Pages

Saturday, August 22, 2009

ఆంధ్రా టు బాంద్రా






లాస్ట్ వీక్ షారుక్ ఇల్లు MANNAT కి వెళ్ళా ..ఫాన్స్ ఒక రేంజ్ లో వున్నారు ఫ్రిస్కింగ్ incident వల్ల అని తర్వాత తెలిసింది ..చల్ ఫట్ అని పక్కనే ఉన్న బీచ్ కి వెళ్ళాం wow heaven is here ఎస్ ఇట్ ఈజ్. ,.ముంబై విసిట్ చేస్తే bandstand మిస్ అవ్వొద్దు.. bandra-worli sealink న్యూయార్క్ బ్రిడ్జి ని గుర్తుకు తెప్పించింది ..cables ప్రక్కనుండి వెళ్ళేటప్పుడు రైడ్ ను మర్చిపోలేం..లార్డ్ అఫ్ ది రింగ్స్ లో ఎంటర్ అవుతున్నట్టు భలే భలే !!



సరే ప్రక్కనే తాజ్ హోటల్ వుంది బావుంది కదా అని ఫొటోస్ తెస్తే.. సెక్యూరిటీ గార్డ్ చూసేసి దగ్గరవుండి అన్ని ఫొటోస్ డిలీట్ చేసాడు శ్రద్ధగా ..కత్తుల రత్తయ్యని తిట్టాలి(రతన్ టాటా ) ముందు బీచ్ కనిపిస్తే చాలు హోటల్ కట్టేస్తాడు ..బెటర్ లక్ నెక్స్ట్ టైం..బాంద్రా అందాలను చూడడానికి సండే కూడా జంప్.. గాడ్ ఇట్స్ ఏ మిరాకిల్..


సండేరోజున పండగ.. నాకు మండే :(
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు ...ఈ సారి లాల్ బాగ్ రాజా ని దర్శించుకోవాలి

26 comments:

  1. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

    కట్టింది రతన్ టాటా కాదు కద గురు. 26/11 తర్వత ఇలాంటివి తప్పవేమో కద. మన్నత్ లోనికి వెళ్ళావేమో అనుకున్న.. ;-) కావాలంటే చెప్పు ఫోనె చేసి చెప్త షారుఖ్ కి..

    ReplyDelete
  2. ఏంటో కొంచం కొంచం విన్నట్లు, ఇంకొంచం వ్రాయొచ్చుగా. ఒకసారి వెళ్ళాను చాలా తిరిగి చూసాము ఏమీ గుర్తు లేదు. ఇప్పుడు వచ్చేప్పుడు ఆ వూరు చూస్తే ఆనందం, తిరిగి వెళ్ళేప్పుడు ఆ వూరు వదిలితే విచారం

    ReplyDelete
  3. కేక మామ, నువ్వు ఏమి చేసిన కేకే , ఏమి రాసిన కేకే .. అభిమానుల ఫాలోఇంగో.. ఫాలోఇన్గ్.......అయినా SHAH RUKH నిన్ను చూడడానికి రావాలి కాని , వాడ్ని నువ్వు చూడడానికి వెల్లడమేంటి మామ!.......IITD అందాల, అనుభూతుల(manaanuboothulu) పర్వాన్ని మధ్యలోనే అపేసావు .. దాన్నికూడా కంటిన్యూ చేస్తావని ఆస....ధన్య వాదములు !!!

    ReplyDelete
  4. well said prabhakar ji.. well said usha ji.. widgeo.net counts bavunnayi.. peru teliyani countries kooda nee blog chaduvutunnayi gaa.. you rock...

    ReplyDelete
  5. title baagundi :)
    Swine Flu vundi naayana
    bayata ekkuvaga tiragaku :)

    ReplyDelete
  6. బుల్లి టపా చూస్తే మీ కంప్యూటర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్ధమయ్యిందండి.. త్వరలో ఆసమస్య పరిష్కారమై మీరు సీరియల్ కొనసాగించాలని వినాయకుడిని కోరుకుంటూ.. పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. happy vinayaka chavithi, 8 point someone continue chesthaaru ani aasisthunna, ekkada padithe akkada photo lu teeyoddu, new york cinema choosava, okka photo jeevithaanni maarchestundi, IITD kaadu kada,
    mundu dishti bomma ni petti background lo unde ammayi la ni teeya daaniki :p

    ReplyDelete
  8. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు ....మరో రోజు ఆలస్యంగా :)

    ReplyDelete
  9. Andariki peru peruna dhanyavadhaalu prasthutaniki oka post(pedda bulli post)+deatiled comments tho publish cheyadaniki try chestha ee weekend

    ReplyDelete
  10. Mumbai velhlhaalani eppaTnunchoe plaanu. eppuDoe 87 loe velhlhaanu. flight maaraDam tapinchi akkaDa aagi chosindi laedu. inKaa viSaeshaalu vraayanDi.

    ReplyDelete
  11. आंची मुंबै!!
    ముంబై అంటె అదో ఇది. నే ఎక్కువరలే ముంబై కి. పదిరోజులున్న మొత్తంమీన. వామా హౌస్, గట్రా జూసినా. ఏందోన్వయా. గిర్రున రీళ్ళు తిరుగుతున్నై కళ్ళమీన గా పది దినాలు యాద్కొస్తల్లే మరీ!!

    ReplyDelete
  12. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే


    తాజ్ @గేట్ వే అఫ్ ఇండియా దగ్గర వున్నది బావుంటుంది
    ఫోటో లో వున్నది తాజ్ బాంద్రా ..ఇది ఎవరు కట్టారో తెలియదు


    మన్నత్ లో కి వెళ్తే మనల్ని తంతారు అని వెళ్ళలా!
    థాంక్స్ శశాంక్ !!

    ReplyDelete
  13. ప్రభాకర్ చాలా థాంక్స్.. iitd అందాలు రాయడానికి ఒక్క పోస్ట్ చాలదు కదా!! ను నెమ్మదిగా రాస్తాను తప్పకుండా ,పబ్లిసిటీ కోసం షారుక్ ఎక్కడికైనా వెళ్తాడు అని బాగా అర్ధం చేసుకున్నావ్ ..keep it అప్

    ReplyDelete
  14. ఉష గారు ,కామెంటినందుకు థాంక్స్ ,ఇంకొంచెం రాయాలనే వుంది కాని విధి సీరియల్ లాగా తయారయ్యింది మురళి గారు అన్నట్టు ,మరికొంచెం రాయలేక మరో 3 ఫొటోస్ ఈడ ఏడ్చేసాను ( add చేశాను )

    ReplyDelete
  15. ఆదిత్య జయ హో !!..im happy too.. for the great support..ఇకనుండి ఇలాగే రాకుతాను.. vachesey b'lore ki

    ReplyDelete
  16. నరేష్ చాలా రోజుల తర్వాత చాలా థాంక్స్ ..అవును masakkali లా mask అల్ డే అయ్యింది ముంబాయి మొత్తం ..జాగ్రత్త గా వుంటాను !
    thank you :)

    ReplyDelete
  17. సునీతా గారు thank you for visiting airport కి కాదు, నా బ్లాగ్ కి ..ఇప్పుడు ముంబాయి అంతా మారిపొయింది..ఒక పోస్ట్ లో రాయడానికి ట్రై చేస్తాను ..విశేషాలు తప్పకుండా రాస్తాను keep visiting

    ReplyDelete
  18. భాస్కర్ గారు థాంక్స్..అవునండీ! ధరావి కి వెళ్తే వాళ్ళ బాధలు కళ్లారా చూడవచ్చు ..వామా హౌస్ కి వెళ్ళారా ఆ ఏరియా బావుంటుంది అంధేరీ & juhu beach దగ్గర

    ReplyDelete
  19. మురళి ji
    naa badhanu chala tondaraga artham chesukunnaru..
    8 pt some one aagadu continue chesthanu
    thank you for the support :)

    ReplyDelete
  20. Vikram mee department thone modalupedadham anukuntunna
    copyrights kosam waiting :)
    thank you vikky

    ReplyDelete
  21. పరిమళం gaaru
    Dhanyavaadhaalu.. oka varam alasyamgaa :)
    thank you

    ReplyDelete
  22. చాలా లేట్గా ఇప్పుడే చుసాను ఈ టపా..ఫోటోస్ బాగున్నాయి..మా ముంబై లైఫ్ గురించి పెద్ద టపా రాయాలని చాలా రొజుల్నుంచి..తాజ్మహల్ హోటల్తొ మాకొక ఫన్ని ఇన్సిడెంట్ ఉంది..గ్రౌండ్ ఫ్లోర్ లోని చైనిస్ రెస్టారెంట్(హోతల్ తగలబడని క్రితం)లొనికి వెళ్ళి..ఒకే ఒక ఐటెం ఆర్డర్ చేసి...కాని అసలు మేం అడిగినది వాడు తేనే లేదు..వేరేది చేసి తెచ్చాడు..తిట్టుకుంటూ తినక తప్పలేదు ! ఆ బిల్లు కోసం వెళ్ళిన ఆరుగురం పర్సులు ఖాళీ చేసాం :) !!

    ReplyDelete
  23. తృష్ణ గారు ధన్యవాదాలు..ఆరుగురి పర్సులా..బాబోయ్! :) తాజ్ మహల్ ని బయటనుండే చూడాలి అని మీ ఇన్సిడెంట్ ద్వారా తెలియచేసినందుకు థాంక్స్..రాసెయండి మరి ముంబైకర్ పొస్ట్ తొందరగా వీలుచూసుకొని..:)

    ReplyDelete
  24. hari garu full busy unnatu unnaru.no post frm long time.

    ReplyDelete
  25. మాహానగర్ టూర్ వెళ్ళారా? ఈ టూరులో బాంబే అంతా చూపిస్తాడు.బాంద్రా బీచ్ కి జంటగా వెళ్ళండి బాగుంటుంది.

    ReplyDelete
  26. శ్రీ గారు thanks for visiting my blog
    మాహానగర్ టూర్ ఇప్పుడు ముంబై దర్శన్ అని మార్చేశారు
    అవునండీ bandstand ki జంటగా వెళ్తే నే మజా
    కాకపొతే చాలా దారుణం గా వుంది ఇప్పుడు bandstand
    నవెల్స్ కోసం churchgate marinedrive కి బాగా వెళ్తున్నా

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.