఇంకెక్కడో లేస్తాడు. ఏం అర్ధం అయ్యి చావలేదు. గంటన్నర బుక్ అయ్యాను రా అనుకున్నా. కానీ తరవాత స్టోరీ అర్ధం అవ్వడం మొదలుపెట్టింది. Interesting గా అనిపించింది. బయటికొచ్చే సమయానికి ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.