Pages

Wednesday, August 5, 2009

మండిన గోడ

బ్లాగులు రాస్తూ బాలయ్య లా బతికేస్తున్నా అని అనుకుంటే మంటగోడ (firewall)తో
మండటం కాదు ..నాకు కాలింది..
ఛీ ఏం జీవితం ఇది!!..ఒక ఆర్కుట్ ,క్రిక్ ఇన్ఫో ,ఒక కూడలి,జల్లెడ ఓపెన్ కాకపోవడం తో 13th floor సినిమా ప్రత్యక్షంగా కనిపిస్తోంది ...
మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..ఎవరికీ చెప్పాలి నా కష్టాలు..
ప్రతి రోజు ఆఫీసు కి వెళ్లి జిమెయిల్ ఓపెన్ చేసి... రా రా ..ఆన్ లైన్ కి రా రా..అని పాడుకొంటూ వాళ్ళకు లింక్స్ ఇచి వర్డ్ డాకుమేంట్ లో attach చేసి చదువుతున్నాను ..బ్లాగ్ చదవకుండా బ్లాక్ చేసిన మా కంపెనీ వాడి మీద కోపం తో ఈ పోస్ట్..

అందరికి రాఖీసావంత్ సాక్షిగా రక్షాబంధన్ శుభాకాంక్షలు


19 comments:

  1. అయ్యయ్యో.. మీ 'ఎయిట్ పాయింట్ సంవన్' సీరియల్ కోసం ఎదురు చూస్తుంటే, ఇలాంటి కబురు చెప్పారు మీరు.. త్వరలో ఓ లాప్టాప్ వారవ్వాలని కోరుకుంటూ....

    ReplyDelete
  2. మురళి గారు ధన్యవాదాలు ,కంపెనీ లాప్ టాప్ వున్నా మెట్రో లో దాన్ని మోసుకొచ్చే ఓపిక దీపికా లేవు..
    ఇక్కడ రిక్షా రుద్రయ్యలు రేట్లు కూడా పెంచేశారు..గోవిందా :(

    ReplyDelete
  3. neekosam nenu eppudu ready ra mamu.. enni links ayina parle... ivvu.. word doc 2 mins lo nee mundu untundi..

    ReplyDelete
  4. మీరు అతి త్వరలో మంతగోడకి ముఖాంతరము (proxy) కనుక్కోవాలని ఆశిస్తున్నాను......
    మీరు ఒక ద్విచక్ర వాహనం తీసుకుంటే ఓపిక దీపిక కలిసి వస్తాయని నా ఉద్దేశం....

    ReplyDelete
  5. :) :) seems just like my keypad incident..but mine is a very short one.

    happy rakshabandhan to you also.

    ReplyDelete
  6. ee manta enno rojulu undadu, tvaralo challaruthundi , dont worry , net lo information kaavali ante nenu pamputhaanu , dont worry, enni avadhulu vachinaa balayya baalayye

    ReplyDelete
  7. ఆదిత్య
    ఈ మాట చాలు మామూ..thanks a lot :)

    ReplyDelete
  8. రవి
    :) :)
    తప్పకుండా పాటిస్తాను..swineflu కేసులు ఎక్కువయ్యాయి ఇక్కడ చూడాలి

    ReplyDelete
  9. తృష్ణ గారు ధన్యవాదాలు..keep visiting

    ReplyDelete
  10. ఈ మంటలు చల్లారుతాయి బాబుగారు.. అవుతాయి.. చాలా థాంక్స్ విక్కీ

    ReplyDelete
  11. oh wow taking so much pain to read our posts. you are something. But anyways we are not supposed to read blogs at work, right?;) jk

    ReplyDelete
  12. హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే

    నేనోచ్చేసా. ఇహ్ హి హే హే i is the back. ఎక్కడికి వెళ్ళావు అని అడక్కు. రాఖి సావంత్ కంటే nasty మా బాసు గాడు రెండు నెలల పనికి రెండు వారాలు ఇచ్చాడు. చచ్చి చెడి చెడగొట్టి ఇదిగో ఇప్పుడే జెస్ట్ ఇప్పుడే re-entry ఇచ్చా.

    అయినా ఆపీసోల్లు చెండాలులు బాసు ఎంచక్క multi tasking చేసుకుంటున్న మనల్ని చూస్తే కుళ్ళూ ఈర్షా గట్ర గట్ర. సరె కాని హాఇగ ఇంటి system ని access చేసుకోవచ్చు కద ఆపీసు నుండి?

    ReplyDelete
  13. బాబయ్య
    నమస్తే!!
    >>మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..
    మనదేంఫోనేంటి?
    *నేను*ఫోనా? [అనగా ఐఫోన్]
    ఓ చిన్న అప్లికేషన్ రాయొచ్చుగా, సింప్లి, ఇన్స్టాల్ పద్మ/వేమన ఫాంట్ ఇన్
    /System/Library/Fonts

    ReplyDelete
  14. ఉష గారు..థాంక్స్
    correct :)

    ReplyDelete
  15. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    welcome back శశాంక్

    తొందర్లో GPRS కనెక్షన్ తీసుకుంటా..

    ReplyDelete
  16. భాస్కర్ గారు నమస్తే
    చాలా థాంక్స్ ..
    WAP సెట్టింగ్స్ మరీ స్లో గా వున్నాయి GPRS కనెక్షన్ తీసుకోవాలి Windows మొబైల్ అయితే ఈ బాధలు వుండేవి కాదు

    ReplyDelete
  17. Windows CE, not agood choice!!! I am talking about iphone OS. All u need is, an app upon installing, installs padma.ttf kinda fonts to desired location.
    How is it going? Thanks for visiting my blog

    ReplyDelete
  18. హరే కృష్ణ నాకో సారి మెయిల్ చెస్తావా?
    admin.websphere@gmail.com

    ReplyDelete
  19. భాస్కర్ గారు
    చాలా థాంక్స్
    మెయిల్ చేశాను ..

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.